NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu December 27 2023 Episode 2063: లక్ష్మీ ఆత్మ అంజలి శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుందా లేదా.

Kumkuma Puvvu Today Episode December 27 2023 Episode 2063 Highlights

Kumkuma Puvvu December 27 2023 Episode 2063: అరుణ్ కుమార్ అమృత అదిగో లక్ష్మి వస్తుంది మనం వెళ్ళిపోదాం పద అంటూ వెళ్ళిపోతారు. లక్ష్మి శ్వేత అమ్మ శ్వేత అనుకుంటూ శ్వేత దగ్గరికి వెళ్లి తనని దగ్గరికి తీసుకుందామని చేయి పట్టుకోగానే లక్ష్మీ ఆత్మకు బాబా ఇచ్చిన తాయత్తు తగిలి ఎగిరి పక్కన పడుతుంది.లక్ష్మి ఏంటి నా కూతుర్నే నేను దగ్గరికి తీసుకోలేక పోతున్నాను ఏం జరిగింది అసలు అని శ్వేతను మళ్ళీ ముట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది మళ్లీ అలాగే ఎగిరి పడుతుంది లక్ష్మి తీరా చూస్తే శ్వేత చెయ్యికి తాయత్తు కనిపిస్తుంది అంటే ఎవరో ఇదంతా కావాలనే శ్వేతకు నన్ను దూరం చేయడానికి ఈ తాయత్తును శ్వేతకు కట్టారు అన్నమాట లేదు నేను నా శక్తిని అంతా ఉపయోగించి ఆ తాయత్తు ఉన్నా సరే నా కూతురుని నేను దగ్గరికి తీసుకుని తల్లి ప్రేమను అందించాలి ఎలాగ అని మళ్లీ శ్వేతను ముట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది మళ్లీ అలాగే ఎగిరి పడుతుంది లక్ష్మి.

Kumkuma Puvvu Today Episode December 27 2023 Episode 2063 Highlights
Kumkuma Puvvu Today Episode December 27 2023 Episode 2063 Highlights

లక్ష్మి అంటే నేను నా కూతుర్ని ఇక దగ్గరికి తీసుకోలేనా తీరని నా తల్లి కోరిక తీరదా నా కూతురికి తల్లి ప్రేమ ను అందించలేనా తల్లి ప్రేమకు నా శ్వేత దూరంగా ఉండాల్సిందేనా నేను నా కూతురి ప్రేమను ఆస్వాదించలేనా ఎలా ఏం చేయాలి శ్వేత చీటికి ఉన్న ఆ తాయత్తును ఎలా ఇప్పించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మీ ఆత్మ.కట్ చేస్తే ఆశ కావేరి చంద్రం ను చూసి ఆంటీ అంకుల్ ఎటు వెళ్తున్నారు అని అడుగుతుంది. కావేరి కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు ఏదో ముద్దు ముచ్చట తీర్చుకోవడానికి అని శోభనం ఏర్పాటు చేస్తే ఇంట్లో మూలకు ఉన్న ముసలమ్మలు మూలుగుతూ కుతూహలం ఆపుకోలేక కిటికీలోంచి చూసినట్లుగా అలాగే ఇప్పుడు ఒకసారి ఆ లక్ష్మి మళ్ళీ వచ్చి నేనే అంజలని అంటూ మీ మధ్యలోకి రాదని గ్యారెంటీ ఏంటి అందుకనే అంజలి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వద్దామని బయలుదేరాము అందుకు నువ్వు కూడా రావాలి ఎందుకంటే నువ్వే కదా కంప్లైంట్ రాసి ఇచ్చేది నీకే కదా ఆ లక్ష్మీ ద్వారా ప్రాబ్లం అయ్యేది అంటుంది కావేరి. ఆశ అయ్యో ఇంత చిన్నదానికి కంప్లైంట్లు పోలీసులు ఎందుకు ఆంటీ ఆ లక్ష్మిని నేను హ్యాండిల్ చేస్తాను కదా మీకు ఎందుకు ఈ టెన్షను అంటుంది ఆశ.

Kumkuma Puvvu Today Episode December 27 2023 Episode 2063 Highlights
Kumkuma Puvvu Today Episode December 27 2023 Episode 2063 Highlights

చంద్రం లేదమ్మా ఆశ ఎప్పటికైనా ఆ లక్ష్మీ ద్వారా నీకు ప్రాబ్లం అవుతుంది అందుకనే మా మాట విను ఏమీ మాట్లాడకుండా మాతో పదా కంప్లైంట్ ఇచ్చి వద్దాము అంటాడు చంద్రం. ఆశ సరే అంకుల్ పదండి వెళ్దాం అంటూ ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. కావేరి ఎస్ఐ గారు మేము ఒక అమ్మాయి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము మీరు కంప్లైంట్ తీసుకోండి అంటుంది. ఒక నిమిషం ఆగండి అమ్మ నేను మా కమిషనర్ సార్ తో మాట్లాడి వస్తాను అంటాడు. కావేరి సరే అదేదో త్వరగా కానిచ్చి రండి అంటుంది. ఎస్ఐ సార్ ఎవరో అమ్మాయి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు అని యుగేందర్ కి చెప్తాడు. యుగంధర్ ఫోన్ మాట్లాడుతూ వెళ్ళవయ్యా కంప్లైంట్ ఇస్తే తీసుకోక నాకెందుకు వచ్చి చెప్తున్నావు అని అంటాడు.ఎస్సై బయటకి వెళ్లి అమ్మ సారు చాలా బిజీగా ఉన్నారు మీరు ఇవ్వాల్సిన కంప్లైంట్ మీ అడ్రస్సు మొత్తం పూర్తి డీటెయిల్స్ రాసి ఇవ్వండి తర్వాత నేను మా కమిషనర్ గారితో మాట్లాడి మీకు సెక్యూరిటీ అరేంజ్ చేస్తాము అంటాడు. కావేరి ఇదిగో ఆశ ఆ లక్ష్మీ ద్వారా నీకు ప్రాణభయం ఉందని మాకు ప్రొటెక్షన్ కావాలని కంప్లైంట్ లో రాసి ఇవ్వు అంటుంది.

Kumkuma Puvvu Today Episode December 27 2023 Episode 2063 Highlights
Kumkuma Puvvu Today Episode December 27 2023 Episode 2063 Highlights

ఆశ సరే అలాగే ఆంటీ అని కంప్లైంట్ రాసి ఎస్ఐకి ఇచ్చి వెళతారు. యుగేందర్ ఫోన్ మాట్లాడడం అయిపోయిన తర్వాత బయటికి వచ్చి ఎస్ఐ ఏంటి ఇంతకుముందు ఎవరో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు అని చెప్పావు కదా వాళ్ళు ఏరి అని అడుగుతాడు.ఎస్సై ఇదిగోండి సార్ ఎవరు ఆశ అంట వాళ్ళు ఇప్పుడే కంప్లైంట్ రాసి ఇచ్చి వెళ్లారు అని చెబుతాడు. యుగంధర్ ఏంటి సై నువ్వు చెప్పేది పూర్తిగా విన్నావా అమ్మాయి పేరు ఆశనేనా అంటాడు. ఎస్సై అవును సార్ అమ్మాయి పేరు ఆశనే. యుగేందర్ అయితే ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఏనా ఇప్పుడు కంప్లైంట్ రాసి ఇచ్చింది మంచిగా చూసి చెప్పు అంటాడు. ఎస్సై అవును సార్ ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిఅంటాడు.యుగేందర్ షర్ట్ ఒక్క క్షణంలో మిస్ అయిపోయావే ఆశ అంటూ బయటికి పరుగులు తీస్తాడు యుగేందర్. ఎస్సై మీరు ఎందుకు సార్ అంత టెన్షన్ పడుతున్నారు ఆ అమ్మాయి పూర్తి డీటెయిల్స్ అన్ని ఈ కంప్లైంట్ లో రాసి ఇచ్చింది అని అంటాడు. యుగేందర్ ఆశ ఇప్పుడు నా నుండి తప్పించుకుని పోయిన నీ అడ్రస్సు నువ్వే రాసి నా చేతిలో పెట్టి వెళ్లావు ఇక నువ్వు నాకు పిట్ లో ఉన్నట్లే ఇక ఇప్పుడు ఎక్కడికి ఎగిరిపోతావు ఆశ వస్తున్న ఆన్ ది వే అంటూ యుగేందర్ పక్కపక్క నవ్వుకుంటూ ఉంటాడు.

Kumkuma Puvvu Today Episode December 27 2023 Episode 2063 Highlights
Kumkuma Puvvu Today Episode December 27 2023 Episode 2063 Highlights

కట్ చేస్తే కొండమ్మ ఓయమ్మో లక్ష్మమ్మ వచ్చేసావా ఇక శ్వేతమ్మకు ఏలాంటి భయము లేదు అంటుంది కొండమ్మ.పద్మావతి లక్ష్మీ శ్వేతని చూశావా ఎలా ఉంది టాబ్లెట్ వేసావా అని అడుగుతుంది. లక్ష్మి చూశాను అత్తయ్య పడుకుంది కదా ఎందుకు లేపడం లేచినాక తర్వాత వేస్తానులే అంటుంది. కొండమ్మ అదేంటమ్మా నువ్వు శ్వేతమ్మకు బాగోలేకపోతే తర్వాత వేస్తానులే అంటావ్ ఏంటి ఆ యమ్మను నిద్ర లేపి ఏమైనా తినపెట్టి టాబ్లెట్ వేయచ్చు కదా అంటుంది. లక్ష్మి పడుకుంది అని చెబుతున్నాను కదా తను పడుకోని లేచి నాక వేస్తాను లే అంటుంది. సాగర్ లక్ష్మి ఏంటి అలా విసుక్కుంటున్నావ్ శ్వేత నా ప్రాణం నా కూతురు శ్వేత లేకపోతే నేనులేను అని మాటలు చెప్పడం కాదు అది చేతల్లో చూపించాలి అంటాడు. శ్వేత లక్ష్మీ మాటలు విని కిందికి వస్తుంది. లక్ష్మి శ్వేతను చూసి శ్వేత వచ్చి ఎక్కడ తనను హత్తుకుంటుందో అని శ్వేత అక్కడే ఆగు దగ్గరికి రాకు అంటుంది. సాగర్ అదేంటి లక్ష్మి పిల్లని దగ్గరికి తీసుకోకుండా అక్కడే ఆగు అంటున్నావు అంటాడు. పద్మావతిఏంటి లక్ష్మి రోజుకి నీ ప్రవర్తన క్షణక్షణం ఒక గండం ల మారిపోతుంది ఇలా చేయడం నాకేమీ నచ్చలేదు శ్వేతకు ఏమన్నా అయితే అల్లాడిపోయే దానివే కానీ ఇప్పుడు అక్కడే ఆగు అని అంత గట్టిగా అరుస్తున్నావు అంటుంది. సాగర్ చూడు లక్ష్మి శ్వేతకు ఏమైనా తినపెట్టి టాబ్లెట్ వేసి పడుకోబెట్టు వెళ్ళు అంటాడు. అమృత అవునవును కడుపులో ఏమీ లేకపోతే నీరసం బాగా ఎక్కువైపోతుంది ముందు ఏమైనా తిని పెట్టి తర్వాత టాబ్లెట్ వేసి పడుకోబెడితే సరిపోతుంది అని అంటుంది. లక్ష్మి శ్వేతా నేను తర్వాత నీకు తిన పెడతాను ముందు నువ్వు లోపలికి వెళ్ళు అంటుంది. శ్వేత అలాగే లక్కీ నువ్వు చెప్పావు కదా అలాగే వెళతాను అంటూ శ్వేత తన గదిలోకి వెళ్ళిపోతుంది.

Kumkuma Puvvu Today Episode December 27 2023 Episode 2063 Highlights
Kumkuma Puvvu Today Episode December 27 2023 Episode 2063 Highlights

లక్ష్మి అవును శ్వేతకు తాయత్తు ఎవరు కట్టారు అని అడుగుతుంది. పద్మావతి తాయత్తు తాయత్తు ఎక్కడిది శ్వేతకు మేమెవరము కట్టలేదు అని చెబుతుంది. అమృత తాయత్తు మేమే కట్టాము శ్వేత నీరసంగా ఉంటుంది భయపడుతుంది అని తనకి కొంచెం ధైర్యంగా ఉంటుంది ఆరోగ్యం బాగుండాలని ఆ తాయత్తును కట్టాము అని చెబుతుంది. కొండమ్మ అవునా బాబు మీరు మా శ్వేతమ్మ గురించి అంతగా ఆలోచిస్తున్నారా ఆ పని మంచి పని కాదేటి అంటుంది. పద్మావతి ఎవరు కడితేనే శ్వేత బాగుంటే చాలు ఆ తాయత్తు మహిమ వల్ల శ్వేత ధైర్యంగా ఉంటే చాలు అంటుంది పద్మావతి. సాగర్ ఏదో చూడు లక్ష్మి పాపే నా ప్రాణం అంటూ నువ్వు కొటేషన్స్ చెప్పడం ఆపి ముందు పని చేసి చూపెట్టు నీకు ఒక్కరోజే టైం ఇస్తున్నాను శ్వేతను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని తినే టాబ్లెట్ వేసి తనను మంచిగా చూసుకున్నావా సరే లేదంటే మాత్రం రేపు ఇంట్లో నుంచి నిన్ను బయటికి వెళ్ళగొడతాను అంటాడు. కొండమ్మ ఓయమ్మో లక్ష్మమ్మ ఏంటమ్మా నువ్వు మొన్న అర్ధరాత్రి ఒక్కదానివే నడుచుకుంటూ ఆ బంటి బాబు వాళ్ళ ఇంటికి వెళ్లిపోయావు మళ్లీ నీ అంతటి నువ్వే తిరిగి వచ్చేసావ్ అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా తల్లి అంటుంది కొండమ్మ. సాగర్ లక్ష్మి నువ్వు నేనే లక్ష్మిని అంటూ నిరూపించుకోవడానికి నీకు ఒక రోజు టైం ఇస్తున్నాను ఏప్పటిలాగే నా గదిలోకి పిలవకుండానే పరిగెత్తుకుంటూ రావాలి శ్వేత ను ఇంటిని బాగా చూసుకోవాలి లేదంటే రేపు నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అని చెప్పి వెళతాడు సాగర్

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri