NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: లాస్య మాములిది కాదుగా.. సామ్రాట్ అడ్డంగా బలి.. హనీ సామ్రాట్ తులసిని కలుపుతుందా.!?

Intinti Gruhalakshmi Serial these week episode highlights

Intinti Gruhalakshmi: సామ్రాట్ తులసిని తీసుకొచ్చే బాధ్యత లాస్య నందులకు అప్ప చెబుతాడు.. కానీ తులసిని తీసుకురావడం వాళ్ల వల్ల సాధ్యం కాదని తెలుసుకున్న లాస్య.. తులసికి వ్యతిరేకంగా ప్లాన్ చేస్తుంది.. తులసి రానంది అని ఒక్క మాటను అడ్డం పెట్టుకొని.. సామ్రాట్ మనసులో తులసిపై విషపు బీజాలను నాటుతుంది.. తులసి ఆఫీస్ కి రానందిపో అంటూ సామ్రాట్ మనసులో ఓ నెగటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది ఇక తులసినే చెప్పిందని సామ్రాట్ తో వ్యాపార భాగస్వామ్యం క్యాన్సిల్ చేసుకుంటుందని పేపర్లో న్యూస్ వచ్చేలాగా చేస్తుంది.. ఇక మూడో ముడిగా మీడియా వాళ్లను తులసి వాళ్ళ ఇంటికి పంపిస్తుంది ఇప్పుడు నేను వేసిన ఈ మూడు ప్లాన్స్ తులసి మెడకు ఉచ్చులా బిగుసుకుంటాయి.. ఇక జీవితంలో తులసిని తన దరిదాపుల్లోకి రానివ్వడు అని లాస్య అంటుంది..

Intinti Gruhalakshmi Serial 8 September 2022 today episode Highlights
Intinti Gruhalakshmi Serial 8 September 2022 today episode Highlights
Intinti Gruhalakshmi: తులసికి వార్నింగ్.. నందు, లాస్య లను ఆఫీస్ రావద్దన్న సామ్రాట్..! 

తులసి వాళ్ళింటికి మీడియా వాళ్ళు వచ్చి.. సామ్రాట్ గారితో మీ పార్టనర్ షిప్ ను కాన్సిల్ చేసుకున్నారా అని తులసిని మీడియా వాళ్ళు ప్రశ్నిస్తారు.. ఈ విషయం మీకు ఎలా తెలుసు అని వాళ్ళని తులసి ప్రశ్నిస్తుంది.. ఈ విషయం పేపర్ లో వచ్చింది అని ఒక రిపోర్టర్ చెబుతుంది. ఈ విషయం సామ్రాట్ కి నాకు మధ్యలోనే ఉంది కదా.. ఇప్పుడు మీరు మీ ఇంట్లో వాళ్ళు నా పరువు తీయడానికి కంకణం కట్టుకున్నార.. ఇలా పేపర్ లో న్యూస్ లో వచ్చేలా ఎందుకు నా కంపెనీ, నా నేమ్ రెప్యుటేషన్ తీస్తున్నారు అని తులసిని సామ్రాట్ ప్రశ్నిస్తాడు.. ఇదంతా లాస్య ప్లాన్ అని తెలివిగా తులసి సామ్రాట్ లాస్య ప్లాన్స్ కి బలవుతారు..

Intinti Gruhalakshmi Serial 8 September 2022 today episode Highlights
Intinti Gruhalakshmi Serial 8 September 2022 today episode Highlights
Intinti Gruhalakshmi: సామ్రాట్ మనసు ముక్కలు చేసిన లాస్య.. తులసిని నిలదీసిన అభి..! ప్రేమ్ ను అటపట్టించిన శృతి..!

రేపటి ఎపిసోడ్లో హనీ వాళ్ళ నాన్నతో నాన్న నేను తులసి ఆంటీ వాళ్ళ ఇంట్లో గణపతి పూజ చేసుకుంటాను.. నన్ను అక్కడికి తీసుకు వెళ్ళు అని అడుగుతుంది.. మా నాన్న నేను ఏం అడిగినా నన్ను కాదనడని నాకు తెలుసు.. అందుకే అడుగుతున్నాను అంటూ సామ్రాట్ ను ఒప్పించే విధంగా మాట్లాడుతుంది హనీ.. ఇక సామ్రాట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడా అనేది చూడాలి.. హనీ ద్వారానైనా తులసి సామ్రాట్ ఒక్కటై.. వారి మనసులో ఉన్న ఆలోచనలను ఒకరు ముందు ఒకరికి చెప్పుకుంటారా లేదా అనేది చూడాలి..

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N