NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu December 14 2023 Episode 2052: అరుణ్ కుమార్ వాళ్లు అంజలిని పకీర్ బాబా దగ్గరికి తీసుకు వస్తారా లేదా.

Kumkuma Puvvu Today Episode December 14 2023 Episode 2052 Highlights

Kumkuma Puvvu December 14 2023 Episode 2052:  అరుణ్ కుమార్ అమృత తాయత్తును తీసుకొని పకీర్ బాబా దగ్గరికి వెళతారు. పకీర్ బాబా వచ్చారా రండి ఏం జరిగింది చెప్పండి అంటాడు. అమృత ఈ తాయత్తును మా అంజలి చీర కొంగున కట్టాను బాబా కానీ ఎలాంటి కనిపించలేదు కానీ అంజలి చీర కొంగు న ఉన్న తాయత్తు ఎలా ఉడిపోయిందో తెలియదు మంచం మీద పడి ఉంది అని తాయత్తును బాబాకి ఇస్తుంది. ఫకీర్ బాబా ఆ తాయత్తును చూసి అంతా తన జ్ఞాన దృష్టితో తెలుసుకొని ఈ తాయత్తు పనిచేసింది కచ్చితంగా ఈ తాయత్తు పని చేసింది అంటాడు. పకీర్ బాబా అయితే ఇప్పుడు చెప్పండి ఆ అంజలి ఎవరు అసలు తన గతం ఏంటి నాకు చెప్పండి అంటాడు. అమృత అంజలి నా కూతురు తన పోలికలతో లక్ష్మీ అనే అమ్మాయి చనిపోయింది లక్ష్మికి ఇచ్చిన మాట ప్రకారం లక్ష్మీ కూతురికి తల్లి ప్రేమను అందిస్తాను అని వెళ్లి కొన్ని రోజులు ఆ ఇంట్లో ఆ లక్ష్మి కూతురికి తల్లిగా నటిస్తూ లక్ష్మీ లాగా కొన్నాళ్లు అక్కడే ఉంది. తన భర్త బంటీ కోసం మళ్ళీ తన అజ్ఞాతవాసాన్ని ముగించుకొని ఆ లక్ష్మీ సమాధి దగ్గరకు వెళ్లి చెప్పి వచ్చింది అంతే అప్పటి నుంచి మా అంజలి లక్ష్మీ లాగానే ప్రవర్తిస్తుంది అంటుంది.

Kumkuma Puvvu Today Episode December 14 2023 Episode 2052 Highlights
Kumkuma Puvvu Today Episode December 14 2023 Episode 2052 Highlights

అరుణ్ కుమార్ బంటి కి అంజలికి విడాకులైన అదే సమయంలో ఆశ అనే అమ్మాయి మధ్యలో దూరి తను అంజలి మన మానసిక స్థితిని అడ్డం పెట్టుకొని అలాగే బంటి మానస్థితి అడ్డం పెట్టుకొని తను బంటిని పెళ్లి చేసుకుంది ఆ పెళ్ళికి సాక్షి సంతకాలు కూడా మా అంజలి లక్ష్మీ లాగా సంతకం పెట్టింది ఇదంతా తలుచుకుంటుంటే మా అంజలి జీవితం ఎక్కడ ఆగం అయిపోతుందో అని భయంగా ఉంది బాబా అంటూ అరుణ్ కుమార్ అమృత ఏడుస్తూ ఉంటారు. ఫకీర్ బాబా ఇప్పుడు నాకు అంత అర్థం అయింది గత జన్మలో చేసిన కర్మ ఫలాలు ఈ జన్మలో అనుభవించడం తప్పదు అలాగే కొన్ని చనిపోయిన ఆత్మలు కొన్ని మంచి ఆత్మలు కొన్ని చెడు ఆత్మలు కూడా ఉంటాయి వాటి కోరికలు తీర్చుకోవడానికి ఒక శరీరాన్ని ఎంచుకుంటారు అలాగే ఆ లక్ష్మీ ఆత్మకు తన కోరిక ఏదో మిగిలిపోయింది కాబట్టి తను అంజలి శరీరాన్ని అంటి పెట్టుకొని ఉంటుంది మీ కూతురు అంజలి శరీరంలో లక్ష్మీ ఆత్మ చేరింది ఆ లక్ష్మీ ఆత్మ కోరుకున్న పని తీరేంతవరకు ఆ అంజలి శరీరాన్ని వదిలి వెళ్ళదు అని చెబుతాడు పకీర్ బాబా. అమృత అలా అయితే మా అంజలి ఎప్పటికీ ఇక లక్ష్మీ లాగే అక్కడే ఉండి పోవాల్సి వస్తుందా చెప్పండి అంటుంది.పకీర్ బాబా అక్కర్లేదు మీరు సమస్యను నా దాక తీసుకువచ్చారు కదా అలాగే ఆ అంజలిని ఎలాగో ఒకలాగా నా దగ్గరకు తీసుకు వచ్చారంటే తనలో ఉన్న లక్ష్మి ఆత్మని బయటికి వెళ్ళగొడతాను అంటాడు పకీర్ బాబా. అరుణ్ కుమార్ అలాగే బాబా అంజలిని తీసుకొని వస్తాము అంటూ వెళ్ళిపోతారు.

Kumkuma Puvvu Today Episode December 14 2023 Episode 2052 Highlights
Kumkuma Puvvu Today Episode December 14 2023 Episode 2052 Highlights

కట్ చేస్తే సాగర్ లక్ష్మి లక్ష్మి ఎక్కడున్నా ఒక్కసారి ఇలా రా నాకు చాలా తలనొప్పిగా ఉంది వచ్చి ఆ జండుబాం తీసుకుని నా తలకు కాసేపు మర్దన చేయవా అసలు భరించలేకపోతున్నాను అంటాడు. లక్ష్మీ ఆత్మ తన మనసులో నేను ఒక ఆత్మ ని ఈ శరీరం నాది కాదు నాది కానప్పుడు నిన్ను తాకి నీకు తలకు మర్దన ఎలా చేయను అంటూ మనసులో బాధపడుతూ శ్వేత దగ్గరికి వెళ్ళిపోతుంది లక్ష్మీ ఆత్మ. శ్వేత లక్ష్మి ని చూసి లక్కీ ఇలా రా నీకు థాంక్స్ చెప్పాలి లక్కీ అంటుంది.లక్ష్మి ఎందుకు చిట్టితల్లి నాకెందుకు థాంక్స్ చెప్పాలనుకుంటున్నావు అంటుంది. శ్వేత మరి నువ్వేమో ప్రోగ్రెస్ కార్డు మీద మా డాడీ తో సైన్ చేయించావు కదా అది చూసి క్లాసులో మా ఫ్రెండ్స్ మా టీచర్స్ అందరూ షాక్ అయ్యారు తెలుసా ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ నీకు డాడీ ఉన్నా లేకున్నా ఒకటే అంటూ ఏడిపించేవాళ్లు తెలుసా ఈరోజుతో వాళ్ళందరూ షట్ అప్ అయిపోయారు లక్కీ అంటూ థాంక్స్ చెబుతుంది. లక్ష్మి అలా అయితే ముందు మీ నాన్నకి థాంక్స్ చెప్పు శ్వేత అంటుంది. శ్వేత అమ్మో డాడీ దగ్గరకు వెళితే కసురుకుంటాడు కదా లక్కీ అంటుంది శ్వేత. లక్ష్మి అలా ఏం జరగదు నువ్వు వెళ్లి తలకు చండుబాం రాసి థాంక్స్ చెప్పు అంటుంది.

Kumkuma Puvvu Today Episode December 14 2023 Episode 2052 Highlights
Kumkuma Puvvu Today Episode December 14 2023 Episode 2052 Highlights

శ్వేత అలాగే లక్కీ నువ్వు చెప్పినట్లుగానే వెళతాను అంటూ శ్వేత సాగర్ గదిలోకి వెళ్లి జండుబాం సాగర్ తలకు రాస్తూ మర్దన చేస్తూ ఉంటుంది. సాగర్ కళ్ళు తెరిచి చూసి నువ్వా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అంటాడు శ్వేతను. శ్వేత డాడీ నేను నీకు థాంక్స్ చెప్పడానికి వచ్చాను నీకు తలనొప్పిగా ఉందని తెలిసి జండుబాం రాశాను ఇంకా కాసేపు రాయమంటారా అంటుంది. సాగర్ ఏమీ అవసరం లేదు అయినా నాకెందుకు థాంక్స్ చెప్పాలి నువ్వు అంటాడు.శ్వేత ఎందుకంటే ఇన్ని రోజులు లక్కీ మాత్రమే నా ప్రోగ్రెస్ కార్డు మీద సైన్ చేసేది కదా ఇప్పుడు నువ్వు కూడా సైన్ చేశావు కదా మరి మా క్లాసులో మా ఫ్రెండ్స్ మా టీచర్స్ అందరూ షాక్ అయి షట్ అప్ అయ్యారు ఈరోజు నుంచి మా డాడీ కూడా సైన్ చేస్తాడని గర్వంగా చెప్పాను అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది దానికోసమే నీకు థాంక్స్ చెప్పుదామని వచ్చాను డాడీ చాలా థాంక్స్ డాడీ అని చెబుతుంది శ్వేత. శ్వేత మాటలకు సాగర్ మనసు కొంచెం తేలిక పడినట్లు అయి సరే శ్వేత నాకు తలనొప్పి తగ్గిపోయింది నీక్కూడా నేను థాంక్స్ చెప్పాలి అంటూ సాగర్ శ్వేత కి థాంక్స్ చెప్పి ఇక వెళ్లి నువ్వు పడుకో పో లేట్ అయింది కదా ఉదయం స్కూల్ కి వెళ్ళాలి కదా వెళ్ళు అంటాడు సాగర్.శ్వేత అలాగే డాడీ అంటూ వెళ్ళిపోతుంది. లక్ష్మి చూశావా శ్వేత ఈరోజు నుంచి నువ్వు డాడీ కూతురువి కూడా అంటుంది. శ్వేత లేదు లక్కీ నేను మమ్మీ డాడీ ల కూతుర్ని అంటూ లక్ష్మి శ్వేత నవ్వుకుంటారు.

Kumkuma Puvvu Today Episode December 14 2023 Episode 2052 Highlights
Kumkuma Puvvu Today Episode December 14 2023 Episode 2052 Highlights

కట్ చేస్తే వంటి హాల్లో కూర్చుని ఉంటాడు. ఆశ బంటి దగ్గరికి వచ్చి ఏంటి బంటి ఏం చేస్తున్నావ్ అంటుంది.బంటి నేను గేమ్ ఆడుతున్నాను ఒకప్పుడు అయితే చాలా బాగా ఆడేవాడిని కానీ ఇప్పుడు ఆడలేక పోతున్నాను అప్పటిలాగా ఆడుతున్నాను అనిపిస్తుంది అంతలోనే మరిచిపోతాను ఏంటో ఏదో గుర్తుకొస్తున్నట్లు అనిపిస్తుంది తర్వాత అంతా మర్చిపోతున్నాను అంటాడు బంటి. ఆశ మనసులో అయ్యో బంటి నువ్వు అలా ఉంటేనే కదా నేను సేఫ్ గా ఉంటాను ఎలాగైనా సరే నువ్వు ఇలాంటి అయోమయ పరిస్థితిలో ఉన్నప్పుడే నిన్ను కాపురం అనే ఊబి లోకి లాగుతాను ముచ్చట కాస్త తీరాక నీకు గతం గుర్తుకు వచ్చిన నువ్వు నన్ను ఏమి చేయలేవు ఎందుకంటే నా మెడలో నువ్వు కట్టిన తాళి నాతో కాపురం ఇక నువ్వు నన్ను ఏమి చేయలేవు అది అడ్డం పెట్టుకొని నేను చక్రం తిప్పుతాను అని మనసులో అనుకుంటుంది ఆశ.

Kumkuma Puvvu Today Episode December 14 2023 Episode 2052 Highlights
Kumkuma Puvvu Today Episode December 14 2023 Episode 2052 Highlights

కావేరి అదేంటి ఆశ ఏంటి అలా బాధపడుతున్నావ్ అని అంటుంది. ఆశ ఏడుపును నటిస్తూ ఏమీ లేదు ఆంటీ బంటి ఇంకెన్నాళ్లు ఇలాగే ఉంటాడు చెప్పండి తను ఇలా ఉంటే నాకేమీ తోచడం లేదు నేను నా అందం అడవికి వెన్నెల కాచినట్లే అయిపోతుంది కదా ఆంటీ అందుకని ఏడుస్తున్నాను అంటుంది. కావేరి అయ్యో ఆశ నీ బాధ నాకు అర్థమైంది వయసులో ఉన్నప్పుడు సువాసనని ఇచ్చే సెంట్లు అదే ముసలితనానికి వచ్చేసరికి నొప్పులను నయం చేసే ఆయింట్మెంట్లు కావాలి అన్నట్టు ఏ వయసులో జరిగే తంతు ఆ వయసులో జరగకపోతే ఎవరైనా ఇలాగే బాధపడతారు ఆ ముచ్చటేదో త్వరగా కానీ చేద్దాం నీకు బంటికి త్వరలో శోభనం ముహూర్తం పెట్టించేస్తానులే అంటుంది కావేరి

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri