NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu December 08 2023 Episode 941: ముకుల్ రిషి ని వెతకడానికి ఎంక్వయిరీ స్టార్ట్ చేస్తాడా లేదా..

Guppedantha Manasu Today Episode December 08 2023 Episode 941 Highlights

Guppedantha Manasu December 08 2023 Episode 941:అనుపమ ఈ ఇంట్లో ఏం జరుగుతుంది మహేంద్ర నాకేమీ అర్థం కావడం లేదు. మహేంద్ర ఇప్పుడు శైలేంద్ర గురించి అనుపమకి చెబితే వెంటనే వెళ్లి నిలదీసేస్తుంది తనకు చెప్పకపోవడమే బెటర్ అనుకుంటాడు. ఇంతలో ముకుల్ వస్తాడు ముకుల్ ఏం చేస్తున్నారు సార్ రిషి సార్ ఇంకా రాలేదా. మహేంద్ర లేదు ముకుల్ అందుకనే నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ముకుల్ అసలేంటి సార్ జగతి మేడం కేసులో సాక్ష్యం దొరికింది అనుకునే లోపు శైలేంద్ర మీద ఎటాక్ జరిగింది శైలేంద్ర హాస్పిటల్ పాలయ్యాడు ఇప్పుడు రిషి సార్ కనిపించడం లేదు అసలు ఏం జరుగుతుందో ఏమో దీనంతటికి కారణం ఎవరే ఉంటారు

Guppedantha Manasu Today Episode December 08 2023 Episode 941 Highlights
Guppedantha Manasu Today Episode December 08 2023 Episode 941 Highlights

ఒకదాని వెంట ఒకటి గ్యాప్ ఇవ్వకుండా చేస్తున్నారు అయినా మీరు రిషి సార్ గురించి నాకు నిన్న చెబితే నేను మామూలుగా ఎంక్వయిరీ చేసే వాడిని కదా ఎక్కడున్నాడో తెలిసిపోయేది ఇప్పుడు ఒకరోజు అయింది అయినా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు సరే మహేంద్ర సార్ ఎలాగైనా రిషి సార్ ఎక్కడున్నారో ? తొందర్లోనే ఎంక్వయిరీ స్టార్ట్ చేస్తాం ఎలాగైనా కనిపెడతాం అంటాడు ముకుల్. అనుపమ ఏంటి మహేంద్ర ముకుల్ ఏం చెబుతున్నాడు శైలేంద్ర మీద ఎటాక్ జరగడం ఏంటి? నాకెందుకు చెప్పలేదు ఇదంతా నిజమేనా మహేంద్ర మాట్లాడవేంటి అంటుంది అనుపమ. మహేంద్ర అవును అనుపమ నువ్వు ఇలా రియాక్ట్ అవుతావని నేను చెప్పలేదు అంటాడు. అనుపమ అంటే నన్ను ఇంకా పరాయి వాళ్ళ లాగానే చూస్తున్నావా మహేంద్ర జగతి గురించి దొరికిన ఆ సాక్ష్యం ఏంటి అంటుంది.ముకుల్ ఒక ఆడియో రికార్డింగ్ లో శైలేంద్ర వాయిస్ దొరికింది మేడం దాని గురించే శైలేంద్రను ఎంక్వయిరీ చేద్దామని హాస్పిటల్ కి వెళ్తే వాళ్ళ అమ్మ దేవయాని అడ్డుకుంటుంది ఎందుకో నాకు అర్థం కావడం లేదు మేడం ఓకే మహేంద్ర సర్ హేలేంద్రను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తామన్నారు. మహేంద్ర అదే తెలుసుకుందాం హాస్పిటల్ కి వెళ్దాం పదండి అంటాడు.

Guppedantha Manasu Today Episode December 08 2023 Episode 941 Highlights
Guppedantha Manasu Today Episode December 08 2023 Episode 941 Highlights

కట్ చేస్తే హాస్పిటల్ కి వచ్చిన అనుపమ వాళ్ళని చూసి దేవయాని వామ్మో ఈ అనుపమ ఏంటి హాస్పిటల్ కి వస్తుంది అయినా తనకు ఎలా తెలిసింది శైలేంద్ర హాస్పిటల్ లో ఉన్నాడని లేనిపోని కోషన్స్ తో చంపుకు తింటుంది అని మనసులో అనుకుంటుంది. దేవయాని రా అనుపమ అంటుంది. అనుపమ ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తామన్నారు అంటుంది. దేవయాని అదేంటి అనుపమ ఎలా ఉన్నాడు ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది కోలుకున్నాడా లేదా అని ఏమీ అడగకుండా ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అని అడుగుతున్నావు అంటుంది. అనుపమ నేను అడిగితేనే కోలుకుంటాడా నేను చెబితేనే డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తాడా నేను బాగా గూగుల్ కోరుకుంటేనే బాగుంటాడా లేకుంటే లేదా ఇవన్నీ పట్టించుకోను అంటుంది. దేవయాని మనసులో అనుపమని ముకుల్ ని తీసుకొని వచ్చాడు మహేంద్ర అంటే ఏంటి శైలేంద్రని ఇప్పుడు ఎలాగైనా ఇంటరాగేషన్ చేయాలని వీళ్లు కంకణం కట్టుకున్నారా ఏంటి అని అనుకుంటుంది.అనుపమ డాక్టర్ గారు ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అని అడుగుతుంది. డాక్టర్ ఈరోజు డిశ్చార్జ్ చేస్తాము అంటాడు అనుపమ ఈరోజు వెంటే ఎన్ని గంటలకి ఏ సమయంలో చెప్పండి అంటుంది దేవయాని రవీంద్ర డాక్టర్ గారు షాక్ అవుతారు. మధ్యాహ్నం రెండు మూడు గంటల లోపు డిశ్చార్జ్ చేస్తాం మేడం అంటాడు. అనుపమ సరే డాక్టర్ గారు ఉంటుంది. వసుధార మహేంద్ర కు ఫోన్ చేసి మామయ్య హరీష్ సార్ వచ్చారా ఏమైనా ఆచూకీ దొరికిందా అని అడుగుతుంది మహేంద్ర లేదమ్మా వసూదారా ముకుల్ కూడా వచ్చారు అందరమూ హాస్పిటల్ లోనే ఉన్నాము శైలేంద్రను డిశ్చార్జ్ చేస్తా అన్నారు నువ్వు డైరెక్ట్ గా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసేయ్ అంటాడు. వసుధర అలాగే మామయ్య వస్తాను అంటుంది.

Guppedantha Manasu Today Episode December 08 2023 Episode 941 Highlights
Guppedantha Manasu Today Episode December 08 2023 Episode 941 Highlights

కట్ చేస్తే శైలేంద్రను తీసుకొని అందరూ హాస్పటల్ నుంచి ఇంటికి వస్తారు. మహేంద్ర ఇంటి బయట నిలబడతాడు. అది చూసిన రవీంద్ర ఏంటి మహేంద్ర అక్కడే నిలబడ్డావ్ నీ మనసులో సందేహం నాకు తెలుసు మేము ఇంట్లో నుంచి వెళ్లిపోయాం మళ్లీ ఇంటికి ఎలా రాను అనే కదా నీ ఆలోచన అంటాడు. దేవయాని మనసులో అలాంటి సందేహాలు ఏమి పెట్టుకోకు మహేంద్ర ఇప్పుడు అందరం బాగానే ఉన్నాము కదా అలాంటప్పుడు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా లోపలికి వచ్చేసేయ్ అంటుంది దేవయాని. రవీంద్ర అవును మహేంద్ర రా అంటూ మహేంద్ర చేయి పట్టుకొని ఇంట్లోకి తీసుకు వస్తాడు రవీంద్ర.అంతలో వసుధారా కూడా అక్కడికి వస్తుంది.రవీంద్ర ఏంటమ్మా వస్తారా రిషి గురించి ఏమైనా ఆచూకీ దొరికిందా అంటాడు.వసుధర లేదు సార్ ఏమీ తెలియలేదు అంటుంది. దేవయాని ఓ వసుధార కూడా వచ్చేసిందా అందరం కలిసి వెళ్దాం రండి అంటుంది. రవీంద్ర ఇదిగో దేవయాని శైలేంద్రను తీసుకొని ఇంట్లోకి వెళ్ళండి అంటాడు. దేవయాని అదేంటండీ నా కొడుకుని అలా డైరెక్ట్గా ఇంట్లోకి తీసుకు వెళ్ళమంటున్నారు ఎవరి కనులు పడ్డాయో ఏంటో నా కొడుకు మీద ఎవరు దిష్టి పెట్టారు ఏంటో వాడు హాస్పిటల్ పాలయ్యాడు అ డిస్ట్ అంతా పోవాలని వాడికి చక్కగా దిష్టి తీసి ఇంట్లోకి తీసుకువెళ్లాలి అంటూ, వెటకారంగా తన కోడలు ధరణిని పిలిచి ఇదిగో ధరణి శైలేంద్రకు దిష్టి తీయడానికి హారతి పళ్లెం తీసుకురా అంటూ, అయ్యో వద్దులే ధరణి నీ చేతికి కూడా దెబ్బ తగిలింది కదా నువ్వు దిష్టి ఎలా తీస్తావో చెప్పు అంటూ, ఇదిగో వసుధార నువ్వు బాగానే ఉన్నావు కదా ఇంట్లోకి వెళ్లి శైలేంద్రకు దిష్టి తీయడానికి దిష్టి నీళ్లు తీసుకురా పో అంటుంది. వసుధార సందేహిస్తూ ఉండగా. దేవయాని అదేంటి వసుధా రా చెప్పిన గాని కదలడం లేదు వెళ్ళు వెళ్లి దిష్టి నీళ్లు తీసుకురా పో అంటుంది.

Guppedantha Manasu Today Episode December 08 2023 Episode 941 Highlights
Guppedantha Manasu Today Episode December 08 2023 Episode 941 Highlights

వసుధార అలాగే మేడం అంటూ వెళ్లి దృష్టి నీళ్లు తీసుకువస్తుంది వసుధార. దేవి అని ఇదిగో వసుధార శైలేంద్ర మీద ఎవరికళ్ళు పడకుండా ఎవరు దిష్టి పెట్టకుండా ఇక ముందు ముందు తను బాగుండాలి నూరేళ్లు చల్లగా ఉండాలి అంటూ మనసులో గట్టిగా మొక్కుకొని దిష్టి తీ వసుధారా అంటుంది దేవయాని. వసుధార అలాగే మేడం అంటూ మనసులో ఒరేయ్ శైలేంద్ర నువ్వు జగతి మేడం ను చంపినందుకు నీకు ఆ దేవుడు శిక్ష విధించాలి నువ్వు నాశనమై పోవాలి అంటూ మనసులో అనుకుంటూ దిష్టి తీస్తుంది అలా దిష్టి తీసిన నీళ్లు దేవయాని మీద పడేలా చేస్తుంది. దేవయాని అదేంటి వసుధారా దిష్టి నీళ్లు నామీద పోసావు అంటుంది. వసుధర చూసుకోలేదు మేడం కాలు స్లిప్ అయ్యింది ఏమనుకోవద్దు ప్లీజ్ చూసుకోలేదు అంటుంది.దేవయాని చూసుకోవాలి కదా వసదారా అంటుంది. రవీంద్ర దేవయాని చూసుకోలేదు కాలు స్లిప్ అయింది అని చెబుతుంది కదా మళ్లీ ఎందుకు దాన్ని ఆర్గుమెంట్ చేస్తావు అంటాడు రవీంద్ర.వసుధర మీరు ఇంట్లోకి వెళ్ళండి సార్ మేడం కాళ్లు కడుక్కొని వస్తుంది

Guppedantha Manasu Today Episode December 08 2023 Episode 941 Highlights
Guppedantha Manasu Today Episode December 08 2023 Episode 941 Highlights

అంటుంది. అందరూ ఇంట్లోకి వెళతారు.దేవి అని ఇదిగో చూడు వస్తారా నువ్వు కావాలనే నామీద దిష్టి నీళ్లు పోసావు అని తెలుసు అంటూ అవును ఏంటి వసుధారా రిషి కనిపించడం లేదంట ఏంటి మీ ఫ్యామిలీలో ఒక్కొక్కరు ఇలాగే నాశనం అయిపోతుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది వసుధారా అంటుంది. వసుధార ఇదిగో చూడండి మేడం మీరు ఈరోజు తప్పించుకొని ఉండొచ్చు కానీ రేపు ఎల్లుండో దొరకకపోరు అప్పుడు మీ పాపాలు పండక పోవు ఇప్పుడు మొకుల్ గారు వస్తున్నారు ఆ ఆడియో రికార్డింగ్ వాయిస్ తేల్చేస్తారు మీకు ఎనో రోజులు లేదు టైం గంటల్లోనే ఉంది లెక్క పెట్టుకోండి మీరు నన్ను ఎన్ని అయినా అనండి పడతాను కానీ నా కుటుంబాన్ని నా భర్తను అంటే మాత్రం నేను అసలు ఊరుకోను ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ చెయ్యలేపుతుంది వస్తారా

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N