NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu December 12 2023 Episode 2050: ఆశ కు దిమ్మతిరిగిపోయే షాక్ అంజలి ఇస్తుందా లేదా.

Kumkuma Puvvu Today Episode December 12 2023 Episode 2050 Highlights

Kumkuma Puvvu December 12 2023 Episode 2050:  అమృత అంజలి శరీరంలో నుంచి లక్ష్మీ ఆత్మ వెళ్ళిపోయి అంజలి పూజ దగ్గరకు వచ్చి గొడవ చేసి ఆశను తిట్టినట్లుగా బంటి నా భర్త నా మెడలో తాళి కట్టిన భర్త అంటూ అందరికీ వార్నింగ్ ఇస్తున్నట్లు కలగంటుంది.అరుణ్ కుమార్ ఏంటి అమృత ఏంటి అంజలి వచ్చి ఈ సత్యనారాయణ వ్రతాన్ని చెడగొట్టినట్టు కలగన్నావా ఏంటి అని అంటాడు అమృతం అవునండి అంజలి వచ్చి అందరికీ వార్నింగ్ ఇచ్చినట్లుగా కలగన్నాను కానీ ఇంతసేపు అయింది అంజలి ఇంకా కిందికి రాలేదు ఎందుకు అని అమృత అరుణ్ కుమార్ అనుకుంటారు.

Kumkuma Puvvu Today Episode December 12 2023 Episode 2050 Highlights
Kumkuma Puvvu Today Episode December 12 2023 Episode 2050 Highlights

కట్ చేస్తే లక్ష్మీ ఆత్మ తాయత్తును ముట్టుకోగానే తను అంజలి శరీరాన్ని వదిలి పక్కకు వెళ్లి ఈ అంజలి తల్లిదండ్రులు చాలా తెలివిగా అంజలి కొంగునా తాయత్తు కట్టారు అందుకే నేను అంజలి శరీరం నుంచి బయటికి వచ్చాను కానీ ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ దొరికితే ఇక అంజలిని ఎప్పటికీ వదిలిపెట్టకుండా తనని అంటిపెట్టుకొని ఉంటాను నా కూతురు శ్వేతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తల్లి ప్రేమను అందేలా చేస్తాను కానీ ఇప్పుడు అంజలి కొంగున ఉన్న ఆ తాయత్తు ఎలా విప్పాలి ఎవరు విప్పుతారు నేను లేకపోతే నా కూతురు శ్వేతను ఎవరు చూసుకుంటారు లేదు అలా జరగకూడదు ఎలాగైనా అంజలి కొంగులో నుంచి ఆ తాయత్తు విప్పేలా ఏదో ఒక ప్రయత్నం చేయాలి అని అనుకుంటుంది లక్ష్మీ ఆత్మ.

Kumkuma Puvvu Today Episode December 12 2023 Episode 2050 Highlights
Kumkuma Puvvu Today Episode December 12 2023 Episode 2050 Highlights

అంజలి ఏంటి అసలు నేను ఆ రోజు లక్ష్మి సమాధి దగ్గరికి వెళ్లి నేను లక్ష్మీ గా నా అజ్ఞాతవాసాన్ని ముగించి నా భర్త బంటికీ గతం గుర్తుతెవడానికి అంజలిగా వెళుతున్నాను అని లక్ష్మీ సమాధి దగ్గర చెప్పి వచ్చాను కానీ నాకు తరువాత ఏం జరిగిందో అంతా అయోమయంగా ఉంది అసలు నాలో నేనే స్పృహ లేని పనులు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది కానీ నేను ఇలా ఉంటే ఆ ఆశ దీన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని ఘోరాలు చేసిందో ముందు తెలుసుకోవాలి అంటూ అంజలి కింద జరుగుతున్న సత్యనారాయణ స్వామి వ్రతం దగ్గరికి వస్తుంది బంటి ఆశ ఇద్దరూ సత్యనారాయణ వ్రతం మీద కూర్చుని పూజ చేస్తుండడం చూసి అంజలి షాక్ అవుతుంది అంజలి అంటే ఈ ఆశ నేనెవరో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు బంటిని పెళ్లి చేసుకుందాం ఇంత గోరం జరిగిపోయిందా ఇప్పుడు నేను వెళ్లి ఆశను నిలదీస్తే నీకు ఏ హక్కు ఉందని నువ్వు వచ్చి నా మీద అరుస్తున్నావు అంటూ పెద్ద గొడవ చేస్తుంది ఇది చాలా తెలివిగా బండి చేత తాళి కట్టించుకుంది కానీ ఇప్పుడు నేను వెళ్లి మాత్రం ఆ పూజను ఆపి ఏం చేయగలను నేను అంజలి అని ఎలా నిరూపించుకోగలను ఒకవేళ నేను ఈ పూజ ఆపడానికి ప్రయత్నించిన అందరూ నామీదకే రివర్స్ అవుతారు కదా చూద్దాం నేను లక్ష్మీ గానే ఉంటూ ఆశ భరతం పడతాను అని మనసులో అనుకుంటు వచ్చి ఏమీ చేయని నిస్సహాయ స్థితిలో పూజ దగ్గర నిలబడుతుంది అంజలి.

Kumkuma Puvvu Today Episode December 12 2023 Episode 2050 Highlights
Kumkuma Puvvu Today Episode December 12 2023 Episode 2050 Highlights

కట్ చేస్తే అమృత అరుణ్ కుమార్ అక్కడికి వచ్చిన అంజలి మళ్లీ ఏమీ తెలియనట్లు లక్ష్మీ లాగా ప్రవర్తిస్తుంది అని మళ్ళీ షాక్ అవుతారు. అరుణ్ కుమార్ అమృత నువ్వు అంజలి కొంగునా తాయత్తు కట్టావా లేదా అని అడుగుతాడు. అమృత లేదండి నేను అంజలి కొంగునా తాయత్తు కట్టాను కావాలంటే చూడండి అదిగో అంజలి కొంగుకు వేలాడుతుంది చూడండి అని అంటుంది అమృత. అరుణ్ కుమార్ అయితే స్వామీజీ ఇచ్చినా తాయత్తు పనిచేయడం లేదా ఏంటి లేకుంటే మన అంజలి ఇంకా ఏదైనా ఆలోచిస్తుందా ఏమీ అర్థం కావడం లేదు అమృత అంటాడు అరుణ్ కుమార్.అమృత నాకు అది అర్థం కావడం లేదండి అంటుంది.

Kumkuma Puvvu Today Episode December 12 2023 Episode 2050 Highlights
Kumkuma Puvvu Today Episode December 12 2023 Episode 2050 Highlights

పంతులుగారు అమ్మ సత్యనారాయణ స్వామి పూజ పరిపూర్ణమైంది ఇక అందరూ సత్యనారాయణ స్వామి ప్రసాదం తీసుకుంటేనే ఆ పూజ ఫలితం దక్కుతుంది లేదంటే ఆ పూజ ఫలితం వారికి దక్కదమ్మ అంటాడు. కావేరి ఇదిగో పంతులుగారు మీ చేతులతోనే అందరికీ ప్రసాదాన్ని పంచండి అంటుంది. పంతులు అలాగేనమ్మా అంటూ అందరికీ ప్రసాదం పంచి పెడుతుంటాడు. కావేరి ఇదిగో ఆశ పూజ తరువాత జరగాల్సిన కార్యక్రమం కోసం మనము అందరికీ గిఫ్టులు తెచ్చాము కదా వెళ్లి ఆ పై గదిలో ఉన్న గిఫ్టులు తీసుకొని రాపో అందరికీ మీ ఇద్దరి దంపతుల చేతుల మీది నుంచి ఇద్దరు గాని అంటుంది కావేరి.

Kumkuma Puvvu Today Episode December 12 2023 Episode 2050 Highlights
Kumkuma Puvvu Today Episode December 12 2023 Episode 2050 Highlights

ఆశ అంజలి వైపు చూస్తూ ఇదేంటి ఇలా చూస్తుంది అయినా ఇప్పుడు ఇది లక్ష్మీ అయితే మనకి ఏంటి అంజలి అయితే మన కేంటి ఇప్పుడు బంటి నా భర్త నాకు మాత్రమే సొంత ఇది ఇప్పుడు నన్ను ఏం చేయగలదు నన్నేమీ చేయలేదు అనుకుంటూ అలాగే అత్తయ్య ఇప్పుడే తీసుకొచ్చేస్తాను గిఫ్టులు అని పైన గదిలోకి వెళుతుంది ఆశ. అంజలి ఈ ఆశ సంగతి ఇప్పుడే చెబుతాను అనుకుంటూ ఆశ వెనకే వెళ్లి గదిలో గడియ పెడుతుంది అంజలి. అది చూసిన ఆశ షాక్ అవుతుంది

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri