NewsOrbit
Entertainment News Telugu TV Serials

Ennenno Janmala Bandham: అతిధులు అవమానిస్తే వేదస్విని పరువు నిలబెట్టిన ఖుషి…నీలాంబరి కోసం ఫకీర్ ను పిలిపించిన భ్రమరాంబిక కానీ ప్లాన్ విఫలం!

Ennenno Janmala Bandham Today July 31 2023 Episode 466 Highlights

Ennenno Janmala Bandham జులై 31 ఎపిసోడ్ 466: ఎన్నెన్నో జన్మల బంధం ఈ రోజు ఎపిసోడ్ లో ఎం జరిగింది అంటే…ఏదో ఒక పని చెయ్యి మాళవిక హెల్త్ బాగుంటుంది అంటుంది వేద. నేను నీలాగా ఆయా పని చేయను వేద అని మాళవిక తిరిగి అంటుంది. అవును నేను ఆయానే, పిల్లల్ని కుటుంబాన్ని భుజాల మీద మోసే ఆయాని. కాని దాని విలువ కట్టలేనంత, ప్రేమకి విలువ కట్టగలవా, మెడలో చైన్ చూపించి ఐదు తులాలు అంటాం దాని విలువ అది, కోట్లు పెట్టి బిల్డింగ్ కొంటాం దాని విలువ అది. కానీ ఇంట్లో ఉన్న బంధాలకి అనుబంధాలకు విలువ కట్టగలవా గుమ్మం మీద ఉండే ముగ్గు, అది ముగ్గు కాదు మాళవిక, ఆ ఇంటి ముగ్గులో ఆ ఇల్లాలి సంసారం కనిపిస్తుంది కానీ ఇవన్నీ నీకు అర్థం కాదులే ఎందుకంటే నీకు కుటుంబం విలువలు తెలియదు కదా అని వేద అంటుంది.

Ennenno Janmala Bandham Today Episode July 31 2023 E466 Highlights
Ennenno Janmala Bandham Today Episode July 31 2023 E466 Highlights

వింటున్నాను కదా అని లెక్చలర్ ఇస్తున్నావు సడన్ గా ఈ షష్టిపూర్తి ఎందుకు చేస్తున్నావ్ నాకు తెలియదు అనుకుంటున్నావా  అని మాళవిక అంటుంది. నీకు తెలుసా అయితే చెప్పు మాళవిక అని వేద అంటుంది. ఏమో కుటుంబాల విలువలు గురించి చెప్తావు కదా నా మాజీ భర్త నీ భర్త కాళ్లబేరానికి  వచ్చి నన్ను బతిమిలాడి తీసుకొచ్చాడు…సో నా స్థానం ఏంటో నీకు అర్థమైంది కదా, మావయ్య అత్తయ్యని  షష్టిపూర్తి చేసి బుట్టలో పడేసుకోవాలనిచేస్తున్నావు అని మాళవిక అంటుంది.100% మాళవిక నీకు ఒక విషయం చెప్పనా నువ్వు శుభకారం జరుగుతున్నప్పుడు వంకరగా ఆలోచిస్తున్నావు నిన్ను ఏమనాలి సరేలే నాకు చాలా పనులు ఉన్నాయి నేను వెళ్ళొస్తాను అని వేద వెళ్లిపోతోంది.

TV Programm Ennenno Janmala Bandham Today July 31 2023 Episode 466 Highlights
TV Programm Ennenno Janmala Bandham Today July 31 2023 Episode 466 Highlights

హలో మిసెస్ వేదశిని నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావ్ కొంచెం తగ్గించుకో అని మాళవిక అంటుంది. ఇంతలో అక్కడికి వవసంత్ వస్తాడు. వదిన మిమ్మల్ని అందరూ పిలుస్తున్నారు మీరు వెళ్ళండి అని వసంత్ అంటాడు. అక్కడినుండి వేద వెళ్లిపోతుంది. మళ్లీ మొదలు పెట్టావా, నేను అన్నీ చూస్తూనే ఉన్నాను నాకేం తెలియదు అనుకుంటున్నావు…వదినని ఏమంటున్నావు  అని వసంత్ అడుగుతాడు. నేను అక్కను రా సొంత మనిషిని వదిన బయట నుంచి వచ్చిన పరాయి మనిషి ఎవరికి విలువ ఇవ్వాలో తెలియడం లేదా అని మాళవిక అంటుంది. తెలుసు కాబట్టే మనం ఇంటికి వెళ్లి పోదాం పద అని వసంత్ అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ వసంత్ అని మాళవిక అంటుంది.

Ennenno Janmala Bandham Serial Today July 31 2023 Episode 466 Highlights
Ennenno Janmala Bandham Serial Today July 31 2023 Episode 466 Highlights

అక్క నేను పసిపిల్ల వాడిని కాదు నాకు ఏమీ తెలియక కాదు ఇంట్లో వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి ఇంకా నువ్వు ఇక్కడ ఉండ కలుగుతున్నావు కాబట్టి నువ్వు మంచిగా ఉండు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను అని వసంత్ వెళ్లిపోతాడు. కట్ చేస్తే అక్కడ పూర్తి జరుగుతుంది. బావగారు షష్టిపూర్తి శుభాకాంక్షలు అనే వాళ్ళ ఇయ్యంకుడు అంటాడు. నిండు నూరేళ్లు సౌభాగ్యాలతో ఉండు అనే సులోచన వాళ్ళ ఇయ్యపురాల్ని దీవిస్తుంది. వేద యష్ వాళ్ళ అత్తగారి దగ్గర నుండి ఆశీర్వాదాలు తీసుకుంటారు. చిత్రా వసంత్ ఇద్దరు మీరిద్దరూ కూడా ఆశీర్వాదం తీసుకోండి అని సులోచన అంటుంది.

Ennenno Janmala Bandham Serial Today Episode July 31 2023 Episode 466 Highlights
Ennenno Janmala Bandham Serial Today Episode July 31 2023 Episode 466 Highlights

వేద వాళ్ళ అత్తయ్య గారికి గాజులు వేయబోతుంది అక్కడ ఉన్న ఒక ఆవిడ అమ్మ వేద మీ అత్తయ్య గారికి గాజులు తొడగొచ్చా పిల్లలు లేని వాళ్ళు గొడ్రాలు కదా అమ్మ గుర్రాలతో శుభకార్యములు అన్ని పనులు చేయించారు కదా 60 ఏళ్లకి చేసుకునే శుభకార్యంలో నీ చేతి గాజులు తొడిగితే ఏమన్నా అశుభం జరుగుతుందేమో అని వాళ్ళు అంటారు. దాంతో చిత్రా కి కోపం వస్తుంది ఎవరు మీరు మిమ్మల్ని ఎవరు పిలిచారు అని అంటుంది చిత్రం ఎవరు పిలిస్తే ఏంటి వాళ్ళు మన అతిథులు అని ఖుషి అంటుండు.ఎవరు మీరు? మీకు తెలుసా నేను వేద అమ్మ కూతుర్ని వేద అమ్మ మా అమ్మ ఈ విషయం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు నీకు తెలియదా తెలియకుండా ఎలా మాట్లాడుతారు ఇది తెలుసుకోకుండా మీరు ఏదేదో మాట్లాడుతున్నారు ఇప్పుడు చెప్పండి మా అమ్మ మా నాయనమ్మకి గాజులు తొడగొచ్చు కదా అని ఖుషి అంటుంది.

Ennenno Janmala Bandham Today July 31 2023 Episode 466 Kushi Highlights
Ennenno Janmala Bandham Today July 31 2023 Episode 466 Kushi Highlights

ఖుషి బేబీ చాలా బాగా చెప్పావు బేబీ అని అంటుంది. ఖుషి ఇంటికి వచ్చిన అరితులతో అలాగేనా మాట్లాడేది వాళ్ళు బాధపడరా అని మాళవిక అంటుంది. కానీ వాళ్ళు మాత్రం అలా మాట్లాడొచ్చా అని ఖుషి అంటుంది. అమ్మ నువ్వు గాజుల తొడుగు నాయనమ్మకి అని ఖుషి అంటు. దానితో వాళ్ళ అత్తయ్య గారికి వేద గాజులు వేస్తుంది. మా అమ్మానాన్న కూడా దీవించండి అని అని ఖుషి అంటుంది. గాడ్ బ్లెస్స్ యు అని అక్షింతలు వాళ్ళిద్దరి తల మీద వేస్తారు. కట్ చేస్తే అది వాళ్ళ అక్కయ్య ఎవరో పిలిపిస్తుంది అమ్మ నీలాంబరి మన ఇంటికి ఎవరు వచ్చారో చూడు వాని వల్ల వదిన గారు పిలుస్తారు.ఏంటి వదిన గారు అనే నీలాంబరి వస్తుంది అక్కడ స్వామీజీని చూసి నమస్కారం గురువుగారు అనే అంటు చెప్పనే లేదేంటి అని వాళ్ళ వదిన గారిని అడుగుతుంది కూర్చొని గురువుగారు మజ్జిగ తీసుకొస్తాను అనే మజ్జిగ తెచ్చి ఇస్తుంది భోజనంలో ఏం తీసుకుంటారు అని నీలాంబరి అడుగుతుంది.

Ennenno Janmala Bandham Today July 31 2023 Episode 466 Written Update
Ennenno Janmala Bandham Today July 31 2023 Episode 466 Written Update

ఆపండి భోజనంలో ఏం తీసుకుంటారు అని కాకుండా వచ్చిన పని చూడరా అని అంటాడు.సరే అంటూ ఒక తాయత్తు తీసి ఒకటి నువ్వు ఒకటి మీ ఆయనకి కట్టుకోండి అని నీలాంబరికి ఇస్తాడు సరే అనే నీలా మరి తాయత్తు తీసుకొని వెళ్ళిపోతుంది. పిలిచింది మేమైతే దానికి మంచి చేయడానికి ఇస్తారేంటి అని అది వాళ్ళ అక్క అంటుంది. దెయ్యాలు మీరే అందుకే ఇచ్చాను అని స్వామీజీ అంటాడు. కట్ చేస్తే వేద షష్టిపూర్తిలో జరిగిందంతా తలుచుకుంటూ బాధపడుతుంది. అక్కడికి వాళ్ళ అమ్మ వచ్చి ఏంటి లేదా ఏడుస్తున్నావ్ అని అడిగింది. ఏమీ లేదమ్మా చిన్నపిల్లల ఖుషి ఎంత బాగా మాట్లాడిందో చూడు అని వేద అంటుంది.

Ennenno Janmala Bandham Today July 31 2023 Episode 466 Highlights
Ennenno Janmala Bandham Today July 31 2023 Episode 466 Highlights

Ennenno Janmala Bandham: యష్ ప్రేమలో పట్టలేని ఆనందంతో వేదస్విని…వసంత్ గీత కలవడం చూసిన చిత్ర మదిలో అనుమానం!

ఇప్పుడు అవన్నీ ఎందుకులేమ్మా అని సులోచన అంటుంది. కట్ చేస్తే ఖుషి మాళవికను మీరు చేసింది బాగోలేదు, వేదని ఎవరితోటో అలా అనిపించవచ్చా అని అడిగింది. చిన్నపిల్లవి నీకేం తెలుసు అని అంటుంది మాళవిక. ఆదిత్య అక్కడికి వచ్చి ఖుషి అమ్మ తోటి అలాగేనా మాట్లాడేది అని అంటాడు.నీకేం తెలియదన్నయ్య వేద అమ్మని తిట్టించింది మాళవికమ్మ అని అంటుంది ఖుషి. ఇంతలో యష్ అక్కడికి వస్తాడు…ఏంటి చిన్నపిల్ల మీద అరుస్తున్నావ్ ఇంట్లో ఉండనిచ్చాను కదా అని ఎక్కువ వాగవు అనుకో బాగోదు ఎంత ఉండాలో అంతలోనే ఉండు అని యష్ మాళవికన్ హెచ్చరిస్తాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది మళ్ళీ రేపు ఎన్నెన్నో జన్మల బంధం  ఎపిసోడ్  లో ఏం జరుగుతుందో రేపు చూద్దాం.

Related posts

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N