NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu November 23 2023 Episode 2034: అంజలి శరీరంలో లక్ష్మీ ఆత్మ ప్రవేశించిందని నిజం పద్మావతికి తెలిసిపోతుందా లేదా

Kumkuma Puvvu Today Episode November 23 2023 Episode 2034 Highlights

Kumkuma Puvvu November 23 2023 Episode 2034:  సాగర్ అంజలి పద్మావతి కొండమ్మ అందరూ హాల్లోనే ఉండగా అమృత అరుణ్ కుమార్ వాళ్ళు లోపలికి వస్తారు వాళ్ళని చూసిన సాగర్ దిగబడ్డారా ఇంకా మీరు రాలేదేంటి సెంటిమెంటల్ డ్రామా ఇంకా మొదలవలేదు ఏంటా అని ఎదురుచూస్తున్నాను అంటాడు సాగర్. అమృత సాగర్ మేమే మీ ఇంటికి కావాలని రాలేదు మా అంజలి కోసం వచ్చాను అంటుంది. సాగర్ ఓహో మీరు ఇంకా లక్ష్మీ ని చూసి వెళ్లడానికి వచ్చారేమో అనుకుంటున్నాను అంటాడు. పద్మావతి ఒరే సాగర్ ఏంటా మాటలు సహాయం చేసే వాళ్లతో ఇలాగేనా మాట్లాడేది ఉంటుంది. అమృత అంజలి శ్వేతకు ఎలా ఉంది అని అడుగుతుంది అంజలి ఏం పర్వాలేదు అమ్మ ఇప్పుడే టాబ్లెట్ వేసాను పడుకుంటుంది. పద్మావతి అమృత గారు మీరు ఏమీ అనుకోనంటే నాదొక విన్నపం శ్వేత నిద్రలేచే వరకు ఈ ఒక్క పూటకి అంజలి మా ఇంట్లో ఉండనివ్వండి తర్వాత పంపించేస్తాను అంటుంది పద్మావతి.

Kumkuma Puvvu Today Episode November 23 2023 Episode 2034 Highlights
Kumkuma Puvvu Today Episode November 23 2023 Episode 2034 Highlights

అరుణ్ కుమార్ పద్మావతి గారు ఒక్క పూట కాదు కదా ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో మా అంజలిని ఉంచడానికి మేము ఒప్పుకోము అంటాడు. అమృత అంజలి వెళ్దామా అంటుంది అమృత. అంజలి అమ్మ నేను చెప్పేది కాస్త వినండి అంటుంది. అరుణ్ కుమార్,అమృత నువ్వు చెప్పేది ఇంకా ఏమీ లేదు అంజలి వెళ్దాం పద అంటారు. అంజలి అది కాదు అమ్మ ఒక్కసారి మీరు ఇలా రండి అంటూ పక్కకి తీసుకువెళ్లి నాన్న నేను చెప్పేది కాస్త వినండి శ్వేత పడుకుంది లేచినాక తనకు నేను నీ తల్లి లక్ష్మిని కాదు అని నిజాన్ని చెప్పేసి వస్తాను అంటుంది. అమృత అంటే అంజలి నువ్వు ఇంకా శ్వేతకు నిజాన్ని చెప్పలేదా అంటుంది అమృత. అంజలి చెప్పడానికి కుదరలేదు అమ్మ కొండమ్మ, పద్మావతి గారు నా పక్కనే ఉన్నారు అందుకనే నేను ఎలా చెప్పాలో తెలియక చెప్పలేదు అంటుంది అంజలి.

Kumkuma Puvvu Today Episode November 23 2023 Episode 2034 Highlights
Kumkuma Puvvu Today Episode November 23 2023 Episode 2034 Highlights

అరుణ్ కుమార్ ఇలాంటిది ఏదో జరుగుతుందని అందుకే మేము వచ్చాము ఆ నిజాన్ని శ్వేతకు మేము చెబుతాం పద అంటారు. అంజలి ఏమి అవసరం లేదమ్మా కొంచెం సేపు ఆగండి శ్వేతకు నిజాన్ని నేనే చెబుతాను అంటు శ్వేత గదిలోకి వెళుతుంది అంజలి. సాగర్ అమృత అరుణ్ కుమార్ వాళ్లతో ఏంటి సెంటిమెంటల్గా తీవ్రమైన చర్చలు జరిపారా ఇంతకు ఏం తేల్చారు వెళ్లడానికా ఉండడానికా ఆ పని ఏదో త్వరగా కానిస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది అంటాడు సాగర్. పద్మావతి ఒరే సాగర్ తండ్రిగా నీకెలాగూ బాధ్యత లేదు పరాయి ఆడపిల్ల ఒక పసి దాని ప్రాణం కోసం వచ్చింది నీకు కనీసం ఆ కనికరం కూడా చూపించకుండా వాళ్ల మీద అలా అరిస్తే నేను ఊరుకునేది లేదు అంటుంది పద్మావతి. సాగర్ అలా గారాబం చేయబట్టే శ్వేత అలా తయారయింది నాలుగు తగిలిస్తే ఆ టాబ్లెట్లు వేసుకొని ఉండేది అంటాడు సాగర్. కొండమ్మ ఏంటి బాబు అంజలి అమ్మ వచ్చాకే శ్వేతమ్మ టాబ్లెట్ వేసుకుంది మరి ఆ పని మీరు ఎందుకు చేయలేదు బాబు అని అడుగుతుంది. అరుణ్ కుమార్ తల్లి లేని పిల్లను కొడతావా ఛి అసలు నువ్వు మనిషివా సాగర్ అంటాడు అరుణ్ కుమార్. మాట్లాడింది చాలు ఇక మీ కూతురు అంజలి తీసుకొని త్వరగా బయలుదేరండి అంటాడు సాగర్.

Kumkuma Puvvu Today Episode November 23 2023 Episode 2034 Highlights
Kumkuma Puvvu Today Episode November 23 2023 Episode 2034 Highlights

అరుణ్ కుమార్ మాకు ఏమీ సరదా లేదు మీ ఇంట్లో ఉండడానికి అంటాడు. అంజలి శ్వేతకు నిజాన్ని చెప్పబోతుండగా, లక్ష్మీ ఆత్మ పెద్దగా గాలి వీస్తూ ఇంట్లోకి వస్తుండగా దేవుడు ఫోటోలు చూసి ఆగిపోతుంది. లక్ష్మి ఆత్మ తన శక్తితో ఇంకా గాలి వేగాన్ని పెంచి తలుపులు కిటికీలు కొట్టుకునేలా చేస్తుంది. అది చూసిన పద్మావతి కొండమ్మ ఏదో గాలి దుమారం వచ్చేలా ఉంది వెళ్లి దేవుడి గది తలుపులు మూసివేయి అంటుంది. కొండమ్మ వెళ్లి దేవుడి గది తలుపులు మూసివేస్తుంది అంతలోనే లక్ష్మి ఆత్మ ఇంట్లోకి వచ్చి అంజలి శరీరంలోకి ప్రవేశిస్తుoది ఇంట్లో వాళ్ళందరూ ఏంటి ఇంత పెద్దగా గాలి వీస్తుంది అనుకుంటారు. ఇంతలో అంజలి లక్ష్మీ గా మారిపోయి కిందికి వస్తుంది. అరుణ్ కుమార్ అంజలి వెళదామా అంటాడు. అంజలి ఎవరు మీరంతా నన్ను వెళదామా అంటున్నారు అని అడుగుతుంది. అమృత అదేంటి అంజలి ఇప్పుడే కదా శ్వేతకు చెప్పి వస్తాను అంటూ పైకి వెళ్లావు ఇంతలోనే మాట మారుస్తున్నావ్ ఏంటి నువ్వు మా కూతురు అంజలి అంటుంది అమృత.

Kumkuma Puvvu Today Episode November 23 2023 Episode 2034 Highlights
Kumkuma Puvvu Today Episode November 23 2023 Episode 2034 Highlights

అంజలి నేను మీ కూతురు అంజలిని కాదు నా పేరు లక్ష్మి మహాలక్ష్మి ఇది నా ఇల్లు ఇతను సాగర్ నా భర్త ఈమె పద్మావతి నా అత్తగారు ఆమె కొండమ్మ మా ఇంటికి పెద్ద దిక్కు పనిమనిషి అంటుంది అంజలి. అరుణ్ కుమార్ అంజలి జోక్ చేసిన కాడికి చాలమ్మా నటించమన్నాను కానీ అందులోనే జీవించమని చెప్పలేదు మేము ఇక చాలు కానీ వెళదాం పదా అని చేయి పట్టుకుని బయటికి తీసుకువెళ్తారు అంజలి. అమృత అదేంటమ్మా అంజలి శ్వేత కోసం ఏదో కాసేపు నటించమన్నందుకు మొత్తానికే జీవిస్తున్నాం అని అడుగుతుంది.

Kumkuma Puvvu Today Episode November 23 2023 Episode 2034 Highlights
Kumkuma Puvvu Today Episode November 23 2023 Episode 2034 Highlights

అంజలి మళ్ళీ అంజలి అంటారేంటి నేను మీ కూతురు అంజలి ని కాదు నేను లక్ష్మీని మహాలక్ష్మి నీది నా ఇల్లు మీరెవరో నాకు తెలియదు మీరు వెళ్లిపోండి అంటూ ఇంట్లోకి వెళ్లిపోతుంది అంజలి. సాగర్ దీనికి మతి పోయిందా ఏంటి నేను అంజలి కాదు లక్ష్మిని అంటుంది అని మనసులో అనుకుంటాడు. పద్మావతి ఎంత శ్వేత మీద ప్రేమైనా గానీ కన్న తల్లిదండ్రులను వద్దనుకుంటుందా అంజలి. కొండమ్మ ఓయమ్మ శ్వేతమ్మ మీద ప్రేమతో ఈ అంజలమ్మ ఇక్కడే ఉండిపోతే బాగుండు అని మనసులో సంతోషపడుతుంది

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella