NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu December 22 2023 Episode 2059: ఇంటి నుంచి బయటికి వచ్చిన అరుణ్ కుమార్ వాళ్ళు ఏ తీరానికి చేరుకోనున్నారు.

Kumkuma Puvvu Today Episode December 22 2023 Episode 2059 Highlights

Kumkuma Puvvu December 22 2023 Episode 2059: రౌడీలు సాగర్ ని పట్టుకొని చితక బాధడం చూసిన లక్ష్మీ ఆత్మకు కోపం వచ్చి తను రౌడీలను కొట్టి తరిమేస్తుంది అది చూసిన సాగర్ షాక్ అవుతాడు లక్ష్మి ఏంటండీ అలా చూస్తున్నారు ఇష్టం లేదని చెప్పినప్పుడు ఎంతటి వాడైనా సరే ఆడదాని ఒంటి మీద చెయ్యి వేస్తే ఇలానే ఉంటుంది. ఆడది తిరగబడితే ఎంతటి మగవాడైనా కాలభైరానికి రావాల్సిందే ఇక ఈ దెబ్బలతో వాళ్లు మన జోలికి రారు పదండి వెళ్దాం అంటుంది లక్ష్మి. సాగర్ ఏంటి ఇది ఆ రౌడీలను చితక కొట్టింది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. సాగర్ లక్ష్మి ఇంటికి వెళతారు. కొండమ్మ ఏంటమ్మా లక్ష్మ అమ్మ ఇంత అర్ధరాత్రి వేళ అలా బయటకు వెళ్తారా చెప్పు అంటుంది. పద్మావతి ఎటు వెళ్ళావ్ లక్ష్మి నీకోసం మేము ఎంత కంగారుపడుతున్నామో తెలుసా అంటుంది. లక్ష్మి ఏమో తెలియదు అత్తయ్య నేను పాలు తాగాక నాకు ఏదో మత్తు కమ్మినట్లుగా అనిపించి నా అంతటి నేనే ఎటు వెళ్లిపోయాను తెలియదు తీరా చూస్తే ఆ బంటి వాళ్ళ ఇంట్లో ఉన్నాను తర్వాత గుర్తుకు వచ్చి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసాను అంటూ వెళ్ళిపోతుంది లక్ష్మి.

Kumkuma Puvvu Today Episode December 22 2023 Episode 2059 Highlights
Kumkuma Puvvu Today Episode December 22 2023 Episode 2059 Highlights

కొండమ్మ ఇదిగో సాగర్ బాబు ఇంకా అర్ధరాత్రి కూడా సరిగా అవ్వలేదు కదా మరి మళ్ళీ ఇంకొక గ్లాస్ పాలల్లో ఆ పసరు మందు కలిపి మళ్ళీ ఆ లక్ష్మీ అమ్మ చేత తాగించేనా అంటుంది. సాగర్ చూశారు కదా ఒక గ్లాస్ పాలు తాగినందుకే మత్తెక్కి వెళ్లాను అని చెప్పింది కదా మళ్లీ మళ్లీ ఇంకొకసారి పసరు మందు అంటూ వచ్చావనుకో ఊరుకోను అంటాడు సాగర్.పద్మావతి అయ్యో సాగర్ అదేంటిరా ముఖమంతా చెమటలు పట్టి దెబ్బలు కనిపిస్తున్నాయిఏమైనా గొడవ జరిగిందా ఏంటి అని అడుగుతుంది. సాగర్ గొడవ జరిగింది అది నేనే కొట్టలేని రౌడీలని అది వాళ్ళని చితక బాది తరిమేసింది నేనే పల్లపగించి కళ్ళు పెద్దగా పెట్టి చూశాను తెలుసా అంటాడు. కొండమ్మ ఓయమ్మో ఒక ఆడది కండలు తిరిగిన మొగాన్ని ఒక్కరిని కాదు అంత మంది రౌడీలను కొట్టిందా ఇది నమ్మలేకపోతున్నాను ఏదో గాలి ధూళి పట్టినట్టుంది ఈ లక్ష్మమ్మకి అంటుంది. సాగర్ అందుకే మరి నేను కొన్నాళ్లపాటు లక్ష్మికి దూరంగా ఉంటాను ఇంకోసారి ఎవరు పాలు పసరు అని అన్నారనుకో ఊరుకోను అని వెళతాడు సాగర్.

Kumkuma Puvvu Today Episode December 22 2023 Episode 2059 Highlights
Kumkuma Puvvu Today Episode December 22 2023 Episode 2059 Highlights

కట్ చేస్తే ఆశ అంజలి ఫోటో తీసుకువచ్చి హాల్లో పగలగొడుతుంది. అది చూసిన అమృత వాళ్లు షాక్ అవుతారు అమృత ఏ ఆశ ఏం చేస్తున్నావ్ ఎంతో ప్రేమగా చూసుకుంటున్న మా అంజలి ఫోటోను తీసుకొచ్చి ఇలా కావాలని పగలకొట్టడం ఏమైనా పద్ధతిగా ఉందా అంటుంది. ఆశ నా ఆశలకి అడ్డు వస్తున్న ఈ అంజలి ఫోటో నేను చూస్తూ ఉండలేను అందుకే పగలగొట్టాను. అరుణ్ కుమార్ ఆశ అంజలి మా కూతురు తన ఫోటో పగలగొట్టడానికి నీకు ఎంత ధైర్యం చెప్పు అంటాడు ఆశ నేను ఈ ఇంటి కోడల్ని పగలకొట్టే హక్కు అధికారం నాకు ఉంది అంటుంది. కావేరి ఇదిగో చూడు తమ్ముడు నా కోడలు ఆశ చేసింది దాంట్లో తప్పేముంది నీ కూతురు అంజలి ఉందో లేదో తెలీదు ఇప్పుడు ఉన్న అంజలి సాగర్ మీద మోజుతో ఆ ఇంట్లో ఉంటుంది మరి అలాంటప్పుడు ఈ అంజలి ఫోటో ఇక్కడ ఉండడం వలన ఎవరికి మేలు జరుగుతుందట పగలకొడితే తప్పేముందట అంటుంది కావేరి.

Kumkuma Puvvu Today Episode December 22 2023 Episode 2059 Highlights
Kumkuma Puvvu Today Episode December 22 2023 Episode 2059 Highlights

ఆశ ఇదిగో చూడండి మీ కూతురు కొన్నాళ్లు బంటి మీ బంటి మీద ఆశతో వారికి ఉన్న వాళ్ళు ఇప్పుడు కండలు తిరిగిన ఆ సాగరు మీద ఆశపడి వెళ్లి వాడే నా భర్త అంటూ ఆ ఇంట్లో కులుకుతుంది మరి అలాంటప్పుడు ఇంకా ఈ ఇంట్లో అంజలి ఫోటో ఉండడం ఏం బాగుంటుంది చెప్పండి అంటుంది అమృత ఏ ఆశ కోరుకుంటున్నాను కదా అని నా కూతుర్ని ఎన్ని మాటలు పడితే అన్ని మాటలు అనేస్తావా నాకు గనుక ఒళ్ళు మండిందనుకో నీ నాలుక చీరేస్తాను ఇంకోసారి అంజలి తప్పుడు కూతలు కూయకుండా అని అంటుంది కావేరి ఏ ఆశ అన్నదాంట్లో తప్పేముంది అవును నీ కూతురు అంజలి ఆ సాగుర్ మీద మోజుపడి అటు ఇటు రెండు పడవల మీద నేనే ప్రయాణం చేస్తాను అంటే ఎవరు చూస్తూ ఊరుకుంటారు చెప్పండి అంటుంది. అరుణ్ కుమార్ అక్క నువ్వు కూడా ఇంత నీచంగా మాట్లాడుతున్నావ్ ఏంటి అయిన వాళ్లను అని కూడా చూడకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తావా అంటాడు.

Kumkuma Puvvu Today Episode December 22 2023 Episode 2059 Highlights
Kumkuma Puvvu Today Episode December 22 2023 Episode 2059 Highlights

కావేరి మాట్లాడుతాను మేము మాట్లాడేది తప్పేమీ కాదు అంటుంది. అమృత ఏంటండీ ఇంత దాకా వచ్చాక మనము ఇక ఊరుకోవద్దు అంటుంది. కావేరి అవును ఇంతదాకా వచ్చాక మేము కూడా ఊరుకోము తాడోపేడో ఈరోజుతో తేల్చుకోవాలి లేదంటే ఓకే ఇంట్లో రెండు కత్తులు ఉండాలంటే అది కుదరని పని కాబట్టి మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము అంటుంది. అరుణ్ కుమార్ అక్క ఏం అవసరం లేదు ఈ ఇల్లు మాది అయినంత మాత్రాన సొంత అక్కని కూడా చూడకుండా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడన్న చెడ్డ పేరు నాకు అవసరం లేదు కాబట్టి ఇంట్లో నుంచి మేమే వెళ్లిపోతాం అంటాడు. అమృత అవును మేము ఇక్కడ వెళ్లిన ఆయనకి నేను నాకు ఆయన తప్ప మాకు ఎవరూ లేరు అని అర్థం అయిపోయింది కాబట్టి మేమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము అంటుంది. కావేరి అయితే వెళ్ళండి అంటుంది. చంద్రం బామ్మర్ది అదేంటి నీ ఇంట్లో నుంచి నువ్వు వెళ్లడం ఏంటి ఇలా పెంచుకుంటూ పోతే గొడవలు పెరిగిపోతాయి మీరు ఎటు వెళ్లొద్దు ప్లీజ్ అంటాడు.బంటి అమ్మ అత్తయ్య వాళ్ళని వెళ్ళొద్దని చెప్పు అయినా వాళ్లు ఎటు వెళ్తారు అని అంటాడు. కావేరి ఎటో వెళతారు ఏట్లోకి మనకేం అవసరం లేదు అంటుంది. అరుణ్ కుమార్ అర్థమైంది అక్క మాకు చాలా బాగా అర్థమైంది ఇన్ని రోజులు మేము ఇక్కడ ఉండి చానా పెద్ద తప్పు చేసాము అమృత వెళ్దాం పద అని వెళ్ళిపోతారు.

Kumkuma Puvvu Today Episode December 22 2023 Episode 2059 Highlights
Kumkuma Puvvu Today Episode December 22 2023 Episode 2059 Highlights

కట్ చేస్తే ఆశ అమృత వాళ్లకి ఎదురుపడి చూశారా ఈ ఆశ అంటే ఏంటో ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటా నన్ను ఢీకొట్టడం మీ తరం కాదు అంటుంది. అరుణ్ కుమార్ తొందరపడకు ఆశ నువ్వు చేసిన పాపాలు నీ వెంటపడి నిన్ను తరిమే ఆరోజు తొందరలోనే వస్తుంది.
అమృతం అర్థమైంది అంజలి నిన్ను తన స్నేహితురాలిగా చేరదీసినందుకు తనని తొక్కేశావు తన భర్తని పెళ్లి చేసుకొని ఇప్పుడు మమ్మల్ని మా ఇంట్లో నుంచి వెళ్లగొడుతున్నావు అప్పుడు అంజలి ఇప్పుడు మేము అర్థమైంది కానీ నువ్వు చేసిన పాపాలకి ఏదో ఒక రోజు నువ్వు సమాధానం చెప్పక తప్పదు. నువ్వు చేసిన తప్పులే నిన్ను కాల్చుకు తింటాయి.ఆశ అయ్యో ఆంటీ ఈ రోజుల్లో పాపాలు తప్పులు కామన్ ఎందుకంటే ఇది కలికాలం ద గ్రేట్ బిజినెస్ మాన్ అరుణ్ కుమార్ చూడు ఇప్పుడు రోడ్డుమీద ఎటూ దిక్కుతోచని పరిస్థితులు ఉన్నాడు ఏడి దేవుడు వచ్చి మిమ్మల్ని కాపాడాడా లేదంటే అలా జరగదు ఎందుకంటే ఇది కలికాలం ఇప్పుడు తప్పులు పాపాలే జరుగుతాయి కాబట్టి మీరు ఎంచక్కా ఎక్కడో ఒకచోట తలదాచుకోండి ఆ ఇంట్లో ఇక చక్రం నేను తిప్పుతాను ఆ ఇంటికి నేనే రాణి ని సరే మీరు వెళ్ళండి ఓకేనా గుడ్ బాయ్ అంటూ ఆశ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri