NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili December 21 2023 Episode 526: ఐ క్యు న్యూస్ ఛానల్ సీఈఓ గౌతమ్ నందని అరెస్టు చేయించిన ధర్మారావు..

Malli Nindu Jabili Today Episode December 21 2023 Episode 526 Highlights

Malli Nindu Jabili December 21 2023 Episode 526:  జరిగిన తప్పు ఆయనకు చెప్పకపోతే నాది ఇంకా పెద్ద తప్పు అవుతుంది అని మల్లి అనుకుంటుంది. గౌతమ్ ఆ పేపర్ చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలో ఆర్య ఫోన్ చేసి సార్ జరిగిందంతా ఒక ప్లాన్ గా చేశారు అని పిస్తుంది అని అంటాడు. ఎలా తెలుసు అని గౌతమ్ అంటాడు. రెగ్యులర్గా అయితే అరవింద్ సారూ ఆర్టికల్ చదివి సైన్ పెడతారు అని ఆర్య అంటాడు. మరి ఇప్పుడు సైన్ పెట్టింది ఎవరు అని గౌతమ్ అంటాడు. అప్రూవల్ చేసి సైన్  చేసింది మల్లి మేడం సార్ అని అంటాడు. సరిగ్గా చూసుకొని చెప్పు అని గౌతమ్ అంటాడు. అవును సార్ సరింగా చూసుకునే చెప్తున్నాను అని ఆర్య అంటాడు. కోపంతో గౌతమ్ రగిలిపోతూ మల్లి దగ్గరికి వచ్చి ఈ పేపర్ మీద సంతకం పెట్టింది నువ్వేనా అని అంటాడు. అవునండి అని మల్లి ఒప్పుకుంటుంది. ఇది చూసుకోవాల్సింది అరవింద్ కదా తను ఎందుకు చూసుకోలేదు అని గౌతమ్ అంటాడు. ఆ సమయానికి అరవింద్ లేడండి అని మల్లి అంటుంది. అంతా అబద్ధం అని గౌతమ్ అరవింద్ కి ఫోన్ చేస్తాడు. అరవింద్ ఫోన్ కలవట్లేదు అని వసుంధర కి ఫోన్ చేస్తాడు. వీడు నాకు ఫోన్ చేస్తున్నాడు ఏంటి అని వసుంధర ఫోన్ ఎత్తుతుంది.

Malli Nindu Jabili Today Episode December 21 2023 Episode 526 Highlights
Malli Nindu Jabili Today Episode December 21 2023 Episode 526 Highlights

నీ అల్లుడిది ఫోను అవుట్ ఆఫ్ కవరేజ్ అని వస్తుంది నీ అల్లుడుతో మాట్లాడాలి ఫోన్ ఇవ్వు అని గౌతమ్ అంటాడు. ఎవరు ఏం చెప్పారో నాకు తెలియదు కానీ అరవింద్ వారం రోజుల దాకా సిటీకి రాడు వైజాగ్ వెళ్ళాడు అని అంటుంది వసుంధర. ఎవరికి ఏం చెప్పాలో నాకు తెలుసు అని గౌతమ్ ఫోన్ కట్ చేసి అరవింద్ ని సేవ్ చేసి నన్ను అడ్డం గా బుక్ చేశావు కదా అని అంటాడు గౌతమ్. అయ్యో నేను అలా చేయలేదండి అని మల్లి అంటుంది. గౌతమ్ మనం పాముని పక్కన పెట్టుకొని బతుకుతున్నాం రా అని కౌసల్య అంటుంది. మొదటి మొగుణ్ణి రక్షించుకుంటూ నా కొడుకుని బలి చేద్దాం అనుకుంటున్నావు కదా అని కౌసల్య అంటుంది. పేపర్లో టీవీలో అన్నయ్య పేరు మోగుతుంది ఇది అన్నయ్య మెడకు చుట్టుకుంటే ఏం చేస్తావ్ వదిన అని నీలిమ అంటుంది. కట్ చేస్తే ఇంతలో ధర్మారావు పోలీసుల్ని తీసుకొని ఇంటికి వచ్చి డోర్ కొడతాడు. గౌతమ్ వెళ్లి డోర్ తీస్తాడు రారా బయటికి నా మీదే తప్పు రాస్తారా రా సిఐ గారు అరెస్టు చేయండి అని ధర్మారావు అంటాడు.

Malli Nindu Jabili Today Episode December 21 2023 Episode 526 Highlights
Malli Nindu Jabili Today Episode December 21 2023 Episode 526 Highlights

గౌతమ్ గారు మినిస్టర్ గారి మీద తప్పుడు రాతలు రాసినందుకు మిమ్మల్ని అరెస్టు చేయడానికి ఆధారాలతో వచ్చాము అని సిఐ అంటాడు. ఆయన తప్పేం లేదు ఆయనను వదిలేయండి సార్ నన్ను అరెస్టు చేయండి అని మల్లి అంటుంది. దీనికి బాధ్యత సీఈఓ నే వహిస్తాడు అతని అరెస్టు చేస్తాము అని సి ఐ అంటాడు. జరిగిన పొరపాటుకి నష్టపరిహారం చెల్లిస్తాను నన్ను వదిలేయండి అని గౌతమ్ అంటాడు. నష్టపరిహారం చెల్లించినంత మాత్రాన పోయిన నా పరువు తిరిగి వస్తుందా సిఐ గారు అరెస్టు చేయండి అని ధర్మారావు అంటాడు. సీఐ గౌతమ్ ని  అరెస్టు చేసి తీసుకువెళ్తాడు. తప్పు చేసింది నేను అని మల్లి ఏడుస్తుంది. కట్ చేస్తే, వసుంధర ఏమి తెలియనట్టు వచ్చి టీవీ ఆన్ చేసి వార్తలు పెడుతుంది. ఐ క్యూ ఛానల్ గౌతమ్ నంద మినిస్టర్ గారి మీద ఎటువంటి ఆధారాలు లేకుండా బురద చల్లారని సిఐ గారు వాళ్ళ ఇంటిదగ్గర గౌతమ్ ని అరెస్టు చేశాడు అని వార్తలు వస్తాయి. ఆ వార్తలు  విన్న మీరా శరత్ షాక్ అవుతారు. దీని వెనకాల అరవింద్ మల్లి కూడా ఉన్నట్టు పోలీస్ శాఖ వారు తెలియజేశారు అని అంటుంది. పిల్లలు బాగుంటారు అనుకుంటే రోజురోజుకీ ఇలా అయిపోతుందండి బాబు గారు అని మీరా అంటుంది.

Malli Nindu Jabili Today Episode December 21 2023 Episode 526 Highlights
Malli Nindu Jabili Today Episode December 21 2023 Episode 526 Highlights

నీ కూతురి వల్ల ఆ గౌతమ్ గాడు బలవుతున్నాడు అని వసుంధర అంటుంది. బాబు గారు నా మల్లిని ఎన్ని అంటున్నారు నేను వెళ్తాను అని మీరా అంటుంది. నువ్వు ఆగు మీరా అని శరత్ అరవింద్ కి ఫోన్ చేస్తాడు. చెప్పండి మామయ్య అని అరవింద్ అంటాడు. గౌతమ్ ని అరెస్టు చేశారు అరవింద్ మీరు బయలుదేరి రావడం మంచిది అని శరత్ అంటాడు. కట్ చేస్తే గౌతమ్ ని అరెస్టు చేశారంట అని అరవింద్ అంటాడు. ఇక్కడ వీళ్లు అరెస్ట్ అయితే వాళ్ల ఆనందాన్ని ఎందుకండి పాడు చేస్తారు అని వసుంధర అంటుంది. ఇలాంటి సమయంలో అరవింద్ కూడా ఉండాలి లేదంటే తనే చేశాడని ఈ ముద్ర పడుతుంది మీరా నువ్వు ఇక్కడే ఉండు నేనొక్కడినే వెళ్తాను అని శరత్ వెళ్తాడు. ఇలాంటి సిచువేషన్ లో మనం ఇక్కడ ఉండకూడదు వెళ్దాం పద అని అరవింద్ అంటాడు. మినిస్టర్ నిన్నేమైనా చేస్తాడేమో అని మాలిని అంటుంది. అలాగని ఇక్కడే ఉండలేం కదా ఏదైతే అదే అవుతుంది వెళ్దాం పద అని అరవింద్ అంటాడు. మేనల్లుడా అరెస్టు దాకా తెచ్చుకున్నావ్ కదరా ఇంకా వారం రోజుల్లో నీకే ఏమీ అర్థం కాక పిచ్చెక్కుతుంది అని వస్తుంది రా అంటుంది.

Malli Nindu Jabili Today Episode December 21 2023 Episode 526 Highlights
Malli Nindu Jabili Today Episode December 21 2023 Episode 526 Highlights

కట్ చేస్తే గౌతమ్ ని అరెస్ట చేసి జైల్లో పెడతారు. ఒక న్యూస్ ఛానల్ సీఈఓ ని అరెస్టు చేసావు నువ్వు దీని పరిణామం చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది అని గౌతమ్ అంటాడు. సీఈఓ అయితే మాకేం గొప్ప కాదు ఎవరో వచ్చినా బయటికి వదలకండి అని సీఐ చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతలో మల్లి కంగారుపడుతూ పోలీస్ స్టేషన్ కి వస్తుంది. హలో ఇప్పుడు ఆయనని  కలవడం కుదరదు బయటికి వెళ్ళండి అని అంటాడు. నేను ఆయనతో  ఒక్కసారి మాట్లాడండి ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేస్తుంది మల్లి . సరే వెళ్లి మాట్లాడండి అని అతను అంటాడు. ఏమండీ ఒకసారి నేను చెప్పేది వినండి సంతకం పెట్టేటప్పుడు నేను సరిగ్గా చూసుకొని ఉంటే మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు నేను తప్పు చేస్తే మీరు శిక్ష అనుభవించడం ఏంటండి అని మల్లి అంటుంది.

Malli Nindu Jabili Today Episode December 21 2023 Episode 526 Highlights
Malli Nindu Jabili Today Episode December 21 2023 Episode 526 Highlights

ఎందుకొచ్చావ్ కావాలనే ఇరికించావు కదా అసితరాముల సాక్షిగా నీ మెడలో తాళి కట్టిన అరవింద్ సేఫ్ అయ్యాడు కదా ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమవుతుంది నువ్వు అరవింద్ కలిసి ప్లాన్ చేసి నన్ను ఇరికించారు సార్ ఈమెని బయటికి పంపించేయండి అని గౌతమ్ అంటాడు. ఏవండీ నేను చెప్పేది వినండి నన్ను నమ్మండి నేను ఎందుకండి అలా చేస్తాను అని మల్లి అంటుంది. మేఘన ఆ అమ్మాయిని బయటికి పంపించే అని సీఐ అంటాడు. నడువమ్మ అని మేఘన బయటికి నెట్టేస్తుంది మల్లిని. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri