కేతిక శ‌ర్మ రొమాంటిక్ పోజులు.. పాపం కుర్రాళ్లు ఏమైపోతారో?

Share

కేతిక శ‌ర్మ.. ఈ యంగ్ బ్యూటీ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పూరీ జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాశ్ పూరీ హీరోగా రూపుదిద్దుకున్న `రొమాంటిక్‌` మూవీతో కేతిక శ‌ర్మ టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైంది. ఆ త‌ర్వాత `లక్ష్య‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది.

అయితే ఈ రెండు చిత్రాలు ఈమెకు హిట్ ఇవ్వ‌లేక‌పోయాయి. కానీ, మంచి క్రేజ్ ద‌క్కించుకుంది. త్వరలో ఈ బ్యూటీ `రంగ రంగ వైభవంగా` సినిమాతో అల‌రించ‌బోతోంది. మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా గిరీశాయ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న చిత్ర‌మిది.

బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఇందులో వైష్ణ‌వ్, కేతిక‌లు మెడిక‌ల్ స్టూడెంట్స్‌గా క‌నిపించ‌బోతున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మ‌రి కొద్ది రోజుల్లోనే గ్రాండ్ రిలీజ్ కానుంది.

ఇక‌పోతే సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్‌గా ఉంటే కేతిక శ‌ర్మ‌.. త‌ర‌చూ అదిరిపోయే ఫొటో షూట్ల‌తో ఫాలోద‌ర్స్‌ను పెంచుకునే ప్ర‌య‌త్నిస్తోంది. తాజాగా కూడా ఈ భామ అదే చేసింది. న‌డుమందాల‌ను చూపిస్తే రొమాంటిక్‌గా ఫొటోలు పోజులిచ్చింది.

ఆపై అందుకు సంబంధించిన పిక్స్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసింది. వీటిని చూస్తే ఎవ్వ‌రికైనా మ‌తిపోవాల్సిందే. పాపం కుర్రాళ్లు ఏమైపాతారో అని అన‌కుండా ఉండ‌నూలేరు.ఎందుకంటే, అంత హాట్‌గా కేతిక క‌నిపిస్తోంది. మ‌రి లేటెందుకు కేతిక లేటెస్ట్ పిక్స్‌పై మీరు లుక్కేసేయండి.


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

54 నిమిషాలు ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

57 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

4 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

6 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago