NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema February 01 2024 Episode 535: విక్కీకి కృష్ణ సలహా..? కృష్ణతో గొడవపడ్డ విక్కి.. రమేష్ ఇంటికి పద్మావతి.. రమేష్ చంద్ర గతం..?

Nuvvu Nenu Prema Today Episode February 01 2024 Episode 535 Highlights

Nuvvu Nenu Prema February 01 2024 Episode 535: పద్మావతి నీ వాళ్ళ నాన్న ఓదారుస్తూ ఉంటాడు నువ్వు విక్కీ తో గొడవపడి ఇక్కడికి వచ్చినందుకు మేము నీకు సపోర్ట్ గా ఉంటున్నాము కానీ నువ్వు ఈ సమస్య నుంచి బయటపడడానికి నీకు ఏ సహాయం అయినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని పార్వతి అంటుంది. భక్త పద్మావతిని ఓదార్చే పద్మావతికి భోజనం పెడుతూ ఉంటాడు.నీకోసమే నాన్న ఉన్నాడని మర్చిపోవద్దు అమ్మ ఏ పిచ్చి పనులు చేయొద్దు నీకు ఎప్పుడూ తోడుగా మేము ఉన్నామని మర్చిపోవద్దు అని అంటాడు భక్త.పద్మావతి చాలా బాధపడుతుంది. సమస్య ను ఎదురుకోవడానికి ఆలోచించు అని భక్త చెప్తాడు.

Nuvvu Nenu Prema Today Episode February 01 2024 Episode 535 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 01 2024 Episode 535 Highlights

ఇక పద్మావతి తనతో పాటు రానందుకు విక్కీ అరవిందకు అబద్ధం చెప్పి నేను అక్కతో ఇలా చెప్పడం చాలా తప్పు కానీ ఏం చేద్దాం అక్కకు నమ్మదు ఇలా చెప్పకపోతే అని ఆలోచిస్తూ పద్మావతి ఇప్పటికైనా ఇంటికి వస్తే బాగుంటుంది పద్మావతి లేని లోటు ఇంట్లో కనిపిస్తుంది ఒక్కసారి పద్మావతి నా కోసం ఇంటికి రావచ్చు కదా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి కృష్ణ వస్తాడు. అయ్యో విక్కీ నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది నీకోసం నా దగ్గర ఒక సలహా ఉంది ఇవ్వమంటే ఇస్తాను అని అంటాడు విక్కీ కృష్ణ వైపు కోపంగా చూస్తాడు నువ్వు వద్దన్నా నీకోసం సలహా ఇస్తాను అనుకో అని, నేను చెప్పినట్టు ఒకే ఒక సంతకం పెట్టు అన్ని మారిపోతాయి అని అంటాడు ఏంటా సంతకం అని విక్కీ పైకి లేస్తాడు. ఏం లేదు విక్కీ పద్మావతి తో నువ్వు విడాకులు తీసుకుంటున్నట్టు ఒకే ఒక సంతకం పెట్టావంటే మిగిలిందంతా నేను చూసుకుంటాను లాయర్ ని కదా నీకు హెల్ప్ చేస్తాను అని అంటాడు ఆ మాటలకు విక్కీకి కోపం వచ్చి కృష్ణ కాలర్ పట్టుకుంటాడు ఎంత ధైర్యం ఉంటే నాకు పద్మావతికి విడాకులు ఇప్పిస్తానని అంటావు అని అంటాడు. నేను అన్న దాంట్లో తప్పేముంది మీ అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నారు ఇంకొన్ని రోజుల్లో అగ్రిమెంటు పూర్తవుతుంది అదేదో ముందే విడిపోండి అని చెప్తున్నాను అదేదో తప్పయినట్టు కాలర్ పట్టుకుంటున్నావ్ అని అంటాడు కృష్ణ. మా పర్సనల్ విషయాలు జోకింగ్ చేసుకోవడానికి నువ్వు ఎవరు మా అక్క కోసం నిన్ను వదిలి పెడుతున్నాను ఇంకెప్పుడు నా ముందు విడాకుల గురించి మాట్లాడవాకు మాట్లాడితే ఆ నెక్స్ట్ మినిట్ నువ్వు ఉండవు అని విక్కీ కృష్ణ ని బెదిరిస్తాడు. ఇప్పుడు వెళ్తాను కానీ అతి త్వరలో నేనే మీ ఇద్దరికీ విడాకులు ఇప్పించి తీరతాను అని మనసులో అనుకుంటాడు కృష్ణ.

Nuvvu Nenu Prema Today Episode February 01 2024 Episode 535 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 01 2024 Episode 535 Highlights

ఇక పద్మావతి నేను మిమ్మల్ని ప్రేమించడం మాత్రమే చేశాను కానీ మీరు మన మధ్య దూరం పెరిగేలా చేసి ఉండారు అని బాధపడుతూ ఉంటుంది అప్పుడే విక్కీ పద్మావతికి ఫోన్ చేస్తాడు. పద్మావతి ఫోన్ లిఫ్ట్ చేయకుండా విక్కీ పేరుని ఫోన్లో చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది విక్కీ ప్లీజ్ పద్మావతి ఫోన్ లిఫ్ట్ చెయ్ అని అనుకుంటూ ఉంటాడు. ఒకసారి నీ గొంతు వినాలని ఉంది పద్మావతి అని ఆరాటపడుతూ ఉంటాడు. మళ్లీ మళ్లీ పద్మావతి మాట్లాడాలని ఫోన్ చేస్తూనే ఉంటాడు పద్మావతి ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయలేదు. మీతో మాట్లాడాలని నాకు కూడా ఉంది సారు కానీ, మీరు నా ఆత్మ అభిమానాన్ని దెబ్బతీశారు దానికే నేను ఆగుతున్నాను అని అనుకుంటుంది.ఇద్దరు బాధపడుతూ ఉంటారు. అక్కడికి వచ్చిన అను విక్కీ తో ఏమైంది బావగారు అని అడుగుతుంది. ఎందుకు మీరు ఇంత బాధగా ఉన్నారు అని అడుగుతుంది పద్మావతికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా తన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అనుతో చెప్తాడు విక్కి. నేను తప్పు చేశానని తను ముందే ఒప్పుకున్నాను కదా అయినా బెట్టు చేయడం ఏంటి అని అంటాడు. అను నువ్వు ఒకసారి నీ ఫోన్ లో నుంచి దానితో మాట్లాడి నాకు ఇస్తావా అలాగైనా తన్నాతో మాట్లాడుతుంది ఒక్కసారి నీ ఫోన్లో నుంచి పద్మావతికి ఫోన్ చెయ్యి అని అంటాడు మా పద్మావతి కోసం మీరు ఇంత ఆరాటపడటం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది విక్కీ గారు అని అంటుంది. కానీ నాకు మాత్రం చాలా బాధగా ఉంది. నీ బాధ పోవాలంటే నేను పద్మావతి తో మాట్లాడాలి ఒకసారి కాల్ చెయ్ అని అంటాడు. మీ బాధ నేను అర్థం చేసుకుంటాను కానీ తను కూడా అక్కడ బాధగానే ఉంటుంది తన మనసుకు పడేదాకా తను ఎవరితో ఏమీ మాట్లాడదు. తన మనసు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను మీరు తప్పుగా అనుకోకండి అని అంటుంది. నేను దాంతో మాట్లాడి నీతో మాట్లాడమని చెప్తాను మీరు బాగా లేట్ అయింది పడుకోండి అని అంటుంది సరే అంటాడు వీక్కి. మీ మనసులో మా పద్మావతి మీద ఇంత ప్రేమ అన్నదని నాకిప్పుడే అర్థమైంది ఆ ప్రేమే మిమ్మల్ని కలుపుతుంది అని అనుకుంటుంది అను.

Nuvvu Nenu Prema Today Episode February 01 2024 Episode 535 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 01 2024 Episode 535 Highlights

ఇక రమేష్ చంద్ర ఇంట్లో కూర్చుని తన భార్య ఫోటో చూసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. మన మధ్య ఇంతటి ఎడబాటు కలిగిస్తుందని నేను చేసిన చిన్న తప్పు నిజంగా నేను ఊహించలేకపోయాను అని అనుకుంటాడు. నేను చేసిన తప్పుకి నువ్వు శిక్షణ అనుభవించావు దానికి ఫలితంగా ఏ ప్రేమకు నిన్ను దూరం చేశాను ఇప్పుడు అదే ప్రేమ కోసం,నేను మన బిడ్డల్ని అర్థించాల్సి వస్తుంది. నువ్వైనా నన్ను క్షమించి మన బిడ్డలతో ఎప్పటికీ కలిసి ఉండేలాగా నువ్వే చూడాలి అని తన ఫోటో చూసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన తన ఫ్రెండు గతాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటే బాధ ఎక్కువవుతుంది కానీ తగ్గదు రా అని అంటాడు చంద్రప్రసాద్ తో, అక్కడికి వచ్చిన స్వేత డాడీ ఎప్పుడు మీరు పోయిన వాళ్లతో మీ బాధని మర్చిపోవడానికి ఇంతలా బాధపడుతూ గుర్తుతెచ్చుకుంటూ అంటే ఎలాగా అని అంటుంది. రేపులలిత ఆర్థికమ్ అమ్మ మనం అక్కడికి వెళ్లాలి కార్యక్రమం అయ్యేదాకా నువ్వు ఉండాలి అని అంటాడు పక్కనే ఉన్న, రమేష్ చంద్ర ఫ్రెండ్ అమ్మ శ్వేత నీకు ఆవిడ పెద్దమవుతుంది నువ్వు కచ్చితంగా వెళ్ళాలి అని అంటాడు నేను ఆవిడ కోసం రావట్లేదు మా నాన్న కోసం వస్తాను చూడు డాడీ అక్కడ నిన్ను ఎవరైనా ఏమైనా అంటే మాత్రం నేను ఊరుకోను నీ మనసు బాధపడిన నేను ఊరుకోను కాబట్టి నీకోసం అక్కడికి వస్తాను అని అంటుంది రేపు లలిత ఆఫ్ ది కం కాబట్టి ఆ ఏర్పాట్లు చూద్దాం అని అంటాడురమేష్ చంద్ర.ఇంకా ఎవరినైనా పిలవాలంటే పిలువు అని అంటాడు ఇంకొక పర్సన్ ని పిలవాలి అని పద్మావతికి ఫోన్ చేసి అమ్మ రేపు మా ఇంట్లో మా ఆవిడది ఆబ్దికం అన్నది నువ్వు తప్పకుండా రావాలి అని అంటాడు మీరంతాలా చెప్పాలా పెద్దసారు మీకోసం కచ్చితంగా వస్తాను అని అంటుంది పద్మావతి.

Nuvvu Nenu Prema Today Episode February 01 2024 Episode 535 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 01 2024 Episode 535 Highlights

ఇక విక్కీ ఇంట్లో కూడా విక్కీ వాళ్ళ అమ్మ ఫోటో ఎదురు నిలబడి బాధపడుతూ ఉంటాడు. రేపు అమ్మ కార్యక్రమం ఉంది కదా అని నారాయణ అంటే అందుకు విక్కీ బాధపడుతూ ఉంటాడు. ఈ టైంలో పద్మావతి ఉంటే చాలా బాగుండేది అని అంటాడు నారాయణ ఇక పద్మావతికి ఫోన్ చేసి పిలవమని అరవిందా అంటుంది అక్కడే ఉన్న కృష్ణ వీళ్ళ ఫ్యామిలీ డ్రామా చూడలేకపోతున్నాను అని అనుకుంటాడు. ఇక పద్మావతికి ఫోన్ చేసి పిలవడానికి విక్కినే పిలుస్తాడు అని అంటుంది అరవింద్ అను పిలవాలి అని మొదట అంటుంది మొదట అని అంటే అరవింద ఒప్పుకోదు. విక్కీ బయటకు వెళ్లి పద్మావతికి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న కృష్ణ కావాలని కుచల ముందు మనం పద్మావతికి ఫోన్ చేసి పిలిచేది ఏంటి రేపు అత్తగారి కార్యక్రమం ఉందని ఆ మాత్రం తెలీదా ఏంటి అని అంటాడు. అందుకు కుచ్చులు కూడా అవును నేను అదే అనుకుంటున్నాను ఆవిడ మహారాణి అని అక్కడ కూర్చుంది. మా విక్కిని ఇబ్బంది పెడుతుంది అని అంటుంది. అందుకు వెంటనే ఆర్య బావగారు మీరు ఎక్కువ ఆలోచిస్తే బుర్ర పగులుతుంది అని అంటాడు. అందుకు ఇంట్లో వాళ్లకు ఏమీ అర్థం కాదు అదే ఎక్కువ పద్మావతి గురించి ఆలోచిస్తున్నారు కదా బుర్రకేమైనా అవుతుంది అని చెప్తున్నాను అని అంటాడు అందుకు కృష్ణ కావాలని వీడు నాకు కౌంటర్ ఇస్తున్నాడు అని అనుకుంటాడు. మీరు ఎక్కువ ఆలోచించకండి పద్మావతి కచ్చితంగా వస్తుంది అని అంటాడు ఆర్య ఇక అరవిందతో కృష్ణ నేను అన్నదాంట్లో తప్పేమన్నా ఉందా రానమ్మ అని అంటాడు. మనం పద్మావతిని పిలిచేది ఏంటి రాణమ్మ పద్మావతి రావాలి కదా వాళ్ళిద్దరి మధ్య ఇంకా ఏదో గొడవ జరిగినట్టుంది అని కావాలని అరవింద్ కు అనుమానం వచ్చేలా చేస్తాడు. అరవింద అవును వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత నాకున్నది అని అనుకుంటుంది.

Nuvvu Nenu Prema Today Episode February 01 2024 Episode 535 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 01 2024 Episode 535 Highlights

ఇక పద్మావతి ఒంటరిగా కూర్చుని ఉంటుంది విక్కీ ఫోన్ చేస్తూ ఉంటాడు పద్మావతి లిఫ్ట్ చేయదు ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం ప్రయోజనం అని అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న పార్వతి ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేయవే అని అంటుంది. తర్వాత మాట్లాడతానులే మా అని అంటుంది ఎవరు ఫోన్ చేస్తున్నారా అని పార్వతి చూస్తే విక్కీ నెంబర్ కనిపిస్తుంది అదేంటమ్మా అల్లుడుగారు ఫోన్ చేస్తుంటే నువ్వు లిఫ్ట్ చేయట్లేదా అని అంటుంది తర్వాత మాట్లాడతానులే మా అని అంటుంది అందుకు పార్వతి ఒప్పుకోకుండా ఫోన్ లిఫ్ట్ చేసి పద్మావతి చెవి దగ్గర పెట్టి మాట్లాడు అని చెప్పి వెళ్ళిపోతుంది. పద్మావతి ఫోన్లో ఏం మాట్లాడకుండా ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంటుంది నీతో ఒక విషయం చెప్పాలి రేపు మా అమ్మ కార్యక్రమం నువ్వు తప్పకుండా రావాలి నువ్వు వస్తే ఆమె సంతోషిస్తుంది అని అంటాడు.

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N