NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu January 22  2024 Episode 2084: యుగంధర్ బంటిని అంజలిని ఏం చేయనున్నాడు.

Kumkuma Puvvu Today Episode  January 22  2024 Episode 2084 Highlights

Kumkuma Puvvu January 22  2024 Episode 2084: కావేరి ఒరేయ్ తమ్ముడు ఈరోజు ఆ మహా శక్తి యాగాన్ని జరిపించేస్తే ఇక నా బంటి గాడి జీవితంలో ఎలాంటి ఆటుపోటులు ఉన్న అన్ని తొలగిపోతాయి అంజలి బంటి ఇద్దరు కలిసిమెలిసి సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు రా అని అంటుంది. అంజలి బండి ఇద్దరు కిందికి దిగి వస్తారు. అమృత అంజలి మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు రెండు కళ్ళు సరిపోవడం లేదు అని అంటుంది అమృత. అరుణ్ కుమార్ అవునమ్మా అంజలి మీ ఇద్దరు ఎప్పటికీ ఇలాగే కలిసిమెలిసి ఉండాలి అనే మా కోరిక అందుకే ఈ మహాశక్తి యాగాన్ని జరిపించాలని అనుకుంటున్నాము అని అంటాడు. కావేరి ఆహా మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చిలక గోరింక లాగా అనిపిస్తున్నారు అని అంటుంది. బంటి అవును నేను చిలుక అంజలి గోరింక అంటాడు. అంజలి నవ్వుకుంటూ మొద్దబ్బాయి నువ్వు చిలుక కాదు నేను చిలకా నువ్వు గోరింక అంటుంది.అమృత మీ ఇద్దరికీ ఎవరు దిష్టి పెట్టకూడదు అంటూ అంజలిని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెడుతుంది.

Kumkuma Puvvu Today Episode  January 22  2024 Episode 2084 Highlights
Kumkuma Puvvu Today Episode  January 22  2024 Episode 2084 Highlights

కావేరి అవును మా తెలివి తక్కువ బంటి గాడికి ఎవరి దిష్టి తగలకూడదు అంటుంది. బంటి ఏంటమ్మా నేను తెలివి తక్కువ వాడిని ఏమీ కాదు అంటాడు అంజలి అవునవును బండి తెలివి తక్కువ వాడు కాదు అసలు నిజం చెప్పాలంటే నా చిన్నప్పటి మోద్దబ్బాయి అంటుంది అంజలి. చంద్రం సరే సరే ఇక పదండి పూజ మొదలు పెడదాం అంటూ అందరూ పూజ దగ్గరికి వెళతారు పంతులుగారు అమ్మ వధూవరులు వచ్చి ఇద్దరి పీటల మీద కూర్చోండి అంటాడు.బంటి అంజలి ఇద్దరు కలిసి పీటల మీద కూర్చొని పూజ మొదలు పెడతారు కావేరి అమ్మ ఈ మహాశక్తి యాగం పూర్తయి నా కొడుకు జీవితంలో అన్నీ సంతోషాలు ఉండేటట్టు చూడు తల్లి అని కోరుకుంటుంది.అంజలి అమ్మ మహాశక్తి ఈ యాగం పూర్తయినాక మా బంటి ఆ ఆశ కేసులో నుంచి నిర్దోషి అనే బయటకి వచ్చేటట్టు చూడు తల్లి అని మొక్కుకుంటుంది అంజలి. ఇద్దరు యాగాన్ని మొదలు పెడతారు.

Kumkuma Puvvu Today Episode  January 22  2024 Episode 2084 Highlights
Kumkuma Puvvu Today Episode  January 22  2024 Episode 2084 Highlights

ఏసిపి యుగంధర్ అంజలి బంటి కలిసి ఇద్దరూ యాగం చేస్తున్న సంగతి తెలుసుకొని యుగంధర్ అరెస్టు చేయడానికి యాగం దగ్గరికి వస్తాడు. అది చూసినా కావేరి వాళ్లు అమృత వాళ్లు షాక్ అవుతారు. అరుణ్ కుమార్ ఏంటి సిపి గారు దారి తప్పి వచ్చారనుకుంటా అంటాడు యుగంధర్ షట్ అప్ నేను దారి తప్పి ఏం రాలేదు బంటి నీ అరెస్టు చేసి తీసుకెళ్లడానికి వచ్చాను అని అంటాడు కావేరి ఎట్టా మా బంటిని అరెస్టు చేసి తీసుకెళ్తారా ఏ ఆధారంతో మా బంటి గాడిని అరెస్టు చేస్తారు మీరు అని అంటుంది. యుగంధర్ ఏ ఆధారంతో ఉంటే అసలు ఈ యాగం ఆధారంతోనే అరెస్టు చేయడానికి వచ్చాను అదిట అంటారా చెబుతాను వినండి బంటి అసలు భార్య ప్రజెంట్ భార్య ఇప్పుడు ఆశ ఆశ ఇప్పుడు లేకపోగా తన మాజీ భార్య అంజలి డైవర్స్ అయిన భార్యతో ఇప్పుడు యాగములో కూర్చుని పూజ చేస్తున్నాడు అది చట్టబద్ధంగా నేరం అందుకనే బంటిని అరెస్టు చేయడానికి వచ్చాను పదరా అంటూ బంటి చేయి పట్టుకొని యుగంధర్ లాక్ వెళ్తాడు.

Kumkuma Puvvu Today Episode  January 22  2024 Episode 2084 Highlights
Kumkuma Puvvu Today Episode  January 22  2024 Episode 2084 Highlights

కట్ చేస్తే అంజలి యుగంధర్ గారు బంటి కట్టిన తాళి ఇంకా నా మెడలోనే ఉంది దాంట్లో ఇంక నువ్వు వెతుక్కోవడానికి ఏ తప్పు లేదు అంటుంది. యుగంధర్ చూడండి అంజలి మేడం మీరుబంటి గారు కోర్టు ద్వారా డైవర్స్ తీసుకున్నారు మీకు చట్టబద్ధంగా భార్య భర్తలు కాదు మరి అలాంటప్పుడు మీరు ఇద్దరు కలిసి యాగాన్ని ఎలా చేస్తారు పైగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఆశ ఏమైపోయిందో తెలీదు ఇప్పుడు తెలుస్తుంది ఆశ ఏమైపోయిందో అనే నిజం అంటూ బంటిని తీసుకువెళ్తాడు యుగంధర్. శుభమా అంటూ మహాశక్తి యాగాన్ని జరిపిస్తుంటే ఆ యుగంధర్ యముడిలాగే వచ్చి నా కొడుకుని తీసుకువెళ్లాడు కదరా తమ్ముడు అంటూ కావేరి ఏడుస్తుంది. అంజలి అత్తయ్య మీరు ఏం బాధపడకండి బంటిని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు నేను ఇప్పుడే లాయర్ కి ఫోన్ చేశాను లాయర్ వచ్చేస్తూ ఉంటాడు అని అంటుంది. చంద్రం లాయర్ గారు వచ్చేసారు అని అంటాడు.

Kumkuma Puvvu Today Episode  January 22  2024 Episode 2084 Highlights
Kumkuma Puvvu Today Episode  January 22  2024 Episode 2084 Highlights

కట్ చేస్తే లాయర్ అంజలి దగ్గరికి వచ్చి ఏంటమ్మా అంజలి రమ్మని ఫోన్ చేశావు అని అడుగుతాడు. అంజలి చెబుతాను లాయర్ గారు అంటూ బంటి నేను మహాశక్తి యాగాన్ని జరిపిస్తూ ఉండగా ఆ యుగంధర్ వచ్చి చట్టబద్ధంగా ఇది నేరం అంటూ ఆశ ఏమైపోయింది ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్నది నీ భార్య ఆశ ఆశ కూర్చుని యాగం జరిపించాలి కానీ డైవర్స్ అయినా అంజలితో మాజీ భార్యతో నువ్వు ఎలా యాగం జరిపిస్తావు అంటూ బంటిని అరెస్టు చేసి తీసుకువెళ్లాడు అని చెబుతుంది అంజలి.లాయర్ మంచి పని చేశాడు కదమ్మా. అది చట్టబద్ధం గా నేరం మీకు తెలిసి ఉన్న లాయర్ ని ఎవరినైనా అడిగి చూడండి నేను చెప్పింది అబద్ధం అబద్ధం కాదు అంటాడు.అరుణ్ కుమార్ లాయర్ గారు ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టండి బంటిని బెయిల్ మీద బయటకు తీసుకురావడానికి కుదురుతుందా అని అడుగుతాడు.లాయర్ బెయిల్ మీద తీసుకురావడానికి కుదరదు ఇది కోర్టులోనే తేల్చుకోవాలి అని సారీ నేను ఆ పని చేయలేను నేను వెళ్తాను అంటూ లాయర్ వెళ్ళిపోతాడు.

Kumkuma Puvvu Today Episode  January 22  2024 Episode 2084 Highlights
Kumkuma Puvvu Today Episode  January 22  2024 Episode 2084 Highlights

కావేరి ఓరి దేవుడో ఇలా ఆయన కూడా చేతులెత్తేశాడు ఇప్పుడు ఆ యుగంధర్ నా కొడుకుని లాఠీతో కుల్లబడుస్తూ ఆశ ఏమైందో చెప్పు అంటూ బంటి ని టార్చర్ పెడుతున్నాలే అంటూ ఏడుస్తుంది కావేరి. అంజలి అత్తయ్య అమ్మ మీరు ఏమాత్రం బాధపడొద్దు నేను నేనే పోలీస్ స్టేషన్ కి వెళ్తాను అని అంటుంది. అరుణ్ కుమార్ అంజలి వద్దమ్మా నువ్వు ఒంటరిగా పోలీస్ స్టేషన్ కి వెళ్లొద్దు కావాలంటే నీకు తోడుగా నేను కూడా వస్తాను అని అంటాడు. అంజలి లేదు నాన్న మీరు ఎవరు రావద్దు నేను ఒక్కదాన్నే వెళ్తాను ఆ యుగంధర్ తో తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఈ రోజే అన్నీ తేల్చేస్తాను చావో రేవు అంటూ అంజలి పోలీస్ స్టేషన్ కి బయలుదేరుతుందిe

Related posts

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri