NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedanta Manasu December 04 2023 Episode 937: ఆఫీసర్ ముకుల్ శైలేంద్రని రేపు ఇంటరాగేట్ చేస్తాడా లేదా..

Guppedanta Manasu Today Episode December 04 2023 Episode 937 Highlights

Guppedanta Manasu December 04 2023 Episode 937:  దేవయాని ఐ సీ యూలో ఉన్న శైలేంద్ర దగ్గరకు వెళ్లి నాన్న శైలేంద్ర నీకేంటి రా ఈ పరిస్థితి అసలు నిన్ను ఎందుకు ఇలా పొడిచారు వాళ్ళకి నీకు ఏం గొడవలు ఏమి ఉన్నాయి ఇంతకు వాళ్ళు ఎవరు అంటూ శైలేంద్ర, శైలేంద్ర నాన్న శైలేంద్ర ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు నాన్న నేను మీ అమ్మను మాట్లాడుతున్నాను అంటూ ఏడుస్తూ ఉంటుంది దేవయాని. శైలేంద్ర కళ్ళు తెరిచి చూసి మామ్ నువ్వు పదే పదే నన్ను పిలవకు అసలుకే నాకు కడుపులో మండిపోతుంది ఆ మంట తగ్గించుకోవడానికి ఏం చేయాలో తెలియడం లేదు దేవయాని కొబ్బరిపొండలు ఏమైనా తీసుకురానా నాన్న అంటుంది.శైలేంద్ర ఆ మంట కొబ్బరి బొండాలతో తగ్గించేది కాదు మామ్ కనీసం లేచి మాట్లాడే అంత ఓపిక కూడా నాకు లేదు వాడు పొడిస్తే పొడిచాడు కానీ ప్రాణం పోకుండా పొడిచాడు. కర్ర విరిగింది కానీ పాము మాత్రం చావలేదు వాడు బాగానే ట్రైనింగ్ తీసుకున్నాడు కత్తి దిగింది కానీ ప్రాణం మాత్రం పోలేదు వాడు గురి చూసే పొడిచాడు భలేగా పొడిచాడు అంటాడు. దేవయాని అదేంటి నాన్న లెక్కలు చూసి పొడవడమేంటి అసలు ఏం జరిగింది

Guppedanta Manasu Today Episode December 04 2023 Episode 937 Highlights
Guppedanta Manasu Today Episode December 04 2023 Episode 937 Highlights

అంటుంది దేవయాని అంటే ఏంటి నాన్న నువ్వు మాట్లాడేది వాళ్ళు ఎవరు నీకు తెలుసా నీ మీద ఎందుకు దాడి చేశారు వాళ్లని నువ్వు చూసావా అంటుంది. శైలేంద్ర మామ్ మామ్ ప్రశ్నల మీద ప్రశ్నలు అడక్కు మామ్ నేను మాట్లాడ లేకుండా ఉన్నాను అంటాడు. దేవయాని నాన్న శైలేంద్ర నీకు విషయం తెలుసా నువ్వు జగతిని చంపమని ఆ షూటర్ తో మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ ముకుల్ కి దొరికింది అది ఇంట్లో వాళ్ళందరి ముందు వినిపించాడు అందరూ నీ వాయిస్ అంటున్నారు నేను కాదు అని హెచ్చరించాను ఇంతలో నీకు గాయాలయ్యాయి హాస్పిటల్లో ఉన్నారని ఫోన్ వచ్చింది అందరం ఇటు వచ్చేసాం అంటుంది దేవయాని. శైలేంద్ర ఆఫీసర్ ముగ్గులు గారిని చూసి ఓకే మామ్ ఓకే అంటూ బయట చూడు ఒకసారి ఆ ఆఫీసర్ నన్ను ఇంటరాగేట్ చేయడానికి వస్తాడు అది జరగకుండా నువ్వు చూసుకో అంటూ మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు శైలేంద్ర. దేవయాని ఓకే నాన్న నాకు అర్థమైంది ఆ ముకుల్ ని నేను చూసుకుంటాను అంటూ బయటికి వెళుతుంది.

Guppedanta Manasu Today Episode December 04 2023 Episode 937 Highlights
Guppedanta Manasu Today Episode December 04 2023 Episode 937 Highlights

కట్ చేస్తే ఆఫీసర్ ముకుల్ గారు రవీంద్రతో ఏంటి సార్ మీ కొడుకుని మీరు వెనక వేసుకోస్తున్నారు చట్టం దాని పని అది చేసుకోవాలి సార్ మీరు అడ్డుపడకండి ఎందుకండి చట్టానికి కొడుకు కూతురు తల్లి తండ్రి అనేది ఏమీ లేదు ఒక న్యాయం మాత్రమే తెలుసు ఆ పని నన్ను చేసుకొని ఇవ్వండి సార్ అంటాడు ముకుల్. దేవయాని బయటికి వచ్చి ఏంటి రవీంద్ర ఏం జరుగుతుంది అసలు ఈ ఆఫీస్ ఎక్కడికి ఎందుకు వచ్చాడు మీరేంటి ఆఫీసర్ మీకేం పని ఇక్కడ మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటుంది. ఆఫీసర్ ముకుల్ ఏమీ లేదు మేడం మీకు వినిపించిన వాయిస్ సేమ్ అదే వాయిస్ శైలేంద్ర గారికి వినిపించి ఒక్కసారి మాట్లాడుతాను అంటాడు. దేవయాని కుదరదు అందుకు నేను ఒప్పుకోను నా కొడుకుని ఇప్పుడు ఇంటరాగేట్ చేస్తాను అంటే నేను అందుకు అసలు ఒప్పుకోను అంటే ఒప్పుకోను అంటుంది. ముకుల్ అదేంటి మేడం మేము తననేం ఇబ్బంది పెట్టాను తను స్పృహలోకి వస్తేనే తప్ప అతన్ని ఇబ్బంది పెట్టి లేపి మరీ ఇంటరాగేట్ చేయము మేము అంటాడు.

Guppedanta Manasu Today Episode December 04 2023 Episode 937 Highlights
Guppedanta Manasu Today Episode December 04 2023 Episode 937 Highlights

దేవయాని అయినా సరే నేను అందుకు ఒప్పుకోను అది నా కొడుకు వాయిస్ అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు. అయినా వాడి పరిస్థితి ఎంత క్రిటికల్ గా ఉందో మీకు తెలిసి కూడా ఈ టైంలో శైలేంద్రని ఇంటరాగేట్ చేస్తాననడం ఇదేమి బాగోలేదు ఆఫీసర్ గారు శైలేంద్ర కోలుకున్నాక వచ్చి ఇంటరాగేట్ చేసుకోండి మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటుంది దేవయాని. ఆఫీసర్ ముకుల్ రవీంద్ర గారు మీరు చెప్పండి ఒక్కసారి నేను లోపలికి వెళ్లి చూసి వస్తాను అంటాడు. రవీంద్ర దేవయాని చెప్పేది కూడా నిజమే కదా సర్ ఒకసారి ఆలోచించండి అంటాడు. ముకుల్ అది కాదు సార్ మళ్లీ ఇంటరాగేట్ చేయడం లేట్ అయింది అనుకోండి నిందితుడు వాయిస్ ని తారుమారు చేసే అవకాశాలు ఉంటాయి అందుకనే ఈ క్షణంలోనే ఇంటరాగేట్ చేయాలని నా ఆరాటం అంతే తప్ప మీ అబ్బాయి ఏ నిందితుడు అని నేను కచ్చితంగా చెప్పడం లేదు కదా సార్ అంటాడు. దేవయాని రవీంద్ర అందుకు మనం ఒప్పుకోవద్దు అంటే ఒప్పుకోవద్దు అని అడ్డుపడుతుంది.రవీంద్ర దేవయాని ఒక్కసారి నేను చెప్పేది విను ఆఫీసర్ అంతలా బతిమిలాడుతున్నాడు కదా తను ఇబ్బంది పెట్టనని చెబుతున్నాడు కదా మనం కూడా వెళ్దాం పద ఏమైనా ఇబ్బందిగా మాట్లాడితే ఆఫీసర్ గారిని పంపించేద్దాం అంటాడు. దేవయాని సరే నీ ఇష్టం అంటుంది.

Guppedanta Manasu Today Episode December 04 2023 Episode 937 Highlights
Guppedanta Manasu Today Episode December 04 2023 Episode 937 Highlights

కట్ చేస్తే ఆఫీసర్ ముకుల్ దేవయాని ఫ్యామిలీ ఐసీలు ఉన్న శైలేంద్ర దగ్గరికి వెళతారు. ఆఫీసర్ ముకుల్ ఇంటరాగేట్ చేయడం మొదలు పెడతాడు ముకుల్ శైలేంద్ర హాస్పిటల్ సర్టిఫికెట్స్ చూస్తూ ఉంటాడు.అది చూసిన శైలేంద్ర వీడు ఐఏఎస్ చదివాడు అనుకున్నా కానీ ఎంబిబిఎస్ కూడా చదివినట్టు ఉన్నాడు అందుకే ఈ హాస్పటల్ సర్టిఫికెట్స్ ఎంక్వయిరీ చేస్తున్నాడు అనుకుంటాడు మనసులో. ముకుల్ శైలేంద్ర గారు శైలేంద్ర గారు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి నేను మాట్లాడేది వినిపిస్తుందా ఒకసారి చూడండి కళ్ళు తెరవండి శైలేంద్ర గారు అని ముక్కులు పిలుస్తూ ఉంటాడు.శైలేంద్ర నువ్వు ఎంత అరిచి పెట్టిన నేను మాత్రం కళ్ళు తెరవను గాక తెరవను ఆఫీసర్ నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని మనసులో అనుకుంటూ కళ్ళు మాత్రం తెరవకుండా అలాగే స్పృహ లేనట్టు నటిస్తుంటాడు శైలేంద్ర. దేవయాని వీడు ఎంత చెప్పినా వినకుండా లోపలికి వచ్చి నా కొడుకుని ఇంటరాగేట్ చేస్తున్నాడు కదా కొంపదీసి శైలేంద్ర కళ్ళు తెరిచి మాట్లాడాడు అనుకో ఆ వాయిస్ శైలేంద్రది అన్ని పసిగట్టేస్తాడు అనుకుంటు భయపడుతుంది దేవయాని.

Guppedanta Manasu Today Episode December 04 2023 Episode 937 Highlights
Guppedanta Manasu Today Episode December 04 2023 Episode 937 Highlights

ముకుల్ గారు మళ్లీ శైలేంద్రను గట్టిగట్టిగా పిలవడం స్టార్ట్ చేస్తాడు. శైలేంద్ర ఈ ఆఫీసర్ ముకుల్ ఎలాగైనా నన్ను ఇంటరాగేట్ చేయడానికి కంకణం కట్టుకొని వచ్చినట్టున్నాడు అందుకే నన్ను ఇంతలా గట్టిగ అరిచి మరీ పిలుస్తున్నాడు కొంపతీసి నేను కనీసం కళ్ళు తెరిచి చూడకపోతే నేను నిజంగానే నటిస్తున్నాను అనుకుంటాడేమో అంటూ మెల్లి మెల్లిగా కళ్ళు తెరిచినట్టు యాక్షన్ చేస్తుంటాడు శైలేంద్ర. ముకుల్ వెరీ గుడ్ శైలేంద్ర గారు మీరు కొంచెం స్పృహలోకి వచ్చారు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి మిమ్మల్ని ఎవరు పొడిచారు ఎందుకు పొడిచారు వాళ్లకి మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా అలాగే మీకు ఒక వాయిస్ రికార్డు వినిపిస్తాను అది మీ వయసేనా కాదా మీరు చెప్పండి అంటాడు ముకుల్. శైలేంద్ర వీడు ఒక్క ప్రశ్న కాదు పది ప్రశ్నలు వేశాడు ఏ సమాధానం చెప్పాలి అంటూ ఆఫీసర్ గారు ఆఫీసర్ గారు అంటూ రెండుసార్లు పిలిచి మళ్లీ స్పృహ కోల్పోయినట్టు నటిస్తాడు. దేవయాని చూశారా చూశారా నేను ఎంత చెప్పినా వినకుండా ఐసీయూలోకి అందరూ వచ్చారు కదా వాడికి ఇన్ఫెక్షన్ అవుతుంది అని చెప్పిన కూడా నా మాట ఎవరు వినకుండా ఎలాగైనా ఇంట్రాగేట్ చేయాలి అంటూ అందరూ కలిసికట్టుగా వచ్చి నా కొడుకు శైలేంద్ర ను ఇబ్బంది పెట్టారు అని ఏడుస్తుంది దేవయాని.

రవీంద్ర డాక్టర్ గారిని పిలుస్తారు డాక్టర్ గారు చూడండి శైలేంద్ర మళ్ళీ స్పృహ కోల్పోయి ఎలాగో చేస్తున్నాడు చూడండి అంటాడు. డాక్టర్ ఇది ఐసీయూ అని తెలుసు కదా అందరూ ఇలా వస్తే పేషెంట్ కి ఇన్ఫెక్షన్ అవుతుందని తెలిసి కూడా మీరందరూ ఎందుకు వచ్చారు ప్లీజ్ మీరందరూ కాసేపు బయటికి వెళ్ళండి అంటాడు అందరూ బయటకు వెళ్తారు.డాక్టర్ బయటికి వచ్చి చూడండి ఆఫీసర్ గారు మీరు ఏమైనా ఇంట్రాగెట్ చేయాలి అనుకుంటే పేషెంట్ కొంచెం కోలుకున్నాక ఇంట్రాగట్ చేసుకోండి మాకేం అభ్యంతరం లేదు అని చెప్పి వెళతాడు. రవీంద్ర అవును ముకుల్ గారు పేషెంట్ కోల్కున్నాక నేనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీరు ఇంటికి వచ్చి తీరిగ్గా ఇంట్రగేట్ చేసుకోండి అంటాడు.మహేంద్ర అవును సార్ మీరు ఇక్కడైతే కాసేపే ఇంట్రాగేట్ చేయగలుగుతారు అదే ఇంటి దగ్గర అయితే ఎంతో లోతుగా ఇంటరాగేట్ చేయొచ్చు అంటాడు. ఆఫీసర్ ముకుల్ సరేనంటూ వెళ్ళిపోతాడు

Related posts

Brahmamudi March 1 2024 Episode 346: ఇందిరా దేవి సూపర్ ప్లాన్..? భాస్కర్ మీద కోపంతో కళావతి ఇంటికి రాజ్.. అప్పు సలహా..?

bharani jella

Krishna Mukunda Murari march 1 2024 Episode 407: మురారి అడుగుల్లో అడుగులు వేసిన ముకుంద.. కృష్ణ ఎలా బుద్ధి చెప్పనుంది.?

bharani jella

Nuvvu Nenu Prema march1 2024 Episode 560: భర్తలతో భార్యలకు తినిపించిన విక్కి ఫ్యామిలీ.. అరవిందను అక్కా అని పిలిచిన దివ్య

bharani jella

Sunflower 2: సన్ఫ్లవర్ 2 వెబ్ సిరీస్ లో తన పాత్రను వెల్లడించిన అదా శర్మ.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Pushpa 2: 30 నిమిషాల సీన్ కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న దర్శకుడు సుకుమార్..?

sekhar

Gaami: విశ్వక్ సేన్ “గామి” ట్రైలర్ ఈవెంట్ లో ప్రభాస్..!!

sekhar

Naga Panchami February 29 2024 Episode 292: మోక్షా చావుకి ముహూర్తం పెట్టిన ఫణీంద్ర, మోక్షని చంపేస్తాడని భయపడుతున్న పంచమి..

siddhu

Kumkuma Puvvu February 29 2024 Episode 2117: యుగంధర్ వేసిన ప్లాను కు అంజలి బంటి దొరికిపోతారా లేదా.

siddhu

Nindu Noorella Saavasam February 29 2024 Episode 172:అంజలి నీ గదిలో బంధించిన ఖాళీ, సరస్వతిని చంపింది ఈ అంకులే అంటున్న అంజలి..

siddhu

Guppedantha Manasu February 29 2024 Episode 1012: వసుధారకు నిజం చెప్పినందుకు మను ని శైలేంద్ర ఏం చేయదలచుకున్నాడు.

siddhu

Mamagaru February 29 2024 Episode 148: ప్రెసిడెంట్ కి యావదాస్తిని రాసిచ్చిన చంగయ్య, గంగాధర్ ని వదిలిపెట్టను అంటున్న ప్రెసిడెంట్..

siddhu

Operation Valentine: “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన నాగబాబు..!!

sekhar

Prabhas: ఆ విషయంలో ప్రభాస్ నే ఢీ కొడుతున్న సాయి పల్లవి.. డార్లింగ్ పరువు మొత్తం పోయింది గా..!

Saranya Koduri

Kalki 2898 AD: చిక్కుల్లో పడ్డ కల్కి మూవీ.. టెన్షన్ లో డార్లింగ్ ఫ్యాన్స్..!

Saranya Koduri

Tantra trailer: దడ పుట్టిస్తున్న ” తంత్ర ” మూవీ ట్రైలర్… యూట్యూబ్లో టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri