Kumkuma Puvvu April 11 2024 Episode 2152: సంజయ్ సంతోషంతో గిటార్ వాయించుకుంటూ అంజలి నీవు ఊహించుకుంటూ ఊహ లోకంలో తేలుతూ ఉంటాడు అది చూసిన శాంభవి సంజయ్ దగ్గరికి వచ్చి ఏంటి సంజయ్ ఏం చేస్తున్నావ్ ఇంకా గిటార్ వాయించడం పూర్తి కాలేదా ఇంకా ఎన్ని రోజులు వాయిస్తావు నీ గిటార్ మ్యూజిక్ లో ఉన్న అందాల తార ఎవరు తెలుసుకోవచ్చా ని ఊహల్లో ఊగిసలాడుతున్న ఆ ఊహ ఎవరు నాకు చెప్పకూడదా సంజయ్ అని అడుగుతుంది సంజయ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అమ్మ అదేంటంటే నేను క్యాజువల్‌గా గిటార్ వాయిస్తున్నాను. నా ఊహల్లో ఎవరూ లేరు అని అంటాడు. శాంభవి అదేంటి సంజయ్ నీ ఊహల్లో ఉన్న ఊర్వశి ఎవరో నేను చెప్పనా అంజలి కరెక్టుగా చెప్పానా అని అంటాడు. సంజయ్ అఖిల షాక్ అవుతారు.
శాంభవి ఏంటి సంజయ్ షాక్ అయ్యావా? నాకు తెలుసు నువ్వు అంజలిని ఇష్టపడుతున్నావని అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను నీకు అంజలికి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను అని చెబుతుంది శాంభవి. సంజయ్ ఆ మాటకు షాక్ అయ్యి అమ్మనువ్వు నాకు ఇంత సెలెక్ట్ సప్లై ఇస్తావని అనుకోలేదమ్మా అసలు ఈ విషయం నీకు ఎలా తెలుసు అని అంటాడు సంజయ్ శాంబవి నువ్వు నీ చెల్లి మాట్లాడుకుంటుంటే విన్నాను నువ్వు హలో ఊరేగడం అన్నీ చూసాను అందుకే చెబుతున్నాను అంజలి నిన్న చిన్న కోడలుగా చేసుకోవడం నాకు ఇష్టమే అంజలి లాంటి మంచి అమ్మాయి నా ఇంటికి కోడలుగా రావడం అంటే అది నా అదృష్టం అందుకే నేను ఇంత త్వరగా ఒప్పుకున్నాను అని అంటుంది.అఖిల అమ్మ నువ్వు అన్నయ్య ప్రేమను ఇంత ఈజీగా యాక్సెప్ట్ చేశావు కానీ నా ప్రేమను మాత్రం రిజెక్ట్ చేశావు ఇదేమైనా నీకు న్యాయంగా ఉందా అని అడుగుతుంది అఖిల
.
శాంభవి అదేంటి అఖిల సంజయ్ ప్రేమ పెళ్లి కానిది కానీ నీ ప్రేమ పెళ్లి అయ్యి భార్య ఉన్న బంటిని కోరుకున్నావు అది కరెక్ట్ కాదు అందుకే నీ ప్రేమను నేను కాదన్నాను ఆ బంటికి పెళ్లి కాకుoటే నీకు బంటికి నిజంగానే పెళ్లి చేసే దాన్ని అని అంటుంది.అఖిల ఒరేయ్ అన్నయ్య అమ్మ నీ ప్రేమని ఇంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తుందని నేను అనుకోలేదు ఇది మనకు చాలా సర్ప్రైజ్ షాకింగ్ కూడా ఈ సంతోషాన్ని చాలా సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటుంది. శాంభవి చూడు అఖిల ఈ సంతోషాన్ని మనం రేపు సెలబ్రేషన్ చేసుకుందాం రేపు మన ఇంట్లో ఉగాది పండుగ రోజు అందరికీ ఈ వార్త చెబుతాను అప్పుడు అందరూ చాలా సంతోషపడతారు అని అంటుంది శాంభవి. సంజయ్ అమ్మ నీకు చాలా థాంక్స్ నువ్వు నా లవ్ ఇంత తొందరగా ఒప్పుకుంటావని అనుకుంటే నేను ముందే చెప్పేవాణ్ణి అని అంటాడు.
కట్ చేస్తే ఆశ బంటి నీ ఊహించుకుంటూ ఉంటుంది ఆశ. గీత ఒసేయ్ ఆశ ఏంటే నీ నవ్వుకు అర్థమైంది మీ బావ యుగంధర్ జాబు పోయి బాధలో ఉన్నాడు నీకు అతన్ని పలకరించాలన్న జ్ఞానం కూడా లేదా నువ్వు ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్నావు అని అడుగుతుంది గీత. ఆశ ఒసేయ్ పిచ్చి ముద్దా నీకు తెలుసుగానే నాకు పదవి డబ్బు ఉన్నవారికి వాల్యూ ఇస్తాను ఇప్పుడు ప్రజెంట్లీ పదవిలేని ఆ యుగంధర్ కన్నా నా మెడలో తాళి కట్టిన ఆ బంటి నే మేలు అంటుంది ఆశ గీత అలా అయితే ఇప్పుడు బంటి వాళ్ళు ఇక్కడ లేరు కదా నీ దెబ్బకి బంటి ఈ ఊరు వదిలి వెళ్లిపోయాడు ఇప్పుడు అతన్ని ఎక్కడ ని వెతుకుతావ్ అయినా అతని పక్కన అంజలి ఉంది కదా మరి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి అని అంటుంది. ఆశ అంజలి డైవర్స్ ఇచ్చిన భార్య ప్రజెంట్ భార్య నేను తాళి కట్టింది నాకు అని అంటుంది.గీత అయితే ఏం చేస్తావే ఇప్పుడు అని అడుగుతుంది. ఆశ ఎలాగైనా బంటి ఎక్కడున్నాడో తెలుసుకుంటాను అప్పుడు అప్పుడు ఆడుకుంటాను అసలు ఆట అని అంటుంది ఆశ.
కట్ చేస్తే అమృత తన తండ్రి జై చంద్ర గారి ఫోటో చూసుకుంటూ నాన్న నీ కళ్ళ ముందు నీ మనవరాలు అంజలి బంటీ పెళ్లి చేయబోతున్నాను అందుకు శాంభవి గారు ఒప్పుకునేలా నువ్వే చూడాలి ఫోటో చూస్తూ ఉండగా అప్పుడే మాధవి అక్కడికి వస్తుంది. మాధవిని చూసిన అమృత ఫోటోని ఎక్కడ దాచి పెట్టాలో తెలియక అక్కడే సోఫా కింద పెడుతుంది అది జారీ కింద పడుతుంది. మాధవి అక్కడికి వచ్చి ఏంటి ఏం చేస్తున్నారు మీ మొహాల్లో ఈ కంగారు ఏంటి అయినా ఈ ఫోటో ఎవరిది కిందపడిపోయింది అని ఫోటో తీసి చూస్తుంది ఆ ఫోటో జై చంద్ర గారిది అవడంతో మాధవి ఏంటి ఈ జై చంద్ర గారి ఫోటో మీ దగ్గర ఎందుకు ఉంది చెప్పండి ఆయనకు మీకు గల సంబంధం ఏంటి మీకు ఏమైనా బంధం ఉందా అని అడుగుతుంది.
అప్పుడే అంజలి అక్కడికి వస్తుంది బంధం అంటే ఏముంటుంది చెప్పండి ఇప్పుడు గాంధీ తాత ఫోటో అందరి ఇళ్లల్లో ఉండదా ఎందుకు పెట్టుకుంటారు అతను దేశంలో అందరికీ కావలసిన వాడు అలాగే ఈ జై చంద్ర గారి మీద అభిమానంతో వీళ్ళు ఆయన ఫోటోను తమ దగ్గర పెట్టుకున్నారు ఇందులో తప్పింది అని అంటుంది.అమృత అవునండి అవును మాకు జై చంద్ర గారoటి ఎంతో అభిమానం అందుకే ఆయన ఫోటో మా దగ్గర పెట్టుకున్నాము అని అంటుంది. మాధవి చెప్తా మి సంగతి అందరి సంగతి చెబుతా ఎప్పుడో ఒకసారి మీరు దొరక్క పోరు అప్పుడు మీ అందరి సంగతి చెబుతాను అనుకుంటూ వెళ్ళిపోతుంది మాధవి
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!