NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu January 08 2024 Episode 2073: ఆశ మిస్సింగ్ కేసులో పోలీసులు బంటిని అరెస్ట్ చేయనున్నారా లేదా.

Kumkuma Puvvu Today Episode January 08 2024 Episode 2073 Highlights

Kumkuma Puvvu January 08 2024 Episode 2073: సాగర్ పది లక్షల సూట్ కేస్ తీసుకొని వెళుతుండగా సాగర్ వెంటే ఆటోలో పద్మావతి కొండమ్మ ఇద్దరు ఫాలో అవుతూ ఉంటారు. సాగర్ తను ఒక ఇంటి దగ్గర ఆగి ఒక ఆడ మనిషికి పది లక్షల ఇవ్వడం పద్మావతి కొండమ్మ చూస్తారు. పద్మావతి ఒరేయ్ సాగర్ నువ్వు చేసేది ఏమైనా నీకు అర్థం అవుతుందా అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఆ ఇంట్లో నీకేంటి పని అని అడుగుతుంది పద్మావతి. సాగర్ ఆ ఇంట్లో నా ఫ్రెండ్ ఉందమ్మా అందుకే వచ్చాను అని చెబుతాడు. కొండమ్మ ఫ్రెండ్ అంటే ఆడ మనిషి బాబు అని అడుగుతుంది.సాగర్ కొండమ్మ మీకు ఇలాంటి విషయాలన్నీ ఎందుకు చెప్పండి అయినా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. పద్మావతి మేము అంజలి వాళ్ళ ఇంటికి వెళ్లి వస్తున్నాము దారిలో నీ కారు కనిపిస్తే ఆగాము నువ్వు ఆ ఇంట్లోకి వెళ్లి రావడం చూసాము తను ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అది చెప్పు అంటుంది

Kumkuma Puvvu Today Episode January 08 2024 Episode 2073 Highlights
Kumkuma Puvvu Today Episode January 08 2024 Episode 2073 Highlights

పద్మావతి.సాగర్ అమ్మ నువ్వు అంజలి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్లావు అని అడుగుతాడు. పద్మావతి నేను ఆశ కోసం వెళ్లాను ఆశను తీసుకువచ్చి నీకు సారీ చెప్పిద్దామని వెళ్ళాము కానీ ఆశ లేదంట ఎటో ఊరు వెళ్లిందని చెప్పారు అంటుంది సాగర్ ఆశగాని నా కంట పడింది అనుకో నా చేతిలో చావు మూడు కున్నట్లే అని అంటాడు. పద్మావతి ఒరే సాగర్ అంత పని చేయకురా నువ్వు చేయకూడని పని ఏదైనా చేసి జైల్లో ఇరుక్కుంటే మేమేం చేయలేం అని అంటుంది. సాగర్ ఏది ఏమైనా సరే ఆశ నాకంటే పడితే మాత్రం తను చచ్చినట్లే అంటాడు సాగర్.

Kumkuma Puvvu Today Episode January 08 2024 Episode 2073 Highlights
Kumkuma Puvvu Today Episode January 08 2024 Episode 2073 Highlights

కట్ చేస్తే బంటి హాల్లో కూర్చొని ఆశ నా వల్లే చనిపోయింది అంటూ డిప్రెషన్ లో ఊహించుకుంటూ తన ఇంటికి పోలీసులు వచ్చి తనను తీసుకువెళ్లి జైల్లో వేసినట్లు తనకి ఉరిశిక్ష పడినట్లు కలకంటూ ఉలిక్కి పెడతాడు తీరా చూస్తే తను కలకన్నట్లు అనుకొని ఇది నిజంగానే జరుగుతుంది ఇంటికి పోలీసులు రాకముందుకే నేను వెళ్లి ఆశా ని చంపింది నేనే అంటూ పోలీసులకు లొంగిపోతాను అని బంటి పోలీస్ స్టేషన్ కి బయలుదేరుతాడు. పోలీస్ స్టేషన్లో యుగంధర్ ఏంటి మీ అందరికీ నేను ఎలా కనిపిస్తున్నాను నేనొక రౌడీని ఒక గుండాన్ని ఒక చాడిస్టులాగా కనిపిస్తున్నాను కదూ అని మిగతా పోలీసులందరినీ టెన్షన్ పెడుతూ ఉంటాడు యుగంధర్. ఎస్సై మనసులు నువ్వు రౌడీవి గుండావి ఏంట్రా నువ్వు పోలీస్ బట్టలు వేసుకున్న ఒక గుండావి అని మనసులో అనుకుంటూ ఉంటాడు. యుగంధర్ స్టాప్ ఇట్ నాకు ఫేస్ రీడింగ్ కాదు వాయిస్ రీడింగ్ కూడా తెలుసు అవును నేను పోలీస్ డ్రెస్ వేసుకున్న ఒక రౌడీని ఒక గుండాన్ని అని ఏంటి అందరూ షాక్ అయ్యారా? ఇప్పటివరకు మనకి ఇంకా ఏ బకరా తగలలేదు కదా కాబట్టి మీతో ఆడుకోక తప్పడం లేదు అంటాడు యుగంధర్.

Kumkuma Puvvu Today Episode January 08 2024 Episode 2073 Highlights
Kumkuma Puvvu Today Episode January 08 2024 Episode 2073 Highlights

కట్ చేస్తే బంటి పోలీస్ స్టేషన్కు వచ్చి లోపలికి వెళ్ళబోతుండగా అంజలి వచ్చి బంటిని పక్కకు తీసుకువెళ్తుంది. బంటి అబ్బా అంజలి నువ్వు ఎందుకు వచ్చావు నేను ఈ టెన్షన్ తట్టుకోలేక నా అంతట నేనే పోలీసులకు లొంగిపోదామని వచ్చాను అని చెబుతాడు అంజలి నువ్వు ఇలాంటి పిచ్చి పని ఏదో చేస్తావు అని ఇంట్లో కనిపించకపోతే నీ వెంటే నేను వచ్చాను నీ అంతట నువ్వు లొంగిపోతే నువ్వు బయటికి రావడం చాలా కష్టం అవుతుంది బండి ఎందుకంటే ఆశా చనిపోయిందా

Kumkuma Puvvu Today Episode January 08 2024 Episode 2073 Highlights
Kumkuma Puvvu Today Episode January 08 2024 Episode 2073 Highlights

బ్రతికిందా ఎవరికి తెలియదు ఆ సస్పెన్షన్ లో నువ్వు కానీ వెళ్లి నీ అంతట నువ్వే పోలీసులకు లొంగిపోతే వాళ్లకి ఒక బకరా దొరికినట్లు అవుతుంది అందుకని నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనూ పోలీసులకు లొంగిపోవద్దు బంటి నీకు నేనున్నాను రా రాత్రి పగలు నిద్ర లేకుండా తినకుండా నీకోసం నిన్ను ఎలా బయటికి తీసుకురావాలి నిన్ను ఎలా కాపాడుకోవాలి అంటూ నేను చేయను ప్రయత్నం లేదు నేను ఇన్ని ప్రయత్నాలు చేస్తుంటే నువ్వు మాత్రం బూడిదలో పన్నీరు పోసినట్లుగా నా ప్రయత్నాలన్నీ బూడిదపాలు చేసి నీ అంతటి నువ్వే పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోతానంటావా నువ్వు వెళ్ళిపోతే మరి నేనేం కావాలిరా బంటి అంటూ అంజలి బంటిని గుండెలకు హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది.

Kumkuma Puvvu Today Episode January 08 2024 Episode 2073 Highlights
Kumkuma Puvvu Today Episode January 08 2024 Episode 2073 Highlights

బంటి ఆ ఆశ చనిపోయిన కానివ్వండి నాకు కళ్ళు మూసిన తెరిచిన జైలు ఉరితానే కనిపిస్తుంది అందుకనే ఆ టెన్షన్ పడలేక వచ్చేసాను అంజలి అంటాడు.అంజలి ఒరేయ్ పిచ్చి అబ్బాయి నీకు నేనున్నానని చెప్పాను కదా ఇన్నాళ్లు ఇద్దరం ఎదురుగానే ఉన్నా కానీ మన మధ్య చెప్పలేని దూరం పెరిగిపోయింది ఇన్నాళ్లు అనుభవించిన కష్టాలన్నీ నిన్ను చేరుకోగానే ఆవిరి అయిపోయాయి నీతో ఇక మీదట సంతోషంగా గడుపుదాము అనుకునే లోపు ఇలా జరిగింది కానీ ఈ ప్రాబ్లం నుండి ఎలా బయటపడాలో నా తిప్పలు నేను పడుతుంటే నువ్వు మాత్రం నన్ను వదిలేసి నీ దారి నువ్వు చూసుకుంటావా రా బంటి అని ఏడుస్తూ ఉంటుంది అంజలి. బంటి సారీ అంజలి నన్ను క్షమించు ఆ టెన్షన్లు ఏం చేస్తున్నానో నాకే తెలియడం లేదు ఇక మీదట నువ్వు చెప్పినట్లే నేను వింటాను అని అంటాడు బంటి

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri