NewsOrbit
Entertainment News Telugu TV Serials

Madhuranagarilo January 08 2024 Episode 256: గన్నవరం ఒక పిల్లవాడిని తీసుకువచ్చాడని ఏడుస్తున్న వాసంతి..

Madhuranagarilo Today Episode January 08 2024 Episode 256  Highlights

Madhuranagarilo January 08 2024 Episode 256: ఏంటమ్మా రాదా భర్త అంత ప్రేమగా గిఫ్ట్ తెచ్చిస్తే వద్దంటున్నావు మి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా చెప్పు మేము సర్ది చెప్తాం అని దాక్షాయిని అంటుంది. చూడండి పిన్ని మా మధ్య ఎలాంటి గొడవలు ఉన్నా సరే మాకు మేము చూసుకోగలం భార్యాభర్తల మధ్య ఇంకెప్పుడు జోక్యం చేసుకోకండి అని రాధా అంటుంది. అత్తయ్య ఎప్పుడు మేం గొడవలు పడతాము మా మధ్య దూరిపోదామని చూస్తూ ఉంటారా భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి రాకూడదని నీకు తెలియదా ఏదైనా ఉంటే మేము సరి చేసుకుంటాం మీరే మాకు చెప్పక్కర్లేదు వెళ్ళండి అని శ్యామ్ కోపంగా అంటాడు. ఇప్పుడు గిఫ్ట్ తీసుకోకపోతే అందరి ముందు సార్ చిన్నతనం అయిపోతాడు అని రాధ ఆలోచించి శ్యామ్ చేతిలో ఉన్నది గిఫ్ట్  తీసుకుంటుంది. గిఫ్ట్ తీసుకున్నావు అంటే నా మీద కోపం పోయినట్టేనా రాదా అని శ్యామ్ అంటాడు. రాధా వద్దన్నా గిఫ్ట్ తీసుకుంది అంటే మారిపోయినట్టుందండి రాధా అలా మారిపోయే శ్యామ్ తొ ఆనందంగా ఉండాలి అని మధుర అంటుంది.

Madhuranagarilo Today Episode January 08 2024 Episode 256  Highlights
Madhuranagarilo Today Episode January 08 2024 Episode 256  Highlights

కట్ చేస్తే, గన్నవరం 10 మంది పిల్లల్ని తీసుకువచ్చి వాసంతి ఇలా రా మన ఒక కొడుకుని తీసుకు వచ్చాను అని అంటాడు. అయిపోయింది నేను అనుకున్నంత పని చేసేసావు నా కోపం మునిగిపోయింది నాకు సౌతిని తెచ్చి పెట్టావా అని వాసంతి ఏడుస్తుంది. ఉపవాసంతి అది కాదే నేను చెప్పేది విను మనకు పిల్లలు పుట్టట్లేదని  అనాధ పిల్లని దత్తత తెచ్చుకుందాం అనుకున్నాం కదా అందుకే ఓ పదిమంది పిల్లల్ని తెచ్చాను వాళ్లలో ఎవడు నచ్చాడో సెలెక్ట్ చేయి అని గన్నవరం అంటాడు. అందర్నీ బాగా చూసి ఒక అబ్బాయిని వాసంతి నచ్చిండని చెబుతుంది. అయితే వీడికి మన ఇద్దరి పేర్లతో కలిపి మానస్ అని పేరు పెడదామా అని గన్నవరం అంటాడు. అ పేరు కూడా బాగోలేదండి అని వాసంతి అంటుంది. అయితే ముందు వీడి ఫొటోస్ తీసి ఆ తరువాత పేరు సెలెక్ట్ చేద్దాం అని గన్నవరం అంటాడు. కట్ చేస్తే, స్నానం చేసి బయటికి వస్తాడు రాదా కాఫీ తీసుకువచ్చి శ్యామ్ కి ఇస్తుంది. నేనే తెచ్చుకునే వాడిని కదా రాధా అని శ్యామ్ అంటాడు. పర్వాలేదు నేను తెచ్చాను కదా తాగండి చల్లారిపోతుంది అని రాదా అంటుంది.

Madhuranagarilo Today Episode January 08 2024 Episode 256  Highlights
Madhuranagarilo Today Episode January 08 2024 Episode 256  Highlights

శ్యాము కాఫీ తాగుతూ ఉండగా రాధ షూస్ పాలిష్ చేస్తుంది. రాధా కాఫీ తాగాక నేను చేసుకుంటాను లే అని శ్యామ్ అంటాడు. పర్వాలేదులే  లేండి నేను చేస్తున్నాను కదా మీరు ఫ్రెష్ అయ్యి రండి టిఫిన్ చేద్దురు అని రాధా వెళ్లిపోతూ ఉంటుంది. రాధా ఆగు నిన్న గిఫ్ట్ తీసుకున్నందుకు చాలా థాంక్స్ కానీ నా మీద ఇంకా కోపం పోలేదా  అని శ్యామ్ అంటాడు. అదేమీ లేదే నిన్న మీరు ఇచ్చిన గిఫ్ట్ తీసుకున్నాను కదా ఇంకెందుకు కోపం ఉంది అని రాదా అంటుంది.  రాధా అలా మాట్లాడుతూ ఉండగా వేలు తలుపు సందులో పడి నలిగిపోతుంది. రాధా ఏది నన్ను చూడని ఆయింట్మెంట్ పెడతాను అని శ్యామ్  అంటాడు. నేను పెట్టుకుంటాలే మీరు రెడీ అయ్యి రండి అని రాదా వెళ్లిపోతుంది. కట్ చేస్తే, ఏమైంది రాదా అనిమధుర అడుగుతుంది.తలుపు సందులో వేలు పడి నొప్పిగా ఉంది అత్తయ్య అని రాదా అంటుంది. వేలు తలుపు సందులో పడి అంత నొప్పిగా ఉంటే ఎలా తట్టుకుంటున్నావు రాదా అని ధనంజయ్ అంటాడు.

Madhuranagarilo Today Episode January 08 2024 Episode 256  Highlights
Madhuranagarilo Today Episode January 08 2024 Episode 256  Highlights

మనసుకు అయిన గాయాన్ని తట్టుకోలేము కానీ ఈ వేలికి తగిన గాయం నొప్పి ఏమి ఉంటుంది మామయ్య అని రాధా అంటుంది. ఇంతలో శ్యామ్ ఆఫీస్ కి వెళ్తూ ఉంటాడు. రేయ్ టిఫిన్ చేద్దువు గాని రారా అని మధుర పిలుస్తుంది. లేదమ్మా అర్జెంటుగా వెళ్లాలి ఆకలి వేస్తే ఆఫీస్ దగ్గర తెప్పించుకుంటానులే అని శ్యామ్ వెళ్లిపోతాడు. అత్తయ్య ఆఫీస్ లో ఎవరు తెస్తానన్నారు తెచ్చుకోనీలే అని రాదా అంటుంది. కట్ చేస్తే, శ్యామ్ ఆఫీస్ కి వెళ్లి సెక్రెటరీ రుక్మిణి మేడం రాలేదా వస్తే ఫైల్ తీసుకొని రమ్మను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఎలాగైనా సరే నీ దగ్గర బాబు ఫోటో చూడాలి అని శ్యామ్ అనుకుంటాడు. ఇంతలో రుక్మిణీ ఆఫీస్ కి రాగానే సెక్రటరీ మేడం సార్ నిన్ను రమ్మంటున్నారు ఆ ఫైల్ తీసుకొని అని అతను చెప్తాడు. రుక్మిణి ఫైల్ తీసుకొని లోపలికి వెళ్లి  సార్ ఎందుకు రమ్మన్నారు అంట అని అడుగుతుంది. శ్యామ్ తనతో చిరునవ్వుగా మాట్లాడుతాడు. ఏంటి సార్ మీ మొహం లో ఆ నవ్వు దేనికి అని రుక్మిణి అడుగుతుంది. ఏమీ లేదు నీతో మాట్లాడాలి వచ్చి కూర్చో అని శ్యామ్ అంటాడు. అర్థమైంది నిన్న నేను ఆఫీస్ కి రాలేదు కదా అందుకే చూసి ఆనందిస్తున్నారా అని రుక్మిణి అంటుంది.

Madhuranagarilo Today Episode January 08 2024 Episode 256  Highlights
Madhuranagarilo Today Episode January 08 2024 Episode 256  Highlights

శ్యామ్ తన దగ్గర ఉన్న ఫైల్ అని ఇచ్చి తనతో ప్రేమగా నవ్వుతూ మాట్లాడి తన ఫోన్ మీద ఒక ఫైల్ పెడతాడు,రుక్మిణి నిన్న నువ్వు ఆఫీసుకి రాలేదు కదా వెళ్లి రిజిస్ట్రేషన్ బుక్స్ తీసుకురా దాంట్లో ప్రజెంటేషన్ వేయాలి కదా అని శ్యామ్ అంటాడు. రుక్మిణి ఫైల్ తేవడానికి వెళ్తుంది. పక్కన ఫోన్ తీసి ఓపెన్ చేయబోతాడు. ఫోన్ లాక్ తీయడం రాకపోయేసరికి ఎలా నీ ఫోన్ ఓపెన్ కావట్లేదు బాబు ఫోటోలు ఎలా చూడాలి అని శ్యామ్ ఫోన్ పట్టుకుని చూస్తూ ఉంటాడు. ఇంతలో రుక్మిణి వచి సార్ నా ఫోన్ మర్చిపోయాను అని అంటుంది. ఓ అవును కదా నేను  చూద్దామనుకున్నాను రా తీసుకో ఫోన్ అని శ్యామ్ ఇచ్చేస్తాడు. రుక్మిణి ఫోన్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఈరోజు కూడా బాబు ఫోటో చూడలేకపోయాను అసలు బాబును నాకు చూపెట్టడం లేదు అని శ్యామ్ టెన్షన్ పడుతూ ఉంటాడు.కట్ చేస్తే,ఏంటి రాధా పెరట్లో చాలా కూరగాయలు ఉండగా బెండకాయలు తెంపుకొస్తున్నావ్ శ్యామ్ కి బెండకాయ చారు అంటే ఇష్టమని వండడానికి తీసుకు వస్తున్నావా అని మధుర అంటుంది.

Madhuranagarilo Today Episode January 08 2024 Episode 256  Highlights
Madhuranagarilo Today Episode January 08 2024 Episode 256  Highlights

అవునా అత్తయ్య భర్త ఎంత కష్టపెట్టినా భార్య తనకు ఇష్టమైనవి వండి పెట్టాలి కదా అని రాదా అంటుంది. ఏంటమ్మా ఇంకా వాడి మొదటి భార్య గురించి ఆలోచిస్తున్నావా అని మధుర అడుగుతుంది. ఎలా మర్చిపోతాను అత్తయ్య తన మొదటి భార్య తిరిగి రాగానే నాకే కదా చెప్పాలి  ఏ భార్య అయినా తన భర్త తనకే సొంతం కావాలి అనుకుంటుంది నేను ఎన్నో పెళ్లిళ్లు చేశాను భార్యాభర్తలు విడిపోకూడదని అనుకుంటాను అలాంటి నాకు తన భార్య తిరిగి వచ్చిందని చెప్పకుండా దాచి పెట్టినప్పుడు బాధ అనిపియ్యకుండా ఎలా ఉంటుంది ఒక భార్యగా మీకు ఆ బాధ ఏంటో తెలుసు కదా అని రాధా అంటుంది. వాడు కావాలని దయ లేదమ్మా చెప్తే ఎక్కడ దూరమైపోతావో అని చెప్పలేదు అని మధుర అంటుంది.చెప్తే బాధపడను అత్తయ్య చెప్పకపోతేనే మోసం చేశాడని బాధ కలుగుతుంది అని రాధా అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella