NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu December  2023 Episode 2051: అరుణ్ కుమార్ వాళ్లకి అంజలి గురించి అసలు నిజం తెలుస్తుందా లేదా.

Kumkuma Puvvu Today Episode December  2023 Episode 2051 Highlights

Kumkuma Puvvu December  2023 Episode 2051:  ఆశ భయపడుతూ ఏంటి లక్ష్మి ఏమైనా కావాలా అని అడుగుతుంది. అంజలి ఏంటి ఆశ నేను ఎవరిని నా కళ్ళల్లోకి బాగా చూసి చెప్పు అంటుంది. ఆశ అంటే ఏంటి లక్ష్మి నువ్వు చెప్పేది నువ్వు అంజలివా అంటుంది. అంజలి అవును నేను అంజలిని లక్ష్మిని కాదు అంటుంది ఆశ షాక్ అవుతుంది అంటే ఏంటి ఈ అంజలి చెప్పేది అంతా నిజమా లేకుంటే సాగర్ అన్నట్టుగానే దీనికి పిచ్చి బాగా ముదిరి అదేదో మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది ఇలానే ఉంటుందా ఓ మై గాడ్ క్షణాల్లో మళ్ళీ ఈ అంజలిగా మారిపోయింది కదా అనుకుంటుంది. అంజలి ఏంటి ఆశ ఏం మాట్లాడావ్ ఏంటి నీకు ఎంత ధైర్యం ఉంటే నా మొగుడిని నీ మొగుడిగా చేసుకుంటావా నాకేదో గాలి పెట్టి నేను ఆ పరిస్థితుల్లో ఉంటే నా కళ్ళముందే పెళ్లి చేసుకుని నా చేతితోనే సాక్షి సంతకాలు చేయించుకుంటావా నీకు ఎంత ధైర్యం ఉంటే నా భర్తని నీ భర్తగా చేసుకుంటావే నిన్ను వదిలిపెట్టను అంటూ అంజలి ఆశ పీక పట్టుకుంటుంది ఆశ గిలగిలలాడుతూ ప్లీజ్ అంజలి నేను చెప్పేది విను అంటుంది.

Kumkuma Puvvu Today Episode December  2023 Episode 2051 Highlights
Kumkuma Puvvu Today Episode December  2023 Episode 2051 Highlights

అంజలి ఏంటే నువ్వు చెప్పేది నేను వినేది నువ్వు అనుకున్నదంతా అడ్డదారిలో చేసేసావు కదా అనుకున్నది సాధించుకున్నావు కదా ఇప్పుడు నేను ఊరుకుంటే మంచిది కాదు నా అంత నిస్సహాయురాలు లేదు నిన్ను ఏం చేస్తానో చూడు అంటూ అంజలి ఆశను ఎడపెడ కొడుతూ ఇదిగో చూడు ఆశ నేను ఇలాగే లక్ష్మీ లాగే ఉంటూ నేను బంటికి గతాన్ని గుర్తుకు తీసుకు వచ్చేలా చేస్తాను ఎలాగైనా బంటిని నాతో తీసుకువెళ్తాను నీకు దక్కనివ్వని నీలాంటి దుర్మార్గురాలికి అమాయకుడైన బంటిని నేను అసలుకే దక్కనివ్వనను ఎందుకంటే మొదటి భార్యను నేను బ్రతికి ఉండగానే నువ్వు నా బంటి తో కాపురం ఎలా చేస్తావో నేను చూస్తాను అంటుంది అంజలి. ఆశ ఓరి దేవుడో నేను పెళ్లి చేసుకున్నది ఏమో కానీ ఇప్పుడు ఈ అంజలి చేతిలో చచ్చేలా ఉన్నాను కదా ఎలాగోలా ఇప్పుడు దీని నుండి తప్పించుకోవాలి నేను తగువు పెట్టుకునే సమయం కాదు అని ఆశ అంజలి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది తప్పించుకోవడానికి ఏమీ తోచక అంజలిని రెండు చేతులతో బలవంతంగా నెట్టివేసి పారిపోతుంది ఆశ. అంజలి కింద పడడంతోనే కొంగున ఉన్న ముడి మంచానికి తగిలి తాయత్తు కింద పడిపోతుంది అంజలి శరీరంలోకి మళ్లీ లక్ష్మీ ఆత్మ వచ్చి చేరుతుంది.

Kumkuma Puvvu Today Episode December  2023 Episode 2051 Highlights
Kumkuma Puvvu Today Episode December  2023 Episode 2051 Highlights

కావేరి ఇదిగో పంతులుగారు పూజ చాలా ఘనంగా జరిపించారు నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే సంవత్సరం తిరిగి లోపు మళ్ళీ ఇంట్లో బారసాల ఫంక్షన్ కూడా మీరే జరిపించాలి అది మర్చిపోకండి అలా జరగాలని మా బంటి గాడిని మనస్ఫూర్తిగా దీవించండి అంటుంది కావేరి. పంతులుగారు అలాగేనమ్మా అంటూ బంటిని దీవించి వెళతాడు పంతులు. కావేరి ఇదిగో ఆశ వచ్చేసావా తెచ్చిన గిఫ్ట్లు సాగర్ వాళ్లకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకో అంటుంది. ఆశ అలాగే అత్తయ్య అంటూ గిఫ్టు పద్మావతికి ఇచ్చి పద్మావతి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. కావేరి ఇదిగో పద్మావతి గారు మీరు కూడా సంవత్సరం తిరిగేలోపు మా ఇంట్లో ఒక బుజ్జి మనమరాలు మనవడు వచ్చేలా దీవించండి అంటుంది కావేరి. పద్మావతి అలాగే నండి నాకు చాలా సంతోషంగా ఉంది తప్పకుండా దీవిస్తాను అంటూ పద్మావతి దీవిస్తుంది. కావేరి భర్త చంద్రం ఇదిగో ఆశ ఉన్న ఆ గిఫ్ట్ లు కూడా మన ఇంట్లో ఉన్న అరుణ్ కుమార్ అమృత వాళ్లకు కూడా ఇవ్వు ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకో అంటాడు. అరుణ్ కుమార్ అదేంటి బావ మేము ఏమన్నా బయటి వాళ్ళమా మాకు గిఫ్ట్ ఇవ్వమంటున్నవ్ మాకు అవి ఏమీ అక్కర్లేదు దీవించమంటే దీవిస్తాము నాకు ఆ గిఫ్ట్ లేమీ అవసరం లేదు అంటాడు.కావేరి ఒరేయ్ తమ్ముడు అతిధిలే ఆల్ ది బెస్ట్ చెప్పారు అయినవాళ్లు మీరు కాదంటే ఊరుకోను. అమృత అరుణ్ కుమార్ బంటి ఆశని సంతోషంగా ఉండండి అంటూ దీవిస్తారు.

Kumkuma Puvvu Today Episode December  2023 Episode 2051 Highlights
Kumkuma Puvvu Today Episode December  2023 Episode 2051 Highlights

కొండమ్మ ఓయమ్మో ఈ కావేరి అమ్మ సంబరం చూస్తుంటే మనవరాలి నో మనువడి నో త్వరగా ఎత్తుకోవాలని ఉన్నట్టుంది ఆ పని ఏదో బేగా కానీ చేయండి బంటి బాబు గారు అంటుంది. పద్మావతి సరే కావేరి గారు మేము వెళ్ళొస్తాం అంటుంది కావేరి ఇదిగో పద్మావతి గారు ఆగండి అసలైన మనిషి కావలసిన మనిషి మీ కోడలు లక్ష్మీదేవించొద్దా ఏంటి తన ఆశీర్వాదం కూడా తీసుకునివ్వండి కొత్త దంపతుల్ని అంటుంది. సాగర్ అలాగేనండి తప్పకుండా అంటూ ఆశ ఆల్ ది బెస్ట్ హ్యాపీగా ఉన్నావు కదా అంటాడు. ఆశ థాంక్యూ సాగర్ చాలా సంతోషంగా ఉన్నాను అంటుంది. కావేరి ఇదిగో లక్ష్మీ ఈ అక్షింతలు తీసుకొని వాళ్ళిద్దరినీ దీవించు అంటుంది. లక్ష్మీ ఆత్మ అక్షింతలను ముట్టుకుంటే నేను మళ్ళీ అంజలి శరీరంలో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది అలా కాకుడదు అని అయ్యో ఏం పర్వాలేదండి నేను అక్షింతలు వేసి దీవించాల్సిన అవసరం లేదు ఆశ నాకంటే చిన్నది అయినా బంటి నాకంటే వయసులో పెద్దవాడు మరి పెద్ద వాడిని నేను ఎలా దీవించగలను చెప్పండి కాకపోతే ఆల్ ది బెస్ట్ చెబుతాను అంటూ లక్ష్మీ ఆత్మ బంటి ఆశకి ఆల్ ది బెస్ట్ చెప్పి చింతలు ముట్టుకోకుండా తప్పించుకుంటుంది.

Kumkuma Puvvu Today Episode December  2023 Episode 2051 Highlights
Kumkuma Puvvu Today Episode December  2023 Episode 2051 Highlights

సాగర్ లక్ష్మి ఇక బయలుదేరుదామా అంటాడు. అరుణ్ కుమార్ అయ్యో అప్పుడే వెళ్తారా అంత తొందరేముంది కాసేపు ఉండొచ్చు కదా అంటాడు అమృత అవునండి కాసేపు ఉండొచ్చు కదా మేము కాసేపు లక్ష్మీతో మాట్లాడుదాము అంటుంది. లక్ష్మీ ఆత్మ వామ్మో ఇంకాసేపు ఇక్కడే ఉంటే వీళ్లు మళ్లీ ఏదో ఒక తాయత్తు తెచ్చి ఈ అంజలి కొంగున కట్టేలా ఉన్నారు నేను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడ నుండి బయటపడాలి అనుకుంటూ అయ్యో పర్వాలేదండి స్కూల్ నుంచి శ్వేత తిరిగి వచ్చేస్తుంది ఇంటిదగ్గర ఎవరు లేకపోతే భయపడుతుంది కదా ఏమీ పర్వాలేదు మేము మళ్ళీ తర్వాత ఎప్పుడైనా వస్తాము అంటూ వెళ్లిపోతారు.

Kumkuma Puvvu Today Episode December  2023 Episode 2051 Highlights
Kumkuma Puvvu Today Episode December  2023 Episode 2051 Highlights

కట్ చేస్తే అమృత అరుణ్ కుమార్ బాధపడుతూ అమృత అదేంటండీ అసలు అంజలి అలా వెళ్ళిపోయింది ఏంటి నాకు ఏమీ అర్థం కావడం లేదు అంటుంది. అరుణ్ కుమార్ అమృత అసలు నువ్వు ఆ తాయత్తును అంజలి కొంగున కట్టావా లేదా అంటాడు. అమృత కట్టానండి మీకు కూడా చూపించాను కదా అరుణ్ కుమార్ అయితే మరి ఎందుకని అంజలి అలాగే లక్ష్మీ లాగే ఉండిపోయింది అసలేమీ అర్థం కావడం లేదు లేదంటే ఆ తాయత్తు పని చేయడం లేదా ఏంటి అలాగే అంజలి ఆశ వెనకనే పైన గదిలోకి వచ్చింది మరి గదిలో ఏం జరిగింది అంటావు. కానీ అంజలి మళ్లీ ఎప్పటి లాగానే లక్ష్మి లాగా ప్రవర్తిస్తుంది అసలేమీ అర్థం కావడం లేదు అంటాడు. అమృత బాధపడుతూ దిక్కులు చూస్తూ ఏడుస్తుండగా మంచం మీద అటు పక్కన తాయత్తు కనిపిస్తుంది. అమృత అదేంటండీ నేను ఈ తాయత్తుని అంజలి కొంగున కట్టాను కదా మరి ఇక్కడ పడింది ఏంటి అసలు ఈ గదిలో ఏం జరిగి ఉంటుంది అంటుంది.అరుణ్ కుమార్ అమృత అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తెల్లవారాక మనము స్వామిజి దగ్గరికి వెళ్ళాలి అంటాడు. అమృత అలాగేనండి ఈ తాయత్తు తీసుకొని తెల్లవారక మనము ఆ స్వామిజి దగ్గరికి వెళదాము అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటుంది

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri