NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: పద్మావతి, విక్కీల మధ్య ప్రేమ చిగురించనుందా? పిల్లల కోసం అను ఆరాటం.. కుచల అనుమానం..

Nuvvu Nenu Prema Today Episode December 05th 2023 Episode 485 Highlights

Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో, విక్కీ పద్మావతి ల గురించి , వాళ్ల ఒప్పందం ప్రకారం పెళ్లి చేసుకున్నారని తెలిసి భక్తా పార్వతీ ఇద్దరు గుడికి వస్తారు. గుడిలో పంతులుగారు, దాంపత్య వ్రతం చేస్తే ఇద్దరు కలిసి ఉంటారు అని చెప్తారు. అమృతం విక్కీ పద్మావతి చేత చేయించాలని, వాళ్ళని ఒప్పించి గుడికి తీసుకువస్తుంది పార్వతి. విక్కీ తనతోగుడికి వచ్చినందుకు పద్మావతి సంతోషపడుతుంది కానీ విక్కీ నీకోసం నేను గుడికి రాలేదు మీ అమ్మానాన్న బాధపడకూడదు అని వచ్చాను అని చెప్తాడు. ఈ పూజ అయ్యేలోగా విక్కీ మనసు మారాలని పద్మావతి దేవుడికి మొక్కుకుంటుంది. పూజ మొదలుపెట్టే సమయానికి కుశల అడిగే ప్రశ్నలకు, అందరూ అయోమయంలో పడతారు.

Nuvvu Nenu Prema Today Episode December 05th 2023 Episode 485 Highlights
Nuvvu Nenu Prema Today Episode December 05th 2023 Episode 485 Highlights

Malli Nindu Jabili: గౌతమ్ కి అడ్డంగా దొరికిపోయిన మల్లి అరవింద్ వ్యవహారం…అది చూసి ఆనందంలో వసుంధర!

ఈరోజు ఎపిసోడ్ లో, గుళ్లో అందరూ దాంపత్య పూజకి, కొలనులో స్నానం చేసి రావడానికి బయలుదేరుదాం అని అంటారు పంతులుగారు కుటుంబ సభ్యులతో, అప్పుడే కుశల నాకున్న డౌట్ ని తీర్చి మీరు పూజకు బయలుదేరండి అని అంటుంది పార్వతీతో, మీకు అనుకూతురే కదా పద్మావతి కన్నా అను సొంత కూతురైతే అనాధగా ఉన్న పద్మావతి చేత పూజ చేయిస్తున్నారు కానీ, మీకు అను ఆర్యాలు గుర్తుకు రాలేదు అసలు ఈ పూజ ఎందుకు చేయిస్తున్నారు వాళ్లకి మాత్రమే చేయించడానికి కారణం ఏంటో నాకు ఇప్పుడే చెప్పి వెళ్లాలి అని అంటుంది. ఆ మాటలకి ఇంట్లో అందరూ ఏం చెప్పాలో తెలియక సతమతమవుతుంటారు ఎక్కడ పద్మావతి వీక్కి ల ఒప్పంద పెళ్లి గురించి వాళ్ళకి తెలిసిపోతుందో అని భయపడుతూ ఉంటుంది. ఏంటి పార్వతి నేను అడుగుతుంటే నువ్వు సమాధానం చెప్పకుండా అలా ఉన్నావు అని అంటుంది. వెంటనే భక్త ఎవరికీ అనుమానం రాకుండా, అదేం లేదు చెల్లెమ్మ పద్మావతికి, జాతకంలో కొంచెం దోషం ఉంది ఆ దోషం తలగాలంటే, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం కోసం ఈ వ్రతం చేస్తున్నాము అంతేకానీ అను తక్కువ అని మేము ఎప్పుడూ అనుకోలేదు. దోషం ఉంది కాబట్టే పూజ చేయిస్తున్నాం అని తెలిసేసరికి కుచ్చులకు ఏం మాట్లాడాలో తెలియదు. వెంటనే ఆడాలి మీకు కూడా అనుమానించే, అపార్ధాలు చేసుకునే దోషాలు ఏమన్నా ఉన్న ఏమో వాటికి కూడా ఏమన్నా పూజలు చేయించమంటారా అని అంటుంది కుచలతో, ఆండాలన్నమాటలకు అందరూ నవ్వుకుంటారు. ఇక పంతులుగారు సమయం మించిపోతుంది మనం కొలను దగ్గరికి వెళ్దాము అని అంటాడు .

Guppedanta Manasu December 04 2023 Episode 937: ఆఫీసర్ ముకుల్ శైలేంద్రని రేపు ఇంటరాగేట్ చేస్తాడా లేదా..

Nuvvu Nenu Prema Today Episode December 05th 2023 Episode 485 Highlights
Nuvvu Nenu Prema Today Episode December 05th 2023 Episode 485 Highlights

అను పిల్లల కోసం ఆరాటం..

ఇక అందరూ కొలను దగ్గరికి వెళ్తారు. ఇంతలో అను ఆర్య మేము, అన్ని గుడిలు చూసి వస్తాము మీరు వెళ్తూ ఉండండి అని చెప్తారు. అందుకు కుశల గుళ్ళకైతే వెళ్లి రండి కానీ నేను చెప్పిన విషయం గురించి మాత్రం ఆలోచించండి నేను చెప్పిన గడువులోపు మీరు నాకు గుడ్ న్యూస్ చెప్పకపోతే నేను చేయాల్సింది చేస్తాను అని అంటుంది.ఇక ఇద్దరు అక్కడి నుంచి అన్ని గుళ్ళు చూడడానికి బయటకి వెళ్తారు. అను ఆర్యతో నాకు చాలా భయంగా ఉంది మీ అమ్మ అనే మాటలకు నాకు, ఏం చేయాలో కూడా తెలియట్లేదు అని అంటుంది నువ్వేం టెన్షన్ పడుకోవాలి మనకి ఏదో ఒక విధంగా దారి దొరుకుతుంది. అయినా అమ్మ ఎప్పుడు అలానే ఉంటుంది అమ్మ మాటలు పట్టించుకోవద్దు అని చెప్పాను కదా అని ఆర్య అంటాడు అప్పుడే అక్కడ చాలామంది పూజలు చేస్తూ ఉంటారు. అను కాసేపు ఆగి వాళ్ళ నుంచి వివరం కనుక్కొని అక్కడ గనక పూజ చేసి పండ్లు నవేధ్యం పెడితే కమల పిల్లలు పుడతారు అని చెప్తారు. అది విని వెంటనే అను మనం కూడా పూజ చేద్దాం అని అంటుంది ఆర్య నీ ఇష్టం అని అనడంతో వెంటనే అక్కడికి వెళ్లి అను ఆర్య ఇద్దరు పూజ చేసి అక్కడ పండ్లు నవేద్యం పెట్టి, ఆ దేవతకు దండం పెట్టుకుంటుంది అను ఎలాగైనా మాకు 120 కవల పిల్లలు పుట్టేలా దీవించమ్మ అని మొక్కుకుంటుంది ఇక మీరు కూడా దండం పెట్టుకోండి అని అంటుంది అను ఆర్యాదో నువ్వు నేను వేరు వేరు కాదు కదా డియర్ నువ్వు పెట్టుకుంటే నేను పెట్టుకున్నట్టే అని అంటాడు. ఇక ఇద్దరూ కలిసి మళ్లీ కొలను దగ్గరికి బయలుదేరుతారు.

Nuvvu Nenu Prema:విక్కీ మనసు మారడానికి భక్త ప్రయత్నం.. కుచల ఆపనుందా? అను ఆర్యాలకు కుచల వార్నింగ్..

Nuvvu Nenu Prema Today Episode December 05th 2023 Episode 485 Highlights
Nuvvu Nenu Prema Today Episode December 05th 2023 Episode 485 Highlights

కుచల అనుమానం..

ఇక విక్కీ పద్మావతి ఇద్దరూ కొలనుకి పూజ చేసి అందులో దిగుతారు. విక్కీ పద్మావతి ఇద్దరూ దూరం దూరంగా స్నానం చేయడానికి వెళ్తారు. అప్పుడే కుచలకి అనుమానం వస్తుంది ఇదేంటి విక్కీ ఇద్దరినీ కలిపి స్నానం చేయాలంటే దూరంగా వెళుతున్నాడు అని అనుకుంటుంది మనసులో, కృష్ణ కూడా అక్కడే ఉండడంతో ఎలాగైనా సరే మీ ఇద్దరినీ ఈ పూజ పూర్తికానివ్వను, నేనుండంగా మీరిద్దరూ ఈ దాంపత్య వ్రతం సంపూర్ణంగా ఎలా చేస్తారు? నేను చూస్తాను అని అనుకుంటాడు. కుచల అనుమాన పడుతూ ఉంటుంది అప్పుడే, పార్వతి కూడా ఆండాలతో వీళ్ళిద్దరూ దూరంగా వెళ్తున్నారేంటి ఒకరికొకరు కలిసి కదా స్నానం చేయాల్సింది అని అంటుంది నేను అదే చూస్తున్నాను అని అంటుంది అండాలు మీరిద్దరూ కాసేపు సైలెంట్ గా ఉండండి అని అంటాడు భక్త. ఇక అరవింద విక్కీ నువ్వు దూరంగా వెళ్తున్నావ్ ఇద్దరు కలిసి స్నానం చేయాలి అని అంటుంది వెంటనే పద్మావతి వదిన చెప్తుంది మీకేనండి దగ్గరికి రండి అని అంటుంది. నీతో కలిసి స్నానం చేయడం నాకు ఇష్టం లేదు అందుకని దూరంగా వెళుతున్నాను అని అంటాడు. ఇష్టం ఉన్నా లేకపోయినా మనం కలిసి స్నానం చేయాలి. మీకు నేనంటే ఒకప్పుడు చాలా కోపం ఉండేది ఆ తర్వాత అది ఇష్టంగా ప్రేమగా మారి మీరు ఏదైనా నాకు తాళి కట్టేలా చేసింది. అప్పుడు ఏమీ అనుకోకపోతేనే అంత జరిగింది ఇప్పుడు నేను మనసులో గట్టిగా అనుకుంటుంటే జరక్కుండా ఉంటుందంటారా అని అంటుంది పద్మావతి. అందరూ వాళ్ళని చూస్తూ ఉంటారు ఇద్దరు నవ్వుకుంటూ కోప్పడినట్టు మాట్లాడకుండా నటిస్తూ ఉంటారు. అదంతా చూసి పార్వతికి భయం వేస్తుంది వీళ్లిద్దరూ గొడవ పడుతున్నారా ఏంటి అని అంటుంది నాకు అదే అనిపిస్తుంది అని అంటుంది ఆండాలు భక్త మీరిద్దరూ కాస్త టెన్షన్ పడడం ఆపండి చూస్తే ఎవరైనా అనుమాన పడతారు మనం ఏదో దాస్తున్నామని అని అంటాడు. అప్పుడే కుశల ఏంటి మీరిద్దరూ ఏదో గుసగుసలాడుతున్నారు అక్కడ పద్మావతి కూడా ఏదో గుసగుసలాడుతుంది విక్కీ తో ఏదో జరుగుతుంది మీ అందరూ నా దగ్గరే ఏమన్నా దాచి పెడుతున్నారా అని అంటుంది. కుజులకు అనుమానం వచ్చినట్టు భక్తాకే అర్థమవుతుంది వెంటనే ఏం లేదు చెల్లెమ్మా అని అంటాడు ఏదో ఉంది మీరు దాస్తున్నారు అని అంటుంది. వెంటనే కుచల ఏమీ లేకపోతే ముందు మీ అమ్మాయిని స్నానం చేసి తొందరగా రమ్మనండి అని అంటుంది.

BrahmaMudi December 04 2023 Episode270: అరుణ్ ఇంట్లో రాజ్,కావ్య.. కనకం కి అవమానం.. కావ్య వార్నింగ్..రేపు సూపర్ ట్విస్ట్..?

Nuvvu Nenu Prema Today Episode December 05th 2023 Episode 485 Highlights
Nuvvu Nenu Prema Today Episode December 05th 2023 Episode 485 Highlights

దాంపత్య పూజ, మొదలు..

కుశల అనుమాన పడుతుందని వెంటనే, అక్కడే ఉన్న అరవింద నేను చెప్తాను అని అంటుంది విక్కీ త్వరగా స్నానం చేసి రండి అని అంటుంది. అది విని పద్మావతి నేను చెప్తున్నది కూడా అదే వదిన అని అంటుంది విక్కీ ఇప్పుడు ఈ స్నానాలన్నీ అవసరమా అక్క అని అంటాడు పంతులుగారు చెప్పినట్టు దాంపత్య పూజ మొదలుపెట్టి విక్కి, ఈ పూజ ఏమీ ఆటంకాలు లేకుండా జరిగితే మీరిద్దరూ సంతోషంగా ఉంటారు అని అంటుంది. పంతులుగారు మూడుమునకలు వేయండి అని అంటాడు.అరవింద తొందరగా కానీ విక్కీ అని అంటుంది. వెంటనే అదే అక్క ఇక్కడ కొంచెం వాటర్ డస్ట్ గా ఉంది అందుకని అటు పక్కకు వెళ్లి చేద్దామని అనుకుంటున్నాము అని అంటాడు. వెంటనే పద్మావతి అవును వదిన ఇక్కడ వాటర్ కొంచెం డస్ట్ గా ఉన్నాయి మనం పక్కకు వెళ్లి చేద్దాం రా అని, ఇప్పుడే నన్ను రమ్మంటున్నారు ఈలోపు మీరు చెప్తున్నారు అంతే అని అంటుంది వెంటనే విక్కీ పద్మావతి ఇద్దరు స్నానం చేయడానికి ఒకరికి ఒకరు ఎదురెదురుగా నిల్చుని ఉంటారు. ఎంతసేపు అలా చూస్తూ ఉంటారు అమ్మ మీ ఇద్దరి కంటే ఒకరికి ఒకరు ప్రేమ ఉంది కాబట్టి అలా ఎంతసేపైనా నిలబడతారు మాకు కాళ్లు నొప్పులు పెడుతున్నాయి తొందరగా రండి అని అంటుంది చిలకమ్మా. ఇక విక్కీ చేసేదేం లేక మా అక్క కోసం ఇదంతా చేస్తున్నాను అని పద్మావతి తో అంటాడు. నేను కూడా అరవింద్ గారి కోసమే చేస్తున్నాను అరవింద గారు చెప్పిన మాటలు మీరు మర్చిపోయారా మనిద్దరం కలిసి ఉండటమే ఆవిడకి సంతోషం, ఆవిడకి మనం మాట ఇచ్చిన విషయం మీరు మర్చిపోయారా అని అంటుంది పద్మావతి విక్కీ తో, అప్పుడే పంతులుగారు తొందరగా కానివ్వండి అమ్మ అని అంటాడు ఇక ఇద్దరూ కలిసి నీళ్లలో మునుగుతారు. ఒకసారి కలంలో మునిగి లేచిన తర్వాత విక్కీ ఎలాగైనా తప్పించుకోవాలని అక్క ఈ నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి నా వల్ల కావడం లేదు నేను బయటికి వచ్చేస్తాను అని అంటాడు. వెంటనే పద్మావతి ఆగండి సారు అలా వెళ్ళిపోకూడదు అని అంటుంది.

Krishna Mukunda Murari: ముకుందా మురారిలా పెళ్లి కార్డు కృష్ణకిచ్చిన భవాని.. మురారి పెళ్ళి ఆపెస్తాడా.?

Nuvvu Nenu Prema Today Episode December 05th 2023 Episode 485 Highlights
Nuvvu Nenu Prema Today Episode December 05th 2023 Episode 485 Highlights

పద్మావతి సంతోషం..

ఇక విక్కీ తప్పించుకుంటున్నాడని పద్మావతికి అర్థం అవుతుంది. ఏంటి సారు నీళ్లు చల్లగా ఉన్నాయి అని అబద్ధం చెపుతున్నారు కదా అని అంటుంది. నీతో కలిసి స్నానం చేయకుండా తప్పించుకోవడానికి అని అంటాడు విక్కీ. అవునా అయితే పద్మావతి నువ్వు మళ్ళీ, నీలా మారాల్సిందే అమ్మి ఇలా సైలెంట్ గా ఉంటే ఈ టెంపర్ వాడు దారికి వచ్చేలా లేడు అని మనసులో అనుకుంటుంది. అవునా సారు సరే అయితే అని వెంటనే పద్మావతి, మీరు ఇక్కడ అందరూ చూస్తున్నారు అన్న విషయం మర్చిపోయారు కదా వెళ్లండి అని అంటుంది. విక్కీకి అర్థమవుతుంది. అరవింద అలా రాకూడదు ఇద్దరూ కలిసి మూడుసార్లు మునిగేసి వచ్చేయండి అని అంటుంది. పద్మావతి మీకు నేను చలి లేకుండా చేస్తాను అని విక్కీ, టవలు తీసి ఇద్దరికీ కలిపి నడుములోకి ముడి వేస్తుంది పద్మావతి అప్పుడు ఒకరికొకరు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉంటారు పద్మావతి అంత దగ్గరగా వచ్చేసరికి విక్కీకి, ఏం మాట్లాడాలో తెలీదు ఇక పద్మావతినే చూస్తూ ఉంటాడు విక్కీ అలా చూస్తూ పద్మావతి మీద ప్రేమగా, చెయ్యి వేస్తాడు వెంటనే పద్మావతి చాలా సంతోషపడుతుంది. ఇద్దరు అలా ఎదురెదురుగా ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ నిలబడి చాలాసేపు ఉంటారు అంతలో పంతులుగారు కానివ్వండి బాబు అని అనడంతో ఇక పద్మావతి వికీ ఇద్దరు కలిసి నీళ్లలో మునిగి లేస్తూ ఉంటారు అలా మూడు మొలకలు కాకుండా చాలా మునకలే వేస్తూ ఉంటారు అప్పుడే కుశల ఏంటి వీళ్లు, మూడుసార్లు కదా మనకు మంది ఇంకా అన్నిసార్లు మొలుగుతున్నారు ఏంటి అని, అంటుంది. చిలకమ్మా వాళ్ళు ఉన్న ఊపులో ఇప్పుడు మూడు మునకలు ఏంటమ్మా 30 మునకాలు వేసినా కూడా బయటికి రారు అని అంటుంది. అందరూ నవ్వుకుంటారు ఇంతలో ఇక అరవింద ఇక చాలు విక్కీ వచ్చేయండి అని అంటుంది. పద్మావతి వికీ ఇద్దరి మెడలో దేవుని ఆశీర్వాదం లాగా ఒక దండ పడుతుంది. ఇద్దరికీ కలిపి ఒకే దండపడడంతో అక్కడున్న వాళ్ళందరూ సంతోషిస్తారు విక్కీ కూడా ఈ దండ ఎలా వచ్చింది మనిద్దరి మెడలోకి అని ఆలోచిస్తూ ఉంటాడు.

రేపటి ఎపిసోడ్ లో పద్మావతి విక్కి ఇద్దరి చేత హారతి ఇవ్వమని చెప్తాడు పంతులుగారు. పూజ చేస్తూ ఉన్నప్పుడు పద్మావతి విక్కి హారతి ఇస్తుంటే నేను ఇస్తాను అని చేతిలో వెలిగించుకోబోతుంది. విక్కీ ఏం చేస్తున్నావ్ నువ్వు అని అడుగుతాడు. ఇలా హారతి ఇస్తే మన దాంపత్యంఎలాంటి అపార్ధం లేకుండా ఎలాంటి అనుమానాలు లేకుండా సంతోషంగా ఉంటాము అందుకే దేవుడికి ఇలా హారతి ఇస్తే ఆయన సంతోషిస్తాడు మన కోరిక నెరవేరుస్తాడు మీరు నేను కలిసి ఉండడం కంటే నాకు ఇంకేం కావాలి అని అంటుంది ఆ మాటలకు విక్కీ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు. పద్మావతి చేతిలో కర్పూరం పెట్టుకొని దేవుడికి హారతి ఇస్తూ ఉంటుంది విక్కీ అంతే పద్మావతిని చూస్తూ ఉంటాడు.

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri