NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Naga Panchami : చిత్ర జ్వాలా వాళ్లు ఇంట్లో మళ్లీ పాము కనిపించిందని వైదేహి కి చెబుతారా లేదా.

Naga Panchami Today Episode April 27 2024 Episode 342 highlights

Naga Panchami : xమోక్ష బాధపడకు పంచమి నీకు నేనున్నాను మన బిడ్డను కాపాడుకుంటాను నిన్ను కాపాడుకుంటాను నువ్వు ఏమీ బాధపడొద్దు అంటాడు మోక్ష.పంచమి బాధపడుతూ మోక్షబాబు మీకు ఒక నిజం చెప్పాలి అంటుంది. మోక్ష ఏంటి పంచమి ఆ నిజం చెప్పు అంటాడు. పంచమి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎవరో తెలుసా మా అమ్మ అని చెబుతుంది మోక్ష వెంటనే షాక్ అయ్యి పక్కకు జరుగుతాడు ఏం మాట్లాడాలో తెలియక సతమతమవుతాడు గతంలో పంచమిని గుర్తు చేసుకుని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి పంచమి నువ్వు చెప్పేది నిజమా నీ కడుపులో పెరుగుతుంది మీ అమ్మ నా అని అడుగుతాడు. పంచమి అవును మోక్ష బాబు నా కడుపులో పెరుగుతుంది నా కన్నతల్లి కానీ నాకు నా తల్లిని చూసుకునే భాగ్యం లేకుండా అయిపోయింది

Naga Panchami Today Episode April 27 2024 Episode 342 highlights
Naga Panchami Today Episode April 27 2024 Episode 342 highlights

నేను పుట్టగానే నా తల్లి చనిపోయింది నా తల్లి ఒడిలో ఆడుకునే భాగ్యం నాకు కలగలేదు నాకు తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు నా తల్లి ఎలా ఉంటుందో తెలీదు కానీ ఏం చేయను ఇప్పుడు నా తల్లిని నేను కళ్ళారా చూసుకునే భాగ్యం నాకు లేకుండా అయిపోతుందేమో అని బాధగా ఉంది అని ఏడుస్తూ చెబుతుంది పంచమి. మోక్ష బాధను చూసి బాగా ఆలోచించి ఎందుకు బాధపడుతున్నావు పంచమి నువ్వు బాధ పడాల్సిన అవసరం ఏమీ లేదు నువ్వు నీ కన్నతల్లిని నీ బిడ్డ రూపంలో చూసుకుంటావు ఎవరు ఎన్ని చెప్పినా ఏమి చేసినా మన బిడ్డను మాత్రం పోగొట్టుకోవద్దు నువ్వు అతిగా బాధపడి ఏడవకు కొంచెమే కడుపులో ఉన్న మన బిడ్డకు ఎఫెక్ట్ అవుతుంది ఇక మీద నుండి నువ్వు ఈ బాధలన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండు సరేనా అంటాడు మోక్ష. పంచమి మోక్ష బాబు మీరు నన్ను ఇంతగా అర్థం చేసుకున్నారా నీలాంటి భర్త దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు కూడా ఇంట్లో వాళ్లతో కలిసి పోతారేమో అని ఇక నా బిడ్డను పోగొట్టుకోవడం తప్ప నేను చేసేది ఏమీ లేదు అని ఆశ వదిలేసుకున్నాను కానీ ఇప్పుడు నాకు ప్రాణం లేచి వచ్చినట్లుగా ఉంది చాలా థాంక్స్ మోక్ష బాబు అంటుంది పంచమి.

Naga Panchami Today Episode April 27 2024 Episode 342 highlights
Naga Panchami Today Episode April 27 2024 Episode 342 highlights

కట్ చేస్తే ఖరాలి వెళ్ళు ఫణింద్ర నీ శరీరంలోకి గరుడ రాజుని ఆవాహన చేశాను ఇక నువ్వు ఎలాగైనా సరే ఏ రూపంలో నైనా సరే వెళ్లి ఆ పంచమిని కనిపెట్టి ఎలాగైనా తన కడుపులో ఉన్న బిడ్డను విచ్చిన్నం చెయ్యి అని అంటుంది ఖరాలి. ఫణీంద్ర పూర్తిగా గరుడ రాజుగా మారిపోయి అలాగే కరాలి నువ్వు చెప్పినట్లే చేస్తానుఅంటాడు.ఖరాలి సరే ఇక బయలుదేరు ఫణింద్ర నీ కార్య అన్ని ముగించుకొని విజయవంతంగా తిరిగి రా అంటుంది ఖరాలి. ఫణీంద్ర పంచమి దగ్గరికి బయలుదేరుతాడు.

Naga Panchami Today Episode April 27 2024 Episode 342 highlights
Naga Panchami Today Episode April 27 2024 Episode 342 highlights

కట్ చేస్తే జ్వాలా చిత్ర భార్గవ్ కుమార్ అందరూ కూర్చొని స్నాక్స్ తింటూ ఉంటారు. అప్పుడే ఫణింద్ర నాగేశ్వరి రూపం దాల్చి పాములాగా ఇంట్లోకి ప్రవేశిస్తాడు. జ్వాల నేను చెప్పింది నిజమైంది చూశారా అంటుంది చిత్ర అవునా అక్కా ఆ పిల్ల పాముల పిల్ల కాబట్టి పాముల పిల్ల కడుపులో పాము పుడుతుంది కానీ మనిషి పుడుతుందా ఏంటి అని నవ్వుతుంది. కుమార్ అవును మీరు చెప్పింది మేము నమ్మలేదు మా కళ్ళతో మేము మనుషులు పాముల్లాగా మనుషుల్లాగా మారడం చూసాకే నమ్మాను ఇప్పటికీ తలుచుకుంటుంటే వణుకు పుడుతుంది అని అంటాడు. జ్వాల ఎలా అయితేనే హాస్పటల్లో డాక్టర్ గారు ఏం చెప్పారు బిడ్డ ఏ ఆకారంలో ఉందో తెలియట్లేదు తీయించుకోవడమే మంచిది అని చెప్పింది కదా ఇక ఆ బిడ్డ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా పామే పుడుతుంది కాబట్టి అత్తయ్య ఆ బిడ్డను కచ్చితంగా తీయించేస్తుంది

Naga Panchami Today Episode April 27 2024 Episode 342 highlights
Naga Panchami Today Episode April 27 2024 Episode 342 highlights

ఇక మనకు అంత శ్రమ అవసరం లేదు అంతా అత్తయ్య చూసుకుంటుంది అని అంటుంది జ్వాల. అందరూ మాట్లాడుకుంటూ ఉండగా పనింద్ర జ్వాలా వాళ్లు ఉన్న గదిలోకి ఎంట్రీ అవుతాడు భార్గవ్ అవును ఈ మధ్య ఇంట్లో పాములు కనిపించడం లేదు ఏంటి అని అడుగుతాడు. చిత్ర ఏమో ఆ పాముల పిల్ల వాళ్ళ బంధువులందరినీ ఇంటికి రావద్దని చెప్పిందేమో అత్తయ్య తిట్టింది కదా అందుకే అప్పటినుండి పాములు కనిపించడం లేదు అంటుంది చిత్ర. ఫణీంద్ర నాగేశ్వరి పాములాగా వచ్చి జ్వాలా కాళ్ల దగ్గర తోకతో కొడతాడు జ్వాలా పట్టించుకోదు అక్కడనుండి చిత్ర దగ్గరికి వెళ్లి అక్కడ కూడా తోకతో కొడతాడు చిత్ర అబ్బ ఏంటక్కా ఇంట్లో దోమలు బాగా ఎక్కువైపోయినట్టు ఉన్నాయి ఎలా కుడుతున్నాయో చూడు అని అంటుంది కానీ కిందికి వంగి చూడదు చిత్ర.

Naga Panchami Today Episode April 27 2024 Episode 342 highlights
Naga Panchami Today Episode April 27 2024 Episode 342 highlights

తర్వాత భార్గవ్ కుమార్ దగ్గరికి కూడా అలాగే వెళ్లి కాళ్ళ మీద తోకతో కొడతాడు వాళ్లు నిజంగానే దోమలే కుడుతున్నాయేమో అనుకుని గోక్కుంటూ ఉంటారు కానీ ఆ పాముని చూడరు. ఫణీంద్ర వాళ్ళు చూడడం లేదని డైరెక్ట్ గా టేబుల్ మీద ఉన్న స్నాక్స్ దగ్గర వెళ్లి చుట్ట చుట్ట కొని పడగవిప్పి ఉంటాడు జ్వాల స్నాక్స్ తీసుకోవడానికి అటువైపు చూడగానే అక్కడ పాము కనిపిస్తుంది అయ్య బాబోయ్ పాము ఇంట్లోకి వచ్చేసింది అని అనగానే అందరూ వెళ్లి మంచం ఎక్కుతారు

Related posts

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Saranya Koduri

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Saranya Koduri

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Saranya Koduri

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Saranya Koduri

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Saranya Koduri

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Saranya Koduri

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

Saranya Koduri

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

Saranya Koduri

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N