NewsOrbit
Entertainment News Telugu TV Serials

Madhuranagarilo November 30 2023 Episode 223: శ్యామ్ ఆఫీస్ లో పనిచేస్తున్నారు రుక్మిణి రాధా వాళ్ళ ఇంటికి వెళ్తుందా లేదా?.

Madhuranagarilo Today Episode November 30 2023 Episode 223 Highlights

Madhuranagarilo November 30 2023 Episode 223:  ఈవిడ గారు ఇంటర్వ్యూ కి వెళ్ళిందా ఇంకా దేనికైనా వెళ్ళిందా ఇంతసేపు బయటికి రావట్లేదు ఏంటి అని ఆఫీస్ బాయ్ అక్కడే ఉండి నిలబడి చూస్తూ ఉంటాడు.ఇంతలో రుక్మిణి బయటకు వచ్చి నాకు జాబ్ వచ్చింది అని అంటుంది.ఎవరికైనా ఇంటర్వ్యూ అయిన తర్వాత కదా ఉద్యోగం వస్తుంది మీకేంటి ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ పెట్టారు అని ఆఫీస్ బాయ్ అంటాడు.నాలాంటి దానికి అలాగే ఇస్తారు కానీ ఇంతకు నా క్యాబిన్ ఎక్కడ అని రుక్మిణి అడుగుతుంది.రండి మేడం మీ క్యాబిన్ చూపెడతాను అని ఆఫీసు బాయ్ తీసుకెళ్లి ఇదే మేడం మీ క్యాబిన్ అని అంటాడు.ఇంతలో రుక్మిణి రాధా కి ఫోన్ చేసి నాకు తిఆర్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది అని చెప్తుంది. మంచి కంపెనీల ఉద్యోగం వచ్చింది అక్క నువ్వు మన ఊరు నుంచి రోజు ఎలా వచ్చి వెళ్తూ ఉంటావు అని అంటుంది రాదా. సరే రాధా నేను తర్వాత ఫోన్ చేస్తాను అని ఫోన్ కట్ చేస్తుంది. అత్తయ్య మా అక్కకు ఉద్యోగం వచ్చిందంట అని రాదా చెప్తుంది.

Madhuranagarilo Today Episode November 30 2023 Episode 223 Highlights
Madhuranagarilo Today Episode November 30 2023 Episode 223 Highlights

విన్నానమ్మా మీ అక్క ఊరు నుంచి రోజు రావడం ఇబ్బంది అవుతుంది కదా తనను వచ్చి మన ఇంట్లో ఉండమని చెప్పు అంటుంది మధుర. రాధా రుక్మిణికి ఫోన్ చేసి అక్క నిన్ను మా అత్తయ్య మా ఇంట్లోనే ఉండమని చెప్పింది అని చెప్తుంది. మీ అత్తది ఎంత మంచి మనసు రాదా సాయంత్రం ఆఫీస్ నుంచి మీ ఇంటికి వచ్చి మీ అత్తయ్యకు స్పెషల్ గా థాంక్స్ చెప్తాను అని రుక్మిణి అంటుంది. అలాగే అక్క అని రాదా ఫోన్ కట్ చేస్తుంది. కట్ చేస్తే,పండు స్కూల్ నుంచి ఇంటికి వస్తాడు. అమ్మ ఎక్కడ నాని అని అడుగుతాడు. మీ అమ్మ మీ పెద్దమ్మ రూము సర్దుతుంది రా మీ పెద్దమ్మ వస్తుంది ఇక్కడే ఉంటుంది అని అంటుంది మధుర. అవునా అయితే రేపటి నుంచి మా పెద్ద మా అమ్మ కలిసే ఉంటారన్నమాట అని పండు అంటాడు. అవున్రా ఇకమీదట నువ్వు వాళ్ళిద్దరితో ఆడుకోవచ్చు అని ధనంజయ్ అంటాడు. ఇద్దరితో కాదు చైతు ముగ్గురిని ఎందుకంటే నానిని కూడా ఆడిస్తాను కదా అని పండు అంటాడు. కట్ చేస్తే ఈ మేడమ్ ఏంటి అందరూ వెళ్లిపోయిన ఇంకా ఈడ ఇక్కడే ఉంది అని ఆఫీస్ బాయ్ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు.

Madhuranagarilo Today Episode November 30 2023 Episode 223 Highlights
Madhuranagarilo Today Episode November 30 2023 Episode 223 Highlights

ఇంతలో శ్యామ్ ఇంటికి బయలుదేరుతాడు. నాకు లిఫ్ట్ ఇవ్వచ్చు కదా అని అంటుంది రుక్మిణి.నేను ఇవ్వను అని శ్యామ్ అంటాడు. ఇందాక ఇంటర్వ్యూలో నాకు ఏది అవసరమైతే అప్పుడు అది చేసి పెడతానన్నారు ఎవరో అది మర్చిపోయారా అని రుక్మిణి అంటుంది. తప్పించుకోలేక శ్యామ్ సరే డ్రాప్ చేస్తాను పద అని అంటాడు. ఏ బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేయాలి అని అంటాడు శ్యామ్. బస్ స్టాప్ దగ్గర కాదు చెప్తాను పద అని రుక్మిణి అంటుంది. రాధ నాకోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఈ రాక్షసిని తొందరగా డ్రాప్ చేసి నేను వెళ్ళిపోవాలి అని శ్యామ్ అనుకుంటాడు. ఫస్ట్ టైం జాబ్ చేస్తున్నాను కదా ఎలా ఉంది అని రుక్మిణి అంటుంది. ఆ ప్రశ్న అడగాల్సింది నేను కదా అని శ్యామ్ అంటాడు. నువ్వు అడగలేదు కదా అందుకే నేనే అడిగాను భార్యాభర్తలు అన్నాక ఆమాత్రం కాంప్రమైజ్ ఉండాలి కదా అని రుక్మిణి అంటుంది. నీ సోది ఆపి ఎటు వెళ్లాలో చెప్పు అని అంటాడు. చెప్తాను పోనీ అని రుక్మిణి అంటుంది.

Madhuranagarilo Today Episode November 30 2023 Episode 223 Highlights
Madhuranagarilo Today Episode November 30 2023 Episode 223 Highlights

ఇంతలో రాధ ఫోన్ చేసి అక్క ఏంటి ఇంకా రాలేదు బయలుదేరావా అని అంటుంది. ఇప్పుడే బయలుదేరాను రాదా డ్రైవర్ స్పీడ్ గా వస్తే పది నిమిషాలలో వస్తాము అని అంటుంది రుక్మిణి. అయితే ఆ డ్రైవర్ గారికి చెప్పు త్వరగా రమ్మని రెండు నిమిషాలలో మీరు మా ఇంటి ముందు ఉండాలి అని రాదా అంటుంది. వద్దులేమ్మా అలా వస్తే యాక్సిడెంట్లు అయిపోతాయి అని రుక్మిణి అంటుంది. అయితే వద్దులే అక్క నెమ్మదిగానే రండి అని రాదా ఫోన్ కట్ చేస్తుంది.ఏంటి డ్రైవర్ అన్న నాని ఫీల్ అయ్యావా? నా లైఫ్ ని డ్రైవ్ చేస్తున్న వాడివి అని అలా చెప్పాను అని రుక్మిణి అంటుంది. ఎటు వెళ్లాలో చెప్పు అని  అంటాడు కోపంగా శ్యామ్. కట్ చేస్తే ధనుంజయ్ కి రాధా కాపీ ఇస్తుంది. నువ్వు కూడా తాగు రాదా అని మధుర అంటుంది.

Madhuranagarilo Today Episode November 30 2023 Episode 223 Highlights
Madhuranagarilo Today Episode November 30 2023 Episode 223 Highlights

నేను మా అక్క వచ్చినాక తాగుతాను అత్తయ్య అని రాదా అంటుంది. మీ అక్క వచ్చినాక తాగుతావా మీ ఆయన వచ్చినాక ముగ్గురు కలిసి తాగుతారా అని ధనంజయ్ అంటాడు. ఇంతలో కార్ సౌండ్ వినపడగానే రాధా బయటికి వచ్చి నిలబడి చూస్తుంది. శ్యామ్ కార్ లో నుంచి బయటికి వచ్చి ఏంటి ఇక్కడ నిలబడి చూస్తున్నావ్ అని అంటాడు.మా అక్క వస్తానంటే ఇక్కడ నిలబడ్డానండి అని రాధా అంటుంది. సరే నేను వెళ్లి ఫ్రెష్ అప్ అవుతాను అని శ్యామ్ వెళ్ళిపోతాడు. ఏంట్రా శ్యామ్ అంత టెన్షన్ గా వెళ్ళిపోతున్నావ్ అని మధుర అడుగుతుంది.ఏమీ లేదమ్మా కొంచెం హెడ్ ఎక్కువగా ఉంది అని శ్యామ్ అంటాడు.

Madhuranagarilo Today Episode November 30 2023 Episode 223 Highlights
Madhuranagarilo Today Episode November 30 2023 Episode 223 Highlights

ఏంటి వచ్చిందా అని మధుర అంటుంది. అవునమ్మా వచ్చింది పోయింది అని శ్యామ్ వెళ్ళిపోతాడు. ఏంటి వచ్చింది పోయింది అంటున్నాడు వాడి మొదటి భార్య వచ్చిందా అని ధనంజయ్ అంటాడు. మెల్లగా మాట్లాడండి రాధా బయటనే ఉంది అని మధుర అంటుంది. ఇంతలో రాధ రుక్మికి ఫోన్ చేసి ఏంటి అక్క ఇంకా రాలేదు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయావా అని అడుగుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N