NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili Episode 519: మోసం చేసినందుకు మల్లి అరవింద్ మీద ప్రతీకారం కి సిద్ధమైన గౌతమ్…వసుంధరను కడిగేసిన శరత్!

Malli Nindu Jabili Today Episode December 13 2023 Episode 519 Highlights

Malli Nindu Jabili December 13 2023 Episode 519: గౌతమ్ ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంటాడు. గౌతమ్ నేను కూడా నీలాగే గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను ఆవేశంలో మా బ్రతుకులను రోడ్డు మీద పెట్టాను అప్పుడు సమాజంలో మాకు గౌరవ మర్యాదలు అన్నీ పోయాయి ఆ తరువాత నేను ఆలోచించి మారిన ఆ సరే మాకు జరిగిపోయిన అవమానం మళ్ళీ తిరిగి రాలేదు గతంలో నేను చేసిన తప్పే నువ్వు కూడా చేయకు గౌతమ్ సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న మీలాంటి వాళ్లు పర్సనల్ విషయాలు రోడ్డు మీద పెట్టుకుంటే చాలా పెద్ద డ్యామేజ్ అవుతుంది సమాజంలో తల ఎత్తుకొని తిరగలేము నువ్వు ఆ తరువాత మారిపోయి మల్లిని క్షమించిన జరగవలసిన డామేజ్ జరిగిపోతుంది అందుకే నువ్వు మల్లి నీ క్షమించి లోపలికి రాణి గౌతమ్ అని మాలిని అంటుంది.

Malli Nindu Jabili Today Episode December 13 2023 Episode 519 Highlights
Malli Nindu Jabili Today Episode December 13 2023 Episode 519 Highlights

మాలిని అన్న మాటలు విన్న గౌతమ్  ఆలోచించి అమ్మ తనని లోపలికి రమ్మని చెప్పు అని వెళ్ళిపోతాడు గౌతమ్. థాంక్స్ గౌతమ్ అని మాలిని అంటుంది. అత్తయ్య మీరు ఇంతకుముందు ఎలా ఉన్నారో ఇప్పుడు మల్లి తో అలాగే ఉండండి అని మాలిని అంటుంది. మల్లి నువ్వు లోపలికి వెళ్ళమ్మా అని మీరా శరత్ జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతారు.కట్ చేస్తే,గౌతమ్ మల్లి ని ఇంత సులువుగా క్షమించి లోపలికి రాణిస్తావనుకోలేదు మాలిని మాటలు నిన్ను అంతగా మార్చేశాయ అని కౌసల్య అంటుంది.

Malli Nindu Jabili Television Show December 13 2023 Episode 519 Highlights
Malli Nindu Jabili Television Show December 13 2023 Episode 519 Highlights

మాలిని మాటలకు గౌరవించి మల్లి నేను లోపలికి రానివ్వలేదమ్మా మాలిని చెప్పిన మాటలు నాకు ఉపయోగపడతాయి అందుకే ఒప్పుకున్నాను ఎంతో కష్టపడి ఈ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాను మహావృక్షం లాంటి నా స్థాయిని నీచమైన మనిషి వల్ల పడిపోయేలా చేసుకోవాలనుకోలేదు స్వప్న చావుకు కారణమైన అరవింద్ మీద రివెంజ్ తీరకముందే మల్లి చేసిన మోసం కూడా బయటపడింది మల్లి నీ ఇంట్లో నుంచి వెళ్లగొడితే నాలుగు రోజులు ఏడ్చేసి ఊరుకుంటుంది, కానీ నా దగ్గర బందీగా  ఉంచుకుంని ప్రతిక్షణం నరకయాతన చూపెడుతుంటే నా పగ తీరినట్టు అవుతుంది స్వప్న చావుకి కారణమైన అరవింద్ ని కూడా ఊరికే వదిలిపెట్టను ఇద్దరి మీద రివెంజ్ తీర్చుకుంటాను అని గౌతమ్ అంటాడు. ఒక నీచమైన మనిషి వల్ల సమాజంలో నా పేరు పడిపోకూడదని ఒప్పుకున్నాను అని గౌతమ్ అంటాడు. కట్ చేస్తే, మల్లి గౌతమ్ దగ్గరికి వెళుతుంది.

Malli Nindu Jabili Television Show December 13 2023 Episode 519 Highlights
Malli Nindu Jabili Television Show December 13 2023 Episode 519 Highlights

తనను చూడగానే కోపంతో గౌతమ్ బయటికి వెళ్లిపోతాడు. వాళ్ల పెళ్లి ఫోటోని పట్టుకొని నీ ప్రేమని దూరం చేసుకున్నా నేను దురదృష్టవంతురాలని నన్ను ఎంతో అపురూపంగా చూసుకున్న మీరు ఇప్పుడు నాకు దూరమైపోతుంటే తట్టుకోలేక పోతున్నాను అని మల్లి బాధపడుతుంది. కట్ చేస్తే, ఇంకా ఎందుకు అలా ఉన్నారు మల్లి నీ గౌతమ్ ఇంట్లోకి రానిచ్చాడు కదా అని మాలిని అంటుంది. ఇంట్లోకైతే రానిచ్చాడు కానీ మల్లి నీ ఏమంటారు అని మీరా భయపడుతుంది. ఇంట్లోకి రానివ్వడు అనుకున్నాము కానీ రానిచ్చాడు కొన్ని రోజులు అయితే కోపం తగ్గిపోయి మామూలు అయిపోతాడులే మీరు ఊరుకోండి అని మాలిని అంటుంది.

Malli Nindu Jabili Today Episode December 13 2023 Episode 519 Highlights
Malli Nindu Jabili Today Episode December 13 2023 Episode 519 Highlights

గౌతమ్ బాబుని దగ్గర్నుంచి చూశాను ఆయన మనసు ఎంత గొప్పదో నాకు తెలుసు మంచిగా ఉన్నప్పుడు ప్రేమ చూపెడతారు అదే కోపంగా ఉన్నప్పుడు చూపించే దేశాన్ని తట్టుకోలేము ఆ ద్వేషంతో మల్లి నీ ఎన్ని బాధలు పెడతాడో ఎలా నెగులుతుందో మల్లి అని మీరా ఏడుస్తుంది. అలా ఏమీ జరగదులే మీరా నిన్నటి సమస్యకు ఈ రోజు పరిష్కారం దొరికింది ఈ రోజు సమస్యకి రేపు పరిష్కారం దొరుకుతుంది అలాగే కాలం మనిషికి సమాధానం చెప్తుంది అని శరత్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode December 13 2023 Episode 519 Written Update
Malli Nindu Jabili Today Episode December 13 2023 Episode 519 Written Update

కానీ బాబు గారు నాకు నిన్నటి నుంచి ఒకటే విషయం అర్థం కావట్లేదు గౌతమ్ బాబుకి ఆ సర్టిఫికెట్లు అందేలా చేసింది ఎవరు అని తెలియట్లేదు అంత అవసరం ఎవరికి ఉంది అని మీరా అంటుంది. అవసరం ఎవరికి ఉందో నాకు ఇప్పుడే అర్థమైంది అని శరత్ వసుందరిని పిలుస్తాడు. ఏంటి అరుస్తున్నారు అని వసుంధర అంటుంది. మేమందరం నిన్నటి నుంచి ఇంతలా బాధపడుతుంటే నువ్వు ఆనందిస్తున్నావ్ నీ ఆనందానికి కారణం ఏంటి అని శరత్ అంటాడు. చెప్పు వసుంధర మాట్లాడకుండా అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడతావే శరత్ అడుగుతున్నాడు కదా అని శారద అంటుంది. మల్లి మ్యారేజ్ సర్టిఫికేట్ హాస్పిటల్లోనే రిజిస్ట్రేషన్ పేపరు గౌతమ్ కి అందేలా చేసింది నువ్వే కదా ఎందుకిలా చేశావు మల్లి జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు అని శరత్ నిలదీస్తాడు. డాడీ మమ్మీ ఎందుకు అలా చేస్తుంది అని మాలిని అంటుంది. అమ్మగారు అలా చేయరులే బాబు గారు మల్లి మీద కోపం ఉంది కానీ అంత పని చేయరు అని మీరా అంటుంది.

Malli Nindu Jabili Episode 518: మల్లి తప్పేమీ లేదని గౌతమ్ కాళ్లు పట్టుకున్న శరత్చంద్ర..

Malli Nindu Jabili Today Episode December 13 2023 Episode 519 Highlights
Malli Nindu Jabili Today Episode December 13 2023 Episode 519 Highlights

నేను అడిగిన దానికి సమాధానం చెప్పు వసుంధర అని శరత్ గట్టిగా అడుగుతాడు. ఆ సర్టిఫికెట్లు ఒకటే కాదు మీడియాతో అటాక్ చేయించింది కూడా నేనే అని వసుంధర అంటుంది. మల్లి బ్రతుకు మల్లి బతుకుతుంది మా బతుకు మేం బతుకుతున్నాం ఎందుకు అత్తయ్య అలా చేశారు అని అరవింద్ అంటాడు. ఆ గౌతమ్ గాడి అండ చూసుకొని మల్లి నేల మీద నిలబడిందా పుట్టులో చేయి పెడితే చీమ కు lడుతుంది పాము తోక మీద కాలేస్తే బుస కొట్టి కాటు వేస్తుంది నా జోలికి రానంతవరకు నేను బాగానే ఉన్నాను కానీ నా కళ్ళముందే నా భర్తకు వాళ్ళ అమ్మకి పెళ్లి చేస్తుందా అందుకే కోపంతో రగిలిపోతున్న నేను అలా చేశాను అని వసుంధర అంటుంది. మామ్ ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేశావు అని మాలిని అంటుంది. మాలిని మల్లి నీ తోడపుట్టిన చెల్లిలా చూస్తుంది నువ్వు ఎందుకు అలా చూడలేకపోతున్నావు అని శరత్ అంటాడు. ఈ జన్మే కాదు ఇంకా ఎన్ని జన్మలెత్తినా మల్లి ని నేను అలా చూడను చూడలేను అని వసుంధర అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N