NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu December 18 2023 Episode 949: కాలేజ్ ఎంప్లాయిస్ అడిగే ప్రశ్నలకి వసుధారా ఏమి సమాధానం ఇస్తుంది.

Guppedantha Manasu Today Episode December 18 2023 Episode 949 Highlights

Guppedantha Manasu December 18 2023 Episode 949: మహేంద్రను తీసుకొని అనుపమ వసుధారా ఇంటికి వస్తారు. మహేంద్ర నన్ను వదులు అనుపమ నన్ను వదులు నువ్వు అసలు అక్కడికి ఎందుకు వచ్చావు ఒక్క క్షణం ఒక్క క్షణం నువ్వు లేటుగా వచ్చుంటే శైలేంద్ర బుర్రలో బుల్లెట్ దిగేది వాడు చచ్చేవాడు. నువ్వు వచ్చి అడ్డుకోవడం వల్లే ఆ శైలేంద్ర బ్రతికి బయటపడ్డాడు ఇదంతా నీ వల్లే అనుపమ అసలు నువ్వు పదే పదే మా ఇంటికి ఎందుకు వస్తున్నావు చెప్పు నీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నిన్ను రమ్మని ఎవరు పిలిచారు నువ్వు ఎందుకు వచ్చావు పదే పదే మా విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోకు అని అనుపమ మీద సీరియస్ అవుతాడు మహేంద్ర. వసుధార ప్లీజ్ మామయ్య అలా అనకండి అనుపమ మేడంని నేనే రమ్మని పిలిచాను మీరు నాకు ఆగరు అని తెలిసి మేడమ్ కి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పాను అందుకే మేడం వచ్చారు అంటుంది.

Guppedantha Manasu Today Episode December 18 2023 Episode 949 Highlights
Guppedantha Manasu Today Episode December 18 2023 Episode 949 Highlights

అనుపమ ఏంటి మహేంద్ర ఇప్పుడు మాటలు రావడం లేదా నేనేదో కావాలని పదేపదే వస్తున్నట్టు మాట్లాడావు ఇంతసేపు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు చెప్పు నేను చేసిన దాంట్లో తప్పేముంది నువ్వు శైలేంద్రని చంపి జైలుకు వెళితే వసుధార ఏం కావాలి ఇప్పటికే రిషి కనపడక వసుధర సగం చచ్చిపోయింది ఇప్పుడు నువ్వు జైలుకు వెళితే వసుధార పరిస్థితి ఏంటి చెప్పు వసుధారకు తోడుగా ఎవరుంటారు నువ్వు గన్నుతో కాల్చి చంపితే వాడు ఒక్క బుల్లెట్ తో నొప్పి తెలియకుండా క్షణంలో చచ్చిపోతాడు కానీ వాడిని చంపిన పాపానికి నువ్వు జైలుకు వెళ్లి క్షణక్షణం నువ్వు వసుధారా నీ ఫ్యామిలీ బాధపడుతూ ఉండాలి ఇదంతా అవసరమా మహేంద్ర సాక్షదాయాలతో శైలేంద్ర ను దోషిగా నిరూపించి వాడిని జైలుకు పంపిస్తే అప్పుడు నువ్వు గెలిచిన వాడివి అవుతావు ఇలా ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా అనర్ధాలు జరిగిపోతాయి అప్పుడు కథ అంతా మారిపోతుంది మహేంద్ర అందుకనే నేను మధ్యలో వచ్చి అడ్డుకోవలసి వచ్చింది అంటుంది.మహేంద్ర సరె వసుధారా ముకుల్ కి ఒక్క సారి ఫోన్ చేసి ఎక్కడున్నాడు కనుక్కో ఇంటికి రమ్మని చెప్పు అంటాడు.

Guppedantha Manasu Today Episode December 18 2023 Episode 949 Highlights
Guppedantha Manasu Today Episode December 18 2023 Episode 949 Highlights

కట్ చేస్తే ముకుల్ రిషి కారు తీసుకొని మహేంద్ర ఇంటికి వస్తాడు. వసుధార రిషి కారు చూసి మామయ్య రిషి సార్ వచ్చారు మామయ్య రిషి సర్కారు వచ్చింది ఒకసారి అలా చూడండి అంటూ సంతోషంతో రిషి కారు దగ్గరికి పరుగులు తీసుకుంటూ వెళుతుంది వసుధార.తీరా చూస్తే కారులో నుంచి ముకుల్ దిగుతాడు అది చూసిన వసుధారా నిరాశపడుతుంది. మహేంద్ర ముకుల్ గారు కారు తీసుకొచ్చారు మరి రిషి ఎక్కడ అని అడుగుతాడు.
ముకుల్ సార్ నేను మొన్న చెప్పాను కదా కారు సిటీ ఔట్స్ లో ఆగి ఉందని ఆరోజే కారు మా హ్యాండ్ అవర్ లోకి తీసుకొచ్చాను ఫార్మల్ టీస్ పూర్తి చేసి ఈరోజు మీ ఇంటికి తీసుకొచ్చాను అంటాడు ముకుల్. వసుధార మహేంద్ర పడుతూ ముకుల్ గారు రిషి గురించి ఎలాంటి ఆధారాలు దొరకలేదా అంటారు.ముకుల్ ప్లీజ్ సార్ ఎలాంటి ఆధారాలు దొరకలేదు ఈరోజు కారు మీ ఇంటి ముందుకి తీసుకువచ్చి ఏలా అప్పచెప్పానో త్వరలోనే రిషి సార్ ను కూడా అలాగే భద్రంగా తీసుకొచ్చి మీకు అప్పచెబుతాను నన్ను నమ్మండి అంటాడు ముకుల్. అనుపమ అలాగే బయట నిలబెట్టి మాట్లాడితావు ఏంటి మహేంద్ర ఇంట్లోకి తీసుకురా అంటుంది.

Guppedantha Manasu Today Episode December 18 2023 Episode 949 Highlights
Guppedantha Manasu Today Episode December 18 2023 Episode 949 Highlights

ముకుల్ ఇంట్లోకి వస్తాడు. శైలేంద్ర వసుధారను బెదిరించినట్లు జరిగిందంతా ముకుల్ కి చెపుతాడు మహేంద్ర. ముకురు ఓ మై గాడ్ ఈ శైలేంద్ర ఇంతటి క్రిమినలా అంటాడు. అనుపమ అవును ముకుల్ గారు ఇప్పుడు శైలేంద్ర వసుధారను బెదిరించినట్లుగా తను చెబుతుంది కదా ఆ సాక్షాన్ని తీసుకొని శైలేంద్రను అరెస్టు చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉందా అంటుంది. ముకుల్ ఛాన్స్ ఉంది మేడం కానీ వాయిస్ రికార్డు దొరికితే ఎన్ని చాలా ఈజీగా అది నాది కాదు అంటూ తప్పించుకున్నాడు కానీ ఇలాంటి ప్రూఫ్ పట్టుకొని శైలేంద్రని మనం అరెస్ట్ చేయలేము అంటాడు. మహేంద్ర ముకుల్ గారు శైలేంద్ర భార్య ధరణి ఆ శైలేంద్ర రౌడీలకు డబ్బులు ఇస్తుండగా మాట్లాడుతుండగా తను అంతా చూసిందంట తనని సాక్ష్యంగా పెట్టి శైలేంద్రను అరెస్టు చేయడానికి ఛాన్స్ లేదా అంటాడు.అంకుల్ ఛాన్స్ ఉంది సార్ కానీ తను ఈజీగా తప్పించుకుంటాడు.అనుపమ సరే ముకుల్ గారు వీలైనంత త్వరగా ఈ కేసును ఒక కొలీక్ తీసుకురావాలి మీ ప్రయత్నం మీరు చేయండి మా ప్రయత్నాలు మేము చేస్తాం అంటుంది.

Guppedantha Manasu Today Episode December 18 2023 Episode 949 Highlights
Guppedantha Manasu Today Episode December 18 2023 Episode 949 Highlights

కట్ చేస్తే వసుధార మహేంద్ర కాలేజీకి వెళతారు. రవీంద్ర కూడా కాలేజీకి వస్తాడు. రవీంద్ర మహేంద్ర రిషి గురించి ఏమైనా ఆచూకీ దొరికిందా అయినా మనం కృషి లేడు అని విషయం కాలేజీలో చెప్పడం ఎలా ఎవరికి తెలియకుండా పోలీసులకు ఎంక్వయిరీ చేయమని చెప్పారు కదా మరి ఆ పని ఎక్కడ వరకు వచ్చింది అంటాడు. మహేంద్ర ఆ పని జరుగుతుంది అన్నయ్య ఎవరికి తెలియకుండా ఎంక్వయిరీ చేయమని ముకుల్ కి చెప్పాను అంటాడు. వసుధార సరే సార్ ఇప్పుడు జరిగే బోర్డు మీటింగ్ లో రిషి సారు ఏమయ్యారు అని అడిగితే మనం ఏం చెప్పాలి నాకు ఏమీ అర్థం కావడం లేదు అంటుంది వసుధార. మహేంద్ర రవీంద్ర అది మాకు కూడా అర్థం కావడం లేదమ్మా ఏం చేద్దాం అంటారు. వసుధార బాగా ఆలోచించి సార్ మీరు ఏమీ అనుకోనంటే నాకు ఒక ఐడియా వచ్చింది చెప్పమంటారా అంటుంది. రవీంద్ర చెప్పమ్మా వసుధార అంటాడు. వసుధార సార్ అయితే చెబుతాను వినండి రిషి సార్ ఏమయ్యారు అని అడగక ముందుకే మనం రిషి సార్ మిషన్ ఎడ్యుకేషన్ పనిమీద అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్లాడని నోటీస్ పెట్టిద్దాం ఆ తర్వాత బోర్డు మీటింగ్ ఏర్పాటు చేద్దాం ఏమంటారు సార్ ఈ చిన్న అబద్ధం చెప్పడానికి మీరు ఒప్పుకుంటేనే నేను ఈ పని చేస్తాను లేదంటే ఈ అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది.

Guppedantha Manasu Today Episode December 18 2023 Episode 949 Highlights
Guppedantha Manasu Today Episode December 18 2023 Episode 949 Highlights

రవీంద్ర అదేంటమ్మా నువ్వు చెప్పింది అబద్ధం ఎలా అవుతుంది మనం ముగ్గురం కలిసి మాట్లాడుకుని నిర్ణయం తీసుకున్నాం కదా అది అబద్ధం ఎలా అవుతుంది నువ్వు చెప్పినట్లుగానే ఆ నోటీస్ బోర్డు మీద పెట్టించు అంటాడు. వసుధార అలాగే సార్ మీరు చెప్పినట్లే చేస్తాను అనుకుంటూ మనసులో రిషి సార్ నన్ను క్షమించండి మిమ్మల్ని కాదని ఇప్పుడు నేను చిన్న అబద్ధం ఆడుతున్నాను నన్ను క్షమించండి సార్ అని మనసులో బాధపడుతూ ఉంటుంది వసుధార.మహేంద్ర సరే వసుధారా పని ఏదో త్వరగా కానివ్వు అని వెళతాడు. వసుధార అటెండర్ ను పిలిచి ఇదిగో చూడు ఈ నోటీస్ తీసుకువెళ్లి నోటీస్ బోర్డ్ మీద అతికించు అంటుంది

Related posts

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri