NewsOrbit
Cinema Entertainment News

Guntur Karam: గుంటూరు కారం గురించి అద్దిరిపోయే న్యూస్ వచ్చింది , మహేష్ బాబు ఫ్యాన్స్ కి పూనకాలే !

good news from gunturkaram movieto mahesh babu fans

Guntur Karam:  సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “గుంటూరు కారం” టైటిల్ పేరిట షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల కాబోతోంది. ఆల్రెడీ త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ గతంలో నటించిన అతడు, ఖలేజా సినిమాలు అభిమానులను ఎంతగానో అలరించాయి.

good news from gunturkaram movieto mahesh babu fans
good news from gunturkaram movieto mahesh babu fans

దీంతో వీరి కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా “గుంటూరు కారం” పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకి సంబంధించి విడుదలైన స్టిల్స్ మరియు వీడియోలు సినిమాపై ఉన్న కొద్ది హైప్ పెంచేస్తున్నాయిచాలా కాలం తర్వాత మహేష్ సినిమా కోసం స్మోకింగ్ చేయడం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి సరికొత్త న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతూ ఉంది. అదేమిటంటే సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.

good news from gunturkaram movieto mahesh babu fans
good news from gunturkaram movieto mahesh babu fans

పాతకాలం నాటి ఫ్లాష్ బ్యాక్ తరహాలో మహేష్ బాబుని.. త్రివిక్రమ్ చూపించనున్నారని.. ఈ పాత్ర కచ్చితంగా సినిమాకి హైలైట్ కాబోతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఫ్యాన్స్ కి నచ్చే రీతిలో పూనకాలు తెప్పించే విధంగా… ఆ పాత కాలం నాటి మహేష్ పాత్ర ఫుల్ మాస్..తో కూడినదని సమాచారం. సినిమాలో మహేష్ చేయబోయే రెండు పాత్రలు.. కామెడీ హ్యూమర్ పండిస్తూనే మరోపక్క పవర్ ఫుల్ పంచ్ లుతో కూడిన హైఓల్టేజ్ యాక్షన్ తెరపై పండిస్తాయని సమాచారం.

good news from gunturkaram movieto mahesh babu fans
good news from gunturkaram movieto mahesh babu fans

ఈ సినిమా తర్వాత నెక్స్ట్ సంచలన ప్రెస్టేజ్ ప్రాజెక్టు రాజమౌళిది మొదలు కాబోతోంది. రాజమౌళి సినిమా మొదలయింది అంటే మళ్ళీ విప్పట్లో మహేష్.. ఖాళీగా దొరకడు. ఇలాంటి సమయంలో మహేష్ గురించి మరో వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. అదేమిటంటే మరో సినిమాలో మహేష్ క్యామియో రోల్ చేయటానికి రెడీ అయ్యారట.

good news from gunturkaram movieto mahesh babu fans
good news from gunturkaram movieto mahesh babu fans

ఓ పెద్ద సినిమాలో స్పెషల్ రోల్ కోసం.. మహేష్ బాబుని సంప్రదించగా పాత్ర బాగున్న నేపథ్యంలో ఓకే చెప్పినట్లు ఫిలింనగర్ టాక్. ఈ విషయంపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది అంట. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతుంది. దసరా పండుగకు సినిమా నుండి స్పెషల్ వీడియో రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాపై ఫోకస్ చేస్తూనే మరో పక్క రాజమౌళి సినిమాకి మహేష్ అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారట.

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri