NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Family Star OTT: విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా తాజా చిత్రం ” ఫ్యామిలీ స్టార్ “. ఇక ఇప్పుడు ఈ ఫ్యామిలీ స్టార్ ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీ అనుకున్న దాని కంటే వారం ముందుగానే రానుంది. మరో రెండు రోజుల్లో అంటే శుక్రవారం అనగా ఏప్రిల్ 26న ఈ మూవీ ను స్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా అనౌన్స్ చేసింది. విజయ్ దేవరకొండ కెరీర్ లో మరో డిజాస్టర్ గా ముగిసిపోయిన చిత్రాల్లో ఫ్యామిలీ స్టార్ కూడా ఒకటిగా నిలిచింది. ఏప్రిల్ 5న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో మూడు వారాల్లోనే ఓటీడీలో అడుగుపెడుతుంది.

Family Star OTT updates
Family Star OTT updates

ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రాయం వీడియోస్ సొంతం చేసుకుంది. ఇక దీంతో ఈ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ కనీసం నెల రోజులు కూడా వేచి చూడకుండానే ఏప్రిల్ 26న సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు స్పష్టం చేసింది. పరశురాం డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ స్టార్ మూవీ ని నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. తొలి రోజు నుంచే మిక్స్డ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ కూడా రాబట్ట లేకపోయింది ఈ మూవీ. కేవలం ప్రపంచవ్యాప్తంగా రూ. 15 కోట్లు షేర్ కూడా సాధించలేకపోయింది. దీంతో విజయ్ దేవరకొండ తన రెమ్యూనరేషన్ కూడా తిరిగి విచ్చేసినట్లు వార్తలు వచ్చాయి. ఏప్రిల్ 5న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరిగా మూడు వారాల తరువాత అంటే ఏప్రిల్ 26న ఓటీడీలోకి రానుంది.

తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రైమ్ వీడియో వెల్లడించింది. థియేటర్లలో ఫెయిల్ అయిన ఈ సినిమాను ఓటిటిలో ప్రేక్షకులు ఎంత మేరా ఆదరిస్తారో వేచి చూడాలి. ఇక గతంలో బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డ సినిమాలు కూడా ఓటీటీలో మంచి సక్సెస్ సాధించాయి. ఇక ఇదే క్రమంలో ఈ మూవీ కూడా మంచి విజయాన్ని సాధిస్తుందో లేదో చూడాలి. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే.. కుటుంబ బాధ్యతలని నెరవేర్చే క్రమంలో ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు ఎటువంటి కష్టాలు ఎదుర్కొన్నాడు.

తన ఫ్యామిలీని ఉన్నతంగా చూడాలని కలలు కానీ అతడి జీవితంలోకి ఓ అమ్మాయి వచ్చి ఎటువంటి అలజడి సృష్టించింది. అసలు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి హై రేంజ్కి ఎలా ఎదిగాడు? అనే కథాంశం చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. ఇక ఈ పాయింట్ చుట్టూ ఫ్యామిలీ స్టార్ ఎమోషన్స్ అండ్ కామెడీ, రొమాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. ఫ్యామిలీ ఎమోషన్స్, రొమాన్స్ ను రియలిస్టిక్ గా చూపించడం దర్శకుడు పరుశురాం బలం. ఆ బలమే ఈ సినిమాలో బలహీనంగా మారింది. మిడిల్ క్లాస్ కష్టాలని చాలా ఆర్టిఫిషియల్ గా చిత్రీకరించాడు. కుటుంబం కోసం హీరో చేసే త్యాగాలు టీవీ సీరియల్స్ ను తలపిస్తాయి. కాదా మరియు కథనాలు మొత్తం 1990 కాలం నాటి సినిమాను గుర్తుచేస్తాయి. ఇక సరైన కామెడీ పంచస్ కూడా లేకపోవడంతో ఈ మూవీ గోరంగా ఫ్లాప్ అయింది. ఈ క్రమంలోనే దిల్ రాజు నష్టాల్లో పడ్డాడని చెప్పుకోవచ్చు.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N