NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam November 25 2023 Episode 90: అరుంధతి తాళి బొట్టు తీసుకున్న నీలా…

Nindu Noorella Saavasam Today Episode November 25 2023 Episode 90 Highlights

Nindu Noorella Saavasam November 25 2023 Episode 90:  అన్ని పనులు నేనే చేయాలి అని కోపం పడుతూ నీలా ఇల్లు ఊడుస్తూ ఉంటుంది. ఇల్లు ఊడుస్తున్న నీలాకి తాళిబొట్టు కనబడుతుంది ఈ తాళిబొట్టు ఎవరిది ఎక్కడిది అని నీలా ఆ తాళిని తీసుకొని చూస్తుంది. పెళ్లయినా మనోహరి కేమో తాళిబొట్టు లేదు పెళ్ళికాని మిస్సమ్మ దగ్గర తాళిబొట్టు ఉంది ఏంటో ఈ ఇంట్లో మనుషులందరూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు ఈ తాళిబొట్టు ఎవరిదైతే మనకేంటి మనం తీసేసుకుందాం అని నీలా అనుకుంటుంది. పరాయి సొమ్ము పాము లాంటిది అంటారు మనకెందుకు అని మళ్ళీ ఆలోచించి మనం తీసుకుంటే ఎవరు చూస్తారు అని తాళిబొట్టు తీసుకొని కిందికి వెళుతూ ఉండగా జారి తాళిబొట్టు కింద పడుతుంది. అది తీద్దామని నీలా వంగుతూ ఉంటే మనోహరి వచ్చి కళ్ళు కనిపించట్లేదా ఎందుకే అంతలా పరిగెత్తుతున్నావు అని అంటుంది. అంటే అమ్మగారు కింద పని ఉంది అందుకే వెళ్తున్నాను అని నీలా అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode November 25 2023 Episode 90 Highlights
Nindu Noorella Saavasam Today Episode November 25 2023 Episode 90 Highlights

అంత హడావుడి పనేంటే అంత టెన్షన్ పడుతున్నావ్ ఎందుకు అని మనోహరి అంటుంది. కిచెన్ లో పాలు పెట్టాను అమ్మగారు మాడిపోతాయేమోనని టెన్షన్ పడుతున్నాను అని నీలా అంటుంది. ఇంత నీకు మతిమరుపు వెళ్ళు అని చిరాకు పడుతూ ఉంటుంది మనోహరి. ఈవిడకి ఏ డౌటు రాలేదు అనుకుంటూ నీలా మెట్లు దిగుతుంది. ఇంతలో భాగమతి నడుచుకుంటూ వస్తుంది. భాగమతికి నీలా అడ్డం నిలబడుతుంది. ఏమైంది ఎందుకు అడ్డం నిలబడ్డావ్ అని భాగమతి అడుగుతుంది. చెత్తమ్మ గారు ఇక్కడ చెత్త ఉంది తీసేద్దామని ఇక్కడ నిలబడ్డాను అని నీలా అంటుంది. తీసేయ్ దానికి ఎందుకు కంగారు పడతావు అని భాగమతి వెళ్ళిపోతుంది. గ్రహాలు అనుకూలించే ఆ మాంత్రికుడికి నువ్వు దక్కలేదు బాలిక లేనిచో ఏమైపోయే దానివి అమావాస్య ఘడియలు ముగిసే దాకా ఇంట్లోనే ఉండు ఎక్కడికి బయటికి వెళ్ళకు నేను చెప్పేది నీకు వినపడుతుందా బాలిక నువ్వు ఇక్కడే ఎక్కడో ఉన్నావని చెప్తున్నాను అని గుప్త అంటాడు. ఇక్కడే ఉన్నాను గుప్త గారు ఏం చేయను మీరు చెప్పేది నాకు వినపడుతున్న నేను మాట్లాడేది మీ చెవి దాకా అందడం లేదు అని అరుంధతి అంటుంది. ఇంతలో నీలా గుప్త గారు అంటూ పరిగెత్తుకొస్తుంది. ఏమిటి బాలిక అని గుప్త అంటాడు. నీకు ఒకటి చూపిస్తాను ఎవరికీ చెప్పకు అని అంటుంది నీలా. ఏమిటో చెప్పు బాలిక అని గుప్త అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode November 25 2023 Episode 90 Highlights
Nindu Noorella Saavasam Today Episode November 25 2023 Episode 90 Highlights

ఇదేదో పర్సనల్ విషయం అనుకుంటా మనకెందుకు అని అరుంధతి పక్కకు వెళ్తూ ఉంటుంది. ఇంతలో నీలా తాళిబొట్టును తీసి చూపెడుతుంది గుప్తకి. నీలా ఈ తాళిబొట్టు నీ దగ్గర ఎందుకు ఉందే ఎవరిది అని అటుగా వెళుతున్న అరుంధతి వచ్చి అంటుంది. ఆ తాళిబొట్టును చూసి గుప్త గారు షాక్ అయి నిలబడతాడు. కొంపతీసి ఇది ఆయనని మెడలో కట్టమంటుందా ఏంటి అని అరుంధతి అనుకుంటుంది. ఈ తాళిబొట్టు ఎవరిది బాలిక అని అడుగుతాడు గుప్త. ఎవరిదో అయితే నా దగ్గర ఎందుకు ఉంటుంది నాదే అని నీలా అంటుంది. అరుంధతి ఒక్కసారి తొంగి చూసి ఈ తాళిబొట్టు నాది నీలా నీ దగ్గరికి ఎలా వచ్చింది కొడైకెనాల్లో పోయిన నా తాళిబొట్టు ఇది నా తాళిబొట్టు నాకిచ్చేయ్ అని అంటుంది అరుంధతి. ఈ తాళిబొట్టు ఎవరికి కనపడకుండా మీ దగ్గరే దాచి పెట్టండి అని నీలా వెళ్ళిపోతుంది. గుప్త గారు ఆ తాళిబొట్టు నాదండి నాది నాకు ఇచ్చేయండి అని అరుంధతి అతని వెంట తిరుగుతూ ఉంటుంది. కట్ చేస్తే, అక్క అరుంధతి చనిపోవడం ఏంటి మనకు ఆ ఇల్లు తెలియడమేంటి మనకే ఇవన్ని ఎందుకు తెలుస్తున్నాయి అక్క అని వాళ్ళ తమ్ముడు అంటాడు.ఒరేయ్ తమ్ముడు సడన్గా అరుంధతి చనిపోవడమేంటి భాగమతికి ఉద్యోగం పోవడం ఏంటి ఇంతలోనే మీ బావకు జబ్బు చేయడమేంటి ఆ మిలిటరీ ఆయన ఇంట్లో భాగమతి పనిచేయడం ఏంటి ఇన్నాళ్లు దైవం అంటే నమ్మలేదు కానీ రక్తసంబంధం అంటే ఇదేనేమో రా అరుంధతి వాళ్ళ అక్క అని తెలిస్తే భార్య అవుతుంది

Nindu Noorella Saavasam Today Episode November 25 2023 Episode 90 Highlights
Nindu Noorella Saavasam Today Episode November 25 2023 Episode 90 Highlights

ఆ పిల్లలకు తల్లి అవుతుంది మనకు ఏమి మిగులుతుందిరా చేతిలో చిప్ప తప్ప అని భాగమతి వాళ్ల పిన్ని అంటుంది. అయితే ఏం చేద్దాం అంటావు అక్క అని వాళ్ళ తమ్ముడు అంటాడు. భాగమతి ఆ ఇంటికి కోడలు కావద్దని మనం అనుకున్నట్టే ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరో ఒకరు ఉంటారు రా వాళ్ళు ఎవరో మనకు తెలిసేదాకా సప్పుడు చేయకు ఊరుకుందాం అని వాళ్ళ అక్క అంటుంది. కట్ చేస్తే, పిల్లలు త్వరగా రండి వెళ్ళిపోదాం అని రాథోడ్ అంటాడు. తాతయ్య రేపు మా ఇంటికి లంచ్ కి రావాలి నువ్వు అని అమృత అంటుంది . వద్దమ్మా నేను రాను అని రామ్మూర్తి అంటాడు.  పరిచయం చేస్తాము రేపు ఆదివారం ఏ కదా తాతయ్య వచ్చెయ్ అని ఆకాష్ అంటాడు. ఇంట్లో పెద్దవాళ్ళకి తెలియకుండా ఎవరిని పడితే వాళ్లను రమ్మని పిలవద్దమ్మా అని రామ్మూర్తి అంటాడు. మీరు ఎవరో ఎందుకు అవుతారు తాతయ్య మీరు రాకపోతే నేను మేము నీతో మాట్లాడము అని అమృత అంటుంది. మీతో మాట్లాడకుండా నేను ఉండలేను అమ్మ సరే అలాగే వస్తాను అని రామూర్తి అంటాడు. రాథోడ్ తాతయ్య అడ్రస్ చెప్తాడు రేపు వెళ్లి తీసుకురా అని అమృత అంటుంది. అలాగే అమృత అని రాథోడ్ పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, అమావాస్య ఘడియలు ముగిసాయి బాలిక ఎక్కడ ఉన్నదో ఏమో ఎలా ఉందో ఏమో అని గుప్త అనుకుంటాడు. ఇంతలో అరుంధతి కనపడుతుంది. బాలిక నీకు ఏమీ కాలేదు కదా ఆ మాంత్రికుడు చేతికి చిక్కుతావేమో అని ఎంత భయపడ్డానో తెలుసా అని గుప్త అంటాడు. అతనికి దొరకకుండా ఇంట్లోకి పరిగెత్తుకు వెళ్లాను కదా గుప్త గారు అని అరుంధతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode November 25 2023 Episode 90 Highlights
Nindu Noorella Saavasam Today Episode November 25 2023 Episode 90 Highlights

జాగ్రత్తగా ఉండు బాలిక ఆ మాంత్రికుడు ఎప్పుడైనా రావచ్చు నీకు ఆపద రాబోవుచున్నది అని గుప్త అంటాడు. అది సరే గుప్త గారు నిన్న మీరు ఏదో తల్లి చెల్లి అంటున్నావు ఎవరు అప్పుడు సరిగా వినపడలేదు చెప్పు అని అరుంధతి అడుగుతుంది. జగన్నాథ ఆ అమ్మాయికి వినపడకుండా చేసావా ధన్యవాదాలు స్వామి అని గుప్త అనుకుంటాడు. చెప్పు గుప్త అని అరుంధతి అంటుంది. ఆ బాలిక ఈ బాలిక అని గుప్త అంటాడు. అంటే చెప్పకూడదని డిసైడ్ అయ్యారు అన్నమాట సరే కానీ నా తాళిబొట్టు నాకు ఇచ్చేయ్ అని అరుంధతి అంటుంది. తాళిబొట్టు ఎక్కడిది బాలిక అని గుప్త అంటాడు. ఇందాక నీలా నీకు ఇచ్చింది కదా అది నాదే అని అరుంధతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode November 25 2023 Episode 90 Highlights
Nindu Noorella Saavasam Today Episode November 25 2023 Episode 90 Highlights

అవునా ఆ తాళిబొట్టు ఆ బాలిక దగ్గరికి ఎలా వచ్చింది అని గుప్త అంటాడు. ఏమో నాకేం తెలుసు గుప్త గారు నా తాళిబొట్టు నాకు ఇచ్చేయ్ అని అరుంధతి అంటుంది. అయితే నా ఉంగరం నాకిచ్చేయ్ బాలిక అప్పుడు నీ తాళిబొట్టు నీకు ఇచ్చేస్తాను అని గుప్త అంటాడు. ఏ ఉంగరము ఎవరి దగ్గర ఉంది అని అరుంధతి అంటుంది. ఇంతలో అమరేంద్ర డ్యూటీ దిగి ఇంటికి వచ్చి కోపంగా ఇంట్లోకి వెళ్లిపోతాడు. ఏంటి గుప్త గారు ఎన్నడు లేనిది ఆయన అంత కోపంగా టెన్షన్ గా ఇంట్లోకి వెళుతున్నాడేంటి అని అరుంధతి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri