NewsOrbit
Entertainment News సినిమా

LGM Review: లెట్స్ గెట్ మారీడ్ రివ్యూ సినెమా తో సిక్స్ కొట్టలేక పోయిన ప్రొడ్యూసర్ ధోని…ధోని మొదటి సినిమా చూడాలా వొద్దా? Let’s Get Married | Entertainment News

LGM Review: MS Dhoni produced movie Let's Get Married Review, Should you watch it or skip it?

LGM Review | Let’s Get Married | MS Dhoni: ఎప్పుడైతే ధోని సినిమా తీస్తున్నానని ప్రకటిoచాడో అప్పటి నుండి అందరికీ ఆసినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి చాలా పెరిగిపోయింది. జనo సినిమా కోసం ఎదురు చూసారు. లెట్స్ గెట్ మారీడ్ కద అందరినీ అలరించగల కధే అయినప్పటికీ , కద చెప్పిన విధానం, సాంకేతిక వర్గం పనితీరు తీవ్రంగా నిరాశ పరుస్తాయి. చూసే జనం అదేమిటీ సినిమా ఇలా అయ్యిందీ అనుకుంటారు.

LGM Review: MS Dhoni(Dhoni Entertainments) produced movie Let's Get Married Review, Should you watch it or skip it?
LGM Review: MS Dhoni(Dhoni Entertainments) produced movie Let’s Get Married Review, Should you watch it or skip it?

సినిమా::: లెట్స్ గెట్ మారీడ్
ముఖ్య తారాగణం ::: హరీష్ కళ్యాణ్ ఇవానా నదియా యోగి బాబు
దర్శకత్వం :: రమేష్ తమిళమని

అక్కడక్కడా కొంచం ఆసక్తి కలిగించినా మొత్తానికి సినిమా జనరంజకం గా లేదు.

డైరెక్టర్ రమేష్ నాయికా నాయకులను పరిచయం చేయడానికి ఎక్కువ సమయం తీసుకోడు . గౌతమ్ ( హరీష్ కళ్యాణ్) మీరా ( ఇవానా) రెండేళ్ల నుండి డేటింగ్ చేస్తుంటారు. వాళ్ళు ఇక పెళ్లి చేసుందామనుకునేలోపు మీరాకి పెళ్లి అయ్యాకా గౌతమ్ వాళ్ళ అమ్మతో( నదియా) ఉండడం ఎలా అనే సమస్య వస్తుంది. ఒక ఐడియా వేస్తుంది. గౌతమ్ వాళ్ళ అమ్మగారిని మిగతా కుటుంబంతో పాటు ఒక యాత్ర కి తీసుకుని వెళ్లాలని, ఆవిధంగా ఒకరినొకరు అర్ధం చేసుకోవచ్చు అని అంటుంది. సరే అని అంతా బయలు దేరుతారు. గౌతమ్ వాళ్ళ అమ్మగారికి ఎదో అనుమానం వస్తుంది. ఇంకా తర్వాత జరిగే సంఘటన లన్నీ గౌతమ్ వాళ అమ్మ, మీరా కలిసి ప్రయాణించడంలో జీవితంలో ఎన్నోకష్టాలు ఉంటాయని తెలుకుంటారు. ఒకమ్మాయి కాబోయే అత్తగారితో ఆమెను అర్ధం చేసుకోవడానికి కొంత టైం గడపడం అనే ఆలోచన ఒక మంచి స్టోరీ అవగలడు. కానీ ఈ సినిమా నిర్మాతలు చిన్న పాయింట్ తీసుకుని బాగా సాగదీసి నవ్వు రాని కామెడీ పెట్టి రెండున్నర గంటల సినిమా గా చేశారు. అన్నీ కృతకంగా ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్య పాత్ర ఒక పులితో పోరాటం చేదాం చవక బారు గ్రాఫిక్స్ తో అసలు బాలేదు. కెమెరా పనితనం కూడా బాలేదు. ఎదో షార్ట్ ఫిలిం చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.

LGM Review: MS Dhoni(Dhoni Entertainments) produced movie Let's Get Married Review, Should you watch it or skip it?
LGM Review: MS Dhoni(Dhoni Entertainments) produced movie Let’s Get Married Review, Should you watch it or skip it?

Hatya Movie Review: విజయ్ ఆంటోని అందించిన అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్…కూర్చున్న చోటే కట్టిపడేసే కథ కథనం! Sony Liv Upcoming Movie

ఐతే నటీనటులు హరీష్ కళ్యాణ్ మరియు ఇవనా నటన బావుంది. యోగిబాబు పాత్ర బాగా నవ్విస్తుంది. ఈ సినిమా లో ఒక బలమైన పాయింట్ ఉంది. అదే ఈరోజుల్లో ప్రేమలు ఎలా ఉంటున్నాయి అని సహజం గా చూపించారు. నదియా పాత్ర కూడా బానే ఉంది. బస్సు డ్రైవర్ మహీధర గా యోగిబాబు నటన ఒక హై లైట్. కెమెరా పనితనం ఇంకా బాగా ఉండచ్చు . సంగీతం కూడా రమేష్ తమిళమని సమకూర్చారు. అంత గొప్పగా ఏమీ లేదు.

మొత్తానికి ఈ సినిమా ఒక మిశ్రమ స్పందనని ఇస్తుంది. డైరెక ఈ కాదని ఇంకా బాగా తీసి ఉండకచ్చు కదా అని అందరికీ అనిపిస్తుంది

BRO Movie Review: మెగా మల్టీస్టారర్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల “బ్రో” మూవీ రివ్యూ..!!

Related posts

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri