NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri February 7 2024 Episode 147: మా మామయ్య వంటి మీద చిన్న గీత పడ్డ ఊరుకోను అంటున్న జగదాత్రి, కౌశిక్ కి వదిన చేతిలోకి ఆస్తి అంత వెళ్ళకూడదు అంటున్న నిషిక..

Jagadhatri Today Episode  February 7 2024 Episode 147 Highlights

Jagadhatri February 7 2024 Episode 147:  కుదరదు రూల్స్ ఒప్పుకోవు అని ఎస్ఐ అంటాడు. ఇదే మాట మీడియా ముందుకు వచ్చి చెప్తారా అని కౌశికి అంటుంది. సరే పదినిమిషాలు వెళ్లి మాట్లాడుకొని రండి అని ఎస్ ఐ అంటాడు. వదిన నేను కేదార్ మామయ్య గారితో మాట్లాడొస్తాం అని జగదాత్రి లోపలికి వెళ్తారు. వాళ్ల ప్రవర్తనకి మాటలకి సంబంధం లేదు జగదాత్రి పోలీస్ ఏనా పట్టుకోవాలి అని యువరాజ్ అనుకుంటాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode  February 7 2024 Episode 147 Highlights
Jagadhatri Today Episode  February 7 2024 Episode 147 Highlights

సుధాకర్ ని జైల్లో చూసి బాధపడతాడు కేదార్. ఇంతలో మినిస్టర్ గారి కొడుకుని తీసుకువచ్చి ఎస్సై కూర్చోబెట్టి కాఫీ తీసుకురమ్మని చెప్తాడు. మామయ్య అని జగదాత్రికి పిలుస్తుంది. ప్లీజ్ మామయ్య గారు మీరు తప్పు చేయలేదు సాక్షాలు పోలీసులు అబద్ధం చెప్పినా మీరేంటో మాకు తెలుసు మామయ్య గారు అని జగదాత్రి అంటుంది. సార్ మీరు బాధపడకండి మీరు ఏ తప్పు చేయలేదని అందరి ముందు మిమ్మల్ని ఇకనుంచి తీసుకువెళ్తాం అని కేదార్ అంటాడు. మామయ్య గారు కోర్టులో మీరు ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి సాక్ష్యాలు కావాలి మీరు మినిస్టర్ గారి దగ్గరికి వెళ్లిన కానుంచి అన్ని వివరంగా చెప్తారా అని జగదాత్రి అంటుంది. సుధాకర్ చెప్తూ ఉండగా ఎస్ఐ పాటలు పెట్టి వింటాడు.  కొంచెం సౌండ్ తక్కువ పెట్టండి ఇక్కడ మాట్లాడుతున్నాం ఇబ్బందిగా ఉంది అని జగదాత్రి అంటుంది. అలా ఇబ్బంది పడుతూ మాట్లాడడం దేనికి బయటికి వెళ్లొచ్చు కదా అని ఎస్ఐ అంటాడు. సుధాకర్ జరిగిందంతా చెప్తాడు.  మీరు అక్కడికి వెళ్ళాక ఇంట్లో ఏం జరిగిందో కనుక్కుంటే మినిస్టర్ గారిని ఎవరు చంపారో తెలుస్తుంది మీరు ధైర్యంగా ఉండండి మామయ్య గారు నిజం దానంతట అదే బయటకు వస్తుంది అని జగదాత్రి అంటుంది.

Jagadhatri Today Episode  February 7 2024 Episode 147 Highlights
Jagadhatri Today Episode  February 7 2024 Episode 147 Highlights

భయపడతారో ఏం చేస్తారో నాకు తెలియదు కానీ కోర్టులో సుధాకర్ కనిపించాలి అని జగదీష్ వాళ్ళ కొడుకు అంటాడు. మీరేమీ కంగారు పడకండి సార్ నేను చూసుకుంటాను కదా అని ఎస్ఐ అంటాడు.ఇన్విస్టిగేషన్ అని చెప్పి పోలీస్ స్టేషన్లో మీరేం చేస్తున్నారు నాకు తెలుసు అని జగదాద్రి అంటుంది.ఏంటి నువ్వు పోలీసువా? ఏం చేస్తావో చెప్పు అని ఎస్ఐ అంటాడు. మా మామయ్య గారి మీద గీత పడ్డ నేను ఊరుకోను అని జగదాత్రి అంటుంది. వాడు నిజాలు ఎలా చెప్పడు నేను చూస్తాను అని ఎస్ఐ అంటాడు. ఒంటి మీద చెయ్యి వేస్తే ఊరుకోను అంటూ జగదాత్రి వెళ్ళిపోతుంది. మీరు వెళ్ళండి సార్ నేను చూసుకుంటాను అని ఎస్ఐ మినిస్టర్ గారి కొడుకుని పంపించేస్తాడు. సుధాకర్ గారూ ఇదంతా ఎందుకు తప్పు చేశాను అని ఒప్పుకోవచ్చు కదా అని ఎస్ఐ అంటాడు. నేను హత్య చేయనప్పుడు ఎందుకు ఒప్పుకోవాలి అని సుధాకర్ అంటాడు. ఎందుకో ముందు ముందు మీకే అర్థమవుతుంది అని ఎస్ఐ అంటాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode  February 7 2024 Episode 147 Highlights
Jagadhatri Today Episode  February 7 2024 Episode 147 Highlights

ఇందాక ఎస్సై అన్న దానికి బాధపడుతున్నారా వదిన అని జగదాత్రి అంటుంది.మా బాబాయ్ ఎలాంటి వాడు నాకు తెలుసు ఏ తప్పు చేయకుండా బాబాయ్ ని అన్ని మాటలు అంటున్న ఏమీ చేయలేకపోతున్నాను అని బాధ అనిపిస్తుంది అని కౌశికి అంటుంది.ఆ ఎస్సై వేసుకున్న యూనిఫామ్ చూసి ఆగిపోయిన లేదా అంటే వాడికి బుద్ధి చెప్పే దాన్ని అని జగదాత్రి అంటుంది. అసలు నువ్వు ఎవరి జగదాత్రి ఇంట్లోనేమో అందరికీ భయపడతావ్ ఇక్కడేమో ఇంతమందిని భయపెట్టావు అని యువరాజ్  అంటాడు. నేను కూడా షాక్ అయిపోయాను తెలుసా జగదాత్రి ఫ్యామిలీ జోలికి వస్తే ఈ రకంగా నువ్వు రెచ్చిపోతావని నాకు తెలియదు అని కేదార్ అంటాడు. నా ఫ్యామిలీ జోలికి వస్తే శివంగిలా రెచ్చిపోయి ఏమైనా చేసి కాపాడుకుంటాను అని జగదాత్రి అంటుంది. మరి సెక్షన్ల గురించి నీకెలా తెలుసు ఇంతమందిలో గాన్ను తీసి అందరినీ బెదిరించి మినిస్టర్ గారి కొడుకుతో మాట్లాడడం ఇవన్నీ ఏంటి అని రాజ్ అంటాడు. చిన్నప్పుడు చదువుకున్నాను అలా గుర్తుండి పోయి ఇప్పుడు చెప్పాను అని జగదాత్రి అంటుంది. జగదాత్రి బాబాయి ఇక్కడ ఉంటే సేఫ్ కాదనిపిస్తుంది హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడిన అని కౌశికి అంటుంది. మినిస్టర్ గారి కేసు కదా వదిన అలా మాట్లాడితే కుదరదేమో నేను కేదార్ బయటికి వెళ్లి వస్తా0 జగదాత్రి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode  February 7 2024 Episode 147 Highlights
Jagadhatri Today Episode  February 7 2024 Episode 147 Highlights

అక్కడ ఏం జరుగుతోంది జెడి అని వాళ్ళ సార్ అంటాడు. జరిగిందంతా జగదాత్రి వాళ్ళ సార్ కి చెబుతుంది. కేస్ సిఐడి వాళ్ళ చేతిలోకి వెళితే మీ మామయ్యని కాపాడుకోలేవు మీరే స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా వేస్తున్నాను సాక్షాలు సేకరించి మీ మామయ్యను కాపాడుకోండి లేదంటే ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు అని వాళ్ళ సార్ అంటాడు. అలాగే సార్ అని జగదాత్రి అంటుంది.

Jagadhatri Today Episode  February 7 2024 Episode 147 Highlights
Jagadhatri Today Episode  February 7 2024 Episode 147 Highlights

కట్ చేస్తే, చూడు యువరాజ్ పెన్ డ్రైవ్  ఇంక నీ చేతికి వచ్చిందా రాలేదా అని మనన్ అంటాడు. మా అక్క నా దగ్గర ఉంది సార్ అని యువరాజ్ అంటాడు. మీ అక్కను అడ్డు తప్పించమంటావా అని మీనన్ అంటాడు. వద్దు బాయ్ ఎలాగో అలా నేనే ఆ పెన్ డ్రైవ్ తేస్తాను అని యువరాజ్ అంటాడు. నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలియదు పెన్ డ్రైవ్ నా టేబుల్ మీద ఉండాలి అని మీనన్ అంటాడు. యువరాజ్ నువ్వు ఎవరితో మాట్లాడావా ఇప్పుడు మీనన్ తోటే కదా అని కౌశికి అంటుంది. మీనన్ కాదక్కా మోహన్ వాళ్ళ డాడీకి బాగోలేదంట ఫోన్ చేశాడు అని యువరాజ్ అంటాడు. కట్ చేస్తే,

అత్తయ్య మామయ్య వెళ్ళింది ఎక్కడికి గుడికి అనుకుంటున్నారా పోలీస్ స్టేషన్ కి ఇప్పడంతల రాడు అని నిషిక అంటుంది. ఎవరి దిష్టికల మన ఇంటి మీద పడ్డాయో గాని ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది అని వైజయంతి బాధపడుతుంది. మన వాళ్ళు వెళ్లారు కదా అత్తయ్య మామయ్యని తీసుకొస్తారులే అని బూచి అంటాడు. మామయ్య తప్పు చేయకపోతే ఇంటికి వస్తారు లేదంటే తప్పు చేస్తే శిక్ష పడుతుంది దీని ఎవరు మార్చలేరు అంతేకానీ మీరు బాధపడకండి అని నిషిక అంటుంది. లేదు మా ఆయన ఏ తప్పు చేసి ఉండరు అని వైజయంతి అంటుంది. అలాంటప్పుడు బాధపడి అన్నం తినకుండా మానేయడం ఎందుకత్తయ్య అని నిషిక అంటుంది. మామయ్య జైలుకు వెళ్తే ఆస్తి అధికారమంతా కౌశికి చేతికి వెళ్తుంది అని కాచి బూచి అంటారు. అలా జరగకూడదు అని నిషిక అంటుంది. అలా జరగకూడదు అంటే నువ్వు కానీ యువరాజు గాని మామయ్య ప్లేస్ లోకి రావాలి సిస్టర్ అని బూచి అంటాడు. అవును వదిన నువ్వు కూర్చోకపోతే ఆ జగదాత్రి కేదర్ ఏదో ఒకటి చెప్పి కౌశికి అక్కని ఆ సీట్లో కూర్చోబెటేస్తారు అని కాచి అంటుంది..

Related posts

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri