NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru: అవమానంతో గంగ వాళ్ళ ఆఫీస్ నుంచి బయటికి వచ్చిన గంగాధర్ మహేష్.

Mamagaru Today Episode  April 27 2024 Episode 197 highlights

Mamagaru: మహేష్ గంగాధర్ గంగ వాళ్ళ ఆఫీస్ కి బయలుదేరుతారు.దారిలో వెళ్తూ ఉండగా పోలీసులు అడ్డుకుంటారు. రేయ్ ఏంట్రా తాగి డ్రైవింగ్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని ఎస్ఐ అడుగుతాడు. సార్ మా నాయనమ్మ చచ్చిపోయింది  పిండం పెట్టాలి కాబట్టి మటన్ తెచ్చివ్వండి మందు పోసి వండిన వాణ్ణి పెట్టి ఆమెకు పెట్టిన మేము తాగేసరికి మందు తాగినట్టు అయింది సార్ అని మహేష్ అంటాడు. ఏంట్రా ఎగస్ట్రాలు మాట్లాడుతున్నావ్ అని అంటాడు. సార్ నేను తాగింది బిర్లే నీకు కావాలంటే చాపలు పంపించమంటారా మాకు చేపల చెరువు ఉంది అని మహేష్ అంటాడు. అయితే ఓ 20 కొర్రమేనులు పంపించరా అని ఎస్ఐ అంటాడు. ఒరేయ్ 20 కొర్రమీల అంట ఎక్కడినుంచి తెస్తావ్ రా అని గంగాధర్ అంటాడు.  ఇకనుంచి బయటపడాలి ఆయనకు పంపించేదేముంటుందిరా అని మహేష్ అలాగే సార్ మీ నెంబర్ ఇవ్వండి పంపిస్తాను అని మహేష్ అంటాడు. ఎస్సై దగ్గర నెంబర్ తీసుకొని సార్ మీకు 20 కోరమేన్లు కొరియర్ చేస్తాం అంటూ అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతారు. కట్ చేస్తే,

Mamagaru Today Episode  April 27 2024 Episode 197 highlights
Mamagaru Today Episode  April 27 2024 Episode 197 highlights

చంగయ్య రైస్ మిల్లులో ఒక అతనికి రెండు వేలకు లోడ్ వేస్తాడు. నువ్వెప్పుడూ ఇలాగే రా నేనే లోడ్ వేస్తాను  2000 నాకు లాభం 2000 నీకు లాభం అని చంగయ్య అంటాడు. చంగయ్య అప్పు అడిగిన అతని దగ్గరికి వచ్చి ఇదిగోనయ్యా నీకు 10,000 కావాలన్నావు కదా మూడు రూపాయల వడ్డీ తీసుకో అని అంటాడు. ఏంటి చంగయ్య నువ్వు మాతో పని చేస్తున్నావ్ ఇప్పటికిప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అతను అంటాడు. అవన్నీ నీకెందుకయ్యా డబ్బులు కావాలా ఎక్కడి నుంచి వచ్చాయో కావాలా అని చంగయ్య అంటాడు. నాకు డబ్బులే కావాలి అని అతను అనడంతో ప్రామిస్ నోట్ తీసి దీని మీద సంతకం పెట్టు మూడు రూపాయల వడ్డీ అని అంటాడు చంగయ్య. ఏంటయ్యా ప్రామిస్ నోటు కూడా దగ్గర పెట్టుకొని మరి తిరుగుతున్నావా అని అతను  అంటాడు. నేను ఏ పని చేసినా సక్రమంగా చేస్తాను సగం సగం పనులు చేయను అని పక్కన ఉన్న అతన్ని సాక్షి సంతకం పెట్టమంటాడు.

Mamagaru Today Episode  April 27 2024 Episode 197 highlights
Mamagaru Today Episode  April 27 2024 Episode 197 highlights

అతను కూడా సంతకం పెట్టాక ఇద్దరు సాక్షి సంతకాలు కావాలి ఇంకొకరితో ఎవరితో పెట్టించాలి అని చంగయ్య ఆలోచిస్తాడు. మన మిల్లు ఓనర్ తో పెట్టిస్తాను రండి అని చంగయ్య అక్కడికి తీసుకు వెళ్తాడు. ఏంటి చంగయ్య అని మిళ్ళు ఓనర్ అంటాడు. సార్ నేను ఇతనికి పదివేలు అప్పు ఇచ్చాను మీరు సాక్షి సంతకం చేయాలి అని చంగయ్య అంటాడు. ఇక్కడ ఇంతమంది ఉండగా నేనెందుకు సాక్షి సంతకం పెట్టాలి అని ఓనర్ అంటాడు.  మీరు అతనికి నెల నెల జీతం ఇస్తారు అప్పుడు నాకు ఇవ్వాల్సిన అప్పు గుర్తు చేస్తారు కదా అందుకే సాక్షి సంతకం పెట్టమన్నాను సార్ అని చంగయ్య అంటాడు. నీ తెలివి చూస్తుంటే నాకు భయం వేస్తుంది చంగయ్య అని ఓనర్ గారు సంతకం పెట్టేస్తాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode  April 27 2024 Episode 197 highlights
Mamagaru Today Episode  April 27 2024 Episode 197 highlights

మహేష్ గంగాధర్ గంగ వాళ్ళ ఆఫీస్ కి వెళ్తారు. అక్కడ సెక్యూరిటీ గార్డెన్ కలిసి ఎలక్ట్రిక్ ప్రాబ్లం అన్నారు కదా వర్క్ చేయడానికి వచ్చామని చెబుతారు. గంగ మేడం పంపించిందా అయితే రండి అని అతను కరెంట్ మీటర్ల దగ్గరికి తీసుకువెళ్లి ఇక్కడినుంచి కరెంటు అన్నిటికి సరఫరా అవుతుంది చూడండి అని చెబుతాడు. గంగాధర్ వర్క్ చేస్తూ ఉంటాడు మహేష్ మాత్రం అతనితో కొన్ని మంచినీళ్లు తెచ్చి ఇవ్వమని అడుగుతాడు. సెక్యూరిటీ అతను మంచినీళ్లు తెచ్చి మహేష్ కి ఇవ్వగానే తాగి అతనికి బాటిల్ ఇస్తూ థాంక్యూ భయ్యా అని అతని మీద పడతాడు. ఇదేంటి మీరు మందు తాగి వచ్చారా స్మెల్ వస్తుంది అని అతను వాళ్ళ సార్ ని పిలుస్తాడు.

Mamagaru Today Episode  April 27 2024 Episode 197 highlights
Mamagaru Today Episode  April 27 2024 Episode 197 highlights

ఏంటయ్యా అని వాళ్ల సార్ అంటాడు. సార్ వీళ్లు గంగ మేడం పంపించిన ఎలక్ట్రిక్ మనుషులు కానీ వీలు పట్టబగలే తాగవచ్చారు సార్ అని అతను చెబుతాడు. గంగని పిలిచి ఏంటి గంగ వీళ్ళు పట్టపగలే తాగవచ్చారు అని వాళ్ళ సార్ అంటాడు. అయ్యో సార్ వాళ్లు తాగరు అని గంగ అంటుంది. గంగ నేను స్మెల్ చూసాను వాళ్ళు తాగు వచ్చారు తెలిసిన వాళ్ళని వర్క్ చెప్తే తాగి వస్తారా గెటవుట్ అని వాళ్ళ సార్ అనడంతో గంగాధర్ మహేష్ తలలు వంచుకొని బయటికి వెళ్లిపోతారు.

Mamagaru Today Episode  April 27 2024 Episode 197 highlights
Mamagaru Today Episode  April 27 2024 Episode 197 highlights

గంగ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తుంది. ఏంటి గంగ మీ ఆయనని చెప్పావు పట్టపగలు తాగవచ్చి ఈ న్యూస్ ఏంటి అనివాళ్ల సార్ అంటాడు.గంగాధర్ గంగ కి సారీ చెప్పడానికి ఫోన్ చేస్తాడు. గంగ ఫోన్ కట్ చేస్తుంది..

Related posts

Dhe: లవర్ బాయ్ గా మారిపోయిన ఆది.. ఢీ లో నవ్వుల వేట..!

Saranya Koduri

Super Jodi Winner: ఫైనల్ గా డాన్స్ రియాలిటీ షోలో కప్ కొట్టేసిన శ్రీ సత్య – సంకేత్.. ఆనందంలో అభిమానులు..!

Saranya Koduri

Inaya: ఒంటిపై దుస్తులు లేకుండా బిగ్ బాస్ ఇనాయా బోల్డ్ షో..!

Saranya Koduri

Balakrishna: బాలకృష్ణ చేసిన ఆ పనికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా.. బుల్లితెరపై కంటతడి పెట్టిన ఉదయభాను..!

Saranya Koduri

Jabardasth Sujatha: కొత్త కారు కొనుగోలు చేసిన జబర్దస్త్ సుజాత.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Double Ismart teaser: రామ్ పోతినేని బర్త్ డే నాడు “డబుల్ ఇస్మార్ట్” టీజర్ రిలీజ్..!!

sekhar

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

Karthika Deepam 2 May 14th 2024 Episode: కార్తీక్ పై సీరియస్ అయిన శ్రీధర్.. జ్యోత్స్న కి నూరిపోసిన పారు..!

Saranya Koduri

Krishna Mukunda Murari May 14 Episode 469: భవానీ దేవి ముందు ముకుంద నటన.. ఆదర్శ ఆనందం.. తల్లి కాబోతున్న ముకుందతో ఆదర్శ్ పెళ్లి..?

bharani jella

Nuvvu Nenu Prema May 14 Episode 623:కోట నుండి బయటికి వచ్చిన విక్కి.. కష్టాల్లోకి విక్కీ ఫ్యామిలీ..అరవింద్ ను నమ్మించిన కృష్ణ.. దివ్యతో పెళ్లికి రెడీ..

bharani jella

Brahmamudi May 14 Episode 409: అనామిక తన భార్య కాదని చెప్పిన కళ్యాణ్.. ఆఫీస్ కి మళ్ళీ రాజ్ వెళ్ళనున్నాడా? మాయ కోసం కావ్య వేట..

bharani jella

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri