NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri February 3 2024 Episode 144: పెన్ డ్రైవ్ దొంగిలించి మినిస్టర్ కి ఇద్దామనుకుంటున్న సుధాకర్..

Jagadhatri Today Episode February 3 2024 Episode 144 Highlights

Jagadhatri February 3 2024 Episode 144: ఇంకా ఎంత మర్యాదను పోగొట్టుకుంటావు దివ్యాంక బయలుదేరు అని కౌశికి అంటుంది. మీ నవ్వుల్ని ఏడుపులుగా మార్చకపోతే నా పేరు దివ్యాంకే కాదు మీ ఛానల్ లో వేయాల్సిన పెన్ డ్రైవ్ నా దగ్గర ఉందని తెలిసినప్పుడు నీ మొహం ఎలా ఉంటుందో చూడాలి అంటూ దివ్యాంక వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, యువరాజ్ ఆ బాంబ్  బాక్స్ తెచ్చి కేదార్ జగదాత్రి ఉన్న దగ్గర పెట్టి వెళ్తాడు. గిఫ్ట్ బాక్స్ ఎవరు తెచ్చి ఇక్కడ పెట్టారు అని జగదాత్రి అంటుంది. ఎవరో అడ్డముందని తెచ్చి ఇక్కడ పెట్టుంటారు పద వెళ్లి ఓపెన్ చేద్దాం అని కేదార్ ఆ బాక్స్ ని తీసుకొని ఓపెన్ చేయబోతూ ఉండగా అందులో ఉన్న బాంబ్ పేలి కేదార్ కింద పడిపోతాడు. అది చూసిన యువరాజ్ నాన్న కావాలా ఆస్తి కావాలా అని నవ్వుతూ ఉంటాడు. జగదాత్రి వచ్చి కేదార్ నీకేం కాదు హాస్పిటల్ తీసుకెళ్తాను కి అని అంటుంది. ధాత్రి మనల్ని ఎవరో చంపాలి అనుకుంటున్నారు అని కేదార్ కన్నుమూస్తాడు. ఇదంతా కల ఇలాగే జరగాలి అని యువరాజ్ అనుకుంటాడు.

Jagadhatri Today Episode February 3 2024 Episode 144 Highlights
Jagadhatri Today Episode February 3 2024 Episode 144 Highlights

ఇంతలో కౌశికి కి ఎక్కిళ్ళు వస్తున్నాయి మంచినీళ్లు తాగుదామని కిచెన్ వైపు వెళ్తూ ఉండగా అటు వెళ్లొద్దు అని అంటాడు. కౌశికితో  మాట్లాడుతూ గిఫ్ట్ కెళ్ళి కౌశికి కేళ్లి చూస్తూ ఉండగా జగదాత్రికి అనుమానం వచ్చి బాక్స్ ఓపెన్ చేయొద్దు అని చెబుతోంది. ఏమైంది ధాత్రి అని కేదార్ అంటాడు. దాన్ని ముట్టుకోకు వెనక్కి వచ్చేయ్ అని జగదాత్రి అంటుంది. ఏమైంది జగదాత్రి ఎందుకలా అరుస్తున్నావ్ అని నిషిక అంటుంది. అది గిఫ్ట్ బాక్స్ కాదు అని జగదాత్రి అంటుంది. అది గిఫ్ట్ బాక్స్ కాదు బాంబ్ అంటావా అని నిషిక అంటుంది. అవును అని జగదాత్రి అంటుంది. ముందు తెరిచి చూస్తే కదా అందులో ఏముందో తెలిసేది అని వైజయంతి ఉంటుంది. ఏముంది ఇందులో అని కౌశికి  ఓపెన్ చేయబోతూ ఉండగా జగదాత్రి తీసుకువెళ్లి బయట విసిరేస్తుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 3 2024 Episode 144 Highlights
Jagadhatri Today Episode February 3 2024 Episode 144 Highlights

ఆ బాంబ్ పేలడం చూసి అందరూ షాక్ అవుతారు.చెప్పాను కదా అందులో బాంబ్ ఉందని అది ఓపెన్ చేస్తే ఏమయ్యేదో తెలిసింది కదా కేదార్ ని చంపాలని ఎవరో గిఫ్ట్ పంపారు అని జగదాత్రి అంటుంది. ఇంట్లో వాళ్ళు నీ భర్తను చంపాలని చూశారంటావా అని నిషిక్క అంటుంది. ఇంట్లో వాళ్లనే అనుమానించే కంటే మీరు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళచ్చు అని యువరాజ్ అంటాడు. వెళ్తా0 యువరాజ్ తనని చంపాలని ఎవరు అనుకున్నారు నిరూపించి వెళ్తాను అని జగదాత్రి అంటుంది. నీ భర్తను చంపాల్సిన అవసరం ఇంట్లో వాళ్లకి ఎవరికి ఉంది అని నిషిక అంటుంది. బాంబ్ పెట్టింది ఎవరో నాకు తెలుసు ఆ మినిస్టర్ పెన్ డ్రైవ్ ఇవ్వమని మనుషుల్ని పంపించాడు ఇప్పుడు బాంబ్ పెట్టించాడు అంతా ఆ పెన్ డ్రైవ్ వల్లనే జరుగుతుంది అమ్మ కౌశికి నువ్వేం చేసినా నేను కాదనలేదు ఈ ఒక్కసారికి నా మాట విను పెన్ డ్రైవ్ ఇచ్చేద్దాం అని సుధాకర్ అంటాడు. బాబాయ్ మనం ఒక్కసారి అడుగు వెనక్కి వేస్తే గల్లీ రౌడీ కూడా మనల్ని బెదిరించడానికి ముందుకు వస్తాడు అని కౌశికి అంటుంది. ఈ విషయంలో కౌశికిని ఒప్పించడం వేస్ట్ నేను ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే బెస్ట్ అని సుధాకర్ వెళ్ళిపోతాడు. ఈ పెన్ డ్రైవ్ వల్ల మనకేం జరగకుండా ఉంటే మంచిది అని నిషిక వాళ్ళందరూ వెళ్లిపోతారు. తొందరగా ఆ పెన్ డ్రైవ్ న్యూస్ ఛానల్ లో టెలికాస్ట్ చేస్తే మంచిది వదిన అని జగదాత్రి అంటుంది. అవును అని కౌశికి లోపలికి వెళ్తుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 3 2024 Episode 144 Highlights
Jagadhatri Today Episode February 3 2024 Episode 144 Highlights

మీనన్ ఫోన్ చేసి బాంబ్ కరెక్టుగా పేలిందా అని అంటాడు. వాళ్లు తప్పించుకున్నారు భాయ్ అని జరిగిందంతా యువరాజ్ మీనన్ కి చెబుతాడు. ఆ బాంబ్ కనిపెట్టిన అమ్మాయి ఎవరు అని అంటాడు. అమ్మాయి పేరు జగదాత్రి తను స్కూల్లో పనిచేస్తుంది అని యువరాజ్ అంటాడు. తనే పోలీస్ ఏమో అని మీనన్ అంటాడు. తెలియదు బాయ్ కానీ నాకు తనే పోలీస్ అని డౌట్ గా ఉంది అని యువరాజ్ అంటాడు. యువరాజ్ యుద్ధభూమిలో ఉన్నాం ఏమాత్రం ఏమరపాటు అనిపించినా నీ ఫ్యామిలీ ని మొత్తం లేపేస్తాను అని మీనన్ అంటాడు. నేను తెలుసుకుంటాను అని యువరాజ్ ఫోన్ కట్ చేస్తాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 3 2024 Episode 144 Highlights
Jagadhatri Today Episode February 3 2024 Episode 144 Highlights

కేడి ఏమైంది పెన్ డ్రైవ్ ఇంకా టెలికాస్ట్ చేయలేదు అని వాళ్ళ సార్ అంటాడు.కొన్ని అనుకోని ప్రమాదాల వల్ల ఇంకా చేయలేదు సార్ ఈలోపు చేసే ప్రయత్నం చేస్తాను అని జగదాత్రి అంటుంది. నువ్వు అక్కడ ఉన్నావని పెన్ డ్రైవ్ అక్కడికి పంపించాను నువ్వు త్వరగా పని పూర్తిచే లేదంటే మనం మినిస్టర్ని అరెస్టు చేయలేక పోతాం అని వాళ్ళ సార్ అంటాడు. నేను వెంటనే పెన్ డ్రైవ్ వదిన చేత న్యూస్ ఛానల్ లో టెలికాస్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాను సార్ అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 3 2024 Episode 144 Highlights
Jagadhatri Today Episode February 3 2024 Episode 144 Highlights

మినిస్టర్ మా ఇంటికి రౌడీలను పంపి బాంబు ఎందుకు పెట్టించావు అని సుధాకర్ అంటాడు. నువ్వు నిజానికి ఆశ్రమం ఇస్తానంటే   చూస్తూ ఊరుకోరు టెలికాస్ట్ అయితే మీ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు అర్థమైంది కదా ఇప్పుడు నలుగురే వచ్చారు తరువాత 40 మంది వస్తారు మీ కుటుంబాన్ని నీ కలముందే చంపించేస్తాను అని మినిస్టర్ అంటాడు. అందర్నీ చంపేసినట్టు సుధాకర్ ఊహించుకుని భయపడి పోయి వద్దు అని అంటాడు. మీ ఫ్యామిలీ మీద ఏమైనా కక్ష ఉందా నాకు కావాల్సిన పెండ్రే నాకు ఇచ్చేస్తే మీ ఫ్యామిలీని వదిలేస్తాను అని మినిస్టర్ అంటాడు. ఆ పెన్ డ్రైవ్ ని తీసుకొని నేనే వస్తాను నా ఫ్యామిలీ ని ఏమి చేయొద్దు అని సుధాకర్ అంటాడు. త్వరగా తీసుకొని రా అని మిస్టర్ అంటాడు.ఎవడో చేసిన పని నాకు ఇలా కలిసి రావడమేంటి ఏదైతేనేం నా చేతికి వస్తుంది అని మినిస్టర్ అనుకుంటాడు. సుధాకర్ వెళ్లి కౌశికి రూమంతా వెతికి పెన్ డ్రైవ్ తీసుకొని వెళ్తాడు. కట్ చేస్తే,

ఇంకా పెన్ డ్రైవ్ ఎందుకు టెలికాస్ట్ కాలేదని సురేష్ అన్నయ్యకి పోలీసులు ఫోన్ చేసి ప్రెషర్ చేస్తున్నారంట వదిన అని జగదాత్రి అంటుంది. ఈ కౌశికిని ఎవరు డబ్బుతో కొన లేరని నిరూపిస్తాను ఇప్పుడే స్టూడియో కి వెళ్లి పెన్ డ్రైవ్ ని టెలికాస్ట్ చేస్తాను అని కౌశికి వెళ్లి తన రూమ్ అంతా చూస్తుంది కానీ పెన్ డ్రైవ్ దొరకకపోవడంతో నా రూమ్ లోకి వచ్చి ఎవరు పెన్ డ్రైవ్ దొంగిలించారు అని కౌశికి అంటుంది..

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N