Kumkuma Puvvu December 19 2023 Episode 2056: కొండమ్మ ఇదిగో లక్ష్మమ్మ వేడి వేడిగా పాలు కాచి తీసుకొచ్చాను ఇదిగో ఈ గ్లాసు నీకు ఇదిగో ఈ గ్లాసు పద్మావతి అమ్మకు ఇదిగో ఈ గ్లాసు సాగర్ బాబుకు అని మూడు గ్లాసులు ఇస్తుంది ఇదిగో లక్ష్మమ్మ ఆ పాలు ఒక్క చుక్క కూడా మిగిలించకుండా మొత్తం తాగేసేయండి అంటుంది. లక్ష్మి అలాగే కొండమ్మ నువ్వు ఇంత ప్రేమగా పాలు కాచి తీసుకొచ్చాక నేను తాగకుండా ఎలా ఉంటాను చెప్పు అలాగే తాగిస్తాను అంటూ పాలు మొత్తం తాగేస్తుంది లక్ష్మి . కొండమ్మ ఇదిగో లక్ష్మమ్మ ఈ మూడో గ్లాసు సాగర్ బాబుకు తీసుకువెళ్లి ఇవ్వు అంటుంది. లక్ష్మి లక్ష్మి అలాగే కొండమ్మ నువ్వు ఈ పాలలో ఏమైనా కలిపావా అంటుంది. కొండమ్మ ఆ కలిపాను అమ్మ మిరియాలు వేలకలు దంచి చక్కగా కలిపాను అంటుంది.
లక్ష్మి అవునా అందుకే పాలు అంత టేస్టీగా ఉన్నాయి అంటుంది. సరే నేను వెళ్తాను అని లక్ష్మి పాల గ్లాస్ తీసుకుని సాగర్ గదిలోకి వెళుతుండగా శ్వేతను చూసి లక్ష్మి శ్వేత గదిలోకి వెళుతుంది. కొండమ్మ ఇదిగో పద్మావతమ్మ నువ్విక ఇలాంటి దిగులు పెట్టుకోకు త్వరలో నీకు ఒక బుజ్జి మనవడు మనవరాలు రాబోతుందిలే ఈరోజుతో ఆ అంజలి మన లక్ష్మిగా పూర్తిగా సాగర్ బాబు కౌగిట్లో కరిగిపోవాల్సిందే ఇందులో ఎలాంటి అనుమానం లేదు సాగర్ బాబు అంజలి అమ్మ ఇక ఈ రాత్రి డ్యూయెట్ పడుకుంటారు మనం వెళ్లి చక్కగా ఏ టెన్షన్ పెట్టుకోకుండా హాయిగా నిద్ర పోదాం పదండి అంటుంది కొండమ్మ. పద్మావతి అంతే అంటావా కొండమ్మ. కొండమ్మ అవును అంతేనమ్మా మీరు నన్ను నమ్మండి. పద్మావతి సరే వెళ్దాం పద అంటూ ఇద్దరు వెళ్లిపోతారు.లక్ష్మి సీత గదిలోకి వెళ్లి ఏంటి శ్వేత ఏం చేస్తున్నావ్ ఇంకా పడుకోలేదా అని అడుగుతుంది. శ్వేత ఆ పడుకోలేదు లక్కీ అంటుంది. లక్ష్మి ఏ ఏం చేస్తున్నావ్? హోమ్ వర్క్ అయిపోలేదా అంటుంది. సీత లేదు లక్కీ నా హోంవర్క్ ఎప్పుడో అయిపోయింది కానీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నువ్వే చెప్పావు కదా దేవుళ్ళందరి ఫోటోలు ఒక బుక్కులో అతికించుకుంటే ఆ బుక్కు మన దగ్గర ఉంటే చాలా ధైర్యంగా ఉంటుంది అని నువ్వు ఒకప్పుడు చెప్పావు కదా అందుకే ఇప్పుడు ఈ పని చేస్తున్నాను అంటుంది.
లక్ష్మీ ఆత్మ శ్వేత చేతులో దేవుళ్ళ ఫోటోలు చూసి వెళుతుండగా. శ్వేత ఇదిగో చూడు లక్కీ ఎంత బాగున్నాయి అని చూపించగానే ఒక దేవుడి ఫోటో ఎగిరి వచ్చి లక్ష్మి కొంగునా పడుతుంది. వెంటనే లక్ష్మీ ఆత్మ అంజలి శరీరంలో నుంచి తప్పుకుంటుంది. వెంటనే అంజలి నేనేంటి ఎక్కడున్నాను అయినా ఈ సాగర్ వాళ్ళింట్లో నేనేం చేస్తున్నాను త్వరగా నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అనుకుంటుంది అలాగే వెంటనే ఏమీ ఆలోచించకుండా అంజలి అమృత వాళ్ళ ఇంటికి బయలు దేరుతుంది.కట్ చేస్తే సాగర్ కోసం లక్ష్మీ కోసం ఎదురుచూస్తూ పెళ్ళి కొడుకు లాగా తయారవుతాడు సాగర్ అవును లక్ష్మీ ఇంకా రాలేదు ఏంటి అయినా కొండమ్మ చెప్పినట్లు ఆ పసరు మందు కలిపినా పాలను తాగిందో లేదో ఒకవేళ తాగితే ఈరోజు నాకు ఎన్నో రాత్రుల తర్వాత మళ్లీ జరిగే కొత్త పున్నమి రాత్రి శోభన రాత్రి నా జీవితంలో మళ్లీ మొదలవుతుంది తలుచుకుంటేనే ఎంత హాయిగా ఉందో అనుకుంటే ఈ లక్ష్మి ఇంకా రావడం లేదు ఏంటి అని లక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు సాగర్.
కట్ చేస్తే ఆశ ఇదిగో బంటి ఏం చేస్తున్నావ్ అంటుంది. బంటి ఏమీ లేదు ఆశ నేను ఖాళీగానే ఉన్నాను అంటాడు.ఆశ ఇదిగో చూడు బంటి నీకు నేను ఒకఒకటి చూపిస్తాను కళ్ళు మూసుకో అంటుంది. బంటి అలాగే ఆశ కళ్ళు మూసుకుంటా త్వరగా అదేంటో చూపించు అంటాడు. ఆశ సరే పద చూపిస్తాను అంటూ కళ్ళు మూసి తీసుకువచ్చి పూలతో పండ్లతో అలంకరించిన అలంకరించిన గదిని చూపిస్తుంది. బంటి వావ్ ఆశ చాలా బాగుంది ఇది మన బెడ్ రూమ్ కదా ఆశ అవును బండి ఇది మన బెడ్ రూమ్ ఏ అంటుంది. బంటి ఇంత బాగా నువ్వే అలంకరించావా. ఆశ అవును నేనే అలంకరించాను బంటి నీకోసమే అలంకరించాను అంటుంది. బంటి స్వర్గం అంటే ఇదేనా ఆశ నువ్వు చూపిస్తాను అన్నది అవును బంటి ఇదే మనిద్దరం స్వర్గంలో ఆడుకోవచ్చు పాడుకోవచ్చు అంటు బంటితో ఫస్ట్ నైట్ జరిగిపోయినట్లుగా కలగంటుంది. బంటి ఆశ ఆశ ఏంటి అలాగే నిలబడి ఏం ఆలోచిస్తున్నా ఆడుకుందాం అన్నావు కదా అంటాడు. ఆశ సరే బంటి నువ్వు ఇలాగే కాసేపు కూర్చో నేను ఇప్పుడే వెళ్లి పాలు తీసుకుని వస్తాను అంటూ వెళ్తుంది. బంటి ఏంటో ఈ ఆశ నాకేమీ అర్థం కాదు స్వర్గమంటా ఆటలంట ఏంటో నాకు ఏమీ అర్థం కావడం లేదు అని అనుకుంటూ అక్కడ ఉన్న ఆపిల్స్ తో ఆడుకుంటూ ఉంటాడు బంటి. ఆశ వెళ్లి పాలల్లో మత్తుమందు కలిపి తీసుకొని వస్తుంది. బంటి ఆ వచ్చావా ఆశ రా త్వరగా రా అంటాడు. ఆశ ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నాను బంటి నీకోసం వేడి వేడి గ పాలు తీసుకొచ్చాను ఇవి మొత్తం తాగేసి అంటుంది.
బంటి ఇదిగో చూడు ఆశ నువ్వు తాగావా లేదంటే నువ్వు కూడా కొన్ని తాగు అంటాడు. ఆశ లేదు బంటి నేను ఇప్పుడే తాగి నీకోసమే తీసుకొచ్చాను ఈ పాలు ఇవి నీకోసమే నువ్వే తాగేసి ఉంటుంది. బంటి అలాగే తాగిస్తాను ఆశ అంటూ పాలు మొత్తం తాగిస్తాడు బంటి అవును ఆశ ఏంటి నాకు అంత ఏదోలా అవుతుంది. ఆశ ఏమవుతుంది బంటి అని అడుగుతుంది. బంటి ఏమో తెలీదు నాకు ఏదో ఏదో అయిపోతుంది నిన్ను దగ్గరికి తీసుకోవాలి అనిపిస్తుంది అంటాడు. ఆశ ఈ పిచ్చి వాడితో నాకు ఈ రోజు ఫస్ట్ నైట్ ఏం చేస్తాం తప్పుతుందా నేను అనుకున్నది సాధించాలంటే ఈ బంటి ని నా సొంతం చేసుకోవాలి అది తప్ప వేరే మార్గం లేదు ఏం చేస్తాం సరే అంటు నీకెలా అనిపిస్తే అలా చెయ్యి బంటి అంటుంది ఆశ
ఇంతలోనే కాలింగ్ బెల్ మోగుతుంది. ఆశ ఈ టైంలో ఎవరు వచ్చుంటారు కొంపదీసి కావేరీ ఆంటీ వాళ్ళు వచ్చారా ఏంటి అనుకుంటూ బంటి ఒకసారి నేను వెళ్లి ఎవరు వచ్చారో చూసి వస్తాను అంటూ కిందికి వెళ్తుంది ఆశ బంటి అలాగే ఆశ త్వరగా వచ్చేయ్ అంటాడు. ఆశ వెళ్లి డోర్ తీయగానే ఇంటి పనివాడు.ఆశ ఏ ఏంటి ఏ టైం లో టూర్ కొట్టి డిస్టర్బ్ చేస్తున్నావు అంటుంది. పని అబ్బాయి అమ్మ నన్ను క్షమించండి అమ్మ మా ఆవిడకు ఏమీ బాగోలేదు త్వరగా హాస్పిటల్ కి వెళ్ళాలి ఒక వెయ్యి రూపాయలు ఉంటే ఇప్పించండి తర్వాత జీవితంలో కట్ చేసుకోండి అమ్మ ప్లీజ్ అమ్మ మీకు దండం పెడతాను అంటాడు. ఆశ సరే అయితే ఇక్కడే ఉండు ఇప్పుడే వచ్చేస్తాను అంటూ వెళ్తుంది
Balakrishna: బాలకృష్ణ చేసిన ఆ పనికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా.. బుల్లితెరపై కంటతడి పెట్టిన ఉదయభాను..!