NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Bhoothaddam Bhaskar Narayana: ఓటీటీ ఫ్లాట్ ఫారం ను ఫిక్స్ చేసుకున్న ” భూతద్దం భాస్కర్ నారాయణ “.. అప్పటి నుంచే స్ట్రీమింగ్..!

Bhoothaddam Bhaskar Narayana: నేడు అనగా మార్చ్ ఒకటవ తారీకు భూతద్దం భాస్కర్ నారాయణ థియేటర్లో రిలీజ్ అయింది. ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ అనంతరం ఈ మిస్టరీ కథాంశం పై ఎంతో ఆసక్తి నెలకొంది. ఇక ఈ థ్రిల్లర్ మూవీలో శివ కందుకూరి హీరోగా నటించాడు.

Aha who bought Bhaskar Narayana's Bhutaddam movie at a huge price
Aha who bought Bhaskar Narayana’s Bhutaddam movie at a huge price

అదేవిధంగా ఈ మూవీకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించారు. ఇక థియేటర్లో ఈ మూవీ పాజిటివ్ టాక్ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ఇక థియేటర్లో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే ఓటీటీలో దర్శనమిచ్చి ప్రేక్షక ఆదరణ పొందడం మరొక ఎత్తు. ఇక తాజాగా భూతద్దం భాస్కర్ నారాయణ మూవీ ఓటీటీ డిజిటల్ రైట్స్ జరిగినట్లు తెలుస్తుంది.

Aha who bought Bhaskar Narayana's Bhutaddam movie at a huge price
Aha who bought Bhaskar Narayana’s Bhutaddam movie at a huge price

ఈ మూవీ ఓటిటి హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫారం ఆహా వారు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఈ మూవీ యొక్క ఓటీటీ హక్కులను భారీ ధరకే అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది. ఇక దీంతో ఈ మూవీ సేఫ్ జోన్ లోకి వెళ్లిందట. ట్రైలర్ తో భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాపై అందరి దృష్టి మళ్లడంతో ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా బానే జరిగాయి.

Aha who bought Bhaskar Narayana's Bhutaddam movie at a huge price
Aha who bought Bhaskar Narayana’s Bhutaddam movie at a huge price

మర్డర్స్ మిస్టరీ మరియు డిటెక్టివ్ ఇన్ఫర్మేషన్, హర్రర్స్ ఫాంటసీ అంశాలతో రూపొందిన ఈ మూవీ నేడు ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ఇక ఈ మూవీ థియేటర్ రన్ అనంతరం ఆహాలోకి రానున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ ఆహా లో ఏప్రిల్ తొలి వారం నుంచి అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ థియేటర్లో అయితే బానే ఆకట్టుకుంది. మరి ఓటీటీలో ఎంత మేరా ఆకర్షిస్తుందో చూడాలి మరి..!

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu