NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మురారిని ఛీ కొట్టిన కృష్ణ.. ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా.!?

Krishna Mukunda Murari Serial 29 May 2023 Today 169 Episode Highlights

Krishna Mukunda Murari: మురారి ఎలాగైనా సరే తన డైరీ ఎవరికైనా పడకుండా ఉండాలని తన గదిలో ఉన్న ధైర్యం తీసుకొని వెంటనే ఎక్కడికన్నా తీసుకెళ్లి ఆ డైరీ కాల్చేయాలని అనుకుంటాడు. ఇక సరే కదా అని కృష్ణను తప్పించుకుని కిందకి వస్తుంటే ఇంట్లో ప్రతి ఒక్కరూ మేం కూడా బయటకు వస్తాము. పాన్ తినాలని ఉంది అంటారు. ఈ డైరీ తాయలేకపోయాను అలాంటిది ఇప్పుడు వీళ్ళందరూ ఉంటే ఈ డైరీ ఎలా పారేయగలను అని మురారి మనసులో అనుకుంటాడు. ఇక వెంటనే ఫోన్ రాకపోయినా ఫోన్ వచ్చినట్టు యాక్ట్ చేసి ఇప్పుడు నాకు పని లేదు అంటూ మురారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Krishna Mukunda Murari Serial 29 May 2023 Today 169 Episode Highlights
Krishna Mukunda Murari Serial 29 May 2023 Today 169 Episode Highlights

Krishna Mukunda Murari: కృష్ణ కళ్ళముందే మురారి కి ప్రపోజ్ చేయనున్న ముకుంద.. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఓకే.. సూపర్ ట్విస్ట్

మురారి అగచాట్లు..

కృష్ణ అక్కడి నుంచి మురారి తప్పించుకొని మెట్లు మీద నుంచి మురారి గమనిస్తూ ఉంటుంది. ఇప్పటివరకు బానే ఉన్న ఏసీబీ సార్ ఎందుకు సడన్గా ఇంత మార్పు వచ్చింది అని తనలో తానే అనుకుంటూ ఉంటుంది ఇక మురారి గదికి గడి పెట్టి ఆ డైరీ ని తన బట్టలో దాస్తాడు ఇక కృష్ణ వచ్చి మురారి కి పాలు ఇవ్వబోతున్న నిద్రపోతూ ఉంటాడు. సరే కదా తనను ఎందుకు డిస్టర్బ్ చేయడం అని తన రాక్ లో ఉన్న బట్టలన్నీ సర్దుదామని అనుకుంటుంది అంతలో మురారి దాచిన డైరీ కూడా కింద పడిపోతుంది. ఇక నిద్రపోతున్న మురారి లేచి బట్టలు మడతేస్తున్న కృష్ణుని అరుస్తూ నేనే నా బట్టలు మడతేస్తాను అని అంటాడు నేను మడతేస్తాను అని కృష్ణ అంటున్నా కూడా నేనే మడతేసి చూపిస్తాను అంటూ తనని అర్జెంటుగా ఎక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపో అంటూ ఉంటాడు. ఏమైంది అని కృష్ణ అడుగుతుంది. నువ్వు స్నానానికి వెళ్తావు కదా అక్కడికి వెళ్ళమంటున్నాను అంటూ మురారి కవర్ చేస్తాడు. ఇక ఆ డైరీ ని తన బెడ్ కింద పెట్టేస్తాడు .ఉదయం నిద్ర లేచిన కృష్ణ బెడ్ సర్దుతూ ఉంటుంది.

Krishna Mukunda Murari Serial 29 May 2023 Today 169 Episode Highlights
Krishna Mukunda Murari Serial 29 May 2023 Today 169 Episode Highlights

Nuvvu Nenu Prema: కృష్ణ బలవంతంగా పద్మావతిని పెళ్లి చేసుకోనున్నాడా….

డైరీ చదివిన కృష్ణ..

కృష్ణ తన గదిలో దుప్పటి మారుస్తూ ఉండగా ఆ బెడ్ కింద ఏదో తగిలినట్టు అనిపిస్తుంది. అదేంటో చూద్దామని బెడ్ పైకెత్తుతుంది. వెంటనే అక్కడ ఓ డైరీ కనిపిస్తుంది. కృష్ణ ఆ డైరీ ఓపెన్ చేసి ఇందులో ఏముంటుందని ఆత్రంగా చదువుతుంద. ఆ డైరీలో కొన్ని పేజీలు చదవగానే మురారి గతంలో ఎవరినో ఇష్టపడ్డాడని తనని ప్రేమించాడని కృష్ణ తెలుచుకుంటుంది. కృష్ణ ఆ డైరీ ని చదువుతూ లో లోపల బాధపడుతుంది. గతంలో మురారి ఓ అమ్మాయిని ప్రేమించారా మురారి మనసులో ఓ అమ్మాయి ఉందా అని కృష్ణ అనుకుంటుంది.

Krishna Mukunda Murari Serial 29 May 2023 Today 169 Episode Highlights
Krishna Mukunda Murari Serial 29 May 2023 Today 169 Episode Highlights

Brahmamudi Serial మే 27th ఎపిసోడ్: రాహుల్ నిశ్చితార్థం ఆపడానికి కావ్య ప్లాన్ ఫలించనుందా.. నిజం రాజ్ కు తెలియనుందా..

ఈ ఇంటికి వచ్చేటప్పుడు నేను ఎప్పటికైనా ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అనుకున్నాను కానీ నిన్నటితో మాత్రం నేను ఈ ఇంట్లో ఎప్పటికీ ఉండిపోవాలని అనుకున్నాను. ఇప్పుడు మీ మనసులో ఇంకొక అమ్మాయికి స్నానం ఇచ్చారు అని తెలిశాక చిన్న టవల్ కూడా పెద్ద అడ్డుగోడలా కనిపిస్తుంది అని కృష్ణ మనసులో అనుకుంటుంది.

Krishna Mukunda Murari Serial 29 May 2023 Today 169 Episode Highlights
Krishna Mukunda Murari Serial 29 May 2023 Today 169 Episode Highlights

కుమిలిపోతున్న కృష్ణ..

జీవితంలో పెళ్లంటే నిన్నే చేసుకోవాలి అని మురారి రాసుకున్న డైరీలో మాటలు గుర్తొచ్చి కృష్ణ వర్షంలో నడుచుకుంటూ వెళ్లి తడుస్తూ బాధపడుతుంది జీవితంలో మొట్టమొదటిసారి నాలో కలిగిన ప్రేమ మీరే అని కుమిలిపోతుంది కృష్ణ. కృష్ణ వానలో తడుస్తూ బాధపడటం చూసిన మురారి ఏంటి కృష్ణ ఇదంతా అని ప్రశ్నిస్తాడు నా దగ్గర బోలెడు ప్రశ్నలు ఉన్నాయని కృష్ణ అంటుంది. వాటికి సమాధానం దొరికేలోపే నా జీవితకాలం గడిచిపోయెలా ఉంది. మీరు పోలీస్ కాదండి పెద్ద దొంగ అని కృష్ణ బాధపడుతూ అంటుంది.

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri