NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మురారిని ఇరకాటంలో పెట్టిన కృష్ణ ప్రశ్న.. రేపటికి సూపర్ ట్విస్ట్..

krishna Mukunda Murari 7 aug 2023 today 229 episode highlights

Krishna Mukunda Murari: కృష్ణ మురారి లను ఇద్దరికీ మెహందీ పెట్టడానికి తీసుకువస్తారు. ఆ గ్యాప్ లో కృష్ణ మురారి లను అందరూ ఆటపట్టిస్తు ఉంటారు. వాళ్ళిద్దరికీ ఎవరు మాటలు పట్టకుండా మౌనంగా ఉండిపోతారు. భవాని రేవతి చూస్తూ నీకు హ్యాపీగా అని అడిగితే చాలా సంతోషంగా ఉంది అక్కని రేవతి అంటుంది. ఇక వాళ్ళిద్దరూ కిందకి రాగానే ఈవెంట్ ని ఇంత సింపుల్గా చేసే కంటే ఒక కాన్సెప్ట్ పెట్టుకొని అందరం ఎంత టైం చేద్దామని గౌతమ్ అంటాడు. ఇంతకీ అదేంటి అని భవాని అడగగానే మా మగవాళ్ళు గొప్ప లేదంటే మీ ఆడవాళ్లు గొప్ప అని గౌతమ్ అంటాడు. ఇద్దరం పొడుపు కథలు వేసుకుని ఎవరు గొప్ప వాళ్ళు తేల్చుకుందాం అనగానే.. అందరూ సై అంటారు.

krishna Mukunda Murari 7 aug 2023 today 229 episode highlights
krishna Mukunda Murari 7 aug 2023 today 229 episode highlights

Krishna mukunda murari: కృష్ణ మురారి లని ఎలాగైనా విడిపోకుండా చేయాలని నిర్ణయించుకున్న రేవతి..అలేఖ్యతో కలిసి ముకుంద కొత్త ప్లాన్..

ముందుగా ముకుందా పొడుపు కథ వేస్తుంది. గౌతమ్ సమాధానం చెబుతాడు. ఆ తరువాత ప్రసాద్ పొడుపు కథ వేస్తాడు. ఆ తరువాత భవాని సమాధానం చెబుతుంది. కృష్ణ ఈసారి నువ్వు పొడుపు కథ వేయమని భవాని అడుగుతుంది. ఆ పొడుపు కథ అందరికీ తెలిసినట్టే ఉండాలి. కానీ సమాధానం తెలియకుండా నీలా తింగరితనంలా ఉండాలి అని అంటుంది. కృష్ణ బాగా ఆలోచించి పొడుపు కథ వేస్తుంది. అతను ఆమెకు తాళి కడతాడు. మెట్టులు తొడుగుతాడు. ఉంగరం కూడా తొడుగుతాడు. కానీ వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు. కానీ ఆమె మెడలో తాళిబొట్టు ఉంటుంది. ఆమె కాళ్ళకు మెట్టెలు ఉంటాయి. ఇంతకీ వాళ్ళిద్దరూ ఎవరు అని కృష్ణ ప్రశ్నిస్తుంది. మురారి మనిద్దరమే అని మనసులో అనుకుంటాడు. కానీ ఆ ప్రశ్న విన్న మిగతా వాళ్ళందరూ కూడా ఆలోచనలో పడతారు. నందిని మాత్రం కృష్ణ మురళి గురించి ఆలోచిస్తుంది. ముకుందా కూడా కృష్ణ వేసిన ప్రశ్న గురించి ఆలోచిస్తుంది అలేఖ్య కూడా అంతే..

krishna Mukunda Murari 7 aug 2023 today 229 episode highlights
krishna Mukunda Murari 7 aug 2023 today 229 episode highlights

Nuvvu Nenu Prema : పద్మావతి తన కూతురు కాదని, తేల్చి చెప్పిన భక్త.. తండ్రి కోసం తపించిన పద్మావతి…
భవాని మాత్రం ఏంటే తింగరి ప్రశ్న ఇలాంటి ప్రశ్నలు ఎక్కడైనా ఉంటుందా? దీనికి సమాధానం నీకైనా తెలుసా అని అంటుంది. ఏమవుతాడని భవాని కృష్ణని ప్రశ్నిస్తుంది. ఏసిపి సర్ అని కృష్ణ పిలుస్తుంది. మరోవైపు ముకుందా పట్టరాని సంతోషంతో ఉంటుంది. కృష్ణా మురారిల విషయం వాళ్ళంతట వాళ్లే చెప్పేసుకుంటారని.. తన ప్రేమ సక్సెస్ అవుతుందని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఏ సి పి సార్ ఈ ప్రశ్నకు సమాధానం మీకు తెలుసని నేను అనుకుంటున్నాను లేదంటే మీరు ఓడిపోతారు అని కృష్ణ అంటుంది. బ్రో నీకు సమాధానం తెలిస్తే చెప్పు మనం ఎందుకు ఓడిపోవాలని మురారిని పక్కనే ఉన్న వాళ్ళందరూ ఫోర్స్ చేస్తారు. లేదు కృష్ణ ఈ ప్రశ్నకు నాకు సమాధానం తెలియదు అని మురారి అంటాడు. నిజంగా తెలియదా ఏసిపి సార్ అని కృష్ణ అంటుంది. తెలీదు అంటున్నడుగా కృష్ణ.. సమాధానం చెప్పు కృష్ణ మనమే గెలుస్తాం అని అంటుంది. ఇక ఆ ప్రశ్నకు సమాధానం కృష్ణ చెబుతుంది గుడిలో పూజారి అమ్మవారికి తాళి కడతారు. వాళ్ళిద్దరిదీ భార్యాభర్తల సంబంధం కాదు దైవత్వం అని అంటుంది. ఇక అందరూ కృష్ణ కి క్లాప్స్ కొట్టారు.

krishna Mukunda Murari 7 aug 2023 today 229 episode highlights
krishna Mukunda Murari 7 aug 2023 today 229 episode highlights

Brahmamudi 5 ఆగస్ట్ 167 ఎపిసోడ్: డబ్బు విషయం లో కావ్య ని నిలదీసిన అపర్ణ.. దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన కావ్య

ఆడవాళ్ళు గెలిచారు కాబట్టి మగవాళ్ళకి టాస్క్ అని భవాని అంటుంది. మగవాళ్ళు వచ్చి ఆడవాళ్ళకి గోరింటాకు పెట్టమని చెబుతుంది. ముందుగా మురారి నువ్వు కృష్ణ కి పెట్టు అని అంటుంది భవాని. ఇక అందరూ వరుసగా కూర్చుని వాళ్ళ భార్యలకు గోరింటాకు పెడతారు. కృష్ణ గోరింటాకు పెట్టుకున్న తరవాత తన గదిలోకి వెళ్ళిపోయింది. కృష్ణ ముక్కు దురదగా ఉంటుంది. తన చేతికి గోరింటాకు ఉంటుంది. గొక్కోవడనికి నానా అవస్థలు పడుతుంది. మురారి నీ అతి కష్టం మీద మొహమాటం పడుతూ తన ముక్కు గొకమని అడుగుతుంది.

krishna Mukunda Murari 7 aug 2023 today 229 episode highlights
krishna Mukunda Murari 7 aug 2023 today 229 episode highlights

రేపటి ఎపిసోడ్ లో కృష్ణ మురారి ల పెళ్లి తంతు మొదలవుతుంది. అర్దేచ, కామేచ అంటూ ఒక్కొక్కటి మురారి తో చెప్పిస్తు.. నల్లపూసలు కృష్ణ మెడలో వేయమాని మురారి కి ఇస్తారు. మిగతా విశేషాలు తరువాయి భాగంలో చూద్దాం..

author avatar
bharani jella

Related posts

Pakistan’s next prime minister: రెండోసారి పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షెహబాజ్ షరీఫ్..!

Saranya Koduri

Bachelor party OTT streaming: గుట్టు చప్పుడు కాకుండా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన ” బ్యాచిలర్ పార్టీ ” మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Sai Pallavi: గుడ్ న్యూస్ కి టైం లాక్ చేసిన సాయి పల్లవి.. కాసుకోండ్రా ఫ్యాన్స్..!

Saranya Koduri

Varalakshmi sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ కి కాబోయే భర్త గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.. గట్టి డబ్బున్నోడినే పట్టిందిగా..!

Saranya Koduri

RGV: బాబు మీద ఒట్టు.. మా సినిమా హిట్టు… అంటున్న ఆర్జీవి..!

Saranya Koduri

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Mamagaru : పవన్ కి ఆపరేషన్ సక్సెస్ ని చెప్పిన డాక్టర్, గంగాధర్ కి పిండం పెడుతున్నావా అంటున్న చంగయ్య..

siddhu

Heroine: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన గోపీచంద్ హీరోయిన్.. అప్పుడు యావరేజ్.. ఇప్పుడు సూపర్ ఫిగర్..!

Saranya Koduri

The Kerala story OTT streaming: 15 రోజులుగా టాప్ లో కొనసాగుతున్న ” ది కేరళ స్టోరీ “… మరో కొత్త రికార్డు క్రియేట్ చేసింది గా..?

Saranya Koduri

Naga Panchami: జ్వాలా చంప పగలగొట్టిన మోక్ష, మోక్షని బలవంతంగా పెళ్లికి ఒప్పిస్తున్న పంచమి..

siddhu

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu