NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu January 12 2024 Episode 971: మహేంద్ర ఆలోచన ప్రకారం వసుధార రిషిని ఇంటికి తీసుకువస్తాడా లేదా

Guppedantha Manasu Today Episode January 12 2024 Episode 971 Highlights

Guppedantha Manasu January 12 2024 Episode 971: రౌడీలకు ఫోన్ చేసి ఒరేయ్ మై డియర్ విలన్స్ నాకెందుకో ఆ రిషి గాడు వసుధార దగ్గరే ఉన్నాడని అనుమానంగా ఉంది కాబట్టి మీరు వెళ్లి ఆ వసుధార వాళ్ళ నాన్న ఇంట్లో రిషి ఉన్నాడా లేదా కనుక్కొని నాకు చెప్పండి అంటాడు శైలేంద్ర. రౌడీలు రిషి ని కనిపెట్టడానికి వసుధార వాళ్ళ నాన్న ఇంటికి గోడ దూకి వస్తారు. అది గమనించిన వసుధార నాన్న రౌడీలను కనిపెట్టి వాళ్లని చితక బాధితరిమేస్తాడు. చప్పుడు విని వసుధారా అక్కడికి వస్తుంది రౌడీలను వాళ్ళ నాన్న కొట్టడం చూసి రౌడీలు పారిపోవడం చూస్తుంది షాక్ అవుతుంది. వసుధార తండ్రి ఏంటమ్మా వస్తదా రా మీరు ఇక్కడ ఉన్నారని వాళ్లకి ఎవరు చెప్పి ఉంటారు ఆ రౌడీలు ఇక్కడిదాకా వచ్చారంటే మీకు చాలా ప్రమాదమే పొంచి ఉంది అలాంటి వెధవలు అనుకున్న అల్లుడు గారిని క్షేమంగా చూసుకుంటాను అంటాడు. వసుధార లేదు నాన్న కృషి సర్ ఇక్కడ ఉన్నాడని సంగతి ఎలా తెలిసిందో నాకు ఏమీ అర్థం కావడం లేదు త్వరగా ఋషి సార్ ని ఇక్కడి నుండి వేరే ప్లేస్ కి మార్చాలి లేదంటే రిషి సార్ కి చాలా ప్రమాదం ఉంది అని అంటుంది వసుధార.

Guppedantha Manasu Today Episode January 12 2024 Episode 971 Highlights
Guppedantha Manasu Today Episode January 12 2024 Episode 971 Highlights

కట్ చేస్తే దేవయాని ధరణి కి జ్యూస్ తీసుకుని దగ్గరికి వచ్చి ధరణి ధరణి ఏం చేస్తున్నావ్ ఇదిగో నీకోసం నేను జ్యూస్ తీసుకొచ్చాను అని ధరణికి జ్యూస్ ఇస్తుంది దేవయాని. ధరణి అయ్యో అత్తయ్య మీరు నాకు జ్యూస్ తీసుకురావడం ఏంటి అని అంటుంది. దేవయాని ఏంటి ధరణి నేను అత్తను అయితే మాత్రం కోడలికి కనీసం జ్యూస్ కూడా తీసి ఇవ్వొద్దా ఏంటి అంటుంది. ధరణి అది కాదు అత్తయ్య నాకు ఇప్పుడు జ్యూస్ తాగాలని లేదు నేను ఇప్పుడే కాఫీ తాగాలని అనుకుంటున్నాను కాబట్టి నేను ఇప్పుడు కాఫీనే తాగుతాను కాబట్టి ఆ జ్యూస్ మీరే తాగేయండి మరి వేరేలా అనుకోవద్దు సరేనా అత్తయ్య అంటుంది ధరణి. దేవయాని అవునా ధరణి అయితే నీకు కాఫీ నేనే కలుపుకొని వస్తాను చిటికెలో వస్తాను ఇక్కడే కూర్చో అంటూ దేవయాని వెళ్లి మళ్లీ కాఫీ తీసుకు వస్తుంది. ధరణి చాలా థాంక్స్ అత్తయ్య గారు అంటుంది. దేవయాని అయ్యో ధరణి అత్త కోడల్ల మధ్య ఎన్నో అపుహాలు ఉండొచ్చు కానీ అవి శాశ్వతం కాదు ఇట్టే వదిలేయాలి నేను అలాగే వదిలేస్తాను నువ్వు కూడా అవి పట్టించుకోకు సరేనా అంటూ దేవయాని అవునుదరిని ఈమధ్య మహేంద్ర వసుధార రిషిల గురించి అంతగా పట్టించుకోవడం లేదు ఎందుకు అసలు ఏం జరిగింది వసుధార ఎక్కడుంది నీకేమైనా తెలుసా అని ఉంటుంది.

Guppedantha Manasu Today Episode January 12 2024 Episode 971 Highlights
Guppedantha Manasu Today Episode January 12 2024 Episode 971 Highlights

ధరణి మీ మనసులో ఈ విషయం నన్ను అడగాలని మీరు ఇంత ప్రేమ వెలకపోస్తూ కాఫీ జ్యూస్ పేరుతో నా దగ్గరికి వచ్చి ఆరా తీస్తున్నారని నాకు అర్థం అయింది చెప్తా మీ సంగతి అని మనసులో అనుకుంటూ ధరణి అయ్యో అత్తయ్య గారు వసుధార ఎక్కడుందో నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి అంతకంటే ముందు మీకే అన్ని విషయాలు తెలుస్తాయి కదా అని అంటుంది.దేవయాని అలా కాదు ధరణి నువ్వు చెప్పింది నిజమే ఏ విషయం అయినా నీకు తెలుస్తుంది కానీ నీకేమైనా తెలుసా అని అడుగుతున్నాను అంతే ధరణి అంటుంది. ధరణి అవునా అత్తయ్య గారు నిజంగా నాకు ఆ విషయాలు ఏమీ తెలియదు అత్తయ్య గారు అంటుంది. దేవయాని అయితే ఒక పని చేద్దాం ధరణి నువ్వు వసుధారకు ఫోన్ చేసి ఎక్కడ ఉందో కనుక్కో నీకెలాగైనా వసుధారా నిజం చెబుతుంది కదా అని అంటుంది.

Guppedantha Manasu Today Episode January 12 2024 Episode 971 Highlights
Guppedantha Manasu Today Episode January 12 2024 Episode 971 Highlights

ధరణి నిజమే అత్తయ్య ఫోన్ చేస్తే నిజమే చెబుతుంది వసుధార కానీ నేను ఆ నిజం తెలుసుకుని చేసేది ఏముంది చెప్పండి అందుకే నేను ఫోన్ చెయ్యను అడగను అంటుంది ధరణి. దేవి అని ఎందుకు అడగవు అంటుంది ధరణి ఎందుకంటే అత్తయ్య నేను వాళ్ళు బాగుండాలని కదా అనుకునేది మరి అలాంటప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నా బాగుండాలని కదా అనుకుంటాను మరి ఇప్పుడు ఫోన్ చేసి వాళ్లను నేను ఎందుకు డిస్టర్బ్ చేయాలి చెప్పండి అందుకని నేను ఫోన్ చేయను అడగను అంటూ వెళ్ళిపోతుంది.శైలేంద్ర ఏంటి మామ్ నీ కోడలు నిజం చెప్పిందా అంటాడు దేవి అని ధరణి ధైర్యం ఎక్కువగా వచ్చింది మనలాగే మాట భలే మారుస్తుంది భలే సమాధానం చెబుతుంది ఈమధ్య నీ పెళ్ళాం మనం మన మీద టైం కు సెటిల్ కూడా వేస్తుంది అని అంటుంది దేవయాని.

Guppedantha Manasu Today Episode January 12 2024 Episode 971 Highlights
Guppedantha Manasu Today Episode January 12 2024 Episode 971 Highlights

కట్ చేస్తే మహేంద్ర ఏంటి అనుపమ నాకేమీ అర్థం కావడం లేదు రిషి అక్కడున్న సంగతి ఎవరికీ తెలిసి ఉంటుంది అసలు రౌడీలు ఆ ఇంటికి వెళ్లడం ఏంటి రిషి నా వెంటే ఉంటే నా ప్రాణాలు అడ్డు వేసి నా కొడుకు ప్రాణాలు నేను కాపాడుకుంటాను కదా ఉంటాడు. భద్ర మహేంద్ర దగ్గరకు వచ్చి సార్ నేను ఈ ఉద్యోగం మానేద్దామని అనుకుంటున్నాను అంటాడు. మహేంద్ర అదేంటి భద్ర ఇప్పుడు నీ ఉద్యోగానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి ఎందుకు నువ్వు ఈ ఉద్యోగం మానేయాలనుకుంటున్నావు అని అడుగుతాడు. భద్ర ఏం లేదు సార్ నాకు రోజు చేతినిండా పని ఉంటేనే జాబ్ చేయగలుగుతాను లేదంటే ఖాళీగా కూర్చుని తినాలి అంటే నాకు ఇష్టం ఉండదు అంటాడు.

Guppedantha Manasu Today Episode January 12 2024 Episode 971 Highlights
Guppedantha Manasu Today Episode January 12 2024 Episode 971 Highlights

మహేంద్ర ఇప్పుడు నువ్వు ఖాళీగా ఎక్కడున్నావ్ డ్రైవింగ్ చేస్తున్నావ్ కదా అని అంటాడు. ఎక్కడ డ్రైవింగ్ చేస్తున్నాను సర్ మీరు నన్ను డ్రైవర్ గా పెట్టింది ఎవరికి వసుధార మేడంకి సెక్యూరిటీగా పెట్టారు నన్ను మరి అలాంటప్పుడు నేను ఆ పని చేస్తున్నానా లేదు వసుధార మేడం ఎక్కడ ఉంది తన డ్రైవింగ్ తానే చేసుకుంటుంది నన్ను చేయొద్దని చెప్పేసింది. మరి అలాంటప్పుడు నేను ఇక్కడ ఉండి ఎందుకు చెప్పండి అందుకే జాబ్ మానేద్దామని అనుకుంటున్నాను అంటాడు భద్ర

 

Related posts

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri