NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi January 22 2024 Episode 312: రాజ్ చేతుల్లో శ్వేతని కావ్య.. రేపటికి ఊహించని ట్విస్ట్

Brahmamudi Today Episode January 22 2024 Episode 312 Highlights

Brahmamudi January 22 2024 Episode 312:  ధన్యాలక్ష్మి వంట గది లో వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే రుద్రాణి అక్కడికి వస్తుంది. ఏంటి ధన్యాలక్ష్మి ఏం చేస్తున్నావు అని రుద్రాణి అడుగుతుంది. కళ్యాణ్ ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాడు అనే రుద్రనే అడుగుతుంది కళ్యాణి కూడా ఆఫీస్ కి పంపించమని చెబుతుంది. కళ్యాణ్ ఇప్పటివరకు మనం ఏమైనా పనులు చెప్తే చేస్తాడు. లేదంటే ఇంటి పనులు మాత్రమే చూసుకుంటూ ఇక్కడ గడిపేస్తున్నారు. కానీ ఇప్పుడు తనకి కూడా పెళ్లయింది. తనకి భార్య వచ్చింది. ఆ అమ్మాయి మనసులోను కొన్ని కోరికలు ఉంటాయి కదా.. తను కూడా మంచిగా కంపెనీని బాధ్యతలు తీసుకొని నిర్వర్తిస్తుంటే చూడాలని తనకి కోరికగా ఉంటుంది. ఈ విధంగా నువ్వు ఎందుకు ఆలోచించడం లేదు వదినా అని ధన్యాలక్ష్మి మనసులో ఒక అనుమానాన్ని సృష్టిస్తుంది. నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవు ధన్యాలక్ష్మి అని రుద్రాణి ధన్యాలక్ష్మిని ఇంకాస్త రెచ్చగొడుతుంది.

Brahmamudi Today Episode January 22 2024 Episode 312 Highlights
Brahmamudi Today Episode January 22 2024 Episode 312 Highlights

మీరు నాకు ఈ విషయంలో చాలా హెల్ప్ చేస్తున్నారు ఆంటీ అని రుద్రానికి థాంక్స్ చెప్తుంది అనామిక. ఈ వంకతో నా కొడుకుకు కూడా ఈ ఇంట్లో ఆస్తి దక్కేలా చేయాలని నేను అనుకుంటున్నాను అని రుద్రాణి మనసులో అనుకుంటుంది. అంతే కాకుండా ఈ విధంగానైనా రాహుల్ కి ఆస్తి వచ్చేలా చేయడానికి నువ్వే నాకు ఒక విధంగా హెల్ప్ చేస్తున్నావు అని అనుకుంటుంది. అందుకే ధన్యాలక్ష్మి మనసులో అనుమానాన్ని సృష్టించాను దాన్ని పెను ఉప్పెనలా మార్చేలాగా చూసుకోవాలి అని అంటుంది.

Brahmamudi Today Episode January 22 2024 Episode 312 Highlights
Brahmamudi Today Episode January 22 2024 Episode 312 Highlights

కావ్య రాజ్ కోసం తన ఆఫీస్ కి కాల్ చేస్తుంది. అప్పుడు రాజ్ సార్ ఇంకా ఆఫీస్ కి రాలేదు మేడం అని కావ్యకి కాల్ చేసి చెప్తారు ఆఫీస్ లో వాళ్లు. అదేంటి ఆఫీస్కే కదా బయలుదేరింది అని అనుకుంటుంది కావ్య. సరే మీరు ఆ డిజైన్స్ ఏవో నాకు పంపించండి నేను చూస్తాను అని అంటుంది కావ్య. మరొకవైపు రాజ్ శ్వేత ఇంట్లో ఒంటరిగా ఉండడం వేరే వాళ్ళు వీడియో తీసి కావ్యకు మెయిల్ చేస్తారు. వాళ్ళిద్దరూ ఉన్న వీడియోని చూసి కావ్య షాక్ అవుతుంది. వీటి గురించి కావ్య ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయానికి రాజ్ ఇంట్లోకి వస్తాడు. ఆఫీస్ నుంచి అడుగుతుంది. ఆఫీస్ నుంచి కాకపోతే ఎక్కడ నుంచి వస్తాను. ఆఫీస్ కి ఫోన్ చేస్తే ఏమీ లేరు అని చెప్పారు, ఈనెమో ఆఫీస్ లోనే ఉన్నాను అని చెబుతున్నారు. దేవుడా నాకెందుకు ఇంత పరీక్ష పెడుతున్నావు అని కావ్య ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో రాజ్ కి శ్వేత నుంచి ఫోన్ వస్తుంది. రాజ్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. రాజ్ నన్ను కాపాడు నన్ను కాపాడండి పెద్దగా అరుస్తుంది శ్వేత. అంతలోకి శ్వేత ఫోన్ నుంచి ఎటువంటి మాటలు వినిపించావు.. రాజ్ హలో హలో అని అంటుంటాడు.. కానీ ఒక్క మాట కూడా వినిపించదు. ఇక రాజ్ వెంటనే కావ్య నేను బయటకు వెళ్తున్నాను అని చెబుతాడు. ఇప్పుడే కదా బయటికి నుంచి వచ్చారు అని కావ్య గుచ్చి గుచ్చి అడుగుతుంది. రాజ్ ఇంపార్టెంట్ వర్క్ ఉందని ఆఫీస్ కి వెళ్తున్నాను అని కావ్య అబద్ధం చెబుతాడు రాజ్. ఇప్పుడే కదా ఆఫీస్ నుంచి వచ్చారు మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళాలి అని కావ్య అడుగుతుంది. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళకూడదా అని రాజ్ అంటాడు.

 

శ్వేత కి ఏమైందో అని గబగబా వెళ్ళతాడు రాజ్. శ్వేత ఇంటికి రాజ్ వెళ్లేసరికి తను నెత్తురు మడుగులో పడి ఉంటుంది. రాజ్ తన జేబులో ఉన్న కర్చీఫ్ తీసి శ్వేత చేతికి గట్టిగా కట్టు కడతాడు. పక్కనే ఉన్న వాటర్ బాటిల్ లో వాటర్ తీసుకొని తన మొఖం మీద చిలకరిస్తాడు. అప్పుడు శ్వేతా స్పృహలోక వస్తుంది. ఏంటి శ్వేత ఇదంతా అని తనని అడుగుతాడు. నేనింకా బ్రతకనేమో రాజ్, నేను చచ్చిపోతానేమో అని శ్వేత అంటుంది. అప్పుడు రాజ్ శ్వేత ప్లీజ్ అలా మాట్లాడకు. నేను నీకు ఉన్నా, నీకు ఏం కాదు అని తనని ఎత్తుకొని కారులో కూర్చోబెట్టుకుని శ్వేత కళ్ళు తెరిసే ఉండు నేనున్నాను నీకేమీ కాదు హాస్పిటల్ కి తీసుకు వెళ్తున్నాను అని చెబుతూ ఉంటాడు. రాజ్ ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుంటూ శ్వేత ని తీసుకుని హాస్పిటల్ కి బయలుదేరతాడు.

Brahmamudi Today Episode January 22 2024 Episode 312 Highlights
Brahmamudi Today Episode January 22 2024 Episode 312 Highlights

ఈలోపు కావ్య కి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. కావ్య నీకేమైంది అమ్మ అని ఇందిరా దేవి అడుగుతుంది. అప్పుడు కావ్య ఏం లేదు బామ్మ గారు నాకు అంతా బాగానే ఉంది అని అంటుంది. అప్పుడు స్వప్న కావ్య ఎప్పుడు ఇంతే. తన గురించి ఏ రోజు ఆలోచించదు. తన గురించి ఆలోచిస్తే తను ఇలా ఎందుకు ఉంటుంది అని అంటుంది. సరే ఇక వెంటనే రాజ్ కి కాల్ చేసి తనని రమ్మని చెప్పండి తను హాస్పిటల్ తీసుకెళ్తాడు అని ఇందిరా దేవి అంటుంది. రాజ్ కి కాల్ చేస్తే బిజీ అని వస్తుంది. అవును ఆయన బిజీగా ఉన్నారేమో అని కావ్య చెబుతుంది. ఇక కావ్య ని తీసుకుని స్వప్న హాస్పిటల్ కి వెళుతుంది. ఇక డాక్టర్ దగ్గరికి వెళ్లి మీ ప్రాబ్లం ఏంటి చెప్పమని అడగగా.. మా కావ్య ఎప్పుడు ఇంట్లో పనులు చేస్తూనే ఉంటుంది. తన గురించి పట్టించుకోదు.

Brahmamudi Today Episode January 22 2024 Episode 312 Highlights
Brahmamudi Today Episode January 22 2024 Episode 312 Highlights

స్ట్రెస్ ఎక్కువై ఉంటుంది అని చెబుతుంది స్వప్న. బ్లడ్ టెస్ట్ లు వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్స్ చూసి మెడిసిన్ రాస్తాను అని డాక్టర్ చెబుతుంది. అప్పటివరకు బయట వెయిట్ చేయండి అని కావ్య వాళ్ళని బయటకు పంపిస్తుంది. కావ్య డాక్టర్ రూమ్ నుంచి బయటకు వస్తుండగా.. రాజ్ శ్వేతని ఎత్తుకొని అదే హాస్పిటల్ కి వస్తాడు. కావ్య రాజ్ చేతుల్లో శ్వేతను చూసి ఒక్కసారిగా కలలో నీళ్లు తిరుగుతాయి. రాజ్ శ్వేతను అదే హాస్పిటల్లో జాయిన్ చేసి తనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. రాజ్ తీసుకువచ్చిన అమ్మాయి కదా కాబోయే భార్యని నర్సులు చెప్పుకుంటూ ఉంటారు. ఆ అమ్మాయిని తన ఎంతో బాగా చూసుకుంటున్నాడని, ఎంత పుణ్యం చేస్తే జరుగుతారని వాళ్ళందరూ అనుకుంటున్నా మాటల్ని విని కావ్య బాధపడుతూ ఉంటుంది.

Brahmamudi Today Episode January 22 2024 Episode 312 Highlights
Brahmamudi Today Episode January 22 2024 Episode 312 Highlights

రేపటి ఎపిసోడ్ లో ఇంట్లో వాళ్ళందరూ భోజనానికి కూర్చుంటారు కావ్య మాత్రం రాదు. రాజ్ కావ్య ఎక్కడ అని అడుగుతాడు. కావ్య కి హెల్త్ బాగోలేదు. తనని స్వప్న హాస్పిటల్ కు తీసుకు వెళ్ళింది అని చెబుతాడు. ఆ మాట వినగానే రాజ్ భోజనం చేయకుండా అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతాడు. భోజనం చేయకుండా ఇక వెళ్లి కావ్య పక్కన కూర్చుంటాడు రాజ్. మిగతా విశేషాలు తరువాయి భాగంలో చూద్దాం.

Related posts

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N