NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri February 12 2024 Episode 151: మినిస్టర్ గారి పిఏ ని అనుమానిస్తున్న  కేదార్ జగదాత్రి..

Jagadhatri Today Episode February 12  2024 Episode 151 Highlights

Jagadhatri February 12 2024 Episode 151: నువ్వు చేయవలసింది ఒకటే నిషిక బోర్డింగ్ డైరెక్టర్లకి మీ మామయ్య అరెస్టయ్యాడని తెలిస్తే చాలు నువ్వు మేనేజింగ్ డైరెక్టర్ అయిపోతావ్ అని దివ్యాంక అంటుంది. నేను మేనేజింగ్ డైరెక్టర్ అయిపోతాను  నాకు భయంగా ఉంది దివ్యాంక నువ్వు కూడా రావా నాకు తోడుగా ఉంటావు ధైర్యం ఉంటుంది అని నిషిక అంటుంది. నా ఫ్రెండు మేనేజింగ్ డైరెక్టర్ అయిద్ది అంటే నేనేమైనా చేస్తాను పది నిమిషాల్లో అక్కడ ఉంటాను అని దివ్యాంక అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 12  2024 Episode 151 Highlights
Jagadhatri Today Episode February 12  2024 Episode 151 Highlights

కేదార్ జగదాత్రి మినిస్టర్ గారి పిఏ ఇంటికి వెళ్తారు. ఎవరు మీరు డైరెక్టుగా లోపలికి వస్తున్నారు ఆగండి అని వాచ్మెన్ వాళ్ళని అంటాడు. ప్రియ గారిని కలవాలి అని జగదాత్రి అంటుంది.  నీకెందుకు మేడం గురించి మీరు ముందు బయటకు వెళ్ళండి అని వాచ్మెన్ అంటడు. పోలీసుల0 అని ఐడి కార్డ్ చూపెడతాడు కేదార్.మేడం వాళ్లు లేరండి అమెరికా వెళ్లారు అని వాచ్మెన్ చెప్తాడు.ఇప్పుడు ఎలా కేదార్ అని జగదాత్రి అంటుంది.ఒక్క నిమిషం ఉండండి మోటర్ ఏసి వస్తాను అని వాచ్మెన్ వెళ్ళిపోతాడు. మిస్ అయిపోయింది అని జగదాత్రి తన చేయి కారుకు పెట్టి నిలబడబోతుంది కార్ వేడిగా ఉండడంతో తన చేయి కాలుతుంది ఏంటి అని చూస్తుంది.వెళ్ళండి మేడం మీరు చూశారు కదా ఇంటికి తాళం వేసింది  మేడం వాళ్ళు లేరు అని వాచ్మెన్ అంటాడు. ఇంట్లో ఎవరూ లేకపోతే నువ్వు మోటర్ ఎందుకు వేశావు కార్ ఇంజన్ వేడిగా ఎందుకు ఉంది అని జగదాత్రి అడుగుతుంది. మీరెవరు మిమ్మల్ని ముందు ఎంక్వయిరీ చేయాలి ఆ తర్వాతే మేడం ని కలవాలి అని ఒకతను వచ్చి అంటాడు. ఏంటి మమ్మల్ని ఎంక్వయిరీ చేస్తావా అని కేదార్ అంటాడు. అతను కేదార్ మీద పడి కొట్టబోతే కేదార్ వాళ్ళని చిత్తుచిత్తుగా కొట్టి లోపలికి వెళ్తారు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 12  2024 Episode 151 Highlights
Jagadhatri Today Episode February 12  2024 Episode 151 Highlights

చెప్పాను కదా మేడం ఇంట్లో ఎవరు లేరు దయచేసి మీరు వెళ్ళండి అని వాచ్మెన్ అంటాడు.సరే  ఒక్కసారి కేదార్ ప్రియా ఉన్నా రూమ్ డోర్ కొడతాడు. ఎవరు అని ప్రియా అంటుంది. నేనే మేడం అని వాచ్మెన్ అంటాడు. నిన్ను లోపలికి రావద్దన్నాను కదా అంటూ ప్రియ డోరు తీసేసరికి కేదార్ జగదాత్రి కనపడతారు. వాళ్లని చూసి ప్రియా డోర్ వేసుకోబోతుంటే కేదార్ డోర్వేయకుండా చెయ్యి అడ్డం పెడతాడు.ఎవరు మీరు అని ప్రియా అడుగుతుంది. పోలీసుల0 అని కేదార్ అంటాడు. చూడండి మేడం మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి రాలేదు జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వెళ్దామని వచ్చాము అని జగదాత్రి అంటుంది. మీరు ఇంట్లోనే ఉండి ఎందుకు లేరని చెప్పిస్తున్నారు అని కేదార్ అంటాడు. మినిస్టర్ గారు చనిపోవడంతో నేను అందరూ  అనుమానించి అడుగుతున్నారు తన దగ్గర ఎక్కువ రోజులు పియగా పనిచేశాను కాబట్టి అని ప్రియా అంటుంది. మరి మీరు పోలీసుల్ని ఆశ్రయించాల్సింది కదా అని కేదార్ అంటాడు.

Jagadhatri Today Episode February 12  2024 Episode 151 Highlights
Jagadhatri Today Episode February 12  2024 Episode 151 Highlights

పోలీసుల్ని ఆశ్రయిస్తే  వాళ్లు కూడా నాకు  ప్రొడక్షన్ ఇవ్వనన్నారు అని ప్రియా అంటుంది. మినిస్టర్ గారు చనిపోయినప్పుడు మీరు అక్కడే ఉన్నారా ఎవరు చంపారో నీకు ఏమైనా తెలుసా అని జగదాత్రి అంటుంది.నాకేమీ తెలియదండి అని ప్రియా అంటుంది. ని చేతికి మట్టి గాజులు ఉన్నాయి ఇప్పుడు ఎవరు అలాంటి గాజులు వేసుకోవట్లేదు కదా అని జగదాత్రి అంటుంది. మట్టి గాజులు అంటే నాకు చాలా ఇష్టం అండి అని ప్రియా అంటుంది. మినిస్టర్ గారి గదిలో కూడా నేను ఎంక్వైరీ చేసేటప్పుడు మీ గాజులు అక్కడ పడ్డాయి అక్కడ మీరు ఉన్నారా అని కేదార్ అడుగుతాడు. ఆయన బెడ్ రూమ్ లోకి వెళ్ళే అంత చనువు నాకు లేదు అని ప్రియ అంటుంది. ఒకసారి మీ ఇల్లంతా చూడొచ్చా అని జగదాత్రి అంటుంది. చూడండి అని ప్రియా అనగానే కేదార్ ఇల్లంతా చూస్తూ కిచెన్ లోకి వెళ్తాడు.

Jagadhatri Today Episode February 12  2024 Episode 151 Highlights
Jagadhatri Today Episode February 12  2024 Episode 151 Highlights

ఇక్కడ ప్లేట్ లో ఎవరు తిన్నారు డిన్నర్ చేశారా  లంచ్ చేశారా అని కేదార్ అంటాడు. డిన్నర్ అని ప్రియా అంటుంది. ఈ మందు ఎవరు తాగారు అని కేదార్ అంటాడు. నిన్న మా ఫ్రెండ్ నన్ను కలవడానికి వచ్చాడు అతను తాగాడు అని ప్రియా చెబుతుంది. బెడ్ రూమ్ లోకి వెళ్లి చూస్తాడు కేదార్ అక్కడ రెండు షర్ట్లు కనపడతాయి ఇవి ఎవరివి అని కేదార్ అంటాడు. ఇందాక చెప్పాను కదా మా ఫ్రెండ్ వచ్చాడని అతనివి అని ప్రియా అంటుంది. సరే ప్రియ గారు మినిస్టర్ గారి ఇంట్లో మాకు కొన్ని ఆధారాలు దొరికాయి అవి నీకేమైనా తెలుసేమో అని వచ్చాము ఇంకెప్పుడైనా మళ్ళీ వస్తాము అంటూ కేదారి వెళ్తారు. ఆమెను చూస్తుంటే నాకెందుకో తప్పు చేసినట్టు అనిపిస్తుంది అని కేదార్ అంటాడు. హత్య అయితే చేయలేదు కానీ తప్పు చేసింది అది మినిస్టర్ గారి కోసమా లేదంటే మినిస్టర్ చావుకా అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే,

దివ్యాంక వస్తానని ఇంకా రాలేదు అని ఎదురు చూస్తూ ఉంటుంది నిషిక.ఇంతలో దివ్యాంకరానే వస్తుంది. డైరెక్టర్లు రావడం చూసి వీళ్లిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. నిజమా నిషి మీ మామయ్యని పోలీసులు అరెస్టు చేశారా బెల్ కూడా రాదా అని దివ్యాంక అంటుంది. అవును దివ్య ఇంకా మా మామయ్య గారికి బేల్ రాదంట ఇంటికి వస్తారో లేదంటే జైలుకే వెళ్తారో తెలియదు అని నిషిక అంటుంది. వాళ్ళ మాటలు విని వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతారు. మేము మా మేనమామయ్య గురించి మాట్లాడుకుంటున్నామండీ మా మామయ్య అరెస్టు కాలేదు అని నిషిక అంటుంది.వీళ్ళ మాటలు చూస్తుంటే తేడాగా ఉంది కౌశికిని వెళ్లి అడుగుదాం పద అని వాళ్లు అనుకొని వెళ్తారు. నిషిక నీ యాక్టింగ్ చూసి కొద్దిసేపు నేను కూడా ఆశ్చర్యపోయాను అంత బాగా యాక్టింగ్ చేశావు అని దివ్యాంక అంటుంది. నేను మేనేజింగ్ డైరెక్టర్ అయిపోతాను అని నిషిక సంతోషపడి పదా వలు ఏం మాట్లాడతారో విందాం అని నిషిక అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 12  2024 Episode 151 Highlights
Jagadhatri Today Episode February 12  2024 Episode 151 Highlights

కౌశికి టెన్షన్ పడుతూ ఉంటుంది.ఏం కాదులే వదిన వాళ్ళని ఏదో లాగా మేనేజ్ చేద్దాం అని జగదాత్రి అంటుంది. వాళ్లొచ్చి బాబాయ్ ని కలవాలి మాట్లాడాలి అంటే ఏం సమాధానం చెప్పను అని కౌశికి అంటుంది. అలా ఏం అడగరులే అక్క వాళ్లకి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాం అని కేదార్ అంటాడు. ఇంతలో వాళ్లు వస్తారు రండి సార్ వచ్చి కూర్చోండి అని కౌశికి అంటుంది..

Related posts

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri