NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu November 25 2023 Episode 2036: బంటి కోసం వెతుకుతున్న కావేరి,అమృత వాళ్లకి బంటి కనిపిస్తాడా లేదా..

Kumkuma Puvvu Today Episode November 25 2023 Episode 2036 Highlights 

Kumkuma Puvvu November 25 2023 Episode 2036: సాగర్ టీ పొగలు కక్కుతూ ఉండాలి తెలుసు కదా అంటాడు.అంజలి అలాగేనండి అంటూ వెళ్లి టీ పెట్టి తీసుకుని వచ్చి సాగర్ కు ఇస్తుంది.సాగర్ ఇదేంటి మరీ ఇంత వినయంగా నటిస్తుంది అని అనుకుంటాడు.అంజలి అదేంటండి నా వైపు అలా చూస్తున్నారు తాగండి టీ చల్లారిపోతుంది ఉంటుంది.సాగర్ అలాగే అంటూ టీ తాగి ఛీ ఇది టీ లాగా ఉందా అని టీ కప్పు తీసుకొని అంజలి మొహం మీద విసిరేస్తాడుపద్మావతి చూసావా కొండమ్మ గతంలో ఒకసారి సాగర్ అంజలి మొహం మీద టీ కప్పు విసిరినందుకు అంజలి ఏం చేసింది ఫ్లవర్ బాల్ తీసుకుని తల చితక్కొట్ట పోయింది అంటుంది.భర్తను అనే అహంకారం చూపిస్తే ఏ ఆడది మాత్రం ఊరుకుంటుంది చెప్పండి అంటుంది.పద్మావతి ఇప్పుడేం చేస్తుందో చూద్దాం కొండమ్మ అని ఇద్దరు చూస్తూ ఉంటారు.సాగర్ ఏంటి అలా చూస్తుంది కొంపదీసి మీద పడి కరుస్తుందా ఏంటి అని మనసులో భయపడుతూ ఉంటాడు.అంజలి కానీ గతంలో లాగా చేయకుండా సాఫ్ట్ గా వెళ్లి టీ కప్పు తీసుకుని సాగర్ తో మీకు నా మీద కోపం ఉంటే ఉండనివ్వండి కానీ కాఫీ కప్పుల మీద మాత్రం చూపించకండి ఎందుకంటే ఇవి మీరు ఎంతో ఇష్టమైన ఇష్టపడి ఆన్లైన్ నుంచి బుక్ చేసి తీసుకున్న కప్పులు ఇవి అంటూ మీకు మళ్ళీ ఇంకో స్ట్రాంగ్ టీ పెట్టి తీసుకు వస్తాను అంటుంది అంజలి.

Kumkuma Puvvu Today Episode November 25 2023 Episode 2036 Highlights 
Kumkuma Puvvu Today Episode November 25 2023 Episode 2036 Highlights

సాగర్ మనసులో ఓయమ్మో దీని వేషాలు ఎంత బాగా నటిస్తుంది అనుకొని ఇప్పుడు ఏమీ అవసరం లేదు చాలుగాని వెళ్ళు అంటాడు.అంజలి వెళ్ళిపోతుంది.పద్మావతి కొండమ్మ ఇదేంటమ్మా ఈ అంజలమ్మ ప్రలయం సృష్టిస్తుంది అనుకుంటే అలా సాఫీగా వెళ్ళిపోతుంది అని ఆశ్చర్యపోయి చూస్తారు.కట్ చేస్తే సాగర్ ఆశకు ఫోన్ చేసి మాట్లాడడానికి ఒక దగ్గరకు రమ్మని చెబుతాడు.ఆశ అదేంటి సాగర్ అంజలి లక్ష్మీల మారడం ఏంటి తన తల్లి దండ్రులను పంపించడం ఏంటి అదికాక బంటిని ఎవరో నాకు తెలీదు అని వెళ్లిపోండి అని చెప్పడమేంటి అంతా ఏదో అయోమయంగా ఉంది అంటుంది ఆశ. సాగర్ అదే నాకు తెలియడం లేదు ఆశ అసలు ఆ అంజలి మళ్లీ లక్ష్మీలా ఎందుకు నటిస్తుంది అయినా నేను ఎన్ని చేస్తున్న ఎందుకు ఊరుకుంటుంది నాకేమీ అర్థం కావడం లేదు పిచ్చెక్కిపోతుంది నాకు అంటాడు సాగర్.ఆశ వీటన్నిటికీ సమాధానం కావాలంటే అసలు తను లక్ష్మీన అంజలీనా తేలాలి అంటే నువ్వు ఒక పని చేయాలి అంటుంది ఆశ.సాగర్ ఏంటా పని అంటాడు. ఆశ ఈ రాత్రికి ఆ అంజలిని నీ సొంతం చేసుకో అంటుంది.

Kumkuma Puvvu Today Episode November 25 2023 Episode 2036 Highlights 
Kumkuma Puvvu Today Episode November 25 2023 Episode 2036 Highlights

సాగర్ గతంలో ఇలాంటి ప్లాన్ ఇచ్చావు నేను గోరంగా దెబ్బ తిన్నాను అంటాడు సాగర్.ఆశ నువ్వు అలా చేయకపోతే తను అంజలీనా లక్ష్మీ నా అనే కన్ఫ్యూజన్ లో మనకి పిచ్చెక్కడం ఖాయం అంటుంది ఆశ.
సాగర్ సరే ఎలాగైనా ఈ రాత్రికి ఆ పని కాని చేస్తాను రేపు మార్నింగ్ నీకు ఫోన్ చేస్తాను అంటూ వెళ్ళిపోతాడు సాగర్.
ఆశ నువ్వు ఎలాగైనా ఈ రాత్రికి ఆ పని కాని చేస్తే తను అంజలి అయినా నాకే అభ్యంతరం లక్ష్మీ అయినా నాకు ఇంకేమీ అభ్యంతరం లేదు ఎందుకంటే తను నీ సొంతం అవుతుంది కాబట్టి ఇక బంటి జోలికి రాదు అని అనుకుంటుంది మనసులో.కట్ చేస్తే పద్మావతి ఇంట్లో జంతికల గొట్టం ఎక్కడ పెట్టానో అని పద్మావతి ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది.అది చూసిన కొండమ్మ అమ్మ ఏం వెతుకుతున్నారు అని అడుగుతుంది.
పద్మావతి ఏం లేదు కొండమ్మ లక్ష్మీ నువ్వు నేను కలిసి పండుగకు జంతికలు చేశాము కదా ఆ జంతికల గొట్టం ఎక్కడ పెట్టానో అని వెతుకుతున్నాను అని చెబుతోంది.

Kumkuma Puvvu Today Episode November 25 2023 Episode 2036 Highlights 
Kumkuma Puvvu Today Episode November 25 2023 Episode 2036 Highlights

ఆరోజు లక్ష్మమ్మ తీసింది కదా ఆ జంతికల గొట్టం లక్ష్మమ్మ ని అడుగుదాం అని అంటుంది. పద్మావతి తను అంజలి నా లక్ష్మీ నా ఏమి అర్థం కావడం లేదు కొండమ్మ అంటుంది.కొండమ్మ అమా ఇప్పుడే తేల్చేద్దాము ఆగండి అని అంజలిని పిలిచి జంతికల గొట్టం ఎక్కడుందో అడుగుదాము అని పిలుస్తారు.అంజలి వస్తుంది ఏంటి అత్తయ్య అని పద్మావతిని అడుగుతుంది.పద్మావతి మరేం లేదు లక్ష్మి జంతికల గొట్టం కోసం వెతుకుతున్నాను అని అంటుంది. అంజలి జంతికల గొట్టమ్మ నాకు తెలుసు అత్తయ్య నేనే కదా దాచి పెట్టింది ఆ రోజు మీకు అప్పలు చేస్తుంటే వేడి నూనె చేతి మీద పడి కాలింది కదా తర్వాత నేను కొండమ్మ కలిసి మిగతా అప్పలు జంతికలు మేమే చేసాము కదా ఆరోజు తర్వాత వాటిని శుభ్రంగా కడిగి నేనే మళ్ళీ పండుగకు తీద్దామని పైన పెట్టాను అని చెప్పి జంతికల గొట్టం పైనుంచి తీసి పద్మావతికి ఇస్తుంది.అందుకు కొండమ్మ పద్మావతి షాక్ అవుతారు.అంజలి పద్మావతి తో అత్తయ్య నేను శ్వేతను బడి దగ్గర దింపేసి వస్తాను అని వెళ్తుంది.అంజలి వెళ్లిపోయాక కొండమ్మ పద్మావతి ఏంటమ్మా తను మన లక్ష్మీ అమ్మనా అంజలి అమ్మనా నాకు ఏమీ అర్థం కావడం లేదు మతిపోయేలా మాట్లాడుతుంది ఏంటి అని షాక్ అవుతారు.

Kumkuma Puvvu Today Episode November 25 2023 Episode 2036 Highlights 
Kumkuma Puvvu Today Episode November 25 2023 Episode 2036 Highlights

పద్మావతి ఇవన్నీ గుర్తున్నాయి అంటే తను కచ్చితంగా మన లక్ష్మీనే కొండమ్మ అంటుంది.కట్ చేస్తే బంటి ఇంట్లో ఆశ బంటి కోసం ఇల్లంతా వెతుకుతుంది ఎక్కడ కనిపించకపోయేసరికి అరుణ్ కుమార్ అమృతను అడుగుతుంది.అమృత అరుణ్ కుమార్ బంటి మాకు ఏమీ కనిపించలేదు ఇంట్లో ఎక్కడున్నాడు అని అంటారు.
ఇంతలో కావేరి వచ్చి ఏంటి ఆశ ఏం జరిగింది అని అడుగుతుంది.ఆశ బంటి కనిపించడం లేదు ఆంటీ అని చెబుతుంది.కావేరి కనిపించకపోవడమేంటి ఇల్లంతా వెతికావా అంటూ అందరూ వెళ్లి బంటి ని వెతుకుతూ ఉంటారు కానీ బంటి ఇంట్లో ఎక్కడ కనిపించడు.అమృత బంటి అసలు ఎక్కడికి వెళ్ళినట్టు అని అంటుంది.
కావేరి వెళ్ళాడు కాదు మాయమయ్యాడు అని చెప్పు అమృత అంటుంది.అమృత వదిన ఏంటి మాయమవడం ఏంటి అని అడుగుతుంది.అవును మరి మీ అంజలి లక్ష్మీ గా వెళ్ళిపోయింది కదా ఇప్పుడు మా బంటి గాని తన వెంట తీసుకువెళ్లడానికి ఇది ఒక కొత్త డ్రామా ఆడి మా బంటి గాని వచ్చి ఎత్తుకెళ్లిపోయింది అంటుంది కావేరి.
ఆశ అవును ఆంటీ ఇదంతా అంజలి చేసిన ప్లాన్ అనుకుంటా అంటుంది.కావేరి మా మీ అంజలి మా బండి గాని ఎక్కడ దాచి పెట్టిందో ఏంటో అని అరుణ్ కుమార్ అమృత మీద అరుస్తుంది.

Kumkuma Puvvu Today Episode November 25 2023 Episode 2036 Highlights 
Kumkuma Puvvu Today Episode November 25 2023 Episode 2036 Highlights

అమృత వదిన ఎందుకలా మాట్లాడుతున్నారు అసలు మా కూతురు జీవితం అక్కడ ఏమైపోతుందో అని మేము బాధపడుతుంటే మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అంటుంది.ఆశ మరి ఇంకెలా మాట్లాడుతారు ఆంటీ మీ అంజలి ఎలాగూ సుఖపడడం లేదు కదా అందుకనే బంటి ని కూడా సంతోషంగా ఉండనివ్వొద్దని తీసుకువెళ్లి ఉంటుంది నీ కూతురు అంజలి అంటుంది ఆశ.అమృత ఆశ మా కూతురు గురించి ఇంకొక మాట ఎక్కువగా మాట్లాడితే నేను ఊరుకునేది లేదు అంటుంది. కావేరి మా బంటి గాడు కనిపించక పోవాలి వాడికి ఏమైనా జరగాలి నేను కూడా ఊరుకునేదే లేదు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీ అంజలిని మిమ్మల్ని రచ్చ రచ్చ చేసి జైలుకు పంపిస్తాను ఊరుకునేది లేదు అంటుంది కావేరి.కావేరి భర్త ఇప్పుడు మనం ఇది పోట్లాడుకునే సమయం కాదు ముందు అందరం బయటికి వెళ్లి బంటిని వెతకాలి పదండి అంటూ అందరూ బంటి ని వెతకడానికి బయలుదేరుతారు

Related posts

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri