NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu December 04 2023 Episode 2043: లక్ష్మీ చెప్పిన మాటలకి సాగర్ శ్వేతకు తండ్రి ప్రేమను అందిస్తాడా లేదా..

Kumkuma Puvvu Today Episode December 04 2023 Episode 2043 Highlights

Kumkuma Puvvu December 04 2023 Episode 2043:  కొండమ్మ ఏంటమ్మా ఓయమ్మో ఇలా రెచ్చిపోతున్నావు నువ్వే కదా ఏటి నేను లక్ష్మిని అని చెప్పావు అందుకు సాక్షాలు సంతకాలు చేస్తాను అని వచ్చావు మళ్లీ నేను అంజలీని అని ఎలా చెప్తున్నావ్ అంటుంది కొండమ్మ.సాగర్ లక్ష్మి పిచ్చిపిచ్చిగా ఉందా ఏంటి ఇప్పటివరకు లక్ష్మిని అంటూ తీరా ఇక్కడికి వచ్చాక అంజలిని అని ప్రవర్తిస్తున్నావ్ అంటూ టేబుల్ మీద గ్లాసులు ఉన్నా నీళ్లు తీసుకుని లక్ష్మీ ముఖం మీద కొడతాడు సాగర్.లక్ష్మి ముఖం మీద పడ్డ నీళ్లు తుడుచుకోవడం వల్ల నుదుటి మీద ఉన్న అమ్మవారి కుంకుమ చెరిగిపోతుంది మళ్లీ వెంటనే అటు పక్కనే ఉన్న లక్ష్మీ ఆత్మ వచ్చి అంజలి శరీరంలోకి చేరుతుంది. అంజలి అదేంటండీ నా ముఖం మీద ఎందుకు వాటర్ గుప్పారు అని అడుగుతుంది. సాగర్ లక్ష్మి ఏంటి నీ ప్రవర్తన ఒక్కో క్షణం ఒక్కోలా మారుతున్నావు అంటాడు.

Kumkuma Puvvu Today Episode December 04 2023 Episode 2043 Highlights
Kumkuma Puvvu Today Episode December 04 2023 Episode 2043 Highlights

అంజలి అదేంటండి నేను మారిపోవడమేంటి సంతకాలు చేస్తానని వచ్చాను కదా మళ్లీ మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అంటుంది. ఆఫీసర్ తిక్కయ్య అమ్మ నువ్వు అంజలివా లక్ష్మీవా మళ్ళీ లక్ష్మీ క్యారెక్టర్ లోకి వచ్చావా మరి అంజలి ఎక్కడ పోయింది అంటాడు ఆఫీసర్ తిక్కయ్య.అంజలి ఆఫీసర్ గారు మీరు కూడా ఏంటి అలా మాట్లాడుతున్నారు ఆ సంతకాలు త్వరగా కానివ్వండి అంటుంది. ఆఫీసర్ తిక్కయ్య ఈ తిక్కయ్యకే తిక్క రేగా కొట్టే సమాధానాలు చెబుతున్నావు కదమ్మా ఇంతకు అంజలిగా సంతకం చేస్తావా లక్ష్మిగా సంతకం చేస్తావా అంటాడు తిక్కయ్య. కావేరి వీడిదిక్క ప్రశ్నలకు దీని తిక్క వేషాలకు సరిపోయింది ఈ పెళ్లి వెంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు దీని తిక్కకు ఆ తిక్క గాడి తిక్కకు మాకు తిక్క రేగిపోయేలా ఉంది అంటుంది కావేరి. ఆఫీసర్ తిక్కయ్య మీ ముఖంలో ఎలాంటి కదలికలనైనా ఇట్టే పసిగట్టేయగలను అసలే నా పేరు తిక్కయ్య అంటాడు.

Kumkuma Puvvu Today Episode December 04 2023 Episode 2043 Highlights
Kumkuma Puvvu Today Episode December 04 2023 Episode 2043 Highlights

కట్ చేస్తే అమృత అరుణ్ కుమార్ అంజలిని ఏమ్మా అంజలి నీకు పిచ్చి గా అని పట్టిందా ఎందుకిలా ప్రవర్తిస్తున్నావ్ బంటి ఆశల పెళ్లికి నువ్వు సాక్షి సంతకాలు చేయడం ఏంటి? నువ్వు మా కూతురు అంజలివి ఎలా మర్చిపోతున్నావు బంటి నీ భర్త అని చెబుతారు.అంజలి వాళ్ళు చెప్పిన మాటలు ఏమి పట్టించుకోకుండా ఆఫీసర్ గారు ఆ పెళ్లి త్వరగా కానివ్వండి అంటుంది. ఆఫీసర్ తిక్కయ్య ఇదిగో మీరు ఇక్కడ సాక్షి సంతకాలు చేయండి అంటాడు. లక్ష్మీ సాక్షి సంతకం చేసేస్తుంది సాగర్ కూడా సంతకం చేసేస్తాడు.కావేరి అబ్బ కథ ఇన్నాళ్లకు సుఖాంతం అయ్యింది అంటూ తన భర్త చంద్రం ని ఏమండీ దండలు మార్పించండి దండలు ఇవ్వండి అంటుంది. చంద్రం ఇద్దరి చేతికి దండలిస్తాడు బంటి ఆశ మెడలో వేస్తాడు ఆశా బంటి మెడలో వేస్తుంది పెళ్లి జరిగిపోతుంది. అంతా కళ్ళముందే జరుగుతున్న అమృత అరుణ్ కుమార్ ఏమి చేయలేక కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని చూస్తూ ఉంటారు. అది చూసినా పద్మావతి కొండమ్మ సాగర్ సంతోష పడుతూ ఉంటారు. ఆఫీసర్ తిక్కయ్య ఈ తిక్కయ్యకే తిక్క పుట్టించారు కదా ఇక ఈ తిక్క జంట తిక్క తిక్కగా కాపురం చేసుకోండి అంటాడు. కావేరి అయ్యా తిక్క ఆఫీసర్ గారు మీ తిక్కతో ఈ పెళ్లి జరిపించారు ఇక చాలు మేము వెళతాం అంటుంది. తిక్కయ్య వెళ్లండి కానీ మళ్ళీ తిరిగి రావొద్దు నాకు అసలే తిక్క ఎక్కువ ఆ తిక్కకు లెక్క ఉండదు మళ్లీ ఇటు తిరిగి చూడకండి వెళ్ళండి అంటాడు. సాగర్ ఆశకు కంగ్రాట్యులేషన్ చెప్తాడు. లక్ష్మి బంటికి శుభాకాంక్షలు తెలుపుతుంది.

Kumkuma Puvvu Today Episode December 04 2023 Episode 2043 Highlights
Kumkuma Puvvu Today Episode December 04 2023 Episode 2043 Highlights

కట్ చేస్తే అందరూ ఇంటికి తిరిగి వస్తారు. కావేరి ఆగండి ఆగండి ఆశ మీరు ఇక్కడే ఆగండి అందరి కళ్ళు మీ మీదే ఉన్నాయి కదా దిష్టి తీయాలి అంటూ ఇంటి లోపలికి వెళ్లి హారతి ప్లేట్ తీసుకొని వచ్చి దిష్టి తీస్తుంది. కావేరి ఇదిగో ఆశ కుడికాలు ముందు పెట్టి లోపలికి రా అంటుంది.ఆశ అలాగే ఆంటీ అంటూ కుడికాలు ముందు లోపల పెట్టి వస్తుంది. కావేరి సంతోషపడుతూ ఆహా ఎన్నాళ్ళకి ఈ ఇంట్లో శుభకార్యం ఏ గొడవ లేకుండా జరిగిపోయింది ఇక నాకు ఏ దిగులు లేదు ఆశ మా బంటి గాడిని జాగ్రత్తగా చూసుకో అంటుంది. ఆశ అలాగే ఆంటీ ఇక బంటిని కంటికి రెప్పలాగా చూసుకుంటాను ఈ ఇంటి కోడలిగా ఇంటి బాధ్యత నాదే కదా అంటుంది ఆశ. కావేరి కొంతమంది కడుపులో మండుతుంది కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు అంటుంది కావేరి అరుణ్ కుమార్ అక్క నువ్వు అనేది మమ్మల్ని అని తెలుసు ఇప్పుడు మేము ఏమన్నామని మమ్మల్ని అలా ఆడిపోసుకుంటున్నావు అంటాడు అరుణ్ కుమార్.

Kumkuma Puvvu Today Episode December 04 2023 Episode 2043 Highlights
Kumkuma Puvvu Today Episode December 04 2023 Episode 2043 Highlights

చంద్రం కావేరి ఇక ఆపుతావా మాట మాట అనుకుంటూ పోతే గొడవలు పెద్దగా అవుతాయి ఇక వదిలేసి అంటాడు. కావేరి చాలు చాలు లేండి అంటూ అమ్మ ఆశ నువ్వు వెళ్లి దేవుడి దగ్గర దీపం వెలిగించు అంటుంది.
ఆశ వెళ్లి దేవుడి దగ్గర దీపం వెలిగిస్తుంది కానీ దీపం వెంటనే కొండేక్కుతుంది. కావేరి మళ్లీ అమృత అరుణ్ కుమార్ వాళ్ళని ఉద్దేశించి ఎవరి మనసులో ఏమీ అనుకుంటున్నారో ఏమి తిట్టుకుంటున్నారో తెలియదు దేవుడి దగ్గర దీపం వెంటనే కొండెక్కింది అని తిడుతుంది. అమృత వదిన నువ్వు పదేపదే మమ్మల్ని తిడుతున్నావని మాకు తెలుసు మా కూతురు అంజలి మమ్మల్ని కాదని తన భర్తను కాదని సాగర్ దగ్గర లక్ష్మీ గా ఉండిపోయింది అందుకు మా బాధ మాకు చెప్పుకోలేనంత ఉంది కానీ నువ్వు మమ్మల్ని పదేపదే వేలు పెట్టి పొడుస్తున్నావు దేవుడి దగ్గర దీపం కొండెక్కితే దానికి కారణం మేమే అంటూ మమ్మల్ని వేలెత్తి చూపడం ఇదేమి బాగోలేదు అంటుంది అమృత. కావేరి సరిలే ఎన్ని అనుకుంటే ఏముంది మనసులో ఉండాలి మంచి మనసు అంటూ ఆశతో బంటిని తీసుకుని గదిలోకి వెళ్ళమని చెబుతుంది కావేరి. కట్ చేస్తే సాగర్ ఇంట్లో పద్మావతి ఒరేయ్ సాగర్ నువ్వు చేసేది ఏమీ బాగోలేదు అంటుంది. సాగర్ నేనేం చేశాను అమ్మ అంటాడు. ఇంట్లో ఉన్న మనుషుల మీద ఒకరికొకరి ప్రేమలు ఉండడం సహజం కానీ నువ్వు అవి ఏవి పట్టించుకోవడం లేదు అంటుంది. కొండమ్మ పద్మావతి దగ్గరకు వచ్చి అమ్మ ఈరోజు అంటే ఏమి చేయాలి అని అడుగుతుంది. పద్మావతి పదింటి కొండమ్మ ఇంట్లో వంట ఏమి చేయాలన్నా లక్ష్మీని అడగమన్నాను కదా . అంటూ పద్మావతి లక్ష్మి ని పిలుస్తుంది. లక్ష్మి ఏంటి అత్తయ్య పిలిచారు అంటుంది. పద్మావతి ఏమీ లేదు లక్ష్మి ఈరోజు వంటఏం చేయాలి అని అడుగుతుంది కొండమ్మ అంటుంది.

Kumkuma Puvvu Today Episode December 04 2023 Episode 2043 Highlights
Kumkuma Puvvu Today Episode December 04 2023 Episode 2043 Highlights

లక్ష్మి మీరు చెప్పండి అంటూ సాగర్ ని అడుగుతుంది సాగర్ అదేంటి వంట ఏం చేయాలో నీకు తెలియదు లక్ష్మి కొత్తగా నన్ను అడుగుతావేంటి అంటాడు. మనం పెద్దవాళ్ళం మనము ఏమైనా తినేస్తాము కానీ పిల్లలుకు ఇష్టమైనవి చేసి పెడితే బాగుంటుంది కదా శ్వేత కోసం మనము శ్వేతకు నచ్చినవి ఈరోజు చేద్దాము అందుకని శ్వేతకు ఏమి ఇష్టమో మీరు చెప్పండి చెబితే అవి నేను చేసి పెడతాను అంటుంది లక్ష్మి. సాగర్ అదేంటి శ్వేతకు ఏమి ఇష్టమో నాకెలా తెలుస్తుంది అంటాడు. లక్ష్మికి కోపం వచ్చి అదేంటి శ్వేత ఎవరో తెలియదా శ్వేతకు తండ్రి ఎవరు అని గట్టిగా అడుగుతుంది. సాగర్ అందుకు షాక్ అయి శ్వేతకు తండ్రిని నేనే అంటాడు. లక్ష్మి అయితే తండ్రి మీరైనప్పుడు శ్వేత రుచులు అభిరుచులు ఏంటో మీకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది చెప్పండి ఒక ఆడపిల్ల తల్లి ప్రేమ కంటే తండ్రి ప్రేమను ఎక్కువగా కోరుకుంటుంది మీరు ఆ ప్రేమను శ్వేతకు అందిస్తున్నారా చెప్పండి అంటుంది

Related posts

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

Karthika Deepam 2 May 14th 2024 Episode: కార్తీక్ పై సీరియస్ అయిన శ్రీధర్.. జ్యోత్స్న కి నూరిపోసిన పారు..!

Saranya Koduri

Krishna Mukunda Murari May 14 Episode 469: భవానీ దేవి ముందు ముకుంద నటన.. ఆదర్శ ఆనందం.. తల్లి కాబోతున్న ముకుందతో ఆదర్శ్ పెళ్లి..?

bharani jella

Nuvvu Nenu Prema May 14 Episode 623:కోట నుండి బయటికి వచ్చిన విక్కి.. కష్టాల్లోకి విక్కీ ఫ్యామిలీ..అరవింద్ ను నమ్మించిన కృష్ణ.. దివ్యతో పెళ్లికి రెడీ..

bharani jella

Brahmamudi May 14 Episode 409: అనామిక తన భార్య కాదని చెప్పిన కళ్యాణ్.. ఆఫీస్ కి మళ్ళీ రాజ్ వెళ్ళనున్నాడా? మాయ కోసం కావ్య వేట..

bharani jella

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N