NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu November 27 2023 Episode 2037: అంజలి శరీరంలోకి లక్ష్మీ ఆత్మ వచ్చి చేరిందనే నిజం అమృత వాళ్లకి తెలుస్తుందా లేదా..

Kumkuma Puvvu Today Episode November 27 2023 Episode 2037 Highlights

Kumkuma Puvvu November 27 2023 Episode 2037: బంటి రోడ్డు మీద తిరుగుతూ అంజలికి కనిపిస్తాడు అంజలి మీరు ఎవరు ఎందుకు ఇలా నడిరోడ్డు మీద తిరుగుతున్నారు కాస్త అయితే మిమ్మల్ని కారు గుద్దేసేది చూసుకొని నడవొచ్చు కదా అని అంటుంది.బంటి ఏమో నా తలకి దెబ్బ తగిలింది కదా అందుకే నాకు ఏమీ తెలియడం లేదు అని అంటాడు.అంజలి మీ ఇల్లు ఎక్కడో తెలుసా చెప్పండి నేను తీసుకు వెళ్తాను అంటుంది.బంటి ఏమో నాకు తెలియదు అంటూ నీవు అంజలి కదా అని అడుగుతాడు.అంజలి ఎవరు? నేను అంజలిని కాదు నేను లక్ష్మిని నా పేరు లక్ష్మి అని అంటుంది అంజలి.బంటి లేదు నువ్వు నిజంగా మా అంజలి వే అని అంటాడు. అంజలి మీ ఇల్లు ఎక్కడో చెప్పండి నేను తీసుకెళ్తాను అంటుంది. బంటి లేదు నాకు మా ఇల్లు ఏదో తెలుసు నేనే తీసుకు వెళ్తాను పద అని అంజలి చేయి పట్టుకొని అంజలిని తీసుకొని వెళుతుంటాడు.తీరా చూస్తే ఇంటికి తీసుకువస్తాడు బంటి అంజలిని ఇంటి లోపలికి తీసుకు వెళుతుండగా అంజలి శరీరంలోకి మళ్ళీ లక్ష్మీ ఆత్మ వచ్చి చేరుతుంది.అంజలి ఇంటి లోపలికి వచ్చి ఈ అబ్బాయి మీ అబ్బాయి ఏనా ఇతన్ని ఎందుకు అలా వదిలేశారు తనకి మతిస్థిమితం లేదని చెబుతున్నాడు అంటుంది అంజలి.

Kumkuma Puvvu Today Episode November 27 2023 Episode 2037 Highlights
Kumkuma Puvvu Today Episode November 27 2023 Episode 2037 Highlights

అమృత కావేరి ఫ్యామిలీ షాక్ అయ్యి అంజలి ఏంటి ఇలా లక్ష్మీల మాట్లాడుతుంది అని షాక్ అవుతారు.
అంజలి ఇతని భార్య ఎవరు అని అడుగుతుంది.ఆశ అతన్ని చేసుకోబోయే భార్యను నేనే అని చెబుతుంది.
అంజలి ఆశ దగ్గరికి వచ్చి చంప పగలకొట్టి అసలు నువ్వు మనిషివేనా కాబోయే భర్తను అలా రోడ్డు మీద వదిలేసి నువ్వు హాయిగా ఇంట్లో కూర్చుంటావా అంటుంది.ఆ మాటలకు కావేరి ఆహా మళ్లీ ఇది ఒక కొత్త నాటకమా అని అంటుంది.అంజలి ఏంటి ఈ గుడ్లగూబ ఎవరు ఇలా మాట్లాడుతుంది అని అడుగుతుంది.కావేరి ఏంటి నేను గుడ్లగూబనా నేను మాజీ అత్తని అని కూడా చూడకుండా అనేసి మాటలు అంటావా నీ సంగతి నేను చెబుతాను అని అంజలి మీదికి వెళ్ళబోతుండగా అంజలి కావేరిని లాగే తనను కూడా నాలుగు గుద్దులు గుద్ది వదిలిపెడుతుంది.కావేరి అంజలి కొట్టిన దెబ్బలకు వామ్మో చచ్చాండ్రో బాబు ఇదేంటి దయ్యం పట్టిన దానిలాగా అలా కొడుతుంది మమ్మల్ని అంటూ ఏడుస్తూ కూర్చుంటారు ఆశా కావేరి.అది చూసిన అమృత అరుణ్ కుమార్ సంతోషపడుతూ ఉంటారు.

Kumkuma Puvvu Today Episode November 27 2023 Episode 2037 Highlights
Kumkuma Puvvu Today Episode November 27 2023 Episode 2037 Highlights

అంజలి ఇదిగో కావేరి గారు నీ కొడుక్కి ఈ అమ్మాయికి త్వరగా పెళ్లి చేసేయండి అప్పుడు ఆవిడ నీ కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటుంది అంటుంది అంజలి.కావేరి ఏంటి నన్ను పేరు పెట్టి పిలుస్తావా అత్త నన్ను ఇంత జ్ఞానం కూడా లేకుండా నన్ను కావేరి పేరు పెట్టి పిలుస్తావే అని కంచు మతి కావేరి ఇక్కడ అంటుంది.
అంజలి కంచు మతి అయితే నేను కంచు వారి ఫ్యామిలీ నాతో పెట్టుకోవద్దు చెమటలు ఒలుస్తా అంటుంది అంజలి.కావేరి చూశారా చూసారా అండి అది నన్ను అనేసి మాటలు అంటుంటే ఏమీ మాట్లాడరేంటి అంటుంది కావేరి భర్తను.కావేరి భర్త నాకేమీ అర్థం కావడం లేదు కావేరి అంటాడు.ఆశ పోనీలెండి ఆంటీ మన బంటి ని ఎలాగోలో తను ఇంటికి తీసుకువచ్చేసింది కదా అంటుంది ఆశ.

Kumkuma Puvvu Today Episode November 27 2023 Episode 2037 Highlights
Kumkuma Puvvu Today Episode November 27 2023 Episode 2037 Highlights

ఆశ అంటే అన్నది కానీ బంటి కి నాకు త్వరగా పెళ్లి చేయమని భలే చెప్పింది లేఅని మనసులో అనుకుంటుంది.
ఆశ కానీ బంటికి మైండ్ దొబ్బిందా అసలు దీనికి మైండ్ దొబ్బిందా ఏమీ అర్థం కావడం లేదే ఓ మై గాడ్ ఈ ట్విస్టులు ఏంటో నాకు ఏమీ అర్థం కావడం లేదు కొంపదీసి ఈ అంజలికి మతి పోయినట్టుంది అందుకే లక్ష్మీలా ప్రవర్తిస్తుంది అని అనుకుంటుంది ఆశ.అంజలి ఇదిగో చూడండి ఇంకోసారి నన్ను అంజలి అంజలి అన్నారు అనుకోడి ఊరుకోను నా పేరు లక్ష్మి అని అంటుంది.ఆశ అంజలిని అలాగే లక్ష్మి ఇంకోసారి మేము నిన్ను అంజలి అని పిలవకుండా చూసుకుంటాను అంటుంది ఆశ.అంజలి సరే నేను వెళ్లొస్తాను అంటూ వెళ్ళిపోతుంది అమృత అరుణ్ కుమార్ అంజలి వెంటే బయటికి వెళ్లి అంజలిని ఆపి ఎమ్మా అంజలి నువ్వు తిరిగి వచ్చేసావు మాకు చాలా సంతోషంగా ఉంది అంటారు.అమృత నువ్వు కావేరి అక్కను ఆశను అలా చితక బాదినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అంటారు.అంజలి అదేంటండి నేను అంజలిని కాదు లక్ష్మిని అంటుంటే మీరు పదేపదే అంజలి అంజలి అంటున్నారు అని అంటుంది.అరుణ్ కుమార్ ఇంకా ఎందుకమ్మా నటిస్తావు ఇప్పుడు మన ఇంటికి వచ్చేసావు కదా లక్ష్మీ లాగా మాట్లాడడం వదిలేసి అంటాడు అరుణ్ కుమార్.అంజలి అయ్యో లేదండి నేను నిజంగా లక్ష్మి ని అంటూ వెళ్ళిపోతుంది.అరుణ్ కుమార్ అమృత మళ్లీ బాధపడుతూ ఇంట్లోకి వస్తారు కావేరి వాళ్ళని చూసి ఏంట్రా తమ్ముడు బాగా అయిందా? మీ అంజలి మిమ్మల్ని కూడా నమ్మించేలా మహాభాగ నటిస్తుంది కదా అంటుంది కావేరి.ఆశ ఇంకేం చేస్తుంది ఆంటీ నటించక ఇక్కడ బంటి తో ఇలా తిప్పలు పడే దానికంటే అక్కడ సాగర్ తో రోజు ప్రతి రోజు పండగే అంటూ అక్కడికి వెళ్ళిపోయింది అంజలి అంటుంది ఆశ.
అమృత చి ఆశ అది నోరే నా ఎందుకలా మాట్లాడుతున్నావ్ పురుగులు పడిపోతావు అంటుంది అమృత.
కావేరి ఆశ అన్నదాంట్లో తప్పేముంది ఒకప్పుడేమో దినేష్ ఇప్పుడు ఏమో సాగరు వెరైటీలు కావాలేమో మీ కూతురు అంజలికి అంటుంది కావేరి.చీర కట్టినమ్మ సింగారం చూడక పిక్కలు కట్టుకున్న అమ్మ పిక్కలు చూడు అంటూ మీ అంజలి త్రాసు లో ఎటు ముగ్గు ఉంటే అటే ఊగుతుంది కదా మీ అంజలి అంటుంది కావేరి.
అరుణ్ కుమార్ అక్క నువ్వు కూడా ఏంటి అలా మాట్లాడుతావు అంటాడు.

Kumkuma Puvvu Today Episode November 27 2023 Episode 2037 Highlights
Kumkuma Puvvu Today Episode November 27 2023 Episode 2037 Highlights

కావేరి ఏ మరి ఇంకెలా మాట్లాడుతారు నీ కూతురు చేసిన బాగోతాలు బాగున్నాయి కానీ నేను మాత్రం అడిగితే అస్సలు బాగోలేదు కదరా తమ్ముడు అంటుంది కావేరి.అంజలి వెళ్ళిపోతూ లక్ష్మీ ఆత్మ వెనక్కి తిరిగి చూసి నన్ను క్షమించండి మీకు మీ అంజలి ఎంత ముఖ్యమో నాకు నా కూతురు శ్వేత కూడా అంతే ముఖ్యం తనకి ప్రేమ అందించడం నా బాధ్యతగా నేను మీ అంజలి శరీరంలోకి వచ్చాను నన్ను క్షమించండి అంటూ వెళ్లిపోతుంది లక్ష్మీ ఆత్మ.ఆశ చూశారు కదా మీ అంజలి సాగురు మీద మోజు పెరిగి వెళ్లిపోయింది పాపం ఇక మీరేం చేస్తారు మీరు ఏం చేసేది లేదు వెళ్ళండి అని అరుణ్ కుమార్ అమృత వాళ్ళని కించపరిచినట్టు మాట్లాడుతుంది.
అరుణ్ కుమార్ అమృత బాధపడుతూ వెళ్ళిపోతారు.

Kumkuma Puvvu Today Episode November 27 2023 Episode 2037 Highlights
Kumkuma Puvvu Today Episode November 27 2023 Episode 2037 Highlights

కావేరి మాత్రం అంజలి ఇచ్చిన షాక్ కి తేలుకోలేక తన గురించి ఆలోచిస్తూ కోపంతో కళ్ళు కావాలిన పిల్లి లాగా తిరుగుతూ ఉంటుంది. ఆశ అరుణ్ కుమార్ అమృత ఆంటీకి తిక్క బాగా కుదిరింది అంజలి శ్వేత మీద ప్రేమతో నో లేకుంటే నేను చేసే పనులకి పిచ్చెక్కిపోయిందో తెలియదు కొంపతీసి దాన్ని మతి పోయినట్టే ఉంది అది మొత్తం లక్ష్మీ లాగే మాట్లాడుతుంది నా అయినా లక్ష్మీ లాగ మాట్లాడితే నాకే సేఫ్ కదా అంజలి అక్కడేఉంటే నేను బంటి ని చేసుకొని హ్యాపీగా ఇక్కడ ఉండొచ్చు అని మనసులో అనుకుంటుంది ఆశ

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N