NewsOrbit
Entertainment News Telugu TV Serials

Naga Panchami 2023 Episode 206: మోక్ష నీకు దగ్గర కావాలని చూస్తే నా పూరలతో కాటు వేసి చంపేస్తాను అని బెదిరిస్తున్న ఫణీంద్ర.

Naga Panchami Today Episode November 21 2023 Episode 206 HIghlights

Naga Panchami  Episode 206: ఇంతలో సుబ్రహ్మణ్యుడి వాహనమైన నెమలి వచ్చి స్వామి పంచమి నాగ కన్య మోక్ష మనుష్యుడు మరి వీళ్ళిద్దరూ కలిస్తే మోక్షప్రాణాలు పోతాయి కదా అని అంటాడు. వాళ్ల ఇద్దరి కలయిక సృష్టిలో  ఒక వింత అని సుబ్బు అంటాడు.తను చనిపోతాడని తెలిసి వాళ్ళ బామ్మ కి బిడ్డను ప్రసాదిస్తానని చెప్పడం ఏంటి స్వామి ప్రాణం మీద ఆశ లేని వ్యక్తి భూలోకంలో ఎవరైనా ఉంటారా అని నెమలి అంటాడు. మోక్ష ప్రాణాల్ని కాపాడడానికి పంచమి తన ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధపడింది అది కూడ త్యాగమే కదా అని సుబ్రహ్మణ్యం అంటాడు. ఇందులో కొంచెం తిరకాసు ఉంది స్వామి పంచమి తన ప్రాణాలు కాపాడడానికి ఎంతకైనా తెగుస్తుంది కానీ మోక్ష పిల్లల కోసం ఇలా చేస్తున్నాడు ఎందుకు అని నెమలి అంటాడు.

Naga Panchami Today Episode November 21 2023 Episode 206 HIghlights
Naga Panchami Today Episode November 21 2023 Episode 206 HIghlights

తను లేకపోయినా పంచమి పిల్లల్ని చూసుకుని సంతోషంగా ఉండాలని ఆలోచిస్తున్నాడు మోక్ష అని సుబ్బు అంటాడు. మరి మోక్ష కోరిక నెరవేరుతుందా స్వామి అని నెమలి అంటాడు. పంచమి మోక్ష గెలవాలి అంటే విధి ఓడిపోవాలి వీధి మీద విజయం సాధించడం అంటే కాలాన్ని ఆపగలగటమే అంత గొప్ప అనంతశక్తి ఉండేది ఒక్క ప్రేమకే ప్రేమ ప్రాణాలను సైతం నిలబెట్టగలదు మృత్యుతో పోరాడి యమున్ని కూడా ఎదిరించగలరు దేవుడైన ఆ ప్రేమకు తలవంచాల్సిందే గెలుపు ఓటములనేవి కాలమే నిర్ణయిస్తుంది అని సుబ్బు అంటాడు. సరే స్వామి నేను వెళ్లి వస్తాను అని నెమలి వెళ్లిపోతాడు. కట్ చేస్తే, పంచమి వాంతులు చేసుకొని మామిడికాయలు కట్ చేసుకుని తినడం చూసి శబరి వచ్చి అన్నం తిన పెడుతుంది. అది చూసి మోక్ష సంతోషిస్తాడు. ఏంటి మోక్ష అలా చూస్తున్నావ్ అని శబరి అడుగుతుంది. శబరి పంచమి కడుపులో పెరుగుతున్నది నా కొడుకు కాదు నీ భర్త నా భార్య కడుపులో పెరుగుతున్నాడు సరేనా అని మోక్ష అంటాడు.

Naga Panchami Today Episode November 21 2023 Episode 206 HIghlights
Naga Panchami Today Episode November 21 2023 Episode 206 HIghlights

శబరి సంతోషిస్తుంది. ఇంతలో మోక్షకి మెలకువ వస్తుంది, ఏంటి ఇదంతా కల అని మోక్ష అనుకుంటాడు. పంచమి గర్భవతి అయితే శబరి కళ్ళలో పెట్టి చూసుకుంటుంది ఆ బిడ్డను చూసుకుంటూ నేను లేనని పంచమి మర్చిపోతుంది, ఇక లేట్ చేయకూడదు ఎలాగైనా పంచమిని ఒప్పించాలి అని మోక్ష అనుకుంటాడు. కట్ చేస్తే, ఎలా కుదురుతుంది మోక్ష బాబు మీరు ఆకాశమైతే నేను భూమిని చూడడానికి కలిసినట్టు కనపడుతున్న కానీ అవి ఎప్పటికీ కలవవు మీరే కాదు మోక్ష బాబు ప్రతి దంపతులు పిల్లలు కావాలని కోరుకుంటారు కానీ మీకు అదృష్టం లేదు ఇది పరిష్కారం లేని సమస్య మోక్ష బాబు మీరే అర్థం చేసుకోవాలి మీరు ప్రాణాలతో ఉండాలి అంతే అని పంచమి ఏడుస్తుంది. ఇంతలో ఫణీంద్ర వచ్చి ఈ పెళ్లి రోజులు పండగలు మనుషులకు పంచమి మనకు కాదు, వచ్చే పౌర్ణమి వరకే నువ్వు మోక్ష పక్కన ఉండేది ఆ తరువాత నువ్వు నాతో వస్తున్నావు నాగలోకానికి, పిల్లల కోసం మోక్ష తొందర పడుతున్నాడు అంటే మరణాన్ని కోరుకోవడం అప్పుడు నీకు పెద్ద శిక్ష పడుతుంది నేను ఉండగా నీకు అలా జరగనివ్వను ఏమాత్రం తాను నీకు దగ్గర కావాలని చూసిన నా కాటు తన కాలు మీద ఉంటుంది అని ఫణేంద్ర హెచ్చరించి వెళ్లిపోతాడు.

Naga Panchami Today Episode November 21 2023 Episode 206 HIghlights
Naga Panchami Today Episode November 21 2023 Episode 206 HIghlights

కట్ చేస్తే, సుబ్బు చెట్టు కింద కూర్చొని జ్ఞానం చేసుకుంటూ ఉంటాడు. ఫణేంద్ర వచ్చి మీ దర్శన భాగ్యం నాకు కలిగింది స్వామి ఏ జన్మల చేసుకున్న పుణ్యమో అని అంటాడు. నీ పుణ్యం ఉంటే నువ్వు బాగుంటావు పాపం ఉంటే దాని వలన  పీడించబడతావు అని సుబ్బు అంటాడు. తమరు దర్శనమిచ్చారు అంటే ఏదో పెద్ద కారణమే ఉంటుంది ఆజ్ఞాపించండి స్వామి మీ ఆజ్ఞ ఏదైనా శిరసావహిస్తాను అని ఫణేంద్ర అంటాడు. పంచమి నా భక్తురాలు అని సుబ్బు అంటాడు. ఆమె మా నాగలోకపు యువరాణి స్వామి మీకు తెలియనిదేముంటుంది వచ్చే పౌర్ణమి వరకు పంచమిని తీసుకొని నేను నాగలోకానికి వెళ్లిపోవాలి అది మా నాగదేవత ఆజ్ఞ అని ఫణేంద్ర అంటాడు.అది నీ కర్తవ్యం అలాగని పంచమిని బలవంతంగా పీడించి తీసుకు వెళ్ళొద్దు తను ఇప్పుడు భూలోకంలో మనిషిగా జన్మించింది ఆమెకి ప్రేమానుబంధాలు ఉంటాయి అని సుబ్బు అంటాడు.ఎలాగైనా యువరాణి తీసుకు వెళ్లాల్సిందే నాకు వేరే మార్గం లేదు స్వామి అని ఫణేంద్ర అంటాడు.

Naga Panchami Today Episode November 21 2023 Episode 206 HIghlights
Naga Panchami Today Episode November 21 2023 Episode 206 HIghlights

నిర్భయంగా తీసుకువెళ్ళు ఫణేంద్ర కానీ తను పాముగా మారినప్పుడు మాత్రమే అని సుబ్బు అంటాడు. మోక్షని కాటు వేసి చంపిన తర్వాతే నేను పంచమి తీసుకు వెళ్లాల్సి ఉంటుంది కానీ పంచమి తన ప్రాణాలు కాపాడాలని ప్రయత్నిస్తుంది అని ఫణేంద్ర అంటాడు. పాముగా మారిన తర్వాత మోక్షని కాటు వేయడానికి ఎంత ఆరాటపడుతుందో అలాగే భర్తను కాపాడుకోవడానికి అంతలా తపిస్తుంది అది నాగలక్షణం ఇది మనిషి జన్మ పరిమాణం అని సుబ్బు అంటాడు. నేను  పంచమిని తీసుకు వెళ్లకుండా ఉండలేను స్వామి అని ఫణేంద్ర అంటాడు. అది నీ సామర్థ్యం ని పట్టి  ఉంటుంది పంచమి తన భర్తను కాపాడుకోవాలని చూస్తుంది పంచమి పాముగా మారినప్పుడే తీసుకువెళ్లాలి వేధించి తీసుకువెళ్లాలని చూడకు భగవంతుడు ఎప్పుడూ న్యాయం వైపే ఉంటాడు అది గుర్తుపెట్టుకో అని సుబ్బు అంటాడు. ధన్యోస్మి స్వామి అని ఫణేంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.కట్ చేస్తే, పెళ్లికూతురు ఏంటి డల్ గా ఉంది పెళ్ళికొడుకు నచ్చకపోతే ఇప్పుడే చెప్పేయ్,పంచమి రేపు నువ్వు మంచి చీర సెలెక్ట్ చేసుకుని కట్టుకో రేపు మనం ఫోటోలో అదిరిపోవాలి ఇంతకుముందు అనుకోకుండా మన పెళ్లి జరిగింది

Naga Panchami Today Episode November 21 2023 Episode 206 HIghlights
Naga Panchami Today Episode November 21 2023 Episode 206 HIghlights

రేపు జరగబోయే మన పెళ్లి జీవితాంతం గుర్తుండి పోవాలి రేపటి నుంచి మనం పాలు నిలలా కలిసిపోయి ఒకే మంచం ఒకే కంచం అన్నట్టుగా ఉండబోతున్నాం అని మోక్ష అంటాడు. పంచమి ఏమీ మాట్లాడకుండా తల వంచుకొని నిలబడి చూస్తుంది. ఒక్క సంవత్సరంలోనే మనమిద్దరం జీవిత కాలపు పాఠాలు నేర్చుకున్నాం ప్రతిక్షణం మనకు అమూల్యమే దుఃఖిస్తూ కూర్చున్న ఆనందంగా గడిపిన కాలాన్ని మాత్రం మనం ఆపలేము ఆ పరుగులో ఎవరు ఎప్పుడు ఎక్కడైనా ఆగిపోవచ్చు కానీ కాలం మాత్రం వెళ్తూనే ఉంటుందిఅని మోక్ష అంటాడు. ఆ ప్రయాణంలో మీకంటే ముందు నేనే వెళ్ళిపోవాలి మోక్ష బాబు అని పంచమి అంటుంది. వెనుక ముందు అందరము ఆగిపోవాల్సిందే కానీ ఆలోపు ఆడుతూ పాడుతూ ఆనందంగా గడపాలి పంచమి అదే నేను నేర్చుకున్న గుణపాఠం పంచమి అని మోక్ష అంటాడు.ఆ గుణపాఠం జీవితం గడిచిపోయిన వాళ్ళు నేర్చుకుంటారు ఇంకా మీరు మొదటి దశలోనే ఉన్నారు అని పంచమి అంటుంది. మన జీవితాన్ని మలుచుకోవడం మన చేతుల్లోనే ఉంది పంచమి నా భర్తకు ఏమీ కాదని నువ్వు తలుచుకో మన జీవితాలకు వెలుగు వచ్చినట్టే అని మోక్ష అంటాడు..

Related posts

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri