NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili: మల్లి గురించి ఆలోచిస్తున్న మాలినిని అభినందించిన అరవింద్…గౌతమ్ పై నా ప్రేమ నిజం అని నిరూపించుకుంటా అని మల్లి!

Malli Nindu Jabili Today Episode December 18 2023 Episode 523 Highlights

Malli Nindu Jabili: రేయ్ గౌతమ్ తెల్లవారితే అందరికీ శుభోదయం నీకు మాత్రం సూర్యాస్తమయం అని వసుంధర అంటుంది. కట్ చేస్తే, వదిన నువ్వు అన్నం తిన్నావా అని నీలిమ అడుగుతుంది. లేదు అందరం కలిసే తిందాము అని మల్లి అంటుంది. మేము అందరం తినేసాం వదిన నువ్వు తిను అని నీలిమ అంటుంది. నమ్మకం కోల్పోతే ఏం కోల్పోతామో బాధపడే వాళ్లకే తెలుస్తుంది అని మల్లి బాధపడుతుంది.నువ్వు కావాలని ఏది చేయలేదు కదా అన్నయ్య నేను అర్థం చేసుకుంటాను లే నువ్వు భోజనం చెయ్ అని నీలిమ అంటుంది. చిన్నదానివైనా నన్ను బాగా అర్థం చేసుకున్నావు అని మల్లి అంటుంది. కూర్చో వదిన అన్నం తిను అని నీలిమ అన్నం వడ్డిస్తుంది మల్లి కి అన్నం వడ్డిస్తూ ఉండగా కౌసల్య చూస్తుంది. కోపంతో నీలుమని పిలిచి మల్లి తినే అన్నం ప్లేటు కింద విసిరేస్తుంది.

Malli Nindu Jabili Today Episode 523 Highlights
Malli Nindu Jabili Today Episode 523 Highlights

ఎందుకమ్మా అలా చేశావు అని నీలిమ అంటుంది. మీ అన్నయ్యని అంత దారుణంగా మోసం చేసిన దాన్ని ఎలా క్షమించగలిగావు మనకి గోతులు తీసింది చాలదా మనకు మనం గోతులు తవ్వుకోవాలా నా కొడుకు లోపలికి రాణించాడు కాబట్టి ఊరుకున్నాను లేదంటే ఎప్పుడో చంపేసే దాన్ని చెప్పులు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి సోఫాల మీద డైనింగ్ టేబుల్ మీద ఉండకూడదు అని కౌసల్య అంటుంది. నా స్థానం ఎక్కడైనా సరే నేను గౌతమ్ నంద భార్యని ఈ ఇ0టి కోడల్ని అని మల్లి అంటుంది. నువ్వు ఆ రెండు స్థానాలు కోల్పోయావు నువ్వు మరో జన్మ ఎత్తిన వాడి భార్య కాలేవు కౌసల్య అంటుంది. ఎన్ని జన్మలెత్తినా నేను ఆయన భార్యని అని మల్లి  కింద పడ్డ ప్లేట్లో అన్నం కింద కూర్చొని తింటుంది. ఇంతలో గౌతమ్ అక్కడికి వస్తాడు. త్వరలోనే నా భర్త నన్ను అర్థం చేసుకుంటాడు అప్పటి వరకు నేను బ్రతికే ఉంటాను అని మల్లి అంటుంది. క్లాస్ కొడుతూ అబ్బబ్బ సత్తి సావిత్రి ని ప్రత్యేకంగా చూస్తున్నాను అని గౌతమ్ వెటకారంగా మాట్లాడుతాడు.

Malli Nindu Jabili Today Episode 523 Highlights
Malli Nindu Jabili Today Episode 523 Highlights

మల్లి ప్లేట్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి వచ్చి తాళిబొట్టును చూపించి ఇది పవిత్ర బంధం ఇది ఎప్పుడూ నూరేళ్లు నా మెడలోనే ఉంటుంది  ఎవ్వరూ వేరు చేయలేరు ఇది నా పాలిట ఉరుతాడని మీరు అనుకుంటున్నారేమో కానీ ఎప్పటికీ ఇది నాకు పసుపు తాడే నేను మీ నుంచి దూరం కాను కాలేను ఊహించుకున్నవని జరుగుతాయి జరిగి తీరుతాయి నాది ఏ తప్పు లేదని నిరూపించుకుంటాను నా ప్రేమ ఎంత గొప్పదో నిరూపించుకుంటాను అని మల్లి వెళ్ళిపోతుంది. నువ్వు ఎప్పటికీ నాకు దగ్గర కాలేవు అని గౌతమ్ అంటాడు. కట్ చేస్తే, అరవింద్ జ్యూస్ తెచ్చి తాగు మాలిని అని అంటాడు. పాలలో కుంకుమపులు జ్యూసులు తాగలేక చచ్చిపోతున్నాను అని మాలిని అంటుంది.

Malli Nindu Jabili Today Episode 2023 Episode 523 Highlights
Malli Nindu Jabili Today Episode 2023 Episode 523 Highlights

పుట్టబోయే బేబీ కోసం తాగాలి కదా అని అరవింద్ జ్యూస్ తాగిస్తాడు. ఇప్పుడు చెప్పు ఇవి ఎందుకు అని అరవింద్ అడుగుతాడు. మనకు దేవుడు మహాలక్ష్మి ని ప్రసాదిస్తాడు అనిపిస్తుంది అని మాలిని అంటుంది. అవును నాకు కూడా జూనియర్ మాలినే కావాలి అరవింద్ అంటాడు. అందుకే పేరు పెడదామని పేర్లని రాశాను అందులో ఒక చిట్టి తీ అని మాలిని అంటుంది. బిడ్డను తొమ్మిది నెలలు మోసి కనేది నువ్వు నువ్వే తియ్యి అని అరవింద్ అంటాడు. మాలిని ఒక చిట్టి తీసి అరవింద్ కి ఇస్తుంది.

Malli Nindu Jabili Episode 522: మల్లి ని నడిరోడ్డు మీద వదిలేసి నా గౌతమ్..

Malli Nindu Jabili Today Episode 523 Highlights
Malli Nindu Jabili Today Episode 523 Highlights

అరవింద్ ఆ పేరు చూసి షాక్ అవుతాడు. అరవింద్ ఏం పేరు వచ్చింది అనే మాలిని అడుగుతుంది అరవింద్ పేపర్ ని తిప్పి చూపిస్తే అందులో మల్లి ఉంటుంది మల్లి పేరు కూడా రాసావా అని అరవింద్ అంటాడు. రాయడమే కాదు మల్లి పేరు రావాలని కూడా దేవుని కోరుకున్నాను మన పాపకి మల్లి పేరు ఫిక్స్ చేద్దాం ఓకేనా అని మాలిని అంటుంది. అత్తయ్యతో పాటు మల్లి నేను ఉద్దేశిస్తుంటే ప్రేమించే వాళ్ళు దూరం అయిపోయారు అని అనుకునే వాణి కానీ మీరు అక్క చెల్లెల కలిసిపోయి ఉంటున్నందుకు చాలా హ్యాపీ అని అరవింద్ అంటాడు. అరవింద్ ఎప్పటికి నాకు మల్లి చెల్లెలే తన ఉద్దేశపూర్వకంగా ఏ తప్పు చేయలేదు నా వలన తన జీవితం కష్టాల్లో పడిందని నాకు చాలా బాధగా ఉంది తొందరలో గౌతమ్ మల్లి కలిసిపోయి హ్యాపీగా ఉండాలని నాకు ఉంది చాలు అని అంటుంది. తొందరలోనే నువు అనుకున్నది జరుగుతుంది మాలిని అని అరవింద్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode 523 Highlights
Malli Nindu Jabili Today Episode 523 Highlights

కట్ చేస్తే, గౌతమ్ గాజు ముక్క గుచ్చుకున్న గాయని శుభ్రం చేసుకుంటూ ఆయింట్మెంట్ పెట్టుకొని కట్టు కట్టుకుంటూ ఉంటాడు. మల్లి వచ్చి ఆకట్టు కడదామని అనుకుంటుంది. మల్లి ని చూసిన గౌతమ్ గాయం చిన్నది అయినా మోసం చేసిన వ్యక్తి ఉంటే అది ఇంకా మరింత బాధ ఎక్కువవుతుంది అని గౌతమ్ అంటాడు. మీరు ఏమన్నా సరే నేను కట్టు కడతానండి అని మల్లి అంటుంది. నన్ను టచ్ చేయొద్దు అని గౌతమ్ కోపంగా లేచి అరెరే నా భార్య నాకు సేవలు చేస్తాను అంటుంది ఎవరైనా ఉన్నారా మోసం చేసిన మనిషే నా ముందుకు వచ్చి ముసలి కన్నీళ్లు కారుస్తుంది చూడండి నా భార్య లాంటి ఆడది ఇంకెవరి జీవితంలోను  ఉండదు నువ్వు చేసిన పనికి అమఅత0 ఎత్తుకొని గిరగిరా తిప్పాలని ఉంది అని గౌతమ్ అంటాడు.  గౌతమ్ ప్రవర్తనని చూసి మల్లి భయపడుతూది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu