NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa December 04 2023 Episode 90: అభిషేక్ స్వరల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందా లేదా?..

Paluke Bangaramayenaa Today Episode December 04 2023 Episode 90 Highlights

Paluke Bangaramayenaa December 04 2023 Episode 90:  అభి మీద ఇంత ప్రేమను పెంచుకొని తనను ఫేస్ చేయడం నావల్ల కాదు అభి రాకముందే ఇంట్లో నుంచి వెళ్లిపోవడం మంచిది అని ఝాన్సీ సామాన్లు సర్దుకుంటూ ఉంటుంది. ఏంటమ్మా ఎక్కడికి లగేజీ సర్దుతున్నావ్ అని అభిషేక్ వాళ్ళ బామ్మ అంటుంది.  ఏంటి బామ్మ తనకి అర్జెంటు పనులు ఉన్నాయో అని కీర్తి వెటకారంగా ఉంటుంది. ముఖ్యమైన కేసు ఒకటి వాదించాలి ఆ కేసుకి సంబంధించిన ఫైల్స్ ఇంటి దగ్గర ఉన్నాయి అని ఝాన్సీ అంటుంది. ఇంత తొందరగా వెళ్లడమేంటమ్మా అని యశోద అంటుంది. వెళ్లేదాన్ని వెళ్ళనివ్వక వీళ్లంతా కలిసి ఇక్కడే ఉంచేలా ఉన్నారు అని కీర్తి తన మనసులో అనుకుంటుంది. అనుకోకుండా కేసు అర్జెంటుగా వాదించే పని వచ్చింది అంటీ అందుకే వెళ్తున్నాను అని ఝాన్సీ అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode December 04 2023 Episode 90 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 04 2023 Episode 90 Highlights

చూడు ఝాన్సీ అన్నయ్యకు నీకు మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు అని చందన అంటుంది. ఏమి జరగలేదు చందన నేను ఇక్కడ ఉండి మాత్రమే ఏం చేస్తానో చెప్పు అని ఝాన్సీ అంటుంది. మాకు నువ్వు నీకు మేము తప్ప ఇంకెవరున్నారు మరి ఆ విశాల్ గాడు చచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండాలి ఇది నా రిక్వెస్ట్ కాదు ఆర్డర్ అభి కి నీకు మధ్య ఏదైనా జరిగి ఉండొచ్చు అని చందన అంటుంది. అలాంటిదేమీ లేదు చందన అభిషేక్ నన్ను చాలా బాగా చూసుకుంటారు మీ ఇంట్లో వాళ్ళందరూ బాగా చూసుకుంటారు అని ఝాన్సీ అంటుంది. మరి అలాంటప్పుడు ఉండిపోవచ్చు కదా అని యశోద అంటుంది. సరే ఆంటీ అని ఝాన్సీ ఒప్పుకుంటుంది.

Paluke Bangaramayenaa Today Episode December 04 2023 Episode 90 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 04 2023 Episode 90 Highlights

అయితే తొందరగా కాఫీ తాగు చల్లారిపోతుంది అని చందన అంటుంది. అందరూ కలిసి వెళ్లే దాన్ని ఆపేశారు నేను ఆర్యాని కలిసి మాట్లాడాలి అని కీర్తి అనుకుంటుంది. కట్ చేస్తే, స్వర ఇలా భయపడితే ఏమి బాగోలేదు ఏం ఆలోచిస్తున్నావ్ అని అభిషేక్ అంటాడు. నీతో నేను ఒక విషయం చెప్పాలి సార్ అని స్వర అంటుంది. ఏంటది స్వరా చెప్పు అని అభిషేక్ అంటాడు. కరుణకి ఏదో నిజం తెలిసిపోయినట్టుంది మా పిన్నికి వార్నింగ్ ఇచ్చినట్టు అనిపించింది అని స్వర చెప్తుంది. అవునా నేను చూసుకుంటానులే స్వర అని అభిషేక్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode December 04 2023 Episode 90 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 04 2023 Episode 90 Highlights

వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా రెస్టారెంట్ లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళని విచిత్రంగా చూస్తూ ఉంటారు. సార్ మనల్ని అందరూ విచిత్రంగా చూస్తున్నారు అని స్వర అంటుంది. ఇలాంటి వెధవల గురించి పట్టించుకోవడం మానే స్వర అని అభిషేక్ వెయిటర్ ని పిలుస్తాడు. నువ్వు చెప్పింది నిజమే స్వర నువ్వేం టెన్షన్ పడకు నేను చూసుకుంటాను అని అభిషేక్ అంటాడు. ఇంతలో నీలకంఠం ఫోన్ చేసి సార్ మీరు కోప్పడను అంటే మీకు ఒక వీడియో పంపిస్తాను చూడండి అని అంటాడు. సరే పంపించు అని అభిషేక్ అంటాడు. రెస్టారెంట్ లో ఉన్న వాళ్ళందరూ కామెడీ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. నీలకంఠం పంపించిన వీడియో చూసి అభిషేక్ షాక్ అవుతాడు. అభిషేక్ కోపంతో ఏం మాట్లాడుతున్నావ్ రా స్టూడెంట్ అని చూస్తున్నాను అని అభిషేక్ అంటాడు. సార్ మీరు ఇలా కోప్పడితే పది లక్షల మంది కాలర్ పట్టుకోవాల్సి ఉంటుంది చూడండి మీ వీడియో ఎంత వైరల్ అయిందో అని అతను చూపెడతాడు. అది చూసి స్వర షాక్ అయిపోతుంది. బాధ్యత గల వృత్తిలో ఉండి ఇలాంటి పనులు చేస్తే తప్పులేదు కానీ మేమంటే తప్పు వచ్చింది సార్ అని అతను అంటాడు.సార్ ఇక చేసింది చాలు మనం ఇక నుంచి వెళ్ళిపోదాం పదండి అని స్వర అభిషేక్ ని తీసుకొని బయటికి వస్తుంది.

Paluke Bangaramayenaa Today Episode December 04 2023 Episode 90 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 04 2023 Episode 90 Highlights

స్వర ఈ విషయం నేను వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కనుక్కుంటాను నువ్వు ఇంటికి వెళ్ళు అని అభిషేక్ తనని పంపించేస్తాడు. కట్ చేస్తే, స్వరని అభిమానిస్తున్నావో ప్రేమిస్తున్నావో అర్థం కావట్లేదు అభి నడిరోడ్లో ఒక అమ్మాయి నిన్ను హగ్ చేసుకుంది అంటే నిన్ను ప్రేమిస్తుందనే కదా అర్థం ఏ రోజు నా దగ్గర ఏ విషయం దాచిన నువ్వు నా దగ్గర అన్ని దాస్తున్నావు అని ఝాన్సీ బాధపడుతూ ఉంటుంది.కట్ చేస్తే, స్వర ఇంటికి వెళ్లేసరికి ఇల్లంతా అలంకరించి ఉంటుంది. ఇదేంటి సడన్ గా ఇల్లంతా అలంకరించారు ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఇంట్లోకి వెళుతుంది. వెల్కమ్ కాబోయే పెళ్లికూతురా అని విశాల్ అంటాడు. తనను చూసి చిరాకు పడుతుంది స్వర. నేను మాట్లాడితేనే నీకు చిరాకు వస్తుంది నువ్వైతే నడిరోడ్డులో ఒక అన్ని వాటేసుకోవచ్చా రా చూపెడతాను అదేంటో అని విశాల్ ఇంట్లోకి తీసుకువెళ్లి ఆ వీడియో చూపెడతాడు. ఆ వీడియో ఇంట్లో వాళ్ళందరూ స్వర చూస్తారు. ఒక్కసారిగా స్వరకి గుండె పగిలిపోయినంత పని అయిపోతుంది. నాయుడు తన వంక చిరాకుగా చూస్తాడు.

Paluke Bangaramayenaa Today Episode December 04 2023 Episode 90 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 04 2023 Episode 90 Highlights

మీరు అలా చూడకండి నాన్న ఈ క్షణమే చచ్చిపోవాలనిపిస్తుంది అని స్వర తన మనసులో అనుకుంటూ ఏడుస్తుంది. వారెవా మీ తండ్రి కూతుర్ల సెంటిమెంటు చూడలేకపోతున్నాను నువ్వేమో నడిరోడ్డు మీద సంబంధం లేని వాడిని వాటేసుకున్నావ్ ఇంట్లోనేమో నీకు ఇష్టం లేకుండా పెళ్లి జరుగుతుంది ఇలాంటి కేసు నా జిందగీలో చూడలేదు రా బాబు అని కరుణ అంటుంది. సిగ్గు లేకుండా ఇంకా ఏడుస్తున్నావా వెళ్లి ఈ చీర కట్టుకొని రా నీకు విశాల్ కి నిశ్చితార్థం అని వైజయంతి అంటుంది. ఆ చీరని స్వర కింద పడేస్తుంది. చాలు అన్నయ్యగారు మీ అమ్మ ఏదో మంచిదనుకొని ఈ సంబంధం ఒప్పుకున్నాను ఇలా నడిరోడ్డు మీద ప్రేమాయణం నడిపిస్తున్న అమ్మాయిని మా ఇంటికి తీసుకు వెళ్తే రేపు మా పరువు కూడా బజార్లో పెడుతుంది మీ అమ్మాయి వద్దు మీ సంబంధము వద్దు అని కళ్యాణి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Janhvi Kapoor: టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్..ఈసారి అల్లు అర్జున్ తో ఛాన్స్ అందుకున్న జాన్వీ కపూర్..!!

sekhar

12th fail movie: 12th ఫెయిల్ మూవీ లో మేధా శంకర్ పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్.. అన్ లక్కీ ఫెలో..!

Saranya Koduri

Brahmamudi March 1 2024 Episode 346: ఇందిరా దేవి సూపర్ ప్లాన్..? భాస్కర్ మీద కోపంతో కళావతి ఇంటికి రాజ్.. అప్పు సలహా..?

bharani jella

Krishna Mukunda Murari march 1 2024 Episode 407: మురారి అడుగుల్లో అడుగులు వేసిన ముకుంద.. కృష్ణ ఎలా బుద్ధి చెప్పనుంది.?

bharani jella

Nuvvu Nenu Prema march1 2024 Episode 560: భర్తలతో భార్యలకు తినిపించిన విక్కి ఫ్యామిలీ.. అరవిందను అక్కా అని పిలిచిన దివ్య

bharani jella

Sunflower 2: సన్ఫ్లవర్ 2 వెబ్ సిరీస్ లో తన పాత్రను వెల్లడించిన అదా శర్మ.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Pushpa 2: 30 నిమిషాల సీన్ కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న దర్శకుడు సుకుమార్..?

sekhar

Gaami: విశ్వక్ సేన్ “గామి” ట్రైలర్ ఈవెంట్ లో ప్రభాస్..!!

sekhar

Naga Panchami February 29 2024 Episode 292: మోక్షా చావుకి ముహూర్తం పెట్టిన ఫణీంద్ర, మోక్షని చంపేస్తాడని భయపడుతున్న పంచమి..

siddhu

Kumkuma Puvvu February 29 2024 Episode 2117: యుగంధర్ వేసిన ప్లాను కు అంజలి బంటి దొరికిపోతారా లేదా.

siddhu

Nindu Noorella Saavasam February 29 2024 Episode 172:అంజలి నీ గదిలో బంధించిన ఖాళీ, సరస్వతిని చంపింది ఈ అంకులే అంటున్న అంజలి..

siddhu

Guppedantha Manasu February 29 2024 Episode 1012: వసుధారకు నిజం చెప్పినందుకు మను ని శైలేంద్ర ఏం చేయదలచుకున్నాడు.

siddhu

Mamagaru February 29 2024 Episode 148: ప్రెసిడెంట్ కి యావదాస్తిని రాసిచ్చిన చంగయ్య, గంగాధర్ ని వదిలిపెట్టను అంటున్న ప్రెసిడెంట్..

siddhu

Operation Valentine: “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన నాగబాబు..!!

sekhar

Prabhas: ఆ విషయంలో ప్రభాస్ నే ఢీ కొడుతున్న సాయి పల్లవి.. డార్లింగ్ పరువు మొత్తం పోయింది గా..!

Saranya Koduri