NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam November 23 2023 Episode 88: అరుంధతిని చుసిన మాంత్రికుడు బంధీస్తాడా…

Nindu Noorella Saavasam Today Episode November 23 2023 Episode 88 Highlights

Nindu Noorella Saavasam November 23 2023 Episode 88:  అరుంధతి స్కూల్ దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తూ ఆయన నేను ఎక్కానలేదని చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు ఇంటికిరాని ఆయన సంగతి చెప్తాను అని నడుచుకుంటూ వస్తుంది. కట్ చేస్తే, అప్పటిదాకా చదువుకొని అలసిపోయిన అంజు కాసేపు పడుకుందామని పడుకుంటుంది ఇంతలో భాగమతి వచ్చి ఏంటి అంజు నేను లేకపోయేసరికి చదవట్లేదా ఏదో మీ అమ్మ మీద ఉన్న ప్రేమతో చదువుతావు అనుకున్నాను కానీ ఇలా పడుకుంటావు అనుకోలేదు అని అంటుంది భాగమతి. మిస్సమ్మ నేను ఇప్పటిదాకా చదివాను ఇప్పుడే తలనొప్పిగా ఉందని పడుకున్నాను కాసేపు పడుకున్న తర్వాత లేపు మళ్ళీ చదువుతాను అని అంజు అంటుంది. నిజంగా మీ అమ్మ మీద నీకు ప్రేమ ఉంటే నువ్వు ఇలా పడుకోవు ఏదో నా కోసం చదువుతున్నట్టు చెప్తావ్ ఏంటి అని భాగమతి అంటుంది. మిస్సమ్మ ఏంటి ఇప్పుడు నేను చదువుకోవడం కావాలి అంతే కదా అని అంజు చదువుతుంది.

Nindu Noorella Saavasam Today Episode November 23 2023 Episode 88 Highlights
Nindu Noorella Saavasam Today Episode November 23 2023 Episode 88 Highlights

కట్ చేస్తే, అమరేంద్ర రాథోడ్ కి ఫోన్ చేసి, రాథోడ్ మా మ్యారేజ్ డే రోజు కంటే మూడు రోజుల ముందు ఏ వెహికల్స్ అక్కడ నుంచి వెళ్లాయో వివరాలన్నీ నాకు కావాలి అని అమరేంద్ర అంటాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు సార్ అని రాథోడ్ అంటాడు.అరుంధతికి యాక్సిడెంట్ నార్మల్గా జరగలేదు కావాలని చేశారు అని అమరేంద్ర అంటాడు. అమ్మగారి మీద ఎవరికి కోపం ఉంటుంది సార్ అని రాథోడ్ అంటాడు. ఆ ఎటాక్ నామీద చేయించాలని ఎవరైనా అనుకున్నారేమో అని అమరేంద్ర అంటాడు. అలాగే సార్ వాటి డీటెయిల్స్ అన్ని తెలుసుకొని మీకు వెంటనే ఫోన్ చేస్తాను అని రాథోడ్ ఫోన్ కట్ చేస్తాడు. అరుంధతి ఎక్కడ ఉన్నదో ఏమో అమావాస్య ఘడియలు దగ్గర పడుతున్నాయి అని గుప్త,బాలిక ఇక్కడే ఉన్నావా ఉంటే నా మాటలు విను అని అంటాడు. ఇంతలో అరుంధతి నడుచుకుంటూ గేటు దగ్గరికి వచ్చేసరికి ఆ మాంత్రికుడు చూస్తాడు. అరుంధతిని చూసి నాకు కావలసిన ఆత్మ దొరికింది అని సంబరపడిపోతూ నవ్వుతాడు.

Nindu Noorella Saavasam Today Episode November 23 2023 Episode 88 Highlights
Nindu Noorella Saavasam Today Episode November 23 2023 Episode 88 Highlights

ఎవరయ్యా నువ్వు విచిత్రంగా ఉన్నావ్ ఇక్కడ ఏం చేస్తున్నావు అని అరుంధతి అడుగుతుంది. నిన్ను ఈ సీసాలో బంధించేస్తాను నువ్వు నాకు కావాలి నిన్ను పొంది నేను అనంతమైన శక్తివంతున్ని అయిపోతాను అని మాంత్రికుడు అంటాడు. అసలు మీరు ఎవరండి మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అరుంధతి అంటుంది. మళ్లీ అతను అలాగే నవ్వుతూ ఉంటాడు. గుప్తా గారు అమావాస్య దాకా ఎవరికీ కనపడనన్నారు, నేను ఈ మాంత్రికుడికి ఎలా కనపడుతున్నాను అని ఆలోచిస్తుంది, అరుంధతికి సడన్గా గుప్తా గారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి నాకు ఆపద వస్తుంది అన్నాడు ఇతని వల్ల నేనా అని అనుకొని ఇంట్లోకి పరిగెడుతుంది. ఎక్కడికి వెళ్తున్నావ్ ఆత్మ నువ్వు నాకు కావాలి నువ్వు నా బందివైపొ అని అరుంధతి వెనకాల మాంత్రికుడు పరిగెడతాడు. అరుంధతి గబగబా ఇంట్లోకి పరిగెత్తి అంజు చదువుకునే రూమ్ లో వెళ్లి కూర్చుంటుంది.

Nindu Noorella Saavasam Today Episode November 23 2023 Episode 88 Highlights
Nindu Noorella Saavasam Today Episode November 23 2023 Episode 88 Highlights

నేను ఎక్కడికి రాను నా పిల్లల్ని వదిలిపెట్టి నన్ను వదిలేయండి నా కుటుంబానికి నన్ను దూరం చేయకండి నేను ఎక్కడికి రాను అనుకుంటూ అరుంధతి ఒక మూలన కూర్చుని ఏడుస్తుంది. ఏదో పెద్ద గాలి వచ్చినట్టు అనిపించి అంజు వెళ్లి డోర్ దగ్గరికి వేసి బెడమ్ పెడుతుంది. అంజు నేను వచ్చినట్టు నీకు తెలిసిందా ఈ అమ్మ నీకు కనపడుతుందా నువ్వు నన్ను కాపాడుతున్నావా అమ్మంటే నీకు ఎంత ప్రేమ అంజు నా కోసమే చదువుతున్నావా తల్లి బాగా చదువుకో ఎగ్జామ్ లో మంచి మార్కులు తెచ్చుకొని డాడీని మెప్పించు అని అంజు దగ్గరికి వెళ్లి అరుంధతి ఏడుస్తుంది. ఆ మాంత్రికున్ని గుప్తా గారు అడ్డుకొని నువ్వు ఇంట్లోకి వెళ్లడానికి వీల్లేదు ఎక్కడికి వెళ్తున్నావ్ బయటికి నడువు అని అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode November 23 2023 Episode 88 Highlights
Nindu Noorella Saavasam Today Episode November 23 2023 Episode 88 Highlights

ఆ మాంత్రికుడు మళ్ళీ నవ్వుతూ తన చేతిలో ఉన్న మంత్రదండంతో గుప్త మేడ మీద పెట్టి నొక్కి అతనిని కింద పడేసి లోపలికి వెళ్ళిపోతాడు. అలా లోపలికి వెళ్తున్న మాంత్రికున్ని భాగమతి వచ్చి బయటికి నెట్టేస్తుంది. ఎవరు నువ్వు నీకేం కావాలి సరాసరి లోపలికి వెళ్ళిపోతున్నావ్ బయటికి నడువు అని అంటుంది భాగమతి.ఎవరు నన్ను ఇంత గట్టిగా బయటికి నెట్టివేసింది అని చూసేసరికి అవతలపక్క భాగమతి కనపడుతుంది. ఇంట్లో ఆత్మ ఉంది ఆత్మ నాకు కావాలి అని మాంత్రికుడు ఇంట్లోకి వెళ్తాడు. చెప్తుంటే వినపడట్లేదా ఆత్మ ఏంటి ఏం మాట్లాడుతున్నావ్ అని భాగమతి అంటుంది. ఎవరయ్యా నువ్వు పగటి వేషగాడిలా ఉన్నావు ఇంట్లోకి అలా వచ్చి ఆత్మగీత్మా అంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావ్ నీకేమైనా పిచ్చి గాని పట్టిందా అని రాథోడ్ అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode November 23 2023 Episode 88 Highlights
Nindu Noorella Saavasam Today Episode November 23 2023 Episode 88 Highlights

ఈ ఇంట్లో ఆత్మ ఉంది ఆ ఆత్మను బంధించి నా సొంతం చేసుకోవాలి ఈ సృష్టిలో అనంతమైన శక్తివంతున్ని కావాలి అని ఆ మాంత్రికుడు అంటాడు. ఆత్మ ఇంట్లో ఉందా ఎవరయ్యా నువ్వు నీకు పిచ్చిగాని పట్టిందా అని శివరామ్ అంటాడు. ఆత్మ అంటున్నాడు ఎవరు ఇతను ఇతనేదో మనకు ఉపయోగపడుతాడేమో అనిపిస్తుంది అని మనోహరి అనుకుంటుంది.రాథోడ్ ఇతను ఎవరో ఇంట్లోకి వచ్చాడు బయటికి నెట్టేసేయ్ అని భాగమతి అంటుంది. ఓయ్ ఎవరయ్యా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నడువు ముందు బయటికి అని రాథోడ్ అతనిని బయటికి లాక్కు వెళ్తాడు. గుప్త గారు రాథోడ్ కలిసి  అతన్ని గేటు బయటకి నెట్టి వేస్తారు.

Related posts

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N