Rakul Preet Singh: సాధారణంగా హీరోలు కొన్ని దశాబ్దాల కాలం పాటు ఇండస్ట్రీలో రాణిస్తూ ఉంటారు. వారితో పోలిస్తే హీరోయిన్ల సినీ కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. అయితే.. పూర్వకాలంలో హీరోయిన్లు కూడా ఎక్కువ కాలం పాటు సినిమాల్లో నటించేవారు. అనంతరం రాను రాను ఇలా వెండితెరపై నటించే హీరోయిన్లు తగ్గిపోయారు. ఇక మరీ ప్రస్తుత కాలంలో చూసుకుంటే చాలా తక్కువ మంది కి మాత్రమే ఈ అవకాశం కలుగుతుంది. దీనికి సవా లక్ష కారణాలు ఉంటాయి. వీటికి కారణం అయితే అందం మరియు అభినయం అయితే కాదు. ఎంతో అందచందాలు కూడి ఉన్న హీరోయిన్లు సైతం మన టాలీవుడ్ నుంచి కనుమరుగు అయిపోయారు. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే కొందరు హీరోయిన్లు అతి తక్కువ సినిమాలతోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు.
నటీనటులు తమ మాతృభాష ఏదైనా ఇతర భాష చిత్రాల్లో నటించగలిగే అవకాశం కలుగుతుంది. అందుకు ప్రధానమైన కారణం.. పాత్ర తీరుతిన్నులు.. నడవడిక. ఇక మారుతున్న జనరేషన్ కారణంగా హీరో మరియు హీరోయిన్లు ఇతర భాషలు సైతం నేర్చుకుంటున్నారు. అలా కర్ణాటక రాష్ట్రంలో పుట్టి పెరిగి.. తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సైతం పొందుతున్న నటిమని.. రకుల్ ప్రీత్. టాలీవుడ్ లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది రకుల్ ప్రీత్ సింగ్. బడా హీరోల సరసన నటిస్తూ ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది రకుల్.
అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సరసన సైతం నటించింది ఈ భామ. ఇక ఇటీవలే బాలీవుడ్ హీరోని ఈ ముద్దుగుమ్మ ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. గత కొన్ని సంవత్సరాల నుంచి బుట్టి చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతున్న ఈమె తాజాగా పెళ్లి బంధంతో ఒకటైంది. ఇక ఎవరైనా పెళ్లయినా అనంతరం తమ గ్లామర్ డోస్ ను తగ్గిస్తారేమో కానీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం విపరీతంగా పెంచేసింది. తాజాగా సన్రైజర్స్ పడేలాగా కూర్చుని నైట్రస్ పై చింపురి జుట్టుతో అందాలను ఆరబోస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” ఏదేమైనా మీరు కాస్త తొందరపడి పెళ్లి చేసుకున్నారు. లేదంటే మీకు సినీ ఇండస్ట్రీలో మంచి కెరీర్ ఉండేది.
అయినా పెళ్లయిన అనంతరం ఏ హీరోయిన్ అయినా గ్లామర్ దోస్ తగ్గిస్తుంది. మీరేంటో ఇంకా పెంచారు. అయినా మీ సినీ సెలబ్రిటీలు ఎప్పుడు ఏ పని చేస్తున్నారో ఏమీ అర్థం కావడం లేదు. ఒకసారి ఏమో చాలా పద్ధతిగా కనిపిస్తారు. మరొకసారి చాలా బోల్డ్ గా కనిపిస్తూ ఉంటారు. మీ ఇంటెన్షన్ ఏంటో మాకు అర్థం కాదు. సినిమాల కోసం ఎంత బోల్డ్ గా కనిపిస్తారు అనుకుంటే పెళ్లయ్యాక సినిమా అవకాశాలు రావడం చాలా తక్కువ. మరి గ్లామర్ షోస్ ఎవరి కోసం చేస్తారు. పెళ్లయిన తర్వాత ఎంత గ్లామర్ షోస్ చేసిన వేస్టే అవుతుంది. ఈ గ్లామర్ షోస్ ఏవో పెళ్లికి ముందు చేసి ఉంటే అవకాశాలు అయిన వచ్చేవేమో. కానీ అప్పుడు వదిలేసి ఇప్పుడు చేయడం మొదలుపెట్టారు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!