NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu: సాగర్ తన తల్లి పద్మావతికి నిజం చెబుతాడా లేదా.

Kumkuma Puvvu Today Episode January 04 2024 Episode 2070 Highlights

Kumkuma Puvvu: అమృత ఏమండీ బంటి చెప్పి నట్లుగా ఆశ చనిపోతే ఇప్పుడు మనం అందరం ప్రాబ్లం లో పడతామా అని అడుగుతుంది అమృత అరుణ్ కుమార్ అవును మృత బంటి చెప్పిందాన్ని బట్టి చూస్తే ఆశ చనిపోతే మాత్రం నిజంగానే మనమందరం ప్రాబ్లం లో పడతాము అంటాడు అరుణ్ కుమార్. కావేరి ఎంత పని చేసావు రా నా కొడకా నీకు గతం గుర్తుకు వచ్చినందుకు సంబరపడిపోవాలి లేదంటే ఆశను చంపినందుకు ఏడ్చుకుంటూ కూర్చోవాలో నాకు ఏమీ అర్థం కావడం లేదు రా ఎంత పని చేసావ్ రా బంటిగా అంటూ కావేరి ఏడుస్తూ ఉంటుంది చంద్రం ఊరుకో కావేరి ఆశ బంటిని తీసుకొని స్పాట్ దగ్గరికి వెళ్ళింది కదా అసలు అక్కడ ఏం జరిగిందో అంజలి తెలుసుకుంటుంది కదా టెన్షన్ పడకు కాసేపు ఆగితే బంటి అంజలి ఇద్దరు ఇంటికి వస్తారు కదా అప్పుడు తెలుస్తుంది అక్కడ ఏం జరిగి ఉంటుందో అని అంటాడు.

Kumkuma Puvvu Today Episode January 04 2024 Episode 2070 Highlights
Kumkuma Puvvu Today Episode January 04 2024 Episode 2070 Highlights

కట్ చేస్తే సాగర్ ఇంట్లో పద్మావతి సాగర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.కొండమ్మ అమ్మ సాగర్ బాబు వెళ్లి చాలాసేపు అయింది ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. ఈ బాబు అసలే ఆశ అమ్మ మీద కోపంతో వెళ్ళాడు నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది. అప్పుడే సాగర్ ఇంటికి వస్తాడు.సాగర్ కోపంతో లోపలికి వెళుతుండగా పద్మావతి ఒరే సాగర్ ఇంతసేపు ఎటు వెళ్ళావ్ ఏంటి అంత కోపంగా ఉన్నావు అంటూ చేయి పట్టుకుంటుంది ఆ చేతికి మట్టి ఉండడంతో ఏంట్రా సాగర్ నీ చేతికి ఈ మట్టి ఎక్కడి నుండి వచ్చింది అని అడుగుతుంది. సాగర్ అమ్మ నేను దారిన వస్తుంటే పక్కన నర్సరీ కనిపించింది మంచి పూల మొక్కలు కనిపించాయి అందుకే ఆ పూల మొక్కల కోసం వెళ్లాను అప్పుడు నా చేతులకు మట్టి అంటింది అని చెబుతాడు. కొండమ్మ ఏంటి బాబు మీరు చెప్పేది ఇంట్లో కాఫీ కప్పు కూడా కడుక్కొని మీరు పూల మొక్కలు తీసుకువచ్చారా ఇదేం విడ్డూరం బాబు అని అంటుంది. సాగర్ అంతే అని చెప్పాను కదా అంటూ లోపలికి వెళ్లి చేతులు కడుక్కుంటాడు. కొండమ్మ అమ్మ పద్మావతమ్మ ఈ సాగర్ బాబు ఏదో చేయకూడని పని చేసి వచ్చాడు అనుకుంటా అందుకే ఆ చేతులకి మట్టి అంత కోపంగా వెళుతున్నాడు అని చెబుతుంది కొండమ్మ.

Kumkuma Puvvu Today Episode January 04 2024 Episode 2070 Highlights
Kumkuma Puvvu Today Episode January 04 2024 Episode 2070 Highlights

కట్ చేస్తే అంజలి బంటి ఇద్దరు ఇంటికి వస్తారు వాళ్ళను చూసిన అమృత వదిన అంజలి వాళ్ళు వచ్చేసారు అని చెబుతుంది కావేరి వచ్చావా రాబట్టి రారా అక్కడ ఏం జరిగింది అంజలి అని అడుగుతుంది అంజలి అత్తయ్య అక్కడ అసలు ఆశా డెడ్ బాడీని కనిపించడం లేదు అసలు అక్కడ ఏమి జరిగినట్టు కూడా కనిపించడం లేదు హనీ చెబుతుంది బంటి లేదు అమ్మ నేను నిజంగానే ఆశా చనిపోవడం చూశాను కానీ ఇప్పుడు అక్కడికి వెళ్తే నిజంగానే ఆశ బాడీ కనిపించడం లేదు మరి ఆశ డెడ్ బాడీ ఎటు వెళ్లినట్టు నాకేమీ అర్థం కావడం లేదు అంటాడు. కావేరి అంటే ఆశ లేచి పోలీస్ స్టేషన్ కు వెళ్లిందేమో ఒకవేళ ఆశ నిజంగానే లేచి తనంతట దాని పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఇక మనందరి పని అయిపోయినట్టే అని అంటుంది కావేరి.

Kumkuma Puvvu Today Episode January 04 2024 Episode 2070 Highlights
Kumkuma Puvvu Today Episode January 04 2024 Episode 2070 Highlights

అంజలి అత్తయ్య ఇక ఆపుతారా అసలు అక్కడ ఎలాంటి ఆనవాలు లేదని చెబుతున్నా కూడా మీరు కూడా వంటిని ఎందుకలా భయపెడుతున్నారు అందరికీ చెబుతున్నాను వినండి అక్కడ ఆశ డెడ్ బాడీ కనిపించలేదు అంటే ఆశ చనిపోలేదని అర్థం ఇక మీరందరూ ఆశ అనే పేరు మీ మనసులో నుంచి తీసేయండి మీరంతా ప్రశాంతంగా ఉండండి ఏం జరుగుతుందో చూద్దాం అని అంటుంది అంజలి.బంటి నీకేం అంజలి నువ్వు బాగానే ధైర్యం చెబుతున్నావు కానీ పోలీసులు వస్తే జైలుకు వెళ్ళేది నేను నాకు ఇక ఉరి శిక్ష పడుతుంది అని అంటాడు

Kumkuma Puvvu Today Episode January 04 2024 Episode 2070 Highlights
Kumkuma Puvvu Today Episode January 04 2024 Episode 2070 Highlights

బండి అంజలి మంటి పిచ్చిపిచ్చిగా మాట్లాడుకో నీకు నేనున్నాను నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు వేస్తాను నేను నీకు ఎలాంటి ఆపద జరగనివ్వను అంటూ అమృతను అమ్మ నాన్న ఎటు వెళ్లారు అని అడుగుతుంది అప్పుడే అరుణ్ కుమార్ వస్తాడు. అరుణ్ కుమార్ కాసేపు మైండ్ రిలీఫ్ అవ్వడానికి అలా బయటకు వెళ్లి వస్తున్నాను అని చెబుతాడు. అంజలి అమ్మ నాన్న అత్తయ్య మామయ్య నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఏది జరిగినా ఎదుర్కోవడానికి మనందరం సిద్ధంగా ఉండాలి కానీ మీరు ఇక భయపడడం

Kumkuma Puvvu Today Episode January 04 2024 Episode 2070 Highlights
Kumkuma Puvvu Today Episode January 04 2024 Episode 2070 Highlights

పక్కన పెట్టండి సరేనా అంటూ బంటిని లోపలికి తీసుకు వెళుతుంది అంజలి.అరుణ్ కుమార్ లోపలికి వెళ్లి షర్టు విప్పి ఫ్రెష్ అవ్వడానికి వాష్ రూమ్ కి వెళ్తాడు. అరుణ్ కుమార్ షర్ట్ కు రక్త కుమార్ కలం ఆంటీ ఉండడం చూస్తుంది అమృత ఏవండీ మీ చెట్టుకి ఏంటి మరకలు అని అడుగుతుంది అరుణ్ కుమార్ అదే అమృత నేనిప్పుడు అలా బయటికి వెళ్లాను కదా పక్కన ఇంటికి రెడ్ పెయింట్ వేస్తున్నారు ఆ పెయింట్ జారీ నా షర్ట్ మీద పడింది అంతే అంటూ షర్ట్ తీసుకెళ్లి తను వాష్ చేసుకుంటాడు

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri