NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna mukunda murari: కృష్ణ మురారి లని ఎలాగైనా విడిపోకుండా చేయాలని నిర్ణయించుకున్న రేవతి..అలేఖ్యతో కలిసి ముకుంద కొత్త ప్లాన్..

krishna mukunda murari 5 august 2023 today 228 episode highlights

Krishna Mukunda Murari : నిన్నటి ఎపిసోడ్ లో, రేవతి అగ్రిమెంట్ గురించి తెలిసినట్టు మురారితో చెబుతుంది. మురారి ఒకసారిగా షాక్ అవుతాడు ఈ నిజం అమ్మకి ఎలా తెలిసింది అని అనుకుంటాడు నాకు అన్నీ ముందే తెలుసు మీ ఇద్దరినీ కలపడం కోసం నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను అవన్నీ వృధా అయిపోయాయి అని అంటుంది రేవతి. నాకు కృష్ణ అంటే ఇష్టం లేదమ్మా తన మీద ప్రేమ లేదు తన దారి వేరు, నా దారి వేరు అని అంటాడు మురారి. ఎవరు నిజం చెప్తున్నారు ఇప్పుడే తెలిసిపోతుంది అని రేవతి కృష్ణ దగ్గరికి వెళ్లి కృష్ణ ని కూడా అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి అడగడానికి వెళ్తుంది.

krishna mukunda murari 5 august 2023 today 228 episode highlights
krishna mukunda murari 5 august 2023 today 228 episode highlights

ఈరోజు ఎపిసోడ్ లో, రేవతి అగ్రిమెంట్ గురించి కృష్ణుని అడుగుతుంది.కృష్ణ దానికి రేవతికి సర్ది చెబుతుంది. ఇంతేనా కృష్ణా మన మధ్య ఉన్న బంధం అని అంటుంది రేవతి. నువ్వు నీ అగ్రిమెంట్ అయిపోంగానే వెళ్ళిపోతావు మా అందరిని వదిలేసి మరి మా సంగతేమిటి,నిజం చెప్పు ఏనాడైనా నేను నిన్ను కోడలిగా చూశాను కృష్ణ కన్న కూతురి కన్నా ఎక్కువగా చూశాను. ఈ అమ్మని వదిలేసి వెళ్ళిపోతావా కృష్ణ అని అంటుంది రేవతి. ఇంకాసేపు ఇక్కడే ఉంటే నాకు ఎక్కడికి వెళ్లడం ఇష్టం లేదు అని, ఏసీబీ సార్ అంటే ఇష్టం మీరంటే ఇష్టం అని నేను చెప్పేస్తాను ఏమో అని భయమేస్తుంది అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అని వెళ్ళిపోతుంది. అత్తయ్య నేను వెళ్తున్నాను ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అని అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది.ఇదంతా ఆలేకి దూరం నుంచి చూస్తుంది. నువ్వే నా కోడలివి అని నిన్ను నా కోడలిగా ఎంతో ప్రేమగా చూసాను ఇప్పటికే నువ్వు చెప్పే మాటలు నాకు నమ్మబుద్ధిగా లేవు కృష్ణ,నిన్ను నేను ఎక్కడికి వెళ్ళను ఇవ్వను ఏం చేసినా సరే మీ ఇద్దరినీ విడిపోనివ్వను. చూస్తాను మీరు ఎలా విడిపోతారో అని అంటుంది. రేవతి,కృష్ణ,ముకుంద, మురారి, నందు అందరూ దీని గురించే ఆలోచిస్తూ అన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు.

krishna mukunda murari 5 august 2023 today 228 episode highlights
krishna mukunda murari 5 august 2023 today 228 episode highlights

Krishna Mukunda Murari: మురారి, కృష్ణ మాటలకు ఖంగుతిన్న రేవతి.. ముకుంద మాస్టర్ ప్లాన్

కృష్ణ మురారి ని నిలదీయడం..

కృష్ణ మురారి దగ్గరికి వచ్చి కోపంగా చూస్తూ నిలబడుతుంది. ఏంటి కృష్ణ ఎలా ఉన్నావు మళ్లీ ఏమైంది అని అంటాడు మురారి.దేవతై నీ దగ్గరికి వచ్చి ఏం మాట్లాడింది సార్ అని అంటుంది.నా మీద ఇంత నిగా పెట్టావా కృష్ణ అని అంటాడు. ఇంతకుముందేమో నందుతో ఏం మాట్లాడావ్ అన్నావ్ ఇప్పుడేమో మా అమ్మతో ఏం మాట్లాడావ్ అని అంటున్నావ్ ఏంటి నేను ఎవరితో మాట్లాడకూడదా ఏంటి అని అంటాడు. ఏసీబీ సార్ మీకు ఓ పెద్ద నమస్కార నా ఉద్దేశం అది కాదు రేవతి మన అగ్రిమెంట్ గురించి మీరు ఎప్పుడు చెప్పారు. చెప్పలేదు అమ్మతో అని అంటాడు మురారి.మీరు చెప్పకపోవడం ఏంటి, నేను ఇంకా ఎవరితోనూ చెప్పలేదు అని అంటాడు. మన అగ్రిమెంట్ గురించి నీకు నాకు తప్ప ఇంకొక తెలియదు కదా మనిద్దరం చెప్పకుండా అత్తయ్యకు ఎలా తెలిసింది. వెంటనే మురారి కి అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి ముకుందతో చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది. ఏదో ఆలోచిస్తూ నేను చెప్పలేదు అబద్ధం చెప్పాను ఇప్పుడు ఎలా తెలిసింది అని ప్రశ్న ఎంక్వయిరీ చేసిందని ముకుంద విషయం బయటపడుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. నిజం చెప్పండి ఏసీబీ సార్ మీరు చెప్పలేదా అని అంటుంది నిజం కృష్ణ నేను చెప్పలేదు అని అంటారు. నీకెలా తెలిసిందో నాకు అలానే తెలిసింది షాక్ గా ఉంది. అన్ని అబద్ధాలు చెబుతున్నారు ఎసిపి సార్ అది ఎందుకు అబద్ధాలు చెబుతున్నారు ఎందుకిలా చెప్తున్నారు మీకే తెలియాలి. మరి పద్ధతి ఎప్పుడు చెప్తారు అని అడుగుతుంది కృష్ణ. కచ్చితంగా పెద్దమ్మతో చెప్తాను అని అంటాడు. ఏసీబీ సారు రేవతయితే అగ్రిమెంట్ గురించి చెప్పకపోతే ఎలా తెలిసి ఉంటుంది. ఎవరు చెప్పారు కనుక్కోవాలి అని అనుకుంటుంది కృష్ణ.

krishna mukunda murari 5 august 2023 today 228 episode highlights
krishna mukunda murari 5 august 2023 today 228 episode highlights

Nuvvu Nenu Prema: పద్మావతిని తీసుకువచ్చిన విక్కీ.. శాంతాదేవి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోయిన విక్కి,పద్మావతి..

ముకుందా ఆలోచన..

ముకుందా మురారి గురించి ఆలోచిస్తూ ఎన్నిసార్లు నీ ప్రేమని పొందాలని, నీ ప్రేమని గెలుచుకోవాలి నేను అనుకున్న కానీ అన్నీ ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఇక ఎప్పటికీ నువ్వు నాకు అడుగుతావేమో అనిపిస్తుంది మురారి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అలేఖ్య వచ్చి కృష్ణ కొన్ని రోజుల్లో ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని అంటుంది. కృష్ణ వెళ్లిపోతుందని నీకు ఎలా తెలుసు అని అంటుంది ముకుంద. ఇప్పుడే రేవతి చెప్తుంటే విన్నాను అని అంటుంది రేవత్ అత్తయ్యకి తెలిసిన తను వెళ్ళనివ్వదు నీకు తెలుసు కదా రేవత్ పైకి కృష్ణ అంటే ఎంత ఇష్టమో అని అంటుంది.రేవతి అత్తయ్య పెద్ద అత్తయ్యతో చెప్పి వాళ్ళిద్దరికీ మాంగల్ విధానం చేయిస్తుంది చూస్తున్నావు కదా కృష్ణ వెళ్లిపోతానంటే రేవత అత్తయ్య అసలు ఒప్పుకోదు అంత తేలిగ్గా నూరేళ్ల అంచనా వేయకు పైకి కనిపించేంత అమాయకురాదు కాదు మహా మొండిది అని అంటుంది. నందు కూడా కృష్ణ మురారిలకు సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు దేవత అత్తయ్య నందు అందరూ కలిసి వాళ్ళ మధ్య ఏ బంధం లేకపోయినా వాళ్ళు కలవాలని కోరుకుంటున్నారు. మన ప్రయత్నం చాలా బలంగా ఉండాలి అలేఖ్య. మరి ఏం చేద్దాం ముకుందా అని అంటుంది. ఆలోచించడం కాదు ఎవరూ ఊహించని విధంగా ఒక పెద్ద ప్లాన్ వేయాలి దానికి నీ హెల్ప్ కావాలి, అలేఖ్య సరే అంటుంది.

krishna mukunda murari 5 august 2023 today 228 episode highlights
krishna mukunda murari 5 august 2023 today 228 episode highlights

Brahmamudi 4 aug 166 ఎపిసోడ్:  పుట్టింటికి డబ్బులు పంపినందుకు కావ్య తో గొడవకి దిగిన అపర్ణ.. రాజ్ ఇచ్చిన డిజైనర్ జాబ్ ని రిజెక్ట్ చేసిన కావ్య!

కృష్ణ క్యాంపుకు వెళ్లడం..

కృష్ణ అసలు అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి రేవతి ఎలా తెలిసింది. ఎవరైనా చెప్పుకుంటారా లేదంటే మేము మాట్లాడుకునేటప్పుడు విన్నదా అని దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కృష్ణకి వాళ్ళ ఆఫీసర్ ఫోన్ చేసి మన ఊరికి దగ్గరలో ఒక గ్రామంలో వైరల్ ఫీవర్స్ వచ్చాయి మనం అక్కడ క్యాంప్ నిర్వహిస్తున్న ఎంత వీలైతే అంత తొందరగా బయలుదేరాలి అని అంటాడు. ఈ విషయం ఏసిపి సార్ కి పెద్ద పైకి చెప్పాలి అని అనుకుంటుంది కృష్ణ. అప్పుడే అక్కడికి నందు వస్తుంది రానందు అని, ఒక ఎమర్జెన్సీ మెడికల్ క్యాంపుకి అటెండ్ అవ్వాలి ఈ విషయం ఇంట్లో వాళ్లకు ఎలా చెప్పాలో ఆలోచిస్తున్నాను అని అంటుంది. నందు అనుమానంగా చూస్తుంది. ఏంటి నందు నువ్వు అలా చూస్తున్నావ్ అని అంటుంది కృష్ణ. నువ్వేమైనా అడగాలనుకుంటే అడుగు అని అంటుంది. మా అన్న ప్రేమ ని అర్థం చేసుకోలేదు కాబట్టి నువ్వు నాకు పరాయి దానిలా కనిపిస్తున్నావ్ కృష్ణ అని మనసులో అనుకుంటుంది. ఏమైనా పర్వాలేదు అడుగు అని అంటుంది కృష్ణ. మా అన్నయ మురారి గురించి నీ అభిప్రాయం ఏంటి అని అంటుంది. అమ్మ నాన్న నాకు జన్మనిస్తే ఆయన జీవితాన్ని ఇచ్చారు నా దృష్టిలో ఆయన దేవుడు. వెంటనే అందుకే మురారి చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. తనకి నా మీద గౌరవం మాత్రమే ఉంది తనకి నామీద ప్రేమ లేదు అని చెప్తాడు అది గుర్తు చేసుకుంటుంది. కృష్ణ ఏం చెప్తున్నా నందు వినకుండా ఉంటుంది. చాలా గొప్పవాడు మీ అన్నయ్య ఇన్నోసెంట్ బాయ్ లా ఉంటాడు. నీకోసం ఇంత చేస్తే మా అన్న మీద కృతజ్ఞత భాగం మాత్రమే ఉందా మా అన్న ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నావా నువ్వు మా అందరిని వదిలేసి వెళ్ళిపోతున్నావంటే నాకే ఇంత బాధగా ఉందంటే ఇక వాళ్లకి ఎంత బాధగా ఉంటుంది. అని మనసులో అనుకుంటూ ఉంటుంది నందు. నువ్వు వాడి కోసం వెళ్లిపోవడానికి కారణాలు వెతుక్కుంటున్నావు కదా, ఐ హేట్ యు కృష్ణ అని మనసులో అనుకొని బయటకు కూడా ఐ హేట్ యు అని అనేసి వెళ్ళిపోతుంది. కృష్ణానందు నందు నందు అని పిలుస్తున్న వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది.

మురారి కి సర్ది చెప్పిన నందు..

మురారి చాలా కోపంగా రూంలో వస్తువులన్నీ విసిరేస్తు ఉంటాడు.ఏమైంది అన్నయ్య అని అడుగుతుంది నందు.వెళ్ళిపోతే నేను భరించలేకపోతున్నాను తను నేను ఎంతో ప్రేమించాను కనకదా అర్థం కావడం లేదు అని మురారి బాధపడతాడు. అదే టైం కి రూమ్ దగ్గరికి ముకుంద కూడా వచ్చి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటూ ఉంటుంది. నందు మురారి నువ్వు అంతగా ఆలోచించొద్దు,ఏమీ కాదు కృష్ణ ఎక్కడికి వెళ్లదులే అని అంటుంది లేదు నందు కృష్ణ వెళ్లిపోవడానికి డిసైడ్ అయిపోయింది తనకి నా మీద గౌరవం మాత్రమే ఉంది ప్రేమ లేదు అని ఎప్పటికైనా అర్థం చేసుకుంటుందని ఎన్నో విధాల చెప్పడానికి ప్రయత్నించాలి నా ప్రయత్నాలు అన్ని విఫలమైపోయాయి ఇప్పుడు కృష్ణ వెళ్లిపోయే టైం కూడా వచ్చింది నేను కృష్ణ లేకుండా ఉండలేను తను లేకపోతే నేను పిచ్చిదాని అయిపోతాను అని, నందుతో చెప్తూ ఉంటాడు ఇదంతా ముకుంద బయటి నుంచి విని నువ్వు తనని ప్రేమిస్తున్నావు మురారి మరి నా ప్రేమ అయిపోవాలి తను నాలుగు రోజుల క్రితం వచ్చిన మనిషి తన కోసం నువ్వు ఇంతలో ఆలోచిస్తే మనం ఎప్పటినుంచో కలిసి ఉన్నాము మరి నా ప్రేమ సంగతి ఏమిటి? నేను ఏమైపోవాలి కృష్ణ వెళ్లిపోని నేను నీకు అమితమైన ప్రేమను చూపిస్తాను. మా అందరి ప్రేమ మధ్య నువ్వు కృష్ణుడు మర్చిపోతావు అని ముకుందా మనసులో అనుకుంటూ ఉంటుంది.నందు మురారితో మీ ఇద్దరూ తప్పుగా ఆలోచిస్తున్నారు ఏమో అనిపిస్తుంది నాకు తాను మనసులో ఏముందో నీ మనసులో ఏముందో మీరిద్దరూ బయటికి సరిగ్గా చెప్పుకోవట్లేదేమో అనిపిస్తుంది ఒకసారి మీరు కలిసి మాట్లాడుకుంటే దీని గురించి ఒక క్లారిటీ వస్తుంది ఏమోరా అని ఉంటుంది నందు. ముకుంద నందు నువ్వు ఎందుకు మధ్యలో కలుగజేసుకొని వాళ్ళ ప్రేమ నిలబెట్టాలి అనుకుంటున్నావు వెళ్లిపోని కృష్ణుని నువ్వు నా ఫ్యామిలీ ని నేను ద్వేషించలేను అనలేను ఇప్పుడు వాళ్లకు సపోర్ట్ చేసి వాళ్ళని కలపాలని చూడకు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఒకసారి నేను చెప్పింది దాని గురించి ఆలోచించు అని నందు మురారితో చెప్తుంది ముకుంద బయటి నుంచి వామ్మో నందు ఎట్లకైనా కలిపేలా ఉంది వీళ్ళిద్దరిని అని అనుకుంటుంది. వెంటనే మనం ఎంటర్ అయితే మాట్లాడుకోవడం ఆపేస్తారు ఇంకా నందు వీళ్ళని కలిపే లా ఉంది అని రూమ్ లోనికి వెళ్లి పద్ధతి రమ్మంటుంది నిన్ను మురారి అని చెప్తుంది ముకుంద. నందు నేను ఇప్పుడే వస్తాను అని మురారి బయటికి వెళ్తాడు. పద్ధతి బయట చేస్తుంది రండి అని మురారి కృష్ణులను మెహందీ పెట్టడానికి కిందకు తీసుకొస్తూ ఉంటారు.

రేపటి ఎపిసోడ్లో భవానీ దేవి కృష్ణని కోడలిగా అంగీకరిస్తున్నాను ఇకమీదట నువ్వు ఏంటి చిన్న కోడలు నా కోడలుగా నీకు అన్ని అర్హతలు ఉంటాయి అని ఏడువారాల నగలను కృష్ణకి ఇచ్చి, ఇక మీదట నువ్వు ఈ భవానీ దేవి కోడలివి అని అంటుంది.

Related posts

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu