NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu February 8 2024 Episode 2099: అంజలి కి జై చంద్ర తన తాతగారే అనే నిజం తెలుస్తుందా లేదా.

Kumkuma Puvvu Today Episode February 8 2024 Episode 2099 Highlights

Kumkuma Puvvu February 8 2024 Episode 2099:  బంటి అంజలి కోసం వెతుక్కుంటూ చాలా నీరసంతో నడుచుకుంటూ వస్తుండగా పక్కనే ఒక ట్రాక్టర్లో పూలకుండీలు దింపుతున్న వాళ్లకి తగులుతాడు. అది చూసినా ఓనరు ఏ కళ్ళు కనపడడం లేదా నీవల్ల ఇప్పుడు ఒక పూల కుండీ వేస్ట్ అయిపోయింది వి ఎక్కడ నుండి తెప్పించానో తెలుసా నీకు దీని రేట్ ఎంతో తెలుసా దీనికి కడియం నుండి తీసుకువచ్చిన పూల మొక్క దాని రేటు నాలుగు వందలు నీవల్ల ఇప్పుడు నాకు నాలుగు వందలు రూపాయలు నష్టం జరిగింది దానికి నష్టపరిహారం చెల్లించు డబ్బులు ఇచ్చి వెళ్లిపో అంటాడు. బంటి అయ్యో నిన్ను చూసుకో లేదండి ప్లీజ్ అలా మాట్లాడకండి అంటాడు నా దగ్గర డబ్బులు లేవు చూసుకో లేదండి ప్లీజ్ అండి అంటాడు. ఆ పూల ఓనరు ఏంటి డబ్బులు లేవా అయితే పూల కుండీ పడగొట్టినందుకు నా దగ్గర ఇదిగో ఈ లోడులో ఉన్న పూల కుండీలు దించి పనిచేసే వెళ్ళిపో అంటాడు. బంటి అలాగేనండి అంటూ ఆ పూల కుండీలను తీసుకువెళ్లి అడు పక్కన దింపి పనిచేస్తూ ఉంటాడు.

Kumkuma Puvvu Today Episode February 8 2024 Episode 2099 Highlights
Kumkuma Puvvu Today Episode February 8 2024 Episode 2099 Highlights

అందులోనే పనిచేస్తున్న ఒకతను ఏంటి తమ్ముడు నిన్ను చూస్తే జాలేస్తుంది నీకు ఎవరూ లేరా నీకు కుటుంబం లేదా పెళ్లయిందా కాలేదా అని అడుగుతాడు. బంటి నిజం చెబితే ప్రమాదమాని లేదండి నాకు ఎవరూ లేరు అని అంటాడు. అప్పుడే పూల ఓనరు వచ్చి ఇదిగో బాబు నీ పేరేంటి అని అడుగుతాడు.నా పేరు బంటి అండి అని చెబుతాడు.ఓనరు ఇదిగో చూడు బంటి చంటి అని ముద్దు పేర్లు చెప్పకు నీ అసలు పేరు ఏంటో చెప్పు అని అంటాడు.బంటి నా అసలు పేరు వినయ్ కుమార్ అండి అని చెబుతాడు. ఓనరు సరే ఇదిగో వినయ్ కుమార్ ఇలా చూడు నా దగ్గర పని చేసే ఒకతను రావడం లేదు అతను వచ్చేంతవరకు నువ్వు ఇక్కడే ఉండి పనిచేయి అదిగో అతనితో ఆ షెడ్డులో ఉండు పడుకో నీకు ఫుడ్డు తీసుకువస్తాము అని అంటాడు.బంటి అలాగేనండి మీరు చెప్పినట్లు చేస్తాను అని అంటాడు.

Kumkuma Puvvu Today Episode February 8 2024 Episode 2099 Highlights
Kumkuma Puvvu Today Episode February 8 2024 Episode 2099 Highlights

కట్ చేస్తే అంజలి ఎలాగైనా శాంభవిని కాపాడాలి అనుకొని తనని హాస్పిటల్ కి తీసుకువెళ్లి తలకి కట్టు కట్టించుకుని మళ్ళీ తన ఇంటికి తీసుకు వెళుతుంది. కారు రావడంతో చరణ్ రాజ్ మాధవి అందరూ కారు దగ్గరికి వెళ్లి అదిగో అమ్మ వచ్చేసింది అని అంటారు.అప్పుడే అంజలి కారు నుండి దిగుతుంది.తనని చూసినా చరణ్ ఎవరు నువ్వు అయినా మా అమ్మ ఏది అని అడుగుతాడు.అంజలి ఇదిగో మీ అమ్మ అని కారు డోర్ తీసి చూపిస్తుంది. అందరూ షాక్ అవుతారు అమ్మ ఏమైంది నీకు తలకు ఆగాయం ఏంటి అని శాంభవిని అడుగుతారు. శాంభవి హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా అనుకోకుండా కార్ యాక్సిడెంట్ ఇదిగో ఈ అమ్మాయి నన్ను కాపాడి ఇక్కడి వరకు తీసుకువచ్చింది తను లేకుంటే ఈరోజు మీ అమ్మల ఇంటికి వచ్చేదే కాదు అని చెబుతుంది చరణ్ రాజు మాధవి అఖిల అందరూ అంజలికి థాంక్స్ చెప్తారు. అంజలి అయ్యో పర్వాలేదండి నా వంతు సహాయం

Kumkuma Puvvu Today Episode February 8 2024 Episode 2099 Highlights
Kumkuma Puvvu Today Episode February 8 2024 Episode 2099 Highlights

నేను చేశాను అని అంటుంది. శాంభవి ఇలా చూడండి ఆ అమ్మాయి చాలా నీరసంగా ఉంది అఖిల నువ్వు అంజలిని తీసుకు వెళ్ళు ఫ్రెష్ అయ్యాక నీ డ్రెస్ ఏదైనా ఇచ్చి తరువాత తనకి భోజనం తీసుకెళ్లి ఇవ్వు ఆ తర్వాత మనం మాట్లాడదాం అని అంటుంది. అఖిల అలాగే అమ్మ రండి అంజలి గారు అంటూ అంజిలని తీసుకు వెళ్లి తనకు డ్రెస్ ఇచ్చి మీరు ఫ్రెష్ అయ్యి రండి మీకు భోజనం తీసుకొస్తాను అని చెబుతుంది.అంజలి అలాగే అని చెప్పి తను ఫ్రెష్ అయ్యి వస్తుంది. అంజలిని చూసిన సంజయ్ ఈ కొత్త అమ్మాయి ఎవరు తనని చూడగానే నా మనసు లో లవ్ ఫీలింగ్ కలుగుతుంది ఇప్పుడే వెళ్లి డైరెక్టుగా ఐ లవ్ యు చెప్పేయాలి అని అనిపిస్తుంది ఎంత అందంగా ఉంది ఏంటి ఇన్నాళ్లు ఎక్కడ దాగి ఉంది

Kumkuma Puvvu Today Episode February 8 2024 Episode 2099 Highlights
Kumkuma Puvvu Today Episode February 8 2024 Episode 2099 Highlights

ఈ అందం ఈరోజు నాకంట పడింది అని మనసులో అనుకుంటూ అంజలి వైపు అలాగే చూస్తూ ఉంటాడు సంజయ్. అఖిల సంజయ్ ని చూసి దగ్గరికి వచ్చి ఏంటన్నయ్య తనని చూడగానే లవ్లో పడిపోయావా అయితే ఒక పని చెయ్ తన దగ్గరికి వెళ్లి హాయ్ డార్లింగ్ ఐ లవ్ యు అని డైరెక్టుగా చెప్పి అని అంటుంది సంజయ్ అఖిల అసలు నీకు బుద్ధుందా తను ఎవరో తెలియదు తన పేరేంటో తెలియదు అసలు తను ఎవరు మన ఇంట్లోకి ఎలా వచ్చింది అని అడుగుతాడు.అఖిల ఆ అమ్మాయి మన అమ్మను సేవ్ చేసి ఇంటికి అన్నయ్య తన పేరు అంజలి చాలా బాగుంది కదా అంటుంది. సంజయ్ అవును పేరుతో పాటు అమ్మాయి కూడా చాలా బాగుంది అని అనుకుంటూ సంజయ్ వెళ్లిపోతాడు.

Kumkuma Puvvu Today Episode February 8 2024 Episode 2099 Highlights
Kumkuma Puvvu Today Episode February 8 2024 Episode 2099 Highlights

కట్ చేస్తే అంజలి రూములో కి వెళ్లి బంటి గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే శాంభవి తన ఫ్యామిలీని తీసుకుని అంజలి దగ్గరికి వస్తుంది చూడమ్మా అంజలి ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది అంజలి అయ్యో ఏం లేదండి చెప్పండి ఏదైనా మాట్లాడాలా అని అంటుంది శాంభవి అవునమ్మా ఇదిగో ఇది నా కుటుంబం తను నా పెద్ద కొడుకు చరణ్ రాజ్ తను చరణ్ భార్య మాధవి రెండవ కొడుకు సంజయ్ వాడు గిటార్ వాయించుకుంటూ ఇక్కడే ఎక్కడో ఉన్నాడు మూడవ సంతానం అఖిల ఇదిగో నా కూతురు అని అంటుంది. అంజలి అవునా సరేనండి అని అంటుంది.శాంభవి కోడలు మాధవి సరే కాదు నువ్వు మా అత్తయ్య గారి కారు డిక్కీ లోకి ఎలా వచ్చావు అది చెప్పు అని అంటుంది.శాంభవి అదేంటమ్మా నీ కుటుంబం గురించి మాకు ఏమీ చెప్పడం లేదు నువ్వు ఎవరు అని అడుగుతుంది. అంజలి నిజం చెబితే బాగోదు అనుకొని లేదండి నేను అనాధను నాకు ముందు వెనుక ఎవరూ లేరు నేను హాస్టల్లో ఉంటాను అక్కడే ఉంటూ ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుంటూ ఉంటాను

అలా వస్తూపోయే దారిలో ఒక నలుగురు రౌడీ వెదవలు నన్ను ఏడిపిస్తూ ఉండగా అనుకోకుండా పరిగెత్తుకుంటూ వచ్చి మీ కారు డిక్కీలో దాక్కున్నాను ఇక పరుగులు తీయడంతో అలసటతో నాకు స్పృహ కూల్పోయింది తర్వాత చూస్తే కార్ యాక్సిడెంట్ అయి మీరు గాయాలతో కనిపించారు తర్వాత జరిగిందంతా మీకు తెలుసు కదా అని అంటుంది అంజలి. శాంభవి అయ్యో అదేంటమ్మా నీకు ఎవరూ లేరా అంటే అనాధవ సరే నీకు ఎన్నాళ్లు ఇష్టమైతే అన్నాలు ఇక్కడే ఉండు ఇది నీ కుటుంబమే అనుకో అని అఖిల అంజలికి భోజనం తీసుకువచ్చి ఇవ్వు అని చెప్పి వెళ్ళిపోతుంది శాంభవి

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella