NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu January 12 2024 Episode 2077: అరుణ్ కుమార్ బెయిల్ ద్వారా అంజలిని బయటకు తీసుకు వస్తాడా లేదా.

Kumkuma Puvvu Today Episode January 12 2024 Episode 2077 Highlights

Kumkuma Puvvu January 12 2024 Episode 2077:’ యుగంధర్ ఏంటి ఎస్సై ఏం మాట్లాడటం లేదు అన్ని కేసులు లాగే ఈ కేసు తీసుకుంటావా ఏంటి కనిపించకుండా పోయింది ఎవరో సీఎం పీఎం కాదు ఆశ నా ఆశ నా డార్లింగ్ కనిపించకుండా పోయింది ఇప్పటివరకు ఆఫీసులో ఎలాంటి చిన్న ఆధారం కూడా దొరకడం లేదు మీరు మాత్రం ఏమీ పట్టనట్లు కూర్చుంటున్నారు అని అంటాడు యుగంధర్. ఎస్సై సార్ మీరు ఎందుకు అలా టెన్షన్ పడుతున్నారు ఆశా మేడం కేసులు వాళ్లంతాట వాళ్ళే ఒకరోజు పోలీస్ స్టేషన్కు వచ్చి ఒక అమ్మాయి వల్ల నా సంసారానికి ప్రమాదం ఉంది అని కంప్లైంట్ ఇచ్చారు దాన్ని పట్టుకుంటే తెలుస్తుంది కదా అని అంటాడు. యుగేందర్ వావ్ ఎస్సై చాలా మంచి ఐడియా ఇచ్చావు ఎక్కడుంది ఆ కంప్లైంట్ త్వరగా ఇవ్వు అంటాడు.ఎస్ఐ కంప్లైంట్ తీసి ఇస్తాడు యుగంధర్ ఆ కంప్లైంట్ పట్టుకొని అంజలి వాళ్ళ ఇంటికి వెళతాడు యుగంధర్.

Kumkuma Puvvu Today Episode January 12 2024 Episode 2077 Highlights
Kumkuma Puvvu Today Episode January 12 2024 Episode 2077 Highlights

కట్ చేస్తే అంజలి ఆశ కేసు గురించి బయటికి వెళ్లి వస్తుంది. కావేరి అంజలి ఎక్కడికి వెళ్లావు మేమంతా నీ కోసం ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా అని అంటుంది. అరుణ్ కుమార్ ఏంటమ్మా అంజలి నువ్వు ఒంటరిగా ఎటు బయటకు వెళ్ళొద్దు అని చెప్పాను కదా మనం ఎవరమైనా సరే ఒకరె బయటికి వెళ్లొద్దు అని అనుకున్నాము కదా నువ్వు ఒక్కదానివే ఎందుకు అంత రిస్క్ తీసుకుంటున్నావు అని అంటాడు. అంజలి తీసుకోవాలని నాన్న తప్పదు నేను మీకు షాక్ అయ్యే ఒక న్యూస్ చెబుతాను వినండి ఆశ మనకు చెప్పిందంతా అబద్ధం తనకు ఫ్యామిలీ ఉంది తన మేనత్త మేన మామ అలాగే మేన బావ కూడా ఉన్నాడు. ఆ మేన బావ నీ ఏసీపీ యుగంధర్ వాడికి ఆశ అంటే పిచ్చి తను అప్పట్లో డిగ్రీ మాత్రమే పూర్తి చేయడంతో ఆశ ఆశలకు తను సరిపోడు అని హై క్లాస్ గా ఉండే ఆశ ఆశలు యుగంధర్ ప్రేమను రిజెక్ట్ చేసి వచ్చేసింది అదే ఛాలెంజ్తో ఆ యుగంధర్ ఆశ మీద మూసుతో ఎలాగైనా ఆశను దక్కించుకోవాలని తను మళ్ళీ చదవడం స్టార్ట్ చేసి ఐపీఎస్ పాస్ అయ్యే ఇక్కడికి వచ్చాడు తర్వాత ఆశ కోసం ఎంక్వయిరీ చేస్తే ఆశ వేరే అతన్ని పెళ్లి చేసుకుంది అని తెలిసినా కూడా ఎలాగైనా ఆశను తన సొంతం చేసుకోవాలని అనుకున్నాడు ఇక్కడికి వచ్చి ఆశను తీసుకువెళ్లాడు ఇద్దరు మాట్లాడుకున్నారు ఇక బంటికి బాయ్-బాయ్ చెప్పి యుగంధర్ దగ్గరికి వెళ్లి పోదామని అనుకుంది ఆశ అది

Kumkuma Puvvu Today Episode January 12 2024 Episode 2077 Highlights
Kumkuma Puvvu Today Episode January 12 2024 Episode 2077 Highlights

ఆశ సంగతి యుగంధర్ అసలు ఏంటి ఈ కేసును ఎంత స్తుతిగా తీసుకుంటున్నాడు అని ఎంక్వయిరీ చేస్తే ఆ యుగంధర్ బయోడేటాలు ఇదంతా తెలిసింది అని అంటుంది అంజలి. కావేరి వామ్మో వామ్మో ఈ ఆశ ఎంతో మెత్తమెత్తగా అత్తయ్య అత్తయ్య అంటూ నా వెంట తిరుగుతూ గోతి కాడి నక్క లాగా ఎప్పుడు ఇంటిని కూల్చేద్దాం అంటూ ఎదురు చూసుకుంటూ కూర్చుందన్న మాట నా తెలివి తక్కువ బుర్రకు ఇది ఎప్పుడు తట్టనే లేదు అంటుంది కావేరి. చంద్రం ఏంటమ్మా అంజలి నువ్వు చెప్పేది ఈ ఆశ బయోగ్రఫీ ఇంత ఉందా ఎన్ని అబద్ధాలు ఆడింది ఎంత కుట్ర చేసింది తనది ఇంత క్రిమినల్ బ్రెయిన్ అని మాకు ఎప్పుడు అర్థం కావలేదు అమ్మ అంటాడు చంద్రం. అమృత ఆ ఆశ ఐరెంజ్ బ్రతుకు కోసం ఇన్ని అబద్ధాలు ఆడి మన ఇంట్లో కాలు పెట్టిందన్నమాట ఎంత మోసం చేసింది ఆశ అని అంటుంది. అరుణ్ కుమార్ అవునమ్మా అంజలి నువ్వు చెప్పినట్లుగానే ఆశ తనం అనుకున్నదంతా చేసింది కానీ ఇప్పుడు యుగంధర్ రావడంతో వంటిని వదిలేసి వెళ్లిపోదామని అనుకుంది. అంజలి అవును నన్నా యుగంధర్ ఐపీఎస్ కావడంతో తనకు సెక్యూరిటీగా ఉంటాడు అని తను చేసిన నేరాల నుంచి తను తప్పించుకొని హై రేంజ్ బ్రతుకు యుగంధర్ ద్వారా పొందవచ్చని అనుకుని ఆశ బంటి ని వదిలించుకోవాలని చూసింది అని అంటుంది.

Kumkuma Puvvu Today Episode January 12 2024 Episode 2077 Highlights
Kumkuma Puvvu Today Episode January 12 2024 Episode 2077 Highlights

కట్ చేస్తే ఎసిపి యుగంధర్ అంజలి వాళ్ళ ఇంటికి వస్తాడు. అరుణ్ కుమార్ ఏంటి సి పి గారు మళ్లీ వచ్చారేంటి అని అడుగుతాడు.యుగంధర్ ఆశ కేసులు ఆధారాలు దొరికేంతవరకు నేను మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను అని అంటాడు. కావేరి ఏ నువ్వు మళ్ళీ మళ్ళీ వచ్చి పోవడానికి ఇదేమన్నా నీ అత్తారిల్లా ఏంటి నువ్వు ఏదైనా రావాలి అనుకుంటే ఏదైనా సాక్షాదారులతో వచ్చి కనపడు అంతేకానీ ఊరికే ఇలా చీటికిమాటికి మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకు చాలు చాల్లేగాని వెళ్ళవయ్యా అంటుంది. యుగంధర్ సాక్షాలతోనే వచ్చాను మీరే ఈ అంజలి వల్ల నా కోడలి సంసారానికి ప్రమాదం పొంచి ఉందని సాక్షులుగా మీరు సంతకాలు చేసి రాసి ఇచ్చిన కంప్లైంట్ పేపర్ ఇప్పుడు తీసుకువెళ్ళు వచ్చాయి అంజలి మీ దమ్ముంటే వచ్చి ఈ అంజిల్ని కాపాడి తీసుకువెళ్లండి కమాన్ లేడీస్ కానిస్టేబుల్స్ ఈ అంజలిని అరెస్ట్ చేసి తీసుకురండి అంటూ యుగంధర్ అంజలిని తీసుకువెళ్తాడు. అమృత ఏంటి వదిన మీరు చేసింది తప్పంతా మా అంజలిదే అన్నట్టు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా ఇప్పుడు మీరు చేసిన పొరపాటు వల్ల నా కూతురు జైలుకు వెళ్లాల్సి వచ్చింది చూసారా అంటూ ఏడుస్తుంది అమృత.

Kumkuma Puvvu Today Episode January 12 2024 Episode 2077 Highlights
Kumkuma Puvvu Today Episode January 12 2024 Episode 2077 Highlights

కావేరి అవును అమృత తప్పు మాదే క్షమించు అప్పుడు అనుకోని కారణాలవల్ల ఈ బుర్రకు ఏం ఆలోచించాలో తెలియక ఆ ఆశ మాటలు నన్ను వెళ్లి కంప్లైంట్ ఇచ్చేలా చేశాయి తిట్టు మృత తిట్టు మమ్మల్ని ఇంకా తిట్టు అని అంటుంది కావేరి. అరుణ్ కుమార్ అమృత ఎవరు ఎన్ని చేసినా అంజలిని నేను విడిపిస్తాను నువ్వేం బాధపడకు అవసరమైతే డీజీపీ దాకా వెళ్తాను ఎలాగైనా అంజలిని బెయిల్ మీద తీసుకువస్తాను అని అంటాడు అరుణ్ కుమార్. యుగంధర్ ఇదిగో చూడు అంజలి నువ్వు ఆశను ఏం చేసావు మర్యాదగా చెప్తావా లేదా అంటాడు.

Kumkuma Puvvu Today Episode January 12 2024 Episode 2077 Highlights
Kumkuma Puvvu Today Episode January 12 2024 Episode 2077 Highlights

అంజలి చూడు ఏసిపి ఏసిపి ఆశ ఏమైందో నాకు తెలియదు నేను నిర్దోషిని నన్ను నమ్మండి అంటుంది యుగంధర్ షట్ అప్ అంజలి నీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను అలుగా ఆశను ఏం చేసావు చెప్తే తప్ప నిన్ను వదిలిపెట్టను లేదంటే నా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో గురించి చూపిస్తాను అంటాడు. అంజలి ఏంటి ఏసిపి చట్టం నీవైపు ఉంటే న్యాయం నా వైపుంది. న్యాయమే గెలుస్తుంది ఎప్పటికైనా గుర్తుపెట్టుకో ఆశ కేసులో నాకు ఇలాంటి సంబంధం లేదు నన్ను నమ్మండి అంటుంది అంజలి

 

Related posts

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri