NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu February 3 2024 Episode 2095: అంజలి బంటి పోలీసులకు దొరుకుతారా లేదా.

Kumkuma Puvvu Today Episode February 3 2024 Episode 2095 Highlights

Kumkuma Puvvu February 3 2024 Episode 2095: యుగంధర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి విసిరికొట్టి అంజలి చాలా తెలివిగా ఆఫీసర్ గారు ముందు నన్ను దెబ్బ కొట్టింది చూస్తా అంజలి నీ అంతు చూస్తా ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ రావాలి అప్పుడు చెబుతా నీ సంగతి నిన్ను నీ మొగుడిని ఇద్దరిని తీసుకువెళ్లి లా కప్పులో వేసి అప్పుడు చూపిస్తాను నా పవర్ ఏంటో అని అంటాడు. రక్ష రుద్రనేత్ర ఇద్దరూ పోలీస్ స్టేషన్కు వచ్చి సార్ దొరికింది సార్ ఆ అంజలి బంటి గురించి మనకు ఒక మంచి ఆధారం దొరికింది వాళ్ళని అరెస్టు చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అని అంటారు. యుగంధర్సరే ఏంటి ఆ ఆధారం చూయించు అని అంటాడు. రక్ష సర్ అంత ఈ పెన్ డ్రైవ్ లో ఉంది మీరే చూడండి తీసుకువెళ్లి కంప్యూటర్ కి లాగించేస్తుంది రక్ష. అంజలి బంటి ఏదో అనుమానంగా వెతుకుతున్నట్లు కనిపించింది.యుగంధర్ వావ్ చాలా గ్రేట్ ఎవిడెన్స్ సంపాదించారు రుద్ర రక్ష మీరు మీరు అసలైన డిటెక్టివ్ లు అనిపించారు. ఈ దెబ్బతో ఆ అంజలి దాని మొగుని ఇద్దరిని తీసుకువచ్చి లాక్ అప్ లో వేసి నా పగ తీర్చుకుంటాను. కానిస్టేబుల్స్ కమాన్ మనం వెళ్లి అంజలి బంటిని జంట పావురాలుగా అరెస్టు చేసి తీసుకువద్దం పదండి అంటూ ఎస్సై ఆ అంజలిని ఆ బంటి ని లాకప్ లో వేసి సన్మానం చేయడానికి ఒక కట్ట లాటీలను సిద్ధం చేసి ఉంచు అని చెప్పి వెళతాడు యుగంధర్ కానిస్టేబుల్స్ సరే అంటూ యుగంధర్ కానిస్టేబుల్స్ కలిసి అంజలి వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు.

Kumkuma Puvvu Today Episode February 3 2024 Episode 2095 Highlights
Kumkuma Puvvu Today Episode February 3 2024 Episode 2095 Highlights

కట్ చేస్తే బంటి అంజలి మేమందరం అంతా టెన్షన్ పడుతూ ఉంటే నువ్వేంటి అంత ధీమాగా నిలబడి చూస్తున్నావు ఆ స్మశానం దగ్గర నీకేమీ భయం వేయలేదా అని అడుగుతాడు. కావేరి ఎందుకు టెన్షన్ పడుతుంది తనే నేను ఇప్పుడు పెట్టి తనే నీళ్లు చల్లుతుంది కదా తనకి ఇంకేంటి విషయం అంటుంది అని అంటుంది కావేరి అరుణ్ కుమార్ ఏంటమ్మా అంజలి అసలు అంత ప్లాన్ ఎలా వేశావు అసలు ఆశ డెడ్ బాడీ ఏమీ అయినట్లు అని అడుగుతాడు అంజలి చెబుతాను నాన్న మీకు అంత చెబుతాను యుగంధర్ అంజలిని ఆ యుగంధర్ అంజలిని కిడ్నాప్ చేశాను అని తెలిసినప్పుడే నేను అక్కడికి వెళ్తే ఆ యుగంధర్ ఏదో ఒక ఫిటింగ్ పెడతాడని ముందే అనుకొని నేను ఆ పోలీస్ స్టేషన్ కు వెళ్లే ముందే నేను స్మశానానికి వెళ్లి ఆ ఆశ డెడ్ బాడీని వేరేచోట పాతిపెట్టాను ఆచోట బాక్స్ పెట్టి అందులో లెటర్ రాసి పెట్టి పోలీస్ స్టేషన్ కి వెళ్లాను నేను అనుకున్నట్లుగానే ఆ యుగంధర్ ఆశ జాడ చెబితేనే శ్వేతను వదిలిపెడతాను అని బెదిరించాడు అందుకే నాకు వేరే దారి లేక అలా చేయాల్సి వచ్చింది మీరే చూశారు కదా ఇక ఆ యుగంధర్ ఏమి చేయలేక సైలెంట్ గా వెళ్ళిపోయాడు అని అంటుంది కావేరి అమ్మనా కోడలు ఏం బుర్ర నీ బుర్ర సూపర్ ప్లాన్ వేసావు కదా నీ ప్లాన్ కి యుగంధర్ చిత్తుచిత్తుగా ఓడిపోయి తలదించుకుని వెళ్లాడు కదా అని అంటుంది కావేరి. బంటి అంత బాగానే ఉంది అంజలి కానీ ఇప్పుడు ఆ యుగంధర్ నుంచి మనం కొంచెం సేఫ్ అయినట్లే కదా ఇప్పుడు అంత టెన్షన్ అవసరం లేదు కదా అంటాడు.అంజలిలేదు బంటి ఎప్పుడు ఎక్కడినుంచి ఆ యుగంధర్ తరుముకు వస్తాడో తెలియదు కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి అని అంటుంది.

Kumkuma Puvvu Today Episode February 3 2024 Episode 2095 Highlights
Kumkuma Puvvu Today Episode February 3 2024 Episode 2095 Highlights

కట్ చేస్తే పోలీస్ స్టేషన్ నుండి ఎస్సై అంజలికి ఫోన్ చేస్తాడు. అంజలి ఏంటి ఎస్సై గారు మీరు ఫోన్ చేశారు అని మాట్లాడుతుంది. ఎస్సై అమ్మ అంజలి నీ మెల్ కోరి చెబుతున్నాను రుద్ర రక్ష ఇద్దరూ కలిసి నువ్వు బంటి కొండ తీరంలో ఏదో వెతుకుతున్నట్లుగా అనుమన స్పదంగా ఉన్న ఒక వీడియో సంపాదించారు దాన్ని ఆధారం చేసుకుని ఆ యుగంధర్ మిమ్మల్ని అరెస్టు చేయడానికి వస్తున్నాడమ్మా నేను ఒకటి చెబుతున్నాను గుర్తుపెట్టుకోండి మీరు ఆ యుగంధర్ కి ఇప్పుడు కాని దొరికితే వాడు మిమ్మల్ని ఎలా చిత్రహింసలు పెడతాడో నాకు బాగా తెలుసు అందుకే మీరు ఎటైనా పారిపోండి అని చెబుతాడు ఎస్సై.అంజలి విన్నావు కదా బంటి ఆ యుగంధర్ మనకోసమే ఇంటికి వస్తున్నాడంట నేను ఒకటి చెబుతాను వింటావా అని అంటుంది బంటి ఏంటి అంజలి చెప్పు అంటాడు అంజలి మనం ఇక్కడి నుంచి ఎటైనా తెలియని చోటికి వెళ్లి బ్రతుకుదాం ఏమంటావ్ బంటి మనం ఇక్కడ ఉంటే ఆ యుగంధర్ మనల్ని బ్రతకనివ్వడు అని అంటుంది బంటి అలాగే అంజలి నువ్వు ఎలా చెబితే అలా చేస్తాను అని అంటాడు అంజలి బంటి ఇద్దరు రెడీ అయ్యి కావేరి వాళ్ల దగ్గరికి వెళతారు.

Kumkuma Puvvu Today Episode February 3 2024 Episode 2095 Highlights
Kumkuma Puvvu Today Episode February 3 2024 Episode 2095 Highlights

కావేరి ఏంట్రా ఎటు వెళ్తున్నారు బ్యాగుతో బయలుదేరారు అని అడుగుతుంది. అంజలి అత్తయ్య అమ్మ మేము ఈ సిటీ వదిలి ఏదైనా దూరంగా వెళ్లి బ్రతుకుదాము అని అనుకుంటున్నాము అంటుంది. కావేరి ఏంటి ఆ యుగంధర్ కు భయపడి మీరు ఇంట్లో నుంచి వెళ్లిపోవడం ఏంట్రా మీరు లేకుండా మేము ఎలా ఉండగలం చెప్పు అయినా మీరు బయటికి వెళ్లి ఎలా బ్రతుకుతారు చెప్పండి అని అంటుంది.అమృత అమ్మ అంజలి వద్దు తల్లి నువ్వు ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదు ఆ యుగంధర్ ఏం చేస్తాడో చూద్దాం మీరు ఎటు వెళ్లొద్దు అని అంటుంది. అరుణ్ కుమార్ వద్ద అంజలి మీరు ఎటు వెళ్లడానికి వీల్లేదు అంటాడు చంద్రం ఒరేయ్ బండి మీరు వెళ్ళిపోతే మేము ఇంట్లో ఎవరి కోసం ఉండాలి రా అని అంటాడు

Kumkuma Puvvu Today Episode February 3 2024 Episode 2095 Highlights
Kumkuma Puvvu Today Episode February 3 2024 Episode 2095 Highlights

అంజలి చూడండి అత్తయ్య మామయ్య యుద్ధం చేయాలంటే దానికి తగిన ఆయుధాలు ఉంటే సరిపోతుంది కానీ యుద్ధం కాదు డైరెక్టుగా కొండతో యుద్ధం అంటే ఎలా యుద్ధం చేస్తున్నాను చెప్పండి మన ఎదురుగా కొండ ఉంది ఆ కొండను తప్పుకొని అవతలి వైపు వెళ్ళాలి అంతేకానీ కొండని పెకిలించుకుని మనం దారి చేసుకుని వెళ్లలేము కదా నాన్న అందుకే మేము ఆ యుగంధర్ లాంటి కొండతో పోరాడలేమో కొన్నాళ్ళు ఈ సమస్యలకు దూరంగా వెళ్లిపోదామని అనుకుంటున్నాము అని అంజలి అంటుంది. కావేరి సరే మీరు బాగుండడమే మాకు కావాలి మీరు ఎక్కడుంటే ఏంటి వీరిద్దరూ జంటగా ఒకే దగ్గర ఉండి సంతోషంగా ఉండండి అని అంజలి వాళ్ళను సాగనంపుతారు.

Kumkuma Puvvu Today Episode February 3 2024 Episode 2095 Highlights
Kumkuma Puvvu Today Episode February 3 2024 Episode 2095 Highlights

యుగంధర్ డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చి ఎన్నాళ్లు తప్పించుకుంటారు ఇక నా నుండి ఎవరు తప్పించుకోలేరు మీ అంజలి బంటి ఎక్కడ అని అడుగుతాడు చంద్రం చూసుకోండి రూంలో డోర్స్ అన్ని ఓపెన్ చేసి ఉన్నాయి అన్ని రూములు వెతుక్కోండి ఉంటే తీసుకువెళ్లండి అని అంటాడు అరుణ్ కుమార్ అవును యుగంధర్ గారు మా అంజలి వంటి ఎక్కడ ఉన్నారో మాకు కూడా కనిపించడం లేదు ఇల్లంతా వెతికి వాళ్ళు ఎక్కడున్నారో చూసి వాళ్ళని తీసుకు వెళ్ళండి దొరికితే అని అంటారు.యుగంధర్ కానిస్టేబుల్స్ సెర్చ్ ఇల్లంత వెతకండి అంటాడు

Related posts

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri