Kumkuma Puvvu November 21 2023 Episode 2032: అమృత ఇన్ని మందులు ఇంత ట్రీట్మెంట్ జరుగుతున్న బంటి బాడీలో ఏ మాత్రం ప్రయోజనం లేనట్లు అనిపిస్తుందండి అంటుంది అరుణ్ కుమార్ తో అవును అమృత బండికి అసలు గతం గుర్తుకొస్తుందో లేదో అన్న టెన్షన్ సరిపోతుంది నాకు అంటాడు అరుణ్ కుమార్ అంజలి ఏమి టెన్షన్ అవసరం లేదు నాన్న అంటుంది అరుణ్ కుమార్ ఎందుకమ్మా అంజలి ఒకసారి బంటిని హాస్పిటల్ కి ఇచ్చి తీసుకువెళ్లదామా ఇంకా ఏమైనా కొత్త ట్రీట్మెంట్ చేసాడేమో చూద్దాము లేదంటే మెడిసిన్ మారుస్తారు ఏమో చూద్దాం అంటాడు అరుణ్ కుమార్ అమృత అవునంజలి బంటిని ఒకసారి హాస్పిటల్ కి తీసుకెళ్లి చెకప్ లు చేయించుకోవద్దాము అంటుంది అంజలి ఏమి అవసరం లేదమ్మాఎందుకంటే నేను ఇప్పుడే యూట్యూబ్ లో చూశాను మతిస్థిమితం లేని వాళ్ళకి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ రిపీట్ చేస్తూ ఉంటే వాళ్లకి మెదడు పొరల్లో దాచుకుపోయిన జ్ఞాపకాలన్నీ బయటికి వస్తాయంట అంటుంది

అంజలి అమృత అయితే ఇంకేంటి ఇప్పుడే నువ్వు బట్టికి గతం గుర్తు చేసే ప్రయత్నంలో ఉండు అంటుంది అరుణ్ కుమార్ అవునమ్మా త్వరగా వెళ్ళు అంటాడు అంజలి సరే నేను ఆ ప్రయత్నంలో ఉంటాను మీరు ఎవరైనా వస్తే మీరు చూసుకోండి అంటూ వెళ్లిపోతుంది అంజలి బంటి గతం గుర్తు చేసుకోవడానికి ఏవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అది చూసినా అంజలి బంటిని తీసుకువచ్చి బయట గ్రౌండ్ పార్కులో కూర్చోబెట్టి తన చిన్ననాటి జ్ఞాపకాలను ఒక్కొక్క ఫోటోను లాప్టాప్ లో చూపిస్తూ ఉంటుంది చిన్ననాటి బంటి ఫోటోను చూపిస్తుంది బంటి ఇతనెవరు గుర్తుకు వస్తుందా అని అడుగుతుంది బంటి ఈ ఫోటో నాది అంటాడు అంజలి చిన్నప్పుడు బంటి అంజలి కలిసి దిగిన ఫోటో చూపిస్తుంది బంటి ఈ ఫోటోలో ఉన్నది అంజలి నేను అంజలి నా ఫ్రెండు అంజలి అంటే నాకు చాలా ఇష్టం కానీ తను ఇప్పుడు లేదు నా చేతి మీద అంజలి పేరు మాత్రమే మిగిలిపోయింది అంటాడు అంజలి లేదు అంటే చనిపోయిందా అంజలి అని అడుగుతుంది

బంటి లేదు అలా ఎప్పటికీ అనకు అంజలి చనిపోదు ఎక్కడో ఉంది కానీ నాకు తెలియదు అంటాడు బంటి అంజలి సంతోషపడుతూ పెళ్లి ఫోటోలు చూపిస్తుంది బంటి ఇతను ఎవరు ఈమె ఎవరు గుర్తుపట్టావా తను నీకు ఏమవుతుంది అంటుంది బంటి ఏంటి నువ్వు నేను కలిసి ఏదైనా సినిమా షూటింగ్ చేశామా ఎప్పుడైనా ఇంకా దీనిలోనైనా నటించామా అని అడుగుతాడు బంటి అంజలి బాధపడుతూ అయితే బంటి కి చిన్ననాటి జ్ఞాపకాలు మాత్రమే ఉండిపోయాయి తను వైజాగ్ కు వచ్చాక నేను అమూల్యగా చేసిన అల్లరి పనులు ఏవి గుర్తుకు లేవన్నమాట అనుకోని బంటి గుర్తు చేసుకో ఒక్కసారి ఇదంతా ఇదంతా నాటకమే అనిపిస్తుందా నీకు ఒక్కసారి గుర్తు చేసుకో అంటుంది బంటి గతాన్ని గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇంతలో పద్మావతి అంజలిని తీసుకు వెళ్లడానికి వస్తుంది పద్మావతిని చూసిన అమృత ఏంటి పద్మావతి గారు ఇలా వచ్చారు అని అడుగుతుంది పద్మావతి కలవడానికి వచ్చాను అంటుంది అరుణ్ కుమార్ అంజలి ని కలవడానికి మేము ఒప్పుకోము అంటాడు పద్మావతి అయ్యో అలా అనకండి నా మనమరాలు శ్వేత జ్వరంతో మంచం పట్టి లక్కీ లక్కీ అంటూ వాళ్ళ అమ్మని కలవరిస్తూ ఉంది

ఒక్కసారి ఏంజెల్ ని పంపిస్తే తీసుకువెళ్లి మళ్ళీ పంపిస్తాను అంటుంది అమృత ఏ మీ మనవరాలు శ్వేత కోసం ఇప్పుడు మా అంజలి సాగరకు భార్యగా మీ ఇంటికి కోడలి లక్ష్మీ గా మీ ఇంటికి రావాలని అంటున్నారా మేము దానికి అస్సలు ఒప్పుకోము అంటుంది అమృత పద్మావతి అయ్యో అలా కాదండి శ్వేతకు తల్లిగా మాత్రమే రమ్మనండి ఒక్కసారి పంపించండి అని బతిమిలాడుతుంది శ్వేతకు తల్లిగా ఒకసారి సాగర్ కు భార్యగా ఒకసారి అంటూ మా ఇంటికి రావద్దు ఇంకోసారి ఉంటాడు అరుణ్ కుమార్ అమృత మీ సాగర్ వల్ల మీ కుటుంబం వల్ల మా అంజలి నష్టపోయిన జీవితం మళ్ళీ తిరిగి వస్తుందా చెప్పండి మా మా అంజలిని నమ్మించి జైలు పాలు చేసి తనను కోర్టుకి పంపించాలని చూశారు అది తప్పు కాదా మీ వల్ల లక్ష్మీ గా ఎన్ని కష్టాలు అనుభవించిందో నీకు తెలియదా పద్మావతి గారు ఇంకా కష్టాలు పడాలి అంటున్నారా మా అంజలి అంటుంది అమృత పద్మావతి అయ్యో అలా కాదు అమృత గారు ఒక్కసారి అంజలి నీ పిలవండి ప్లీజ్ మీకు దండం పెడతాను అంటుంది పద్మావతి అరుణ్ కుమార్ ఇలాంటి దండాలు మేము కూడా మా అంజలి కూడా లక్ష్మీ గా ఉన్నప్పుడు ఎన్ని పెట్టిందమ్మా? అప్పుడు సాగర కనికరించాడా మీరు జాలి చూపించారా లేదు కదా అంటాడు అరుణ్ కుమార్ పద్మావతి మేము చేసింది తప్పే కానీ ఒక్కసారి మా స్వేత కోసం అంజిలి ని పంపించండి

నా మనవరాలు శ్వేత లక్కీ లక్కీ అంటూ తన తల్లి ఇంకా బ్రతికే ఉందని కలవరిస్తుంది ఆ పసి దానికి ఎలా చెప్పాలో మాకు తెలియడం లేదు అంటుంది పద్మావతి అరుణ్ కుమార్ అమృత ప్లీజ్ పద్మావతి గారు మీరు ఇక వెళ్ళండి ఇంకోసారి శ్వేత సాగర్ అంటూ మీరు మా అంజలి దగ్గరికి రావద్దు అంటారు ఒకవేళ అమ్మ అంజలి ఇంట్లో ఉన్న మేము పంపించాము మీరు ఇక వెళ్ళండి అంటూ పద్మావతిని పంపిస్తారు పద్మావతి బాధపడుతూ వెళుతుండగా అప్పుడే కావేరి దంపతులు ఆశ ఇంటికి వస్తారు పద్మావతిని చూసి కావేరి ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది పద్మావతి మరి ఏమీ లేదు నా మనవరాలు జ్వరంతో మంచం పట్టింది లక్కీ లక్కీ అంటూ తన తల్లిని కలవరిస్తూ ఉంది పాపం ఆ పసి దానికి తెలియదు కదా తన తల్లి లక్ష్మీ చనిపోయిందని ఆ ప్లేసులో అంజలి వచ్చి ఇన్ని రోజులు నటించింది అని కానీ ఎలా చెప్పను అంటుంది మీ అమ్మ లేదు చనిపోయిందని ఎలా చెప్పను అలా చెప్పలేకనే అంజలి కోసం వచ్చాను కానీ అమృత గారు అరుణ్ కుమార్ గారు మా అంజలి ఇంట్లో లేదు వెళ్లండి అంటూ కఠినంగా మాట్లాడారు అంటుంది పద్మావతి ఆశ అంజలి ఇంట్లో లేకపోవడమేంటి ఆంటీ అంజలి ఇంట్లోనే ఉంది మీకు వాళ్లు పచ్చి అబద్ధం చెప్పారు అంటుంది

ఆశ పద్మావతి ఏంటి ఇంత దారుణమా ఒక పసిపాప కోసం నేను ఆరటపడుతుంటే ఇంట్లో మనిషిని పెట్టుకొని లేదని చెబుతారా ఇంత ఘోరమా అంటుంది పద్మావతి కావేరి ఎట్ట కొండంత తన తప్పు గోరంత గోరంత తన పరువు కొండంత అంటూ అంత మాట అన్నారా అంజలి ఇంట్లో ఉందో లేదో ఇప్పుడే తేల్చేస్తాం పద అంటూ పద్మావతిని ఇంట్లోకి తీసుకు వస్తుంది కావేరి ఏంటి బామ్మర్ది అంజలి కోసం వచ్చిన పద్మావతిని లేదని చెప్పారంట కావేరి తగిలించుకోవడం కంటే ముందు వదిలించుకోవడం ప్రాణసంకటం అంటూ మీ అంజలి ఆ పిల్లకి లక్కీగా మారకపోయి ఉంటే పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదు కదా అంటుంది కావేరి అమృత అందుకని ఇలా వాళ్ళు ఏదో ఒక కారణంతో అడుగుతూ పోతూ ఉంటే అంజలి ఇప్పటికీ లక్ష్మీ గానే ఉండిపోవాలా అంటుంది అమృత అరుణ్ కుమార్ కావేరితో అక్క మా అంజలికి జీవితమంటే కోరికలంటూ ఏమీ ఉండకూడదా ఇప్పటికి కష్టాలు పడుతూనే ఉండాలా అని అడుగుతాడు పద్మావతి అలా ఆవేశ పడకండినీ మాటే అంజలి మాట అయితే నేను మారు మాట్లాడకుండా వెళ్ళిపోతాను అంటుంది పద్మావతి కావేరి అంజలి ఏమన్నా చంటి కూన వీళ్ళు చెప్తే వినడానికి తనకు వెళ్లాలనిపిస్తే వెళుతుంది లేకుంటే లేదు ఆశ అది చెప్పడానికైనా అంజలి ఇక్కడికి రావాలి కదా కానీ రాదు పేరుతో సేవలు చేసుకుంటూ అక్కడే ఉంటుంది మనమే వెళ్లాలి కదా అంటూ మీరు రండి నేను తీసుకెళ్తాను అంటూ పద్మావతిని బంటి రూములోకి తీసుకువెళ్లి బండి ఎక్కడున్నావురా అంటూ పిలుస్తారు అది చూసిన అంజలి లాప్టాప్ మూసి వేస్తుంది పద్మావతిని చూసిన అంజలి మీరేంటి ఇక్కడికి వచ్చారు ఏం జరిగింది అని అడుగుతుంది పద్మావతి నువ్వు ఆరోజు నాకు లక్కీ బాధ్యత నాది ఏంటో మాటిచ్చావు కదా గుర్తుందా అని అడుగుతుంది పద్మావతి అంజలి ఇచ్చన నేను ఎప్పటికీ తప్పను అంటుంది పద్మావతి శ్వేతకు జ్వరం వచ్చింది నిద్రలో కూడా నిన్నే లక్కీ లక్కీ అంటూ కలవరిస్తుంది అని చెబుతోంది పద్మావతి